Lifestyle

Relationship: యోనిలో పురుషాంగం దూర్చగానే మంట పెడుతోందా, అయితే కొబ్బరినూనెతో సహా వీటిని వాడితో, సంభోగం సమయంలో ఎలాంటి నొప్పి పుట్టదు..

kanha

వయస్సు పెరిగే కొద్దీ ఇద్దరిలో లూబ్రికేషన్ తగ్గిపోతుంది. అయితే చాలా మంది బయట ఫార్మసీల్లో దొరికే లూబ్రికెంట్స్ వాడుతుంటారు. అయితే ఇవి శరీరానికి అంత మంచిది కాదు. ఎందుకంటే మార్కెట్ లో దొరికే లూబ్రికెంట్స్ ప్రైవేట్ భాగాలకు హాని కలిగించే రసాయనాలను ఉపయోగిస్తాయి.

Mesh Sankranti 2023: రేపు మేషరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్య దేవుడు, ఆ రోజున పవిత్ర నదులలో స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం, మేష సంక్రాంతి ప్రాముఖ్యత తెలుసుకోండి

Hazarath Reddy

హిందూ పంచాంగం ప్రకారం, ఈ సంవత్సరం సూర్య దేవుడు రేపు అంటే ఏప్రిల్ 14న మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అందుకే ఈ రోజును మేష్ సంక్రాంతి అని అంటారు. ఈ రోజున బైశాఖి పండుగ కూడా జరుపుకుంటారు. సత్తును తినడం, దానం చేయడం బైసాకి, మేష్ సంక్రాంతి నాడు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది.

Ambedkar Jayanti Telugu Quotes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు గ్రీటింగ్స్ తెలుగులో, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు. .

Ambedkar Jayanti Telugu Messages: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు మెసేజెస్ తెలుగులో, ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు

Advertisement

Ambedkar Jayanti Telugu Wishes: అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలుగు కోట్స్, ఈ అద్భుతమైన మెసేజెస్ ద్వారా ఆ మహనీయుని గుర్తు చేసుకుందా, అందరికీ విషెస్ చెప్పేద్దాం

Hazarath Reddy

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రముఖ రాజకీయ నాయకుడు, తత్వవేత్త, రచయిత, ఆర్థికవేత్త, న్యాయనిపుణుడు, బహుభాషావేత్త, తత్వశాస్త్ర పండితుడు , సంఘ సంస్కర్త, భారతదేశంలో అంటరానితనం , సామాజిక అసమానత నిర్మూలనకు తన జీవితాన్ని అంకితం చేశారు.

Ambedkar Jayanti 2023: అంబేద్కర్ జయంతి సందర్భంగా ఉపన్యాసం ఇస్తున్నారా..అయితే ఈ పాయింట్స్ మీకు ఉపయోగపడతాయి..

kanha

అంబేద్కర్ జయంతి సందర్భంగా పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు తదితర ప్రాంతాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీరు ఎక్కడైనా అంబేద్కర్ జయంతిపై ప్రసంగం చేస్తుంటే. ఈ పాయింట్లు మీకు చాలా బాగా ఉపయోగపడతాయి.

Ambedkar Jayanti 2023, Inspirational Ambedkar Quotes : అంబేద్కర్ చెప్పిన ఈ మాటలను ఆచరణలో పెడితే మీరు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు..

kanha

డాక్టర్ భీమ్ రావ్ అంబేద్కర్ జయంతిని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14న జరుపుకుంటారు. బాబా సాహెబ్ అంబేద్కర్ అనే పేరు తెలియని వారు ఉండరు. రాజ్యాంగ నిర్మాత, దళితుల హక్కుల కోసం, సామాజిక హక్కుల కోసం అంబేద్కర్ తన జీవితమంతా అంకితం చేశారు. అటువంటి మహానుభావుని అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు. అంబేద్కర్ అమూల్యమైన ఆలోచనలు మీ జీవితాన్ని మార్చగలవు అలాంటి అంబేద్కర్ కొటేషన్స్ మీ కోసం..

Astrology : ఏప్రిల్ 16 నుంచి వ‌చ్చే 27 రోజుల వర‌కు ఆ రాశుల వారికి డ‌బ్బే డ‌బ్బు

kanha

మేష‌రాశి, మిథున‌రాశి, క‌ర్కాట‌క రాశి, సింహ‌రాశి, తుల రాశి ఈ ఐదు రాశుల వారికి ఈ 27 రోజుల పాటు అదృష్టం చాలా బాగా ఉంటుంద‌ని పండితులు పేర్కొంటున్నారు. ఈ రాశుల వారికి ప‌లు విధాలుగా డ‌బ్బు రావ‌డంతో పాటు వారు అనుకోని ప‌రిణామాలు జ‌రుగుతాయ‌ని పేర్కొంటున్నారు.

Advertisement

Vibrio vulnificus: అమెరికాను వణికిస్తున్న విబ్రియో వల్నిఫికస్‌ అనే కొత్త బ్యాక్టీరియా, ఇది సోకితే ప్రతి ఐదుగురిలో ఒకరు చనిపోయే ప్రమాదం

Hazarath Reddy

అమెరికాను కొత్త రకం బ్యాక్టీరియా వణికిస్తోంది. ఈ బ్యాక్టీరియా చాలా ప్రమాదకరంగా మారింది. వ్యాధి సోకిన ఐదుగురిలో ఒకరిని చంపే "మాంసాన్ని తినే బ్యాక్టీరియా" US తూర్పు తీరం అంతటా వేగంగా వ్యాపిస్తుంది. ఉష్ణోగ్రతలు వేడెక్కుతున్నందున ప్రసిద్ధ బీచ్‌లలోకి ఈ బ్యాక్టీరియా చొరబడుతోంది.దీన్ని విబ్రియో వల్నిఫికస్‌గా పిలుస్తున్నారు.

Astrology: ఏప్రిల్ 15 నుంచి రెండు వారాలు ఈ నాలుగు రాశుల వారికి లక్ష్మీ దేవి కృప దక్కడం ఖాయం..కోటీశ్వరులు అయిపోతారు..

kanha

సూర్యుడు ఏడాది పొడ‌వునా మొత్తం 12 రాశుల్లో సంచ‌రిస్తాడు. సూర్యుడు ఏ రాశిలోకి ప్ర‌వేశిస్తే ఆ రాశిలో అదృష్టం వ‌రిస్తుంది. వ‌చ్చే రెండు వారాల్లో ఏయే రాశి వారికి శుభం క‌లుగుతుందో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

First Human Death from H3N8 Bird Flu: బర్డ్‌ఫ్లూతో చైనాలో మహిళ మృతి, బర్డ్‌ఫ్లూ వల్ల ప్రపంచంలోనే తొలి మానవ మరణం ఇదేనని తెలిపిన ప్రపంచ ఆరోగ్యం సంస్థ

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం చైనాలో ముగ్గురిలో మాత్రమే బర్డ్‌ ఫ్లూ బయటపడింది. గత ఏడాది ఇద్దరికి బర్డ్‌ ఫ్లూ సోకినా కోలుకోగా.. ఈ ఏడాది మాత్రం ఒక మహిళ బర్డ్‌ ఫ్లూ బారినపడి మరణించింది. ఈ మరణం ప్రపంచంలోనే బర్డ్‌ ఫ్లూ కారణంగా సంభవించిన తొలి మానవ మరణం (Human death)గా నమోదైంది

Covid in India: దేశంలో మళ్లీ లాక్‌డౌన్ తప్పదా, ఫోర్త్ వేవ్ వచ్చేసిందా, పెరుగుతున్న కేసులతో ప్రపంచ వ్యాప్తంగా మూడో స్థానంలో భారత్, మరి నిపుణులు ఏమంటున్నారు ?

Hazarath Reddy

కరోనా వైరస్ దేశాన్ని మళ్లీ వణికించేందుకు రెడీ అయింది. గత ఏడు రోజుల్లోనే దేశంలోనే 42వేల మందికిపైగా వైరస్‌ (Covid in India) బారినపడ్డారు. 97 మంది మృత్యువాతపడ్డారు.ప్రస్తుతం దేశంలో 40,215 కరోనా యాక్టివ్‌ కేసులున్నాయి. మంగళవారం 2.14లక్షల మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా.. 7,830 కొవిడ్‌ నిర్ధారణ అయ్యింది.

Advertisement

COVID-19 in India: మనుషుల మధ్య శాశ్వతంగా ఉండిపోనున్న కరోనా, దీనికి అంతం లేదని చెబుతున్న నిపుణులు, జాగ్రత్తలు తీసుకుని వైరస్ ను అడ్డుకోవాలని సూచన

Hazarath Reddy

భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన అక్కర్లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

COVID-19 Vaccine: కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించిన సీరం, రాబోయే మూడు నెలల్లో ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని లక్ష్యం

Hazarath Reddy

దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ రాబోయే మూడు నెలల్లో ఆరు నుంచి ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నది. ప్రస్తుతం కంపెనీ వద్ద కోవోవాక్స్‌ వాక్సిన్‌ ఆరు మిలియన్ల డోస్‌ స్టాక్‌ ఉందని కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు

Covid in India: కరోనా డేంజర్ బెల్స్, కొత్తగా 7,830 కేసులు నమోదు, 24 గంటల్లో 11 మంది మృతి, 40 వేలు దాటిన యాక్టివ్ కేసులు

Hazarath Reddy

భారత్‌లో కరోనా వైరస్‌ (India Corona Virus) కేసులు మెల్లిగా పెరుగుతున్నాయి. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో (Positive Cases) భారీగా పెరుగుదల కనిపిస్తూ డేండజర్ బెల్స్ మోగిస్తున్నాయి.

Astrology Horoscope, April 12: బుధవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి, వ్యాపారంలో నేడు ఈ రాశుల వారికి అదృష్టం

kanha

ఈ రోజు ఏప్రిల్ 12, 2023 , నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Advertisement

Relation Tips: నా వయస్సు 23, పక్కింటి ఆంటీ వయస్సు 35, మేము శృంగారంలో పాల్గొంటే ప్రమాదమా..వయస్సు ఎక్కువ ఉన్న మహిళతో శృంగారం చేస్తే చనిపోతారా..

kanha

ఆంటీ భర్త ఇంట్లో లేని సమయంలో నేను వాళ్ళింట్లో వాలిపోయేవాడిని. పగలు రాత్రి తెలియకుండా శృంగారంలో పాల్గొనేవాళ్లం. అయితే నేను ఆంటీ తో శృంగారంలో పాల్గొనే సమయంలో కండోమ్ వాడే వాడిని. కానీ ఇటీవల కాలంలో ఆంటీ కండోమ్ వాడొద్దని అది వాడితే భావప్రాప్తి కలగడం లేదని వద్దని చెప్పింది.

Astrology: ఏప్రిల్ 21 నుంచి బుధ గ్రహం చలనం ఈ 5 రాశులవారి కెరీర్‌లో విజయం ఖాయం, కోటీశ్వరులు అవుతారు..

kanha

బుధుడు తిరోగమనం కొన్ని రాశులకు ప్రయోజనం చేకూరుస్తుంది, వారి కెరీర్ వృద్ధి చెందుతుంది , ఈ సమయంలో అనేక అద్భుతమైన అవకాశాలు ఆశించబడతాయి. ఆ అదృష్ట సంకేతాలు ఏమిటో చూద్దాం.

Garlic Benefits: వెల్లుల్లి తినండి శృంగారంలో రెచ్చిపోండి, నపుంసకత్వాన్ని మీ దగ్గరకు రాకుండా చేసే వెల్లుల్లి ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

Hazarath Reddy

వెల్లుల్లి మీ సెక్స్ సామర్థ్యాన్ని పెంచుతుందని తెలుసా.. అవును ఇది నిజం. వెల్లుల్లిలోని ఔషధ గుణాలు సెక్స్‌ సామర్థ్యాన్ని పెంపొందిస్తాయట. నపుంసకత్వాన్ని నివారించే శక్తి సైతం దీనికి ఉందట..

Astrology: ఏప్రిల్ 22 నుండి మే 14 వరకు ఈ 3 రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే డబ్బులు కోల్పోయి...చిక్కుల్లో పడే అవకాశం..

kanha

సూర్యుడు, రాహువు కలయిక గ్రహణ యోగాన్ని సృష్టిస్తుందని, గురు మరియు రాహువుల కలయిక గురు చండాల యోగాన్ని సృష్టిస్తుందని, ఇది 3 రాశులకు అస్సలు శుభం కలిగించదు.

Advertisement
Advertisement