Lifestyle
Dussehra Messages in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు తెలుగులో, ఈ పండుగ వేళ మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు చెప్పేయండి
Team Latestlyభారతదేశంలో హిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు.
Dussehra Wishes in Telugu: దసరా పండుగ శుభాకాంక్షలు, మీ మిత్రులకు, స్నేహితులకు, బంధువులకు ఈ మెసేజెస్ ద్వారా విజయదశమి శుభాకాంక్షలు తెలుగులో చక్కగా చెప్పేయండి
Team Latestlyహిందువులకు అతి ముఖ్యమైన పండుగ దసరా. ఈ పండుగను చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం, ధర్మంపై అధర్మం సాధించిన శాశ్వత విజయాన్ని సూచిస్తూ జరుపుకుంటారు.హిందూ పురాణాల ప్రకారం..శ్రీరాముడు రావణుడిని ఓడించడం, దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించడం వంటి వాటికి శుభసూచికగా ఈ పండుగను జరుపుకుంటారు. దసరా పండుగ నవరాత్రుల ముగింపును సూచిస్తుంది.
Dussehra 2025: దసరా పండుగను ఎందుకు జరుపుకుంటారు ? మంచి పై చెడు విజయం స్ఫూర్తిగా జరుపుకునే మహోత్సవం ప్రత్యేక కథనం ఇదిగో..
Team Latestlyదసరా లేదా విజయదశమి ప్రతి భారతీయుడి జీవనంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పండుగ. ఇది మంచి పై చెడు విజయం సాధించిన రోజున జరుపుకునే పండుగ. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఈ పండుగను విభిన్న సాంప్రదాయాలతో, పెద్ద ఉత్సాహంతో జరుపుకుంటారు.
Kidney Health Alert: మీ కిడ్నీ ప్రమాదంలో పడిందంటే కారణం ఈ ఆహార పదార్థాలే, వెంటనే మీ మెనూ నుండి వీటిని తీసేయపోతే అనారోగ్యంతో విలవిలలాడిపోతారు..
Team Latestlyకిడ్నీలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలుగా పనిచేస్తాయి. అవి రక్తాన్ని శుభ్రం చేయడం, ద్రవాలను సమతుల్యం చేయడం, ఉప్పు, ఖనిజాలు, వ్యర్థాలను బయటకి పంపడం వంటి ప్రాథమిక పనులను నిర్వహిస్తాయి. కాబట్టి కిడ్నీల ఆరోగ్యంగా మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది.
Backward Walking: రోజూ 10 నిమిషాలు వెనుకకు నడవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవిగో, వెన్నునొప్పి, మోకాళ్ల నొప్పి అన్నీ మాయమయిపోతాయి..
Team Latestlyమన ఇంట్లో పెద్దలు భోజనం చేసిన తర్వాత కాస్త నడవమని ఎప్పుడూ చెబుతుంటారు. అలాగే ఆరోగ్య నిపుణులు కూడా అదే సలహా ఇస్తారు. ఎందుకంటే భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.
Navratri Fasting Guide: దేవీ నవరాత్రులు.. ఉపవాస సమయంలో ఈ పదార్థాలను తినకండి..ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించండి
Team Latestlyప్రతి సంవత్సరం ఆశ్వయుజమాస శుక్లపక్షంలో తొమ్మిది రోజులు జరిగే దేవీ నవరాత్రులు భక్తులకు ఎంతో పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ తొమ్మిది రోజులలో దుర్గమ్మను వివిధ రూపాల్లో పూజిస్తూ, ఉపవాసం పాటించడం ద్వారా శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత కలుగుతాయని నమ్మకం. అయితే ఉపవాస సమయంలో కొన్ని ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలి.
Do Vaccines Cause Autism? టీకాల వల్ల ఆటిజం రావడం అనేది అబద్దం, డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను తోసి పుచ్చిన ప్రపంచ ఆరోగ్య సంస్థ
Team Latestlyమంగళవారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ ఆరోపణలకు ఆధారాలు అసంపూర్ణంగా, అస్పష్టంగా ఉన్నాయని చెప్పారు. అదేకాక, మనిషి ప్రాణాలు రక్షించే టీకాల విలువపై ప్రజల్లో అనుమానం కలిగేలా మాట్లాడొద్దని హెచ్చరించారు.
Engili Pula Bathukamma Wishes in Telugu: ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఆడపడుచులకు బతకుమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..
Team Latestlyతెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది.
Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటో తెలుసా.. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తొలి రోజున జరిపే ఉత్సవం ప్రత్యేకతలు ఇవిగో..
Team Latestlyతెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.
Cardamom Health Benefits: యాలకులు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు, మీకు వయసు కనపడకుండా చేసే ఏకైక ఔషధం ఇదే..
Team Latestlyయాలకలు – చిన్నది కానీ శక్తివంతమైన మసాలాగా చెప్పవచ్చు. భారతీయ వంటకాల్లో మాత్రమే కాక, ఆయుర్వేద ఔషధాల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఆ ప్రయోజనాలకు గల కారణం వాటిలోని విభిన్న రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లలో ఉంది.
H3N2 Flu Alert in Delhi: ఢిల్లిని వణికిస్తున్న H3N2 ఫ్లూ.. జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు పరిగెడుతున్న ప్రజలు, వ్యాధి లక్షణాలు, చికిత్సా మార్గాలు ఇవే..
Team Latestlyభారతదేశ రాజధాని ఢిల్లీలో ఇన్‌ఫ్లుఎంజా A వైరస్ ఉప రకం H3N2 ఫ్లూ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా విజయ్ నగర్, సిటీ కేంద్ర ప్రాంతాలు, మార్కెట్‌లు, స్కూల్‌లు వంటి ప్రజాసమూహంతో కూడిన ప్రదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Shardiya Navratri 2025: శారదీయ నవరాత్రి 2025, ఈసారి నవరాత్రులు కాదు.. పది రోజులు పాటు దసరా ఉత్సవాలు, తేదీలు, ప్రత్యేకతలు, నవరాత్రుల గురించి పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyసంవత్సరంలో జరుపుకునే నాలుగు నవరాత్రులలో శారద నవరాత్రి అత్యంత ప్రాచుర్యం పొందింది. దుర్గాదేవి తొమ్మిది అవతారాలకు అంకితం చేయబడిన ఈ పండుగను దేశవ్యాప్తంగా చిన్న పెద్దా తేడా లేకుండా అందరూ జరుపుకుంటారు
Srisailam Karthika Mahotsavam: కార్తీక మాసం ఉత్సవాలకు రెడీ అవుతున్న శ్రీశైలం ఆలయం, విస్తృత ఏర్పాట్లు చేస్తున్న ఆలయ అధికారులు, అక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు ఉత్సవాలు
Team Latestlyఅక్టోబర్ 22 నుండి నవంబర్ 21 వరకు నెల రోజుల పాటు జరగనున్న కార్తీక మాసం ఉత్సవాలకు శ్రీశైలం ఆలయ అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పవిత్ర సమయంలో వేలాది మంది భక్తులు సాంప్రదాయ ఆచారాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆలయ పట్టణాన్ని సందర్శిస్తారని అధికారులు భావిస్తున్నారు.
Telangana Liberation Day Wishes 2025: తెలంగాణ విమోచన దినోత్సవం శుభాకాంక్షలు, తెలంగాణ మిత్రులకు తెలంగాణ లిబరేషన్ డే సందేశాలు చెప్పేద్దామా.. బెస్ట్ వాట్సప్ మెసేజెస్ మీకోసం..
Team Latestlyసెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.
Heart Health Tips: గుండె సమస్యలు ఉన్నవారు ఏ వైపు పడుకుంటే మంచి నిద్ర వస్తుంది.. గుండె నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Team Latestlyరాత్రిపూట మంచి నిద్ర అందరికీ అవసరం. ఇది శరీరానికి శక్తిని పునఃప్రాప్తి చేయడమే కాకుండా, అలసటను తగ్గించి మనస్సుకు పదును పెడుతుంది. అలాగే హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరుస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ముఖ్యంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి నిద్ర చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.
Heart Disease Deaths India: భారత్ లో ప్రతి మూడు మరణాల్లో ఒక దానికి గుండెపోటే కారణం, తాజా నివేదికలో దిమ్మతిరిగే వాస్తవాలు, యువత పైనే ప్రభావం ఎక్కువగా..
Team Latestlyఇటీవల భారతదేశంలో గుండె జబ్బులు, వాటి ప్రభావాలు, మరణాలపై వచ్చిన తాజా నివేదిక ప్రజలను అప్రమత్తం చేసింది. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన నమూనా రిజిస్ట్రేషన్ సర్వేలో (Sample Registration Survey), నిపుణుల బృందం దేశంలో జరిగే మరణాల్లో సుమారుగా మూడవ వంతు గుండె సంబంధిత సమస్యల వల్లే జరుగుతున్నదని వెల్లడించింది.
Telangana Liberation Day 2025: తెలంగాణ విమోచన దినోత్సవం, సెప్టెంబర్ 17కి ముందు ఏం జరిగిందో ఎవరికైనా తెలుసా.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..
Team Latestlyసెప్టెంబర్ 17 అనేది తెలంగాణ చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, తెలంగాణ ప్రజలు నిజాం పాలన కఠినత్వం, రజాకార్ల దౌర్జన్యం, స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న రోజులు గడుపుతున్నారు. ఆ కష్టకాలంలో తెలంగాణ ప్రజల పోరాటం ఫలితంగా, 1948 సెప్టెంబర్ 17 న తెలంగాణ నిజాం కబంద హస్తాల నుంచి విముక్తి పొందింది.
Shani Stotram: శని దోషంతో బాధపడుతున్నారా? ఈ శక్తివంతమైన శనీశ్వర మంత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది
Team Latestlyప్రతి మనిషి జీవితంలో కొన్ని కష్టాలు, సమస్యలు అప్పుడప్పుడూ తారసపడుతుంటాయి. అయితే, వాటిలో ఎక్కువగా శని ప్రభావం వల్ల వస్తున్న బాధలు చాలా ఎక్కువగా ఉంటాయి. శని ప్రభావం అంటే నక్షత్ర శని గ్రహం మన కర్మల ఫలితాన్ని అందజేస్తూ మన జీవన యాత్రను కఠినతరం చేస్తుంది.
Health Tips: టొమాటో సూప్ తాగితే ఎన్నో లాభాలు.. విటమిన్ సి, విటమిన్ ఎ, విటమిన్ కె, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు మీకు లభిస్తాయి మరి..
Team Latestlyటొమాటోలు తగిన మోతాదులో తీసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. చాలా మంది టొమాటోలను కూరల్లో వాడతారు, మరికొందరు టొమాటో సూప్ తాగడం ఇష్టపడతారు. టొమాటో సూప్ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.
Drinking Alcohol? మద్యం తాగే సమయంలో ఈ ఫుడ్స్ తీసుకుంటున్నారా.. అయితే మీరు త్వరగా ఆస్పత్రి పాలడవం ఖాయం, వెంటనే ఈ ఆహార పదార్థాలను మెను నుంచి తీసేయండి
Team Latestlyమద్యం సేవించే అలవాటు ఉన్నవారు ఆహారం విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సరదా కోసం మద్యం తాగుతూ ఎక్కువగా తీసుకునే కొన్ని రకాల ఆహార పదార్థాలు శరీరానికి తీవ్ర హాని కలిగించవచ్చని వారు సూచిస్తున్నారు. ఈ ప్రమాదకరమైన అంశాలు మీరు తెలుసుకోకుంటే వెంటనే అనారోగ్యం బారిన పడే అవకాశం ఉందని వైద్యులు వెల్లడిస్తున్నారు.