Lifestyle
HMPV Virus in India: భారత్‌లో ఇద్దరు చిన్నారులకు సోకిన హెచ్ఎంపీవీ వైరస్,అధికారికంగా ధృవీకరించిన ఐసీఎంఆర్, బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదు
Hazarath Reddyబెంగళూరులోని బాప్టిస్ట్ ఆసుపత్రి (Baptist hospital)లో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాకు ఈ వైరస్ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.
Food Tips: కుక్కర్లో టేస్టీగా ఈజీగా తయారయ్యే వెజిటేబుల్ బిర్యాని ఇలా చేసేద్దాం..
sajayaపిల్లలకు ఆఫీస్ కి వెళ్లే వారికి పొద్దున్నే లంచ్ బాక్స్ లోకి హడావిడిగా లేకుండా ఈజీగా తయారు చేసుకునే ఒక ఐటమ్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇది కుక్కర్లో ఈజీగా టేస్టీగా చేసుకోగలిగే వెజిటేబుల్ బిర్యాని.
Fashion Tips: చలికాలంలో మీ చర్మం పొడిబారకుండా ఉండాలంటే మీరు తీసుకునే ఆహారంలో ఈ ఫుడ్స్ లో యాడ్ చేసుకోవాలి.
sajayaచలికాలం వచ్చిందంటే చాలు చర్మం పొడి వారితో ఉంటుంది. ఈ సమస్య మరీ ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది. అయితే మన చర్మాన్నిక్షించుకోవడానికి కేవలం బ్యూటీ ప్రోడక్ట్ ని పై పైన ఉపయోగిస్తూ ఉంటాం
Astrology: జనవరి 13 శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశం ఈ 3రాశుల వారికి అదృష్టం సమస్యలన్నీ తొలగిపోతాయి..
sajayaజ్యోతిష శాస్త్రంలో శని గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ శని గ్రహం అనుగ్రహం వల్ల 12 రాశుల జీవితాల పైన శుభ అశుభ ఫలితాలు ఉంటాయి. అయితే 2025 వ సంవత్సరంలో జనవరి 13వ తేదీన శని గ్రహం కుంభరాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: జనవరి 7 చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో ఒకటైన చంద్ర గ్రహం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉంటుంది. చంద్రుడు తన రాశిని మార్చుకున్నప్పుడు అది అన్ని రాశుల వారి పైన ప్రభావాన్ని చూపిస్తుంది.
Astrology: జనవరి 10 వైకుంఠ ఏకాదశి ఈ 3 రాశుల వారికి శ్రీ మహావిష్ణువు ఆశీస్సులతో కుబేరులు అవుతారు..
sajaya2025 వ సంవత్సరం శుక్రవారం జనవరి 10వ తేదీన ఎంతో శుభప్రదంగా భావించే వైకుంఠ ఏకాదశి ఏర్పడుతుంది. ఇది శ్రీమహావిష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు ఈ రోజు సకల సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి అంకితం చేయబడింది.
Health Tips: మండి ఆహారం తింటున్నారా దీని వల్ల కలిగే నష్టాలు తెలిస్తే షాక్ అవుతారు..
sajayaఈ మధ్యకాలంలో మండి భోజనం చాలా ఫేమస్ అయ్యింది. స్నేహితులతో కలిసి హోటల్లో బయట మండి భోజనాన్ని ఎక్కువగా చేస్తూ ఉంటున్నారు. అయితే ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు.
Health Tips: ఉప్పు అధికంగా వాడడం వల్ల కలిగే అనర్ధాలు .. ఏ వయస్సు వారు ఎంత ఉప్పు తినాలో తెలుసా..
sajayaమనం తీసుకునే ఆహారంలో ఉప్పు చాలా ముఖ్యమైన పదార్ధంగా చెప్పవచ్చు. అయితే దీనిని కొంత మేరకు వినియోగించడం మంచిదే. అయితే అధికంగా దీన్ని వినియోగించడం ద్వారా మన ఆరోగ్యం పైన హానికర ప్రభావాలను చూపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా చాలామంది ప్రజలు ఉప్పును తీసుకుంటారు.
Fashion Tips: అందంగా కనిపించాలి అనుకుంటున్నారా, అయితే ఇలాంటి మేకప్ లుక్ ని ఫాలో అయిపొండి..
sajayaచిన్నచిన్న సింపుల్ టిప్స్ తో ఫంక్షన్లో అయినా పెళ్లిల్లో అయినా మీ మేకప్ లుక్స్ ను ఎలిగేట్ గా కనిపించడం కోసం ట్రై చేస్తూ ఉంటారు. అవి మిమ్మల్ని ప్రత్యేకంగా కనిపించేలాగా చేస్తాయి
Astrology: జనవరి 11న శుక్రుడు శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి లభిస్తుంది..
sajayaశుక్ర గ్రహానికి ఒక మంచి ప్రత్యేకమైన స్థానం ఉంది. శుక్రుని అనుగ్రహం వల్ల ఆ ఇంటికి ఆ మనుషులకు మంచి లభిస్తుందని వాహనాలు వస్తువులు సౌకర్యాలు లభిస్తాయి. అని ప్రేమ పెరుగుతుందని నమ్మకం .
Astrology: జనవరి 9వ తేదీన బుధుడు దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం బుద గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. సంపద విజయం ఆనందానికి కారణంగా ఈ బుధ గ్రహం ఉంటుంది. అంతేకాకుండా తెలివితేటలకు వ్యాపారాలకు అధిపతిగా ఉన్న బుధువ గ్రహం దక్షిణ దిశ వైపు కదలడం వల్ల ఈ మూడు రాశుల వారికి అనుకూలం.
Astrology: జనవరి 6న శని సూర్యగ్రహం కలయిక వల్ల ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవుతారు..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం శని సూర్య గ్రహాలు ప్రధాన గ్రహాలలో ముఖ్యమైనవి. ఇవి అని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తాయి.
Health Tips: చలికాలం లో ఖాళీ కడుపుతో ఉదయాన్నే రెండు ఖర్జూరాలు తినడం ద్వారా ఎన్ని లాభాలు తెలుసా..
sajayaఖర్జూరాలో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇందులో ఉన్న పోషకాలు పిల్లలనుండి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడతాయి.
Health Tips: ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో పుట్టగొడుగులు తినకూడదు..
sajayaచాలామందికి పుట్టగొడుగులు తినడం ఇష్టంగా ఉంటుంది. అయితే ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలు పోషకాలతో పాటు విటమిన్ డి కి మంచి సోర్స్ గా ఉంటుంది. పుట్టగొడుగులను శాకాహారుల నాన్ వెజ్ అని కూడా పిలుస్తారు.
Maha Kumbh 2025: మహా కుంభమేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి 26 ప్రత్యేక రైళ్లు, జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా, పూర్తి రైళ్ల వివరాలు ఇవే..
Hazarath Reddyమహా కుంభమేళా - 2025లో పాల్గొనే ప్రయాణీకుల అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) ఫిబ్రవరిలో వివిధ గమ్యస్థానాల మధ్య 26 అదనపు మహా కుంభమేళా ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.కాగా జనవరి 14 నుంచి 45 రోజుల పాటు ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా జరగనుంది.
Tirumala: వీడియో ఇదిగో, తిరుమల శ్రీవారి ఆలయం పైనుంచి విమానం చక్కర్లు, భక్తులు తీవ్ర ఆగ్రహం, నో ఫ్లైయింగ్ జోన్‌గా ప్రకటించాలని డిమాండ్
Hazarath Reddyతిరుమల శ్రీవారి ఆలయంపై నుంచి మరోసారి విమానం చక్కర్లు కొట్టింది. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆగమశాస్త్ర ప్రకారం శ్రీవారి ఆలయం గోపురం పై నుంచి విమానాలు వెళ్లడం నిషేధం. దీనిపై టీటీడీ ఎన్నోసార్లు కేంద్రానికి ఫిర్యాదు చేసింది.
Fashion Tips: సన్ స్క్రీన్ వాడుతున్నారా అయితే సన్ స్క్రీన్ కొనేముందు ఈ జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే అనేక అనర్ధాలు వస్తాయి..
sajayaఏ సీజన్లో అయినా సన్ స్క్రీన్ రాసుకోవడం చాలా ముఖ్యం కేవలం అనారోగ్య సమస్యలు మాత్రమే కాదు స్కిన్ పైన కూడా మనకు అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. మనం బయటికి వెళ్లేటప్పుడు మన చర్మానికి కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి ఇలా జాగ్రత్తలు తీసుకుంటేనే మన స్కిన్ ఎప్పుడు కూడా కాపాడుకోవచ్చు.
Food Tips: టిఫిన్ బాక్స్ లోకి సింపుల్ గా ఈజీగా రెడీ అయ్యే వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ఇలా ఈజీగా తయారు చేసుకోండి..
sajayaఆఫీస్ వెళ్లేవారికైనా స్కూల్ కి వెళ్లే పిల్లలకు పొద్దు పొద్దుటే ఈజీగా సింపుల్ గా లంచ్ బాక్స్ కోసం వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్ ని ఈజీగా తయారు చేసుకోవచ్చు. చాలా మందికి వైట్ రైస్ కర్రీ అంతగా నచ్చదు.
Astrology: మకర రాశి వారికి 2025వ సంవత్సరం అదృష్టాన్ని తీసుకొస్తుంది ఏలినాటి శని నుండి వీరికి విముక్తి కలుగుతుంది..
sajaya2025వ సంవత్సరం మకర రాశి వారికి వారి జాతకాన్ని మార్చేస్తుంది. ఏలినాటి శని నుండి వీరు విముక్తి పొందుతారు. ఈ ఏడాది వీరికి అదృష్టం కలిసి వస్తుంది. వీరికి ఉద్యోగంలో ప్రమోషన్స్ లభిస్తాయి
Astrology: జనవరి 5న గురు గ్రహం మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం..
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది సంపదను ఐశ్వర్యాన్ని ఇచ్చే గ్రహంగా ఈ గ్రహాన్ని చెప్తారు. అయితే ఈ గ్రహం జనవరి 5 తేదీన మీనరాశిలోకి ప్రవేశం దీని ద్వారా మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.