Lifestyle

Astrology Today, July 23: శనివారం రాశి ఫలితాలు ఇవే, అనవసరంగా గొడవ పెట్టుకోకండి, మీ వాహనాన్ని ఇతరులకు ఇవ్వకండి, ఈ రోజు ఎలా ఉంటుందో మీ రాశి ప్రకారం చెక్ చేసుకోండి..

Krishna

ఈరోజు జూలై 23, శనివారం. మీ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల కదలిక ఏమిటి, మీపై దాని ప్రభావం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.

Relationship: బంధం గట్టిపడాలంటే భార్యాభర్తల మధ్య శృంగారం చాలా ముఖ్యం, జీవితంలో శృంగారం ఎంత ముఖ్యమో,వైద్యులు ఏమి చెబుతున్నారో తెలుసుకోండి

Hazarath Reddy

భార్యాభర్తల మధ్య బంధం దృఢంగా ఉండాలంటే శృంగారం అనేది చాలా ముఖ్యమైన పాత్ర. భార్యాభర్తల జీవితంలో ప్రేమ, అనురాగం మాత్రమే కాకుండా వారిద్దరి మధ్య జరిగే శృంగారం కూడా ఎంతో ముఖ్యమైంది

African Swine Fever: మళ్ళీ ఆఫ్రికన్ స్వైన్ ఫీవర్ వణుకు, ఈ వ్యాధి లక్షణాలేంటి, మానవులపై ఇది ప్రభావం చూపుతుందా, దీనికి చికిత్స ఏమైనా ఉందా.. ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

దేశంలో రకరకాల వైరస్ లు బయటపడుతున్నాయి. మొన్న కరోనా, నిన్న మంకీ ఫాక్స్ నేడు ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్.. ఈ వైరస్ ల దెబ్బకి జనాలకు కంటి మీద కనుకు ఉండటం లేదు. తాజాగా కేర‌ళ‌లోని వాయ‌నాడ్ జిల్లాల్లో ఉన్న రెండు పందుల ఫార్మ్స్‌లో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫీవ‌ర్ కేసులు (African Swine Fever) న‌మోదు అయ్యాయి.

Astrology: అంగారక యోగం వచ్చేస్తోంది, ఈ 5 రాశుల వారు జాగ్రత్తగా ఉండకపోతే చాలా ప్రమాదం, ముఖ్యంగా కోపాన్ని అదుపులో ఉంచుకోండి

Hazarath Reddy

మన జీవితాలను ప్రభావితం చేసే గ్రహాలలో శని చాలా నెమ్మదిగా కదులుతున్న గ్రహం. రాహువు మరియు కేతువులు శని తర్వాత నెమ్మదిగా కదులుతున్న గ్రహాలు. ఏడాదిన్నరకు ఒకసారి రాశిని మార్చే రాహువు ఏప్రిల్ 12, 2022న మేషరాశిలోకి మారాడు. రాహువు మేషరాశిలో ఉండగా కుజుడు కూడా జూన్‌లో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు.

Advertisement

Astrology: శుక్రవారం రాశిఫలితాలు ఇవే, మీ రాశి ప్రకారం ఈ రోజు రంగు దుస్తులు ధరించాలో తెలుసుకోండి, అలాగే మీ రాశి ఫలితాలు తెలుసకోండి..

Krishna

ఈరోజు జూలై 22, శుక్రవారం. ఈ రోజు మీ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల గమనం ఎలా ఉంటుంది. దాని ప్రభావం మీపై ఎలా ఉంటుందో తెలుసుకోండి... అలాగే ఈ రోజు అన్ని రాశుల పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: జూలై 29 నుంచి ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రారంభం అవుతుంది, ధన లక్ష్మి అనుగ్రహంతో డబ్బు వర్షం వచ్చి పడుతుంది, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

మీనరాశిలో బృహస్పతి తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ దినాలు ప్రారంభమవుతాయి. తిరోగమన గురువు ఏ రాశి వారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం-

Naga Panchami: ఆగష్టు 2న నాగ పంచమి పర్వదినం, ఆ రోజు చేయాల్సిన పుణ్య కార్యాలు ఇవే, మీ కోరికలు తీరాలంటే ఇలా చేసి చూడండి..

Krishna

శ్రావణ మాసంలో శుక్లపక్షం ఐదవ రోజున నాగ పంచమి జరుపుకుంటారు. హిందూ మతంలో పాము లేదా పాము ఆరాధనకు సంబంధించిన ఈ పవిత్రమైన పండుగ యొక్క ప్రాముఖ్యత అపారమైనది. నాగ దేవతను శివుని ఆభరణంగా పూజిస్తారు.

Relationship: యోనిలో పురుషాంగం దూర్చగానే మంట పెడుతోందా, అయితే కొబ్బరినూనెతో సహా వీటిని వాడితో, సంభోగం సమయంలో ఎలాంటి నొప్పి పుట్టదు..

Krishna

సహజ లూబ్రికెంట్లను ఉపయోగించడం చాలా సురక్షితం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవి సంభోగం సమయంలో అధిక రాపిడి జరగకుండా నష్టాన్నినివారిస్తుంది. కాబట్టి నిపుణులు మార్కెట్ లోని లూబ్రికెంట్లకు బదులుగా సహజమైన లూబ్రికెంట్స్ వాడమని సిఫార్సు చేస్తారు.

Advertisement

Relationship: లైంగిక కోరిక తీర్చుకునేందుకు, సెక్స్ టాయ్స్ వాడొచ్చా, వీటి వల్ల శరీరానికి హాని జరగదా, స్త్రీ, పురుషులు ఇద్దరూ వాడొచ్చా, క్వాలిటీ సెక్స్ టాయ్స్ ను ఎలా కొనుగోలు చేయాలి..

Krishna

సెక్స్ అనేది చాలా మందికి చాలా ఆలోచనలు కలిగి ఉంటుంది. సెక్స్ టాయ్స్ వల్ల పురుషులు వ్యభిచార గృహాల వైపు వెళ్లడం లేదని సర్వేలో బయటపడింది. ముఖ్యంగా సుఖ రోగాల బారిన పడకుండా సెక్స్ టాయ్స్ తో తమ కోరిక తీర్చుకునేందుకు స్త్రీలు, పురుషులు ఆసక్తి చూపుతున్నారు.

Shravana Masam Pooja: జూలై 29 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, అప్పులు బాధ, కష్టాలు, సంతాన భాగ్యం లేని వారు పరమశివుడిని ఇలా పూజిస్తే సకల శుభాలు కలగడం ఖాయం..

Krishna

శాస్త్రాల ప్రకారం, శ్రావణ మాసం పరమశివునికి చాలా ప్రీతికరమైనది మరియు ఈ పవిత్ర మాసంలో ఆయనను ఆరాధించడం విశేష ఫలితాలను ఇస్తుంది. ఈ పవిత్ర మాసం జూలై 29 నుండి ప్రారంభమవుతుంది.

Shravana Masam Pooja: జూలై 29 నుంచి శ్రావణ మాసం ప్రారంభం, ఈ తప్పులు చేశారో పరమశివుడి ఆగ్రహానికి గురవడం ఖాయం..

Krishna

శ్రావణ మాసం జూలై 29 నుండి ప్రారంభమవుతుంది. ఈ మాసంలో శివుడు కైలాస పర్వతాన్ని వదిలి భూమిపై సంచరించాడని నమ్ముతారు. ఈ మాసంలో పరమశివుని ప్రత్యేక పూజలు విశేష ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో శివునితో పాటు పార్వతీ దేవిని పూజించాలనే నియమం ఉంది.

Love Making Tips: అమ్మాయిలు మొదటి సారి శృంగారంలో పాల్గొంటున్నారా, అయితే యోనిలో మంట పుడుతుందని భయమా, అయితే ఈ టిప్స్ పాటిస్తే, స్వర్గం అంచుల్లో ఉంటారు..

Krishna

మొదటి సారి సెక్స్ చేసినప్పుడు, పురుషులు , మహిళలు ఇద్దరూ కొంత ఆందోళన , భయాన్ని అనుభవిస్తారు. సెక్స్ సాధారణమైనది. కాబట్టి, మీరు దీని గురించి ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీన్ని సింపుల్‌గా ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోండి.

Advertisement

Astrology: జూలై 21 తర్వాత ఈ మూడురాశుల వారికి అదృష్టం ప్రారంభం అవుతుంది, అలాగే ఇంటర్వ్యూల్లో విజయం, పరీక్షల్లో మంచి మార్కులు రావడం గ్యారంటీ, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

జూలై 21 నుంచి శని, సూర్యుడు రెండు తమ స్థానాలను మార్చుకుంటాయి.శని ఇప్పుడు తన రాశిని మార్చుకుని మకరరాశిలోకి ప్రవేశించాడు. అలాగే సూర్యుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు. ఈ స్థితి సమాసప్తమ యోగాన్ని కలిగిస్తుంది. మూడు రాశుల వారికి ఈ యోగం చాలా మంచిది. ఆ మూడు రాశుల వారు ఎవరో తెలుసుకుందాం.

Balamani Amma Google Doodle: బాలామణి అమ్మ 113వ జయంతి, ప్రత్యేక డూడుల్‌ అంకితమిచ్చిన గూగుల్, మలయాళ కవిత్వంలో అనేక రచనలు రాసిన ముత్తస్సి

Hazarath Reddy

గూగుల్ మంగళవారం ప్రఖ్యాత భారతీయ కవయిత్రి బాలామణి అమ్మ 113వ జయంతిని పురస్కరించుకుని ఆమెకు ప్రత్యేక డూడుల్‌ అంకితమిచ్చింది. ఆమె మలయాళ కవిత్వంలో 'అమ్మ' (తల్లి) మరియు 'ముత్తస్సి' (అమ్మమ్మ) అని పిలవబడుతోంది.

Rashifal Today, July 19: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఏ రాశి వారు ఈ రోజు ఏ రంగు దుస్తులు ధరించాలో తెలుసుకోండి, అలాగే ఏ దేవుడిని పూజించాలో కూడా తెలుసుకోండి..

Krishna

ఈరోజు జూలై 19, మంగళ వారం. ఈ రోజు ఎలా ఉంటుంది, మీ నక్షత్రాల కదలిక ఏమిటి. మీకు ఏమి జరుగుతుంది. తెలుసుకోండి

Astrology: కలలో పాలు, పెరుగు, నెయ్యి కనబడితే ఏం జరుగుతుందో తెలుసుకొని ముందే జాగ్రత్త పడండి, లేకుంటే చాలా నష్టపోతారు..

Krishna

స్వప్న శాస్త్రం లేదా జ్యోతిషశాస్త్రం ప్రకారం, మనకు కలల నుండి శుభ,అశుభ సంకేతాలు లభిస్తాయి. కలలో పాలు, పెరుగు, నెయ్యి కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుందాం.

Advertisement

Tuesday Pooja: మంగళవారం ఆంజనేయుడికి ఇలా పూజ చేస్తే, విద్యార్థులు పరీక్షల్లోనూ, నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లోనూ విజయం దక్కడం ఖాయం..

Krishna

మంగళవారం నాడు ఆచారాల ప్రకారం హనుమంతుడిని పూజిస్తే ఆ వ్యక్తికి ప్రయోజనాలు చేకూరుతాయని చెబుతారు. అదే సమయంలో, ఒక వ్యక్తి భయం యొక్క అవరోధం నుండి స్వేచ్ఛను పొందుతాడు.

Dream Science: స్వప్నశాస్త్రం ప్రకారం తెల్లవారు జామున ఈ కలలు వస్తే మీరు కోటీశ్వరులు కాకుండా బ్రహ్మదేవుడు కూడా ఆపలేడు,

Krishna

డ్రీమ్ సైన్స్ ప్రకారం, తెల్లవారుజామున 3 గంటల నుండి 5 గంటల మధ్య కనిపించే కలలు నిజమయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో కనిపించే చాలా కలలు మీరు ధనవంతులు అవుతారని సూచిస్తాయి,

Snake In Dream: స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో పుట్టలోకి వెళ్తున్న పాము కనిపించిందా అయితే, మీరు కోటీశ్వరులు అయినట్లే, ఎలాగో తెలుసుకోండి

Krishna

చాలా మందికి కలలో పాములు కనిపిస్తుంటాయి. కలలో పాము వస్తే ఏం జరగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా... అయితే ప్రత్యేకంగా మీ కోసం..

Monkey Pox in India: దేశంలో రెండో మంకీ పాక్స్ కేసు, శరీరంలో ఈ లక్షణాలు ఉంటే మంకీ పాక్స్ వ్యాధి వచ్చినట్లే, మంకీపాక్స్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఓ సారి చూద్దాం

Hazarath Reddy

దేశంలో మంకీ పాక్స్‌ కలకలం రేపుతోంది. చాపకింద నీరులా విస్తరిస్తోంది. తాజాగా కేరళలో రెండో కేసు (Second Confirmed Case of MPV) నమోదైంది. దుబాయ్‌ నుంచి వచ్చిన 31 వ్యక్తికి మంకీపాక్స్‌ నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్‌ సోమవారం వెల్లడించారు. అతనితో సన్నిహితంగా ఉన్న వారి నమూనాలను కూడా పరీక్షలకు పంపినట్లు పేర్కొన్నారు.

Advertisement
Advertisement