లైఫ్స్టైల్
Horoscope Today 14 April 2022: గురువారం ఈ రాశుల వారికి ఆకస్మిక ధన లాభం, ఈ రాశివారు ఈ రోజు పరీక్షలు, ఉద్యోగ ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి..
Krishnaగురువారం నాడు మేష రాశి వారికి మనస్సు ఆనందంగా ఉంటుంది. వృషభ రాశి వారు ప్రయాణాన్ని ఆనందిస్తారు. కర్కాటక రాశి వారికి వ్యాపారంలో ధనలాభం కలుగుతుంది. తుల రాశి వారు మంగళ కార్యాలలో పాల్గొంటారు. ఏ రాశుల వారికి గురువారం ప్రత్యేకం అని తెలుసుకుందాం.
Horoscope Today 13 April 2022: బుధవారం ఈ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, ఈ రాశివారి గ్రహస్థితి ఈ రోజు బావుంది, ఏం చేసినా విజయమే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Krishnaబుధవారం వృషభ రాశి వారికి మనసుకు ఆనందం కలుగుతుంది. కన్యా రాశి వారు ఆర్థిక విజయాన్ని పొందవచ్చు. మొత్తం 12 రాశుల వారికి బుధవారం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.
Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజున పంచముఖి హనుమంతుడిని ఇలా ఆరాధిస్తే నరదృష్టి నుంచి విముక్తి కలుగుతుంది, పంచముఖి ఆంజనేయుడి పటాన్ని ఇంట్లో ఎక్కడ ప్రతిష్టించాలి...
Krishnaపంచముఖి హనుమంతుడుని ఆరాధించడం కూడా అపారమైన ప్రయోజనాలను ఇస్తుంది. పంచముఖి హనుమంతుని విగ్రహం లేదా చిత్రాన్ని ఇంట్లో పూజిస్తే అంగారక, శని, పితృ, భూత దోషాల నుండి విముక్తి లభిస్తుందని చెబుతారు.
Hanuman Jayanti 2022: హనుమాన్ జయంతి రోజు ఈ తప్పులు అస్సలు చేయవద్దు, లేకుంటే వీరాంజనేయుడి ఆగ్రహానికి గురవుతారు...
Krishnaహనుమాన్ జయంతి రోజు కొన్ని చర్యలు తీసుకోవడం వల్ల మీ ఇంటి కష్టాలను తొలగించుకోవచ్చు. అలాంటి కొన్ని విషయాల గురించి తెలుసుకుందాం.
Magalavaram Hanuman Pooja: బీపీ షుగర్ లాంటి దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్నారా...అయితే మంగళవారం ఆంజనేయుడికి వడమాల సమర్పిస్తే, ఆరోగ్యం బాగుపడుతుంది..
Krishnaబలశాలి అయిన భగవంతుడు హనుమంతుడిని ప్రతీ మంగళవారం భక్తులు పూజిస్తుంటారు. అయితే, ఆంజనేయుడికి భక్తులు వడమాలలు వేస్తుండటం మనం చూడొచ్చు. ఇంతకీ ఎందుకలా వడమాలలు వేస్తారు.? పండితులు ఏం చెప్తున్నారు ? వడమాలలు వేయడం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
Monday Pooja: సోమవారం పరమశివుడిని ఎలా పూజించాలో తెలుసుకోండి, శని ప్రభావంతో పట్టిన కష్టాలను తొలగించుకోండి..
Krishnaశివుడికి అత్యంత ప్రీతికరమైన రోజు సోమవారం. శివుడు భక్తుల పాలిట కొంగుబంగారంగా భావిస్తారు. పరమశివుడిని కొలిచే భక్తులకు ఎటువంటి వ్యాధి, దుఃఖం, భయం ఉండదని నమ్మకం.
Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు రామ కోటి రాయడం ప్రారంభించండి, ఇలా చేస్తే ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, శ్రీరామ కోటి రాయడం వల్ల లాభాలు ఏంటో తెలుసుకోండి...
Krishnaఈ రోజు నుంచి రామకోటి రాయడం ద్వారా సకలసంపదలు చేకూరుతాయి. రామకోటి రాయడం ద్వారా సంకల్పం ప్రాప్తిస్తుంది. రామకోటి రాయాలనుకుంటే.. ముందుగా దైవ సన్నిధిలో సంకల్పం చేసుకోవాలి. శ్రీరామనవమి రోజు నుంచి రామకోటి పుస్తకాన్ని రాయడం చేయాలి.
Sri Rama Navami 2022: శ్రీరామనవమి ఎలా చేయాలో తెలుసుకోండి, ఈ తప్పులు చేస్తే శ్రీరామ చంద్రుడి ఆగ్రహానికి గురవుతారు...జాగ్రత్త..
Krishnaశ్రీ రామ అష్టోత్తరం, శ్రీ రామరక్షా స్తోత్రం, శ్రీ రామాష్టకం, శ్రీ రామ సహస్రం, శ్రీమద్రామాయణం లాంటి స్త్రోత్రాలతో ఆ రఘురాముడిని స్తుతించాలి. అనంతరం శ్రీ రామ పట్టాభిషేకం కథను పారయాణం చేయడం ద్వారా శుభఫలితాలు అందుకుంటారు.
Sri Rama Navami 2022: శ్రీరామనవమి రోజు ఈ పనులు చేశారో, హనుమంతుడి ఆగ్రహానికి గురవుతారు, జాగ్రత్త...
Krishnaఈ సంవత్సరం రామ నవమి ముహూర్తం ఏప్రిల్ 10వ తేదీ తెల్లవారుజామున 1:32 గంటలకు ప్రారంభమై ఏప్రిల్ 11వ తేదీ తెల్లవారుజామున 3:15 గంటలకు ముగుస్తుంది.
Ram Navami Wishes: శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపే కోట్స్, స్నేహితులకు, బంధువులకు, కుటుంబసభ్యులకు శ్రీ రామ నవమి శుభాకాంక్షలు ఈ మెసేజ్‌స్ ద్వారా చెప్పేయండి
Hazarath Reddyశ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2022) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.
Saturday Pooja: శనివారం రావిచెట్టుకు ఈ పూజ చేస్తే, మీ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది, అప్పల బాధలు తొలగిపోతాయి, ఏం చేయాలో తెలుసుకోండి
Krishnaశనివారం.. శనిదేవుడికి ప్రత్యేకమైన రోజు. ఈ రోజు శనికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఎందుకంటే శనిదేవుడు ఈ రోజు ఆరాధించడం వల్ల జీవితంలో అన్ని బాధల నుంచి స్వేచ్ఛ లభిస్తుంది.
Friday Pooja: శుక్రవారం లక్ష్మీదేవికి ఇలా పూజ చేస్తే మీ ఇంట్లో డబ్బుల వర్షం కురుస్తుంది, ధనలక్ష్మి ఆశీర్వాదం కోసం శుక్రవారం ఇలా చేయండి...
Krishnaస్త్రీలు లక్ష్మీ దేవికి ప్రత్యేకమైన పూజలు చేస్తుంటారు. అయుతే శుక్రవారం రోజున కొన్ని నియమాలను పాటిస్తూ స్త్రీలు ఇలా పూజను చేసినట్లైతే ఇక మీ ఇంట సిరులపంటే. ఇప్పుడు శుక్రవారం ఎలా పూజను చేసినట్లయితే ఆ శ్రీమహాలక్ష్మికి అనుగ్రహాన్ని పొందుతామో ఇపుడు చూద్దాం.
Ram Navami 2022: ఈ నెల 10 నుంచి 19వ వరకు ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు, 15 న ప్రభుత్వ అధికార లాంఛనాలతో శ్రీ సీతారాముల కల్యాణ వైభవం, ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు
Hazarath Reddyఏపీలో అత్యంత చారిత్రక ప్రాధాన్యం కలిగిన ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలను ఈనెల 10వ తేదీ నుంచి ఘనంగా (Ram Navami Celebrations in vontimitta) నిర్వహించనున్నామని కలెక్టర్‌ వి.విజయరామరాజు తెలిపారు. ఇందులో భాగంగా 15వ తేదీన రాష్ట్ర ప్రభుత్వ అధికార లాంఛనాలతో జరిగే కల్యాణోత్సవానికి (Ram Navami 2022) ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
Ram Navami 2022: రెండు సంవత్సరాల తరువాత శ్రీరామనవమి వేడుకలకు ముస్తాబైన భద్రాచలం, ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం కార్యక్రమాలు
Hazarath Reddyదక్షిణ అయోధ్యగా పేరుగాంచిన తెలంగాణలోని భద్రాచలం పుణ్యక్షేత్రంలో జరిగే రాములోరి కల్యాణానికి ఏర్పాట్లు (Bhadradri all set for grand Rama Navami) జోరుగా కొనసాగుతున్నాయి. ఈసందర్భంగా ఆలయాన్ని అందంగా తీర్చిదిద్దారు. ఈనెల 10న సీతారాముల కల్యాణం, 11న మహాపట్టాభిషేకం నిర్వహించనున్నారు.
Ram Navami 2023: శ్రీరామనవమి.. రాముని పెళ్లి రోజా, లేక పుట్టిన రోజా.. పండితులు ఏమి చెబుతున్నారు, తెలుగునాట ఘనంగా సుగణాభిరాముడు పండుగ, శ్రీ రామ నవమిపై ప్రత్యేక కథనం.
Hazarath Reddyశ్రీరామ నవమి చాలా ముఖ్యమైన రోజు. శ్రీ రామ నవమి (Ram Navami 2022) అంటే హిందువులకు ఎంతో పవిత్రమైన దినం. ఆ సుగణాభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. శ్రీ రామ నవమి అంటే శ్రీరాముడు జన్మించిన రోజు. ఆరోజు కౌసల్య శ్రీరాముడికి జన్మనిచ్చింది.అయితే ఆరోజు రాముడిని కొలవడం వల్ల మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం.
Sai Baba Pooja on Thursday: గురువారం సాయిబాబా విగ్రహానికి పాలాభిషేకం చేయవచ్చా, బాబా కృప కోసం గురువారం ఎలా పూజ చేయాలి, అప్పుల బాధ పోవాలంటే సాయి పూజ ఇలా చేయండి..
Krishnaగురువారం అన్నది సాయి బాబాకు ఎంతో ప్రీతికరమైన రోజుగా చెబుతారు. సాయి బాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేకించి బాబాకు పూజలు చేస్తారు. ధూప దీపాలతో పాలకోవాతో నైవేద్యంతో సాయిని పూజిస్తారు. అయితే గురువారం నాడు బాబా విషయంలో పాటించవలసిన నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Guruvar Vrat Niyam: గురువారం ఉపవాసం ఉంటే కలిగే ప్రయోజనాలు ఇవే, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు తొలగాలంటే గురువారం వ్రతం చేయండి...
Krishnaగురువారం నాడు నిజంగా ఉపవాసం చేయడం చాలా మంచిదని… ఉపవాసం చేసి భగవంతుడిని పూజించడం వల్ల మన ధ్యాస మొత్తం భగవంతుడి మీద పెట్టి శుభ ఫలితాలను పొందవచ్చు అని నమ్మకం. అయితే గురువారం నాడు ఎలా పూజ చేయాలి, ఎటువంటి పద్ధతులు అనుసరించాలి అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Sundarakanda Parayanam: శని ప్రభావంతో కష్టాలు వస్తున్నాయా, ఆరోగ్యం క్షీణిస్తోందా, అయితే హనుమంతుడి ఆశీర్వాదం కోసం సుందరకాండ చదవండి, పాటించాల్సిన నియమాలు ఇవే...
Krishnaఒక వ్యక్తి జీవితంలోని ప్రతి సమస్య నుండి బయటపడాలంటే, అతనికి సుందరకాండ పఠనం కంటే మెరుగైన పరిష్కారం మరొకటి ఉండదని రుషులు, మునులు తెలిపారు.
Wednesday Pooja: బుధవారం గణపతిని ఎలా పూజించాలో తెలుసుకోండి, కుటుంబం కష్టాల్లో ఉందా, అప్పుల బాధ తీరడం లేదా, అనారోగ్యం వేధిస్తోందా..ప్రతీ బుధవారం ఈ పని చేయండి...
Krishnaబుధవారం నాడు గణపతిని పూజించడమే కాకుండా, కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేయాలి. అలా చేయడం ద్వారా ఎంతపెద్ద సమస్య నుంచి అయినా బయటపడుతారట.
Pooja: శివుడికి పూజ చేస్తున్నారా, అయితే పూజలో ఈ పూలను పొరపాటున కూడా వాడకండి, పరమశివుడి ఆగ్రహానికి గురవుతారు...
Krishnaపూజా సమయంలో దేవుడికి పూలు సమర్పిస్తాం. అయితే పూలను సమర్పించడానికి కూడా కొన్ని నియమాలు ఉన్నాయని మీకు తెలుసా. ప్రతి పువ్వును ఇష్ట దేవతకు సమర్పించలేము.