Lifestyle

Flax Seeds Benefits: అవిసె గింజల ఉపయోగాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, అధిక బరువుతో బాధపడుతున్నారా, ఇలా తీసుకుంటే నెల రోజుల్లోనే 20 కిలోల వరకు బరువు తగ్గుతారు..

Krishna

అవిసె గింజల్లో (Flax Seeds) ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఎన్నో అనారోగ్య సమస్యలను దూరం చేస్తాయి. అందుకే.. చాలామంది అవిసె గింజలను నిత్యం తీసుకుంటారు.

Cucumbers: బరువు తగ్గాలంటే మీ డైట్‌లో ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే, కీరదోసకాయలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు

Hazarath Reddy

రోజుకు ఒక్క కీరదోసకాయ తినడం మంచిది. ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. కాబట్టి, మీరు ఒకటి కంటే ఎక్కువ తింటే, అది ఎటువంటి హాని కలిగించదు. జంక్ ఫుడ్ తినకుండా ఇలాంటివి తింటుంటే కొవ్వు పెరగకుండా వుంటుంది.

Custard Apple Leaves: సీతాఫ‌లం ఆకులతో షుగర్ వ్యాధికి చెక్‌, ఇంకా ఎటువంటి అనారోగ్యాలు న‌యం అవుతాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు, డాక్టర్లు ఆశ్చర్చపోయే అద్భుతం...

Krishna

సీతాఫ‌లం ఆకుల‌లో (Custard Apple Leaves) యాంటిఆక్సిడెంట్ లు అధికంగా ఉంటాయి . ఇది సూర్యుడు నుండి వంచే అతినిల లోహిత కిర‌ణాల బారి నుండి చ‌ర్మాన్ని కాపాడుతుంది.

Health Benefits Dry Ginger: శొంఠి ప్రయోజనాలు తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు, ఎలా వాడాలో తెలుసా, చలికాలంలో తప్పకుండా తీసుకోవాల్సిన ఔషధం ఇదే...

Krishna

చలికాలంలో శొంఠి ఎక్కువగా ఉపయోగించబడుతుంది. ఇది మెగ్నీషియం, ఫైబర్, సోడియం, ఇనుము, విటమిన్లు A మరియు C, జింక్, ఫోలేట్ ఆమ్లం, కొవ్వు ఆమ్లాలు, కాల్షియం యొక్క చాలా మంచి మూలంగా పరిగణించబడుతుంది.

Advertisement

Harnaaz Sandhu as Miss Universe: విశ్వ సుందరిగా భారత ముద్దుగుమ్మ హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత ఇండియాకు మిస్‌ యూనివర్స్‌ కిరీటం

Hazarath Reddy

130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.

Miss Universe 2021: విశ్వ సుందరిగా హర్నాజ్ సంధు, 21 ఏళ్ల తరువాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం, ఇటీవలే లివా మిస్‌ దివా యూనివర్స్‌గా నిలిచిన పంజాబ్ సుందరి, హర్నాజ్ కౌర్ సంధుపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

130 కోట్ల మంది భారతీయుల ఆశలను నిజం 21 ఏళ్ల తరువాత భారత్ కు విశ్వ సుందరి (Miss Universe 2021) కిరీటాన్ని హర్నాజ్‌ సంధు అందించింది. ఇజ్రాయేల్‌లోని ఇలాట్‌ నగరంలో జరిగిన డెబ్బయ్యవ మిస్‌ యూనివర్స్‌ పోటీల్లో హర్నాజ్‌ సంధు (Harnaaz Sandhu) విజేతగా నిలిచింది.

Oversleeping Side Effects: అతిగా అదే పనిగా నిద్రపోతున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, అసలు సంగతి ఏంటో తెలిస్తే షాక్ తింటారు...

Krishna

ఆరోగ్యవంతమైన మనుషులకు ప్రతిరోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల వరకూ నిద్ర అవసరం. దీర్ఘకాలం పాటు అంతకు మించి నిద్ర పోయిన వారు అకాల మరణానికి గురయ్యే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఒక అధ్యయనంలో తేలింది.

Black Rice Benefits: నల్ల బియ్యం ప్రయోజనాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు, డాక్టర్లను సైతం ఆశ్చర్యపరుస్తున్న అద్భుతమైన బియ్యం ఇదే, డయాబెటిస్, బీపీ దూరం..

Krishna

నల్ల బియ్యంలో ఉండే ఆంధోసైనిన్స్ ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాలను అడ్డుకుంటాయి. ఇవి మహిళలలో వచ్చే క్యాన్సర్ (Cancer) ను అడ్డుకొంటుంది అని పలు అధ్యయనాల్లో తేలింది.

Advertisement

Guava Benefits: జామకాయ తింటున్నారా, అయితే తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే, మలబద్ధకానికి జామకాయే దివ్య ఔషధం..

Krishna

డైటరీ ఫైబర్ ఎక్కువగా లభించే ఈ పండుని తినటం వల్ల మలబద్దకం సమస్య అదుపులోకి వస్తుంది. ఒక జామ పండుని తింటే రోజుకు అవసరమైన 12 శాతం పీచు శరీరానికి అందుతుంది.

Drinking Water: మంచి నీళ్లను ఇలా తాగితే ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 100కు పైగా రోగాలు మాయం అవుతాయి...

Krishna

ఆరోగ్యమే మహాభాగ్యం. ఆధునిక జీవన విధానంలో విలువైన ఆరోగ్యాన్ని దూరం చేసుకుంటున్నారు. 120 రోగాలకు దూరంగా ఉండాలంటే ఈ నాలుగు నియమాలు పాటిస్తే చాలు. అవేమిటో తెలుసుకుందాం..

Tomato Price Hike: చుక్కలు చూపిస్తున్న టమోటా ధరలు, కిలో రూ. 100కు పైమాటే.. వరదలతో పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న పంటలు

Hazarath Reddy

భారీ వర్షాల కారణంగా పంట దెబ్బతినడం, వరదల కారణంగా రవాణా కష్టతరంగా మారడంతో దక్షిణాది రాష్ట్రాల్లో టమాటా ధరలు విపరీతంగా (Tomato Price Hike) పెరిగాయి. తిరువనంతపురంలోని అతిపెద్ద హోల్‌సేల్ మార్కెట్ అయిన చలాలో టమోటాల టోకు ధర కిలో ₹120కి ( Rs 120 per KG) చేరుకుంది. కూరగాయలు ప్రధాన సరఫరాదారులు కర్ణాటక మరియు తమిళనాడురాష్ట్రాలే ..

Garlic Milk Benefits: చలికాలంలో జలుబును తరిమికొట్టాలంటే వెల్లుల్లి పాలు తాగాల్సిందే, గార్లిక్ మిల్క్ తయారీ విదానం, వెల్లుల్లి ఉపయోగాలు ఓ సారి చూద్దాం

Hazarath Reddy

రానున్నది చలికాలం..ఈ కాలంలో జలుబు దగ్గు చాలామందిని వేధిస్తూ ఉంటుంది. పిల్లలు, పెద్దలు అందరినీ ఈ జలుబు పీడిస్తూ ఉంటుంది. అయితే దీని నుంచి తక్షణం ఉపశమనం పొందడానికి వెల్లుల్లి పాలు (Garlic Milk Benefits) ఔషధంగా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

Advertisement

What Is the Side Effects of Papaya: బొప్పాయి పండును వీళ్లు తింటే ఎంతో ప్రమాదం తెలుసా, దూరంగా ఉండండి..

Krishna

మలబద్ధకం లేదా కాలేయ సమస్యను నయం చేయడానికి బొప్పాయిని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కానీ బొప్పాయి తినడం వల్ల శరీరానికి హానితోపాటు మేలు కూడా జరుగుతుందని మీకు తెలుసా.

Disadvantages of Sanitizers: ఎడా పెడా సానిటైజర్లతో చేతులు శుభ్రం చేసుకుంటున్నారా, అయితే జరిగే అనర్థాలు ఇవే..

Krishna

కొంతమంది శానిటైజర్‌ వాడకాన్ని ఓ అలవాటుగా చేసుకోగా.. మరికొంత మంది మాత్రం వాటికి బానిసవుతున్నారు. సులువైన పని కావటంతో ఇష్టం వచ్చినట్లు విచ్చల విడిగా వాడేస్తున్నారు. అయితే శానిటైజర్లను మనం వాడుకునే తీరును బట్టి లాభాలే కాదు నష్టాలు కూడా ఉన్నాయి.

Chewing gum For Corona: కరోనా సోకే చాన్స్ ను దాదాపు తగ్గించేలా చూయింగ్ గమ్ తయారీ, అమెరికా శాస్త్రవేత్తల అద్భుత సృష్టి..

Krishna

SARS-CoV-2 వైరస్‌కు 'ఉచ్చు'లా పనిచేసి, కరోనా వైరస్ ఇన్‌ఫెక్షన్‌ను తగ్గించే మొక్కల నుంచి తయారైన ప్రొటీన్‌తో కూడిన చూయింగ్‌గమ్‌ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.

Foods For Libido: ఈ ఫుడ్స్ మీ రోజువారీ ఆహారంలో చేరిస్తే ఇక వయాగ్రా లాంటి టాబ్లెట్లు అవసరం లేదు, రాత్రంతా జాగారమే...

Krishna

సెక్స్ డ్రైవ్ ను నేచురల్ గా పెంపొందించుకోవాలంటే మంచి ఆహారపు అలవాట్లు అలవరచుకోవాలి. సెక్స్ హార్మోన్లను పెంపొంధించుకోవడానికి పాలు, తేనెను పురాతన కాలం నుండినే ఉపయోగిస్తున్నారు. ఇవే కాక బాదం, ఖర్జూరం, మొలకెత్తిన విత్తనాలు, గ్రుడ్లు, తాజా ఆకుకూరలు తీసుకోవాలి.

Advertisement

Google Doodle: పిజ్జా దినోత్సవం, ప్రసద్ధ వంటకం పిజ్జా డే సందర్భంగా డూడుల్ ద్వారా గూగుల్ సెలబ్రేషన్స్, తన వెబ్ పేజీలో పిజ్జా గేమ్ ను పొందుపరిచిన సెర్చ్ ఇంజిన్ దిగ్గజం

Hazarath Reddy

Google Doodle ఇటాలియన్ మూలానికి చెందిన అత్యంత ప్రసిద్ధ వంటకాల్లో ఒకటైన పిజ్జాను డూడుల్‌లో ఇంటరాక్టివ్ మరియు యానిమేషన్ గేమ్‌తో జరుపుకుంటుంది. మీరు దీన్ని మీరే ల్యాప్‌టాప్, PC లేదా మీ మొబైల్ ఫోన్‌లలో ప్లే చేసుకోవచ్చు. ఇంటరాక్టివ్ పిజ్జా డూడుల్ ముక్కలను వర్చువల్‌గా కట్ చేసి తదుపరి స్థాయికి వెళ్లమని మిమ్మల్ని అడుగుతుంది.

Side Effects of Being a Virgin for too Long: ఎక్కువ కాలం బ్రహ్మచర్యం పాటించడం వల్ల కలిగే నష్టాలు ఏంటో తెలిస్తే షాక్ తింటారు..

Krishna

చాలా మంది వ్యక్తులు వివాహం వరకు లేదా కొంత లక్ష్యాన్ని సాధించే వరకు బ్రహ్మచారిగా ఉండటానికి ఇష్టపడతారు, కానీ ఈ నిర్ణయం వల్ల కొన్ని దుష్ప్రభావాలు ఉండవచ్చని వారికి తెలియదు. కాబట్టి బ్రహ్మచర్యాన్ని ఎందుకు పునఃసమీక్షించాలో ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయి,

Exercising too Much: అతిగా వ్యాయామం చేస్తున్నారా, అయితే ప్రమాదంలో పడ్డట్టే, పాటించాల్సిన జాగ్రత్తలు ఇవే...

Krishna

రన్నింగ్, ఈతకొట్టటం, సైక్లింగ్ వంటి ఏరోబిక్ ఎక్సర్‌సైజ్‌లు చేసే సమయంలో త్వరగా అలసిపోతున్నట్టయితే శరీరం అధిక శ్రమకు గురవుతున్నట్టు భావించాలి.

Bitter gourd : కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా, అయితే కాకరకాయను మించిన వైద్యం మరొకటి లేదట, ఆయుర్వేదం ఏం చెబుతుందో తెలుసుకోండి...

Krishna

కాకరను అప్పుడప్పుడు తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఇందులో ఫోలేట్, మెగ్నీషియం, పొటాషియం, జింక్, ఐరన్ పుష్కలంగా ఉన్నాయి. కడుపులో నులి పురుగులను నాశనం చేస్తుంది.

Advertisement
Advertisement