Lifestyle
Sinus Remedies: కాలంతో పాటు ఇబ్బంది పెట్టె సైనసైటిస్ సమస్యకు డాక్టర్ వద్దకు వెళ్లకుండానే ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో నయం చేసుకోవచ్చు, అవేంటో చూడండి.
Vikas Mandaసైనసైటిస్ సమస్యతో ఏ పని చేయాలనిపించదు, మాట్లాడలంటే కూడా అసౌకర్యంగా ఉంటుంది. అయితే ఇంట్లోనే ఈ చిట్కాలు పాటించి చూడండి...
Being Single: నాకెవ్వరు అవసరం లేదు, నా బతుకేదో నేను బతుకుతా, తింటా- పంటా, జీవితాంతం సింగిల్ గానే ఉంటా అని మీకెప్పుడైనా అనిపించిందా?
Vikas Mandaకొన్నిసార్లు మనిషికి అటూ సంతోషమూ, ఇటూ బాధ రెండూ అనిపించవు. ఈ రెండికి మధ్యలో తటస్థ స్థితిలో ఉన్నట్లు అనిపిస్తుంది. మరి ఎందుకిలా? ఈ పరిస్థితికి కారణం ఏంటి? సోలోగా లైఫ్ సాగదీయడం మంచిదేనా? చదవండి...
Celebrity Vanity Van: సెలబ్రిటీలు విశ్రాంతి తీసుకునేందుకు ఉపయోగించే విలాసవంతమైన వ్యానిటీ వ్యాన్‌లు చూశారా? టాలీవుడ్ స్టార్ల వ్యానిటీ వ్యాన్లు ఎలా ఉన్నాయో చూడండి.
Vikas Mandaపెద్ద పెద్ద స్టార్లు వాడే కారవాన్ లను లేదా వ్యానిటీ వ్యాన్లను చూశారా? అప్పుడప్పుడూ సిటీ రోడ్లపైనా అవి కనిపిస్తుంటాయి. అందులో ఉండే ఫైవ్ స్టార్ హోటెల్ వసతులు చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. మన టాలీవుడ్ స్టార్ల వ్యానిటీ వ్యాన్ లు ఎలాగున్నాయో చూడండి...
Types of Biryanis in Hyd: బిర్యానీ బోలే తో హైదరాబాద్. నగరంలో ఎప్పుడు దొరికే దమ్ బిర్యానీతో పాటు చాలా రకాల బిర్యానీలు ఉన్నాయని మీకు తెలుసా?
Vikas Mandaహైదరాబాదులో ఎన్ని రకాల బిర్యానీలు (Types of Biryanis) దొరుకుతాయో మీకు తెలుసా? ఈ బిర్యానీలను రుచి చేశారో లేదో చెక్ చేసుకోండి.
Lifestyle of a Prince: అత్యంత ఖరీదైన వస్తువులు, కళ్లు చెదిరే ఆస్తులు. దుబాయ్ యువరాజు విలాసవంతమైన లైఫ్ స్టైల్
Vikas Mandaబ్రతికితే రాజులా బ్రతకాలి అంటారు. దుబాయ్ యువరాజు అందుకు లైఫ్ స్టైల్ చూస్తే ఇలా ఒక్కరోజైనా బ్రతకాలమో అనిపిస్తుంది. ఇలాంటి లైఫ్ స్టైల్ సామాన్యులకు వారి జీవితంలో ఒక్కసారైనా వస్తుందా?