Lifestyle

Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే విషెస్ Photo Greetings రూపంలో మీ స్నేహితులకు తెలియజేయండిలా..

sajaya

ఫ్రెండ్‌షిప్ డేని ఆగస్టు మొదటి ఆదివారం అంటే ఆగస్టు 4న జరుపుకుంటున్నారు. ఈ రోజు స్నేహ సంబంధాన్ని జరుపుకునే పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక స్నేహితుడు ఉండటం ముఖ్యం.

Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్యా రాశిలోకి ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రవేశిస్తాడు. ఈ కలయిక సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ఈ కలయిక వల్ల ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .ప్రమోషన్స్ డబ్బు లభిస్తాయి

Astrology: ఆగస్టు 4న ఆషాడ అమావాస్య ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 4న అమావాస్య ఈ ఆషాడం ఈ నాలుగో తారీఖు తో ముగుస్తుంది. అప్పుడు సర్వ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల ఈ ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి.

Health Tips: ప్రతిరోజు అల్లం టీ తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.

sajaya

వర్షాకాలం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి ఇన్ఫెక్షన్ల బారిన పడుతూ ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా, ఫంగల్, ఇన్ఫెక్షన్స్ తోటి బాధపడుతూ ఉంటాము. అలాంటప్పుడు మనము మన ఇమ్యూనిటీని పెంచుకోవాలి. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి కూడా తగ్గిపోతాయి దీనికి చక్కటి పరిష్కారం అల్లం.

Advertisement

Health Tips: మీలో ఐరన్ లోపం ఉన్నట్లయితే ఈ లక్షణాలు కనిపిస్తాయి.

sajaya

ఈరోజుల్లో చాలామంది రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. దీనివల్ల ఆక్సిజన్ మన శరీర భాగాలు అన్నిటికి అందదు. దీనివల్ల నీరసము, కళ్ళు తిరగడం వంటి అనేక రకాలైన జబ్బులు వస్తూ ఉంటాయి.

Health Tips: పీరియడ్స్ లో రాషెస్ సమస్య తో బాధపడుతున్నారా..ఈ రెమెడీస్ తో మీ సమస్యకు చెక్.

sajaya

మహిళల్లో పీరియడ్స్ సమయంలో రాషెస్ రావడం అనేది తరచుగా వింటూ ఉంటాం. దీనివల్ల చాలా అసౌకర్యంగా ఉంటుంది. పీరియడ్స్ సమయంలో తొడలు ముందు భాగంలో వెనక భాగంలో రాషెస్ అనేవి ఏర్పడతాయి. చర్మం పై దద్దుర్లు కనిపిస్తుంటాయి.

Health Tips: సాయంత్రం స్నాక్స్ గా జంక్ ఫుడ్ బదులుగా ఈ హెల్ది స్నాక్స్ ని తీసుకోండి.

sajaya

సాయంత్రం పూట చాలామందికి స్నాక్స్ తినే అలవాటు ఉంటుంది. అయితే పిజ్జా, బర్గర్, సమోసా వంటివి కాకుండా హెల్ది స్నాక్స్ తీసుకున్నట్లయితే మీ ఆరోగ్యానికి చాలా మంచిది. జంక్ ఫుడ్ తీసుకోవడం వల్ల మనకు అనేక రకాలైన హాని జరుగుతుంది.

Friendship Day 2024 Wishes in Telugu: స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు Photo Greetings రూపంలో Whatsapp, Facebook, Instagram, Twitter ద్వారా మీ స్నేహితులకు తెలియజేయండిలా..

sajaya

ప్రతి ఆగస్టు నెలలో తొలి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఈ దినోత్సవం రోజు స్నేహితులు తమ చేతులకు ఫ్రెండ్షిప్ బ్యాండ్లను కట్టుకుంటారు అలా తమ స్నేహాన్ని ఎల్లకాలం నిలిచి ఉండాలని కోరుకుంటారు. అదేవిధంగా స్నేహితులంతా కలిసి ఈరోజు వేడుకలు జరుపుకుంటారు.

Advertisement

Health Tips: ఈ పండ్లతో ఇన్ఫెక్షన్లకు చెక్, వర్షాకాలంలో తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే, అస్సలు మిస్ కాకండి

Arun Charagonda

మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే శరీరానికి సరిపడ పోషకాలు అవసరం. అయితే ఇందులో కొన్ని సహజ సిద్ధంగా దొరికేవి అయితే మరికొన్ని కృత్రిమంగా లభిస్తాయి. అయితే మనిషి ఆరోగ్యంగా ఉండటంలో ప్రధాన పాత్ర పోషించేంది రోగ నిరోధక శక్తి. ఇది బలహీన పడితే వ్యాధుల బారిన పడటం ఖాయం.

Health Tips: నిద్రలేమి సమస్యా అయితే మీకు క్యాన్సర్ ముప్పు,అంతేగాదు ఈ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ!

Arun Charagonda

కారణం ఏదైనా ప్రపంచవ్యాప్తంగా వివిధ రోగాల బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. అయితే కొన్ని వంశపార పర్యంగా వచ్చే వ్యాధులైతే మరికొన్ని మాత్రం ఏరికోరి తెచ్చుకునేవి. ఇందులో ప్రధానంగా నిద్రలేమి సమస్య. ప్రపంచ వ్యాప్తంగా ఇది రుగ్మతగా మారింది. పగటి నిద్రపోవడం,మానసిక ఒత్తిడి, అనారోగ్యం కారణమేదైనా అనేక రకాల సమస్యలకు దారి తీస్తోంది నిద్రలేమి సమస్య.

Astrology: వందేళ్ళకు ఒకసారి వచ్చే చతుగ్రాహి యోగం ఆగస్టు 5న. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 100 ఏళ్లకు ఒకసారి కలిసే చతుర్ గ్రాహియోగం ఆగస్టు 5న ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల ఈ నాలుగు రాశుల ఒక వారికి సానుకూల ప్రభావం చూపుతుంది.

Astrology: సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్య రాశిలోకి ప్రవేశం..ఈ నాలుగు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి.

sajaya

సూర్యుడు ఆత్మవిశ్వాసానికి శక్తికి కారణమైన గ్రహంగా చెప్తారు. సమాజంలో గౌరవం సంపదలు పెరగడానికి ఈ సూర్యగ్రహణం సహకరిస్తుంది. అయితే సెప్టెంబర్ 16 నుండి సూర్యుడు కన్యా రాశిలోకి సంచారం.

Advertisement

Health Tips: కేవలం 5 నిమిషాలు ఇలా వాకింగ్ చేయండి, బరువు తగ్గడం పక్కా, షాకింగ్ రిజల్ట్స్!

Arun Charagonda

మారుతున్న జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఉద్యోగంలో ఒత్తిడి, ఎక్కువ సేపు కూర్చోవడం కారణం ఏదైనా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు బరువు పెరిగిపోతూనే ఉన్నారు. ఫలితంగా అనారోగ్యం బారిన పడుతూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ముఖ్యంగా కరోనా తర్వాత ఈ పరిస్థితి మరి ఎక్కువగా మారింది.

Astrology: ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం... ఈఐదు రాశుల వారికి ప్రయోజనం..

sajaya

ఆగస్టు 16నుంచి సూర్యుడు ,శని గ్రహం ఒకే రాశిలోకి ప్రవేశం.ఇది మొత్తం 12 రాశుల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారికి ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది.

Health Tips: క్యారెట్ జ్యూస్ వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

క్యారెట్ ప్రతిరోజు తీసుకోవడం వల్ల మనకు ఆరోగ్యపరమైన అనేక లాభాలు ఉంటాయి. క్యారెట్ లో విటమిన్ ఏ, విటమిన్ బి, ఐరన్, పొటాషియం, ఫైబర్, జింక్ కంటెంట్లు అధికంగా ఉంటాయి. ప్రతిరోజు క్యారెట్ తీసుకోవడం వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి .

Health Tips: షుగర్ పేషెంట్స్ లకు అద్భుతవరం మెంతులు. ఇవి షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ లో ఉంచుతాయి

sajaya

ఈరోజుల్లో చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతున్నారు. ఒకప్పుడు కేవలం 40 దాటిన వారికి మాత్రమే మధుమేహం వచ్చేది. ఇప్పుడు చిన్న ఏజ్ లోనే చాలామంది మధుమేహ బారిన పడుతున్నారు

Advertisement

Health Tips: ఆపిల్ సైడర్ వెనిగర్ అతిగా వాడుతున్నారా..దానివల్ల కలిగే నష్టాలు ఏంటో తెలుసుకుందాం.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఆపిల్ సైడర్ వెనిగర్ ను వాడుతున్నారు. శరీరంలో కొవ్వు ని తగ్గించడానికి పంపించడానికి ఉపయోగపడుతుందని దీన్ని ఎక్కువమంది యూస్ చేస్తుంటారు. అయితే దీన్ని అతిగా యూస్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Health Tips: మన ఆరోగ్యాన్ని పాడుచేసే 6 చెడ్డ అలవాట్లు.

sajaya

ఈరోజుల్లో చాలామంది ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దానికి కారణం మన జీవనశైలిలో మార్పు దానివల్ల చిన్న ఏజ్ లోనే రకరకాల అయినటువంటి అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు

Astrology: ఆగస్టు 22నుంచి బుధ గ్రహం,కుజ గ్రహం కలయిక వల్ల ఈ 5 రాశుల వారు ధనవంతులు అవుతారు.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 22న బుధ గ్రహము, కుజ గ్రహము ఒకే రోజు ఒకే నక్షత్రంలో కలుస్తాయి. దీని ద్వారా ఈ ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొందుతారు. ఆ ఐదు రాశుల ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: జూలై 31 నుంచి శుక్రుడి రాశి మార్పు కారణంగా ప్రత్యేక యోగం..ఈ 3రాశుల వారికి లక్ష్మీదేవి దయ ఉంటుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది అయితే జులై 31న శుక్రుడు తన రాశిని మార్చుకోబోతున్నాడు. శుక్రుడు సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. దీని కారణంగా ఈ మూడు రాశుల వారికి అద్భుత రాజయోగం ఏర్పడుతుంది.

Advertisement
Advertisement