Festivals & Events

Bakrid 2023, Eid al-Adha Mubarak Wishes: నేడు బక్రీద్ సందర్భంగా మీ స్నేహితులకు WhatsApp Messages, Quotes, Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..

kanha

ముస్లిం సోదరుల త్యాగనిరతిని, ధర్మ నిబద్ధతను, దైవ భక్తినీ చాటే పండుగ బక్రీద్. మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతా వాదాన్ని చాటే బక్రీద్ పండుగను, భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.

Tholi Ekadashi 2023 Photo Wishes: నేడు తొలి ఏకాదశి, మీ బంధు మిత్రులకు WhatsApp Messages,ఫోటో Greetings, HD Images ద్వారా శుభాకాంక్షలు తెలియజేయండి..

kanha

Tholi Ekadashi 2023 Photo Wishes: హిందూ మతంలో తొలి ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. తొలి ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది. ఈ రోజున విష్ణుమూర్తిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. తొలి ఏకాదశి ఉపవాసం మరణానంతరం మోక్షానికి దారితీస్తుందని నమ్ముతారు.

Tholi Ekadashi 2023 Wishes and Messages: నేడు తొలి ఏకాదశికి సంబంధించి మీ బంధువులు, మిత్రులకు హెచ్ డీ ఇమేజెస్, సందేశాల ద్వారా శుభాకాంక్షలు పంపండి.

kanha

ఆషాఢ ఏకాదశిని తొలి ఏకాదశి, మహా ఏకాదశి లేదా దేవశయని ఏకాదశి అని కూడా అంటారు. ఎందుకంటే చాతుర్మాసం ఈ రోజు నుండే ప్రారంభమవుతుంది. సృష్టికి పోషకుడైన విష్ణువు ఈ కాలంలో పాల సముద్రంలో విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు.

Bakrid 2023: బహిరంగ ప్రదేశాల్లో మేకలు, ఆవులు బలి ఇస్తే జైలుకే, బక్రీద్ పండుగ నేపథ్యంలో సర్క్యులర్ జారీ చేసిన బీబీఎంపీ

Hazarath Reddy

బక్రీద్ పండుగ నేపథ్యంలో బహిరంగ ప్రదేశాల్లో అనధికార జంతు బలులను బీబీఎంపీ నిషేధించింది.కార్పొరేషన్ పరిధిలో బక్రీద్ వేడుకలు/మతపరమైన కార్యక్రమాలు, జాతరలు, పండుగల సమయంలో జంతు వధ, బలి ప్రక్రియకు సంబంధించి BBMP సర్క్యులర్ జారీ చేసింది. ఈ సర్క్యులర్ ప్రకారం, అనధికారికంగా జంతువులను చంపితే జైలు శిక్ష విధించబడుతుంది.

Advertisement

Eid ul-Adha 2023: బక్రీద్ పండుగకు త్యాగాల పండుగ అనే పేరు ఎలా వచ్చింది, పండుగ రోజున మేకను ఎందుకు బలి ఇస్తారు, భారతదేశంలో ఈ పండుగ తేదీ ఎప్పుడు ?

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈద్-ఉల్-అధా పండుగను జరుపుకుంటున్నారు, దీనిని బక్రీద్, ఈద్-అల్-అధా లేదా అరబిక్‌లో ఈద్ ఉల్ జుహా అని కూడా పిలుస్తారు, ఇది ముస్లింలలో ప్రముఖంగా జరుపుకునే "త్యాగాల పండుగ". ఈ ఏడాది జూన్ నెలాఖరున బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు.

Diwali Holiday In New York: న్యూయార్క్‌లో దీపావళి నాడు స్కూళ్లకు సెలవు, గర్వంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్

Hazarath Reddy

హిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ( Eric Adams) సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు

Astrology: ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని చూడకండి, మీ రోజు పాడైపోయి శని మీ నట్టింట్లో తాండవం చేస్తుంది..

kanha

ప్రతి ఒక్కరూ తమ రోజును మంచిగా ప్రారంభించాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, వారు ఉదయం నిద్రలేచిన వెంటనే, దేవుని నామాన్ని జపిస్తూ రోజును ప్రారంభిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే చేయకూడని కొన్ని పనులు తెలుసుకుందాం.

Astrology: జూలై 1 నుంచి సింహరాశిలో కుజుడి ప్రవేశం ఈ 5 రాశుల వారికి ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?

kanha

జూలై 1న కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో కుజుడు సంచరించడం దూకుడుగా మారుతుంది. కుజ గ్రహ సంచారం వల్ల ఏయే రాశులకు ప్రమాదం పొంచి ఉందో చూద్దాం.

Advertisement

Naga Panchami 2023: జూలై 7న నాగపంచమి పండగ, ఈ రోజుల కాలసర్పదోషం పోవాలంటే ఏ పూజ చేయాలో తెలుసుకోండి..?

kanha

హిందూ మతంలో నాగ పంచమికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. జాతకంలో కాలసర్ప దోషం, రాహువు లేదా కేతు దోషం ఉన్నవారు దీని నుండి బయటపడవచ్చు. నాగపంచమి తిథి , శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. నాగ పంచమి పండుగను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు.

Gold Missing in Pashupatinath Temple: భక్తుల కోసం తిరిగి తెరుచుకున్న పశుపతినాథ్‌ ఆలయం తలుపులు, మాయమైన 10 కిలోల బంగారంపై కొనసాగుతున్న సీఐఏఏ దర్యాప్తు

Hazarath Reddy

నేపాల్‌లోని ప్రఖ్యాతి గాంచిన పశుపతినాథ్ ఆలయాన్ని సోమవారం భక్తుల కోసం తిరిగి తెరిచారు, కొత్త నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వాదనల మధ్య దేశంలోని అక్రమాస్తుల నిరోధక సంస్థ దాని ప్రాంగణంలో ఉన్న 'జల్‌హరి'లో తప్పిపోయిన బంగారంపై దర్యాప్తు ప్రారంభించింది

Astrology: నేడు అంటే జూన్ 26 నుంచి మిథునరాశిలో బుధ గ్రహ సంచారం వలన ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

నేడు అంటే జూన్ 26 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు మిధునరాశిలోకి ప్రవేశించాడు. బుధుడు గ్రహం, స్వంత రాశి మిథునం. అంటే బుధ గ్రహం మిథునరాశిలో ప్రవేశించినప్పుడల్లా శుభ ఫలితాలను ఇస్తుంది. అందుకే బుధ సంచారము వలన 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, పురోభివృద్ధి కలుగుతుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం...

Astrology: జూలై 1న కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు, ఈ రాశుల వారికి కష్టాలు పెరగవచ్చు, ధన నష్టం జరిగే అవకాశాలు

kanha

జూలై 1న కుజుడు సింహరాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన 3 రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.

Advertisement

Astrology: జూన్ 24 నుంచి బుధాదిత్య యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి రాజయోగమే, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..

kanha

జూన్ 24 నుంచి బుధుడు మిథునరాశిలో సంచరిస్తాడు. ఇప్పటికే సూర్యుడు మిథునరాశిలో కూర్చొని ఉండడం, అలాంటి పరిస్థితిలో బుధుడు మిథునరాశిలోకి రావడం వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.

Astrology Horoscope Today, June 26, 2023: సోమవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology, Horoscope, June 24 : శనివారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..

kanha

నేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.

Astrology: చిత్రా నక్షత్రంలో కేతువు సంచారం, ఈ 5 రాశుల వారికి చాలా చెడు సమయాలు వస్తాయి, జాగ్రత్తక ఉండకపోతే చాలా నష్టపోతారు

Hazarath Reddy

కేతువు సంచారం ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. కేతువు జూన్ 26న చిత్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కేతువు యొక్క ఈ సంచారము ఐదు రాశుల స్థానికుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.

Advertisement

Astrology: ఏడాదిన్నర తర్వాత కేతు సంచారం, ఈ నాలుగు రాశుల వారికి మాత్రమే కష్టాలు తీరి సంపదలు పెరుగుతాయి

Hazarath Reddy

వేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. రాహు-కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనం వైపు కదులుతాయి. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి యొక్క జాతకంలో కేతువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు, అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

Astrology Horoscope, June 23 : శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..ఈ రోజు మీ రాశి ఫలితం తెలుసుకోండి..

kanha

నేడు శుక్రవారం ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకోండి తద్వారా, మీ రాశి ద్వారా ఈరోజు ఎలా గడుస్తుంది ముందుగానే జాగ్రత్త పడండి.

Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు

Hazarath Reddy

ఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.

Astrology Horoscope June 22: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు మీ రాశి ప్రకారం ఎలా ఉందో తెలుసుకోండి..

kanha

గురువారం మీ రాశి ఫలితం ఏమిటో తెలుసుకోండి..? ఈ రాశి వారికి వ్యాపారంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి అందరూ మీకు మద్దతు ఇస్తారు.

Advertisement
Advertisement