Bakrid 2023, Eid al-Adha Mubarak Wishes: నేడు బక్రీద్ సందర్భంగా మీ స్నేహితులకు WhatsApp Messages, Quotes, Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..

మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతా వాదాన్ని చాటే బక్రీద్ పండుగను, భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.

ముస్లిం సోదరుల త్యాగనిరతిని, ధర్మ నిబద్ధతను, దైవ భక్తినీ చాటే పండుగ బక్రీద్. మనకు కలిగిన దానిని సాటివారితో కలిసి పంచుకోవాలని చెప్పే గొప్ప మానవతా వాదాన్ని చాటే బక్రీద్ పండుగను, భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు.

బక్రీద్ శుభాకాంక్షలు

త్యాగానికి ప్రతీక అయిన పవిత్ర బక్రీద్ పండుగను భక్తి ప్రపత్తులతో జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు.

బక్రీద్ శుభాకాంక్షలు

త్యాగానికి, సహనానికి ప్రతీకగా నిలిచే బక్రీద్ పండుగను శాంతి సామరస్యాలు వెల్లివిరిసేలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ప్రజలందరికీ బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

బక్రీద్ శుభాకాంక్షలు

అల్లాహ్ దగ్గర మన సన్నిహితుల గురించి ప్రార్థించడానికి,వారితో ప్రేమను, చిరునవ్వును పంచుకోవడానికి... అందరితో ఆనందంగా గడపడానికి ఉద్దేశించిన రోజు ఇది. ఈద్ ముబారక్ ముస్లిం లకు అందరికి బక్రీద్ శుభాకాంక్షలు

బక్రీద్ శుభాకాంక్షలు

విశ్వాసానికి, కరుణ, ఐక్యతకు ప్రతీక బక్రీద్ ఈ పండుగ రోజున సమస్త మానవాళికి శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ ముస్లిం సోదర సోదరీమణులందరికి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు

బక్రీద్ శుభాకాంక్షలు

త్యాగ నిరతికి, ధర్మ నిబద్ధతకి ప్రతీక బక్రీద్. అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో బక్రీద్ జరుపుకుంటున్న ముస్లిం సోదర సోదరీమణులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు

బక్రీద్ శుభాకాంక్షలు

ప్రవక్త ఇబ్రహీం త్యాగాన్ని స్మరించుకుంటూ జరుపుకొనే పండుగ సహనం త్యాగం సందేశం ఇచ్చే బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.