ఈవెంట్స్

Ugadi Panchangam Astrology 2023: ధనస్సు రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది ఖర్చులు పెరుగుతాయి, ఆదాయం తగ్గుతుంది, శుభవార్తలు వింటారు, పెళ్లికాని వారికి మంచి సంబంధం సెట్ అవుతుంది..

kanha

కొత్త సంవత్సరం శోభకృత సంవత్సరం ధనుస్సు రాశికి అవకాశాలు, సవాళ్లు రెండింటి మిశ్రమం. ధనుస్సు రాశిని పాలించే గ్రహం అయిన బృహస్పతి మీ జాతకంలో 8వ ఇంటి గుండా కదులుతున్నాడు.

Ugadi Panchangam Astrology 2023: తుల రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది శుభవార్తలు వింటారు, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి,

kanha

తులారాశికి కొత్త సంవత్సరం మిశ్రమ ఫలితాలను తీసుకురావచ్చు. ఒక వైపు, వారు తమ జీవితంలోని వివిధ అంశాలలో విజయం, వృద్ధిని అనుభవించవచ్చు. డబ్బు విషయంలో కొన్ని సవాళ్లు , అడ్డంకులను ఎదుర్కోవచ్చు.

Ugadi Panchangam Astrology 2023: వృశ్చిక రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ సంవత్సరం ఆదాయంలో

kanha

వృశ్చిక రాశి వారికి నూతన సంవత్సర శోభకృత నామ సంవత్సరాదిలో మిశ్రమ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ఈ కాలం వ్యక్తిగత. వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లు, అడ్డంకులను తీసుకురావచ్చు.

Andhra Pradesh: తిరుమల శ్రీవారి ఆలయంలో వైభవంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్: తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో 'కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం' వైభవంగా జరిగింది. వీడియో ఇదే..

Advertisement

Happy Ugadi 2023: తెలంగాణతో పాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలి, తెలుగు రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు

Hazarath Reddy

తెలంగాణ సీఎం కేసీఆర్ తెలుగు రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఈ ఉగాది రైతులకు, ప్రజలకు అన్ని రంగాల్లోనూ శుభాలు చేకూర్చాలన్నారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణతోపాటు దేశం మరింత గొప్పగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.

PM Modi Ugadi Wishes: తెలుగులో ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అందరికీ ఉగాది శుభాకాంక్షలు అంటూ ట్వీట్, ఇంకా ఏమన్నారంటే..

Hazarath Reddy

ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అనే క్యాప్షన్ జోడించి ట్వీట్ చేశారు. కొత్త ఆశలు, ఆరంభాలతో ముడిపడి ఉన్న ఉత్సాహభరితమైన పండుగ ఇది. రాబోయే సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితాల్లో అమితమైన ఆనందాన్ని ఆరోగ్యాన్ని తీసుకురావాలని ప్రార్థిస్తున్నానంటూ ట్వీట్ చేశారు.

Ugadi Panchangam Astrology 2023: కన్యా రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది ఖర్చులు పెరిగే చాన్స్, డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, కుటుంబంలో గొడవలు తలెత్తే చాన్స్, పెళ్లి సంబంధాల్లో కూడా అవాంతరాలు పొందే అవకాశం..

kanha

కన్యారాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని గ్రహాల స్థానాలు సూచిస్తున్నాయి. ఈ కాలంలో ఒకరు ఊహించని ఖర్చులు లేదా ఆర్థిక షాక్‌లను ఎదుర్కొంటారు.

Ugadi Panchangam Astrology 2023: సింహ రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది సింహరాశి వారికి ఈ సంవత్సరం చాలా బాగుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది, డబ్బు విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి..

kanha

ఈ సంవత్సరం సింహరాశి భవిష్యత్తును పరిశీలిస్తే, ఆర్థిక పరిస్థితిలో హెచ్చు తగ్గులు ఉండవచ్చు. వృత్తి జీవితంలో సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవడం ద్వారా విజయం సాధించవచ్చు.

Advertisement

Ugadi Panchangam Astrology 2023: కర్కాటక రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది కర్కాటక రాశి వారికి ఉద్యోగం వస్తుంది, పోటీ పరీక్షల్లో మంచి ర్యాంకు లభించే చాన్స్..

kanha

కొత్త శోభకృత నామ సంవత్సరం కర్కాటక రాశి వారి కెరీర్‌లో వారి కష్టానికి తగిన గుర్తింపును పొందే అవకాశాన్ని అందిస్తుంది. భవిష్యత్తు కోసం డబ్బు కూడా ఆదా అవుతుంది. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా బోనస్ పొందవచ్చు

Ugadi Panchangam Astrology 2023: మిథున రాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది మిథున రాశి వారికి డబ్బు సంపాదన బాగుంటుంది, వివాహ ప్రయత్నాలు సఫలం అవుతాయి, మీ రాశి పంచాంగం తెలుసుకోండి..

kanha

మిధున రాశివారు ఆర్థిక విషయాలను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీ ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వాలి. మీరు స్థిరమైన ఆదాయాన్ని పొందవచ్చు కానీ అది గణనీయంగా పెరగకపోవచ్చు.

Ugadi Telugu Wishes: శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.

Ugadi Festival Telugu Wishes: శోభకృత్ నామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు, ఈ కోట్స్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

తెలుగువారి పండుగ ఉగాది రానే వచ్చేసింది. తెలుగు వాకిల్లలో శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది. చైత్రమాసంలో శుక్లపక్షంలో సూర్యోదయ వేళకు పాడ్యమి తిథి ఉన్న రోజును ఉగాది నిర్ణయిస్తారు.

Advertisement

Ramadan Sehri & Iftar Timings: పవిత్ర రంజాన్ మాసం సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే, హైదరాబాద్ నగరంలో టైమింగ్స్ ఓ సారి తెలుసుకోండి

Hazarath Reddy

పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.

Ramzan Mubarak Wishes: రంజాన్ శుభాకాంక్షలు తెలిపే విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది.

Ramzan Wishes: రంజాన్ ముబారక్ విషెస్ తెలుగులో, ముస్లిం సోదరులకు ఈ అద్భుతమైన కోట్స్ ద్వారా రమదాన్ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి

Hazarath Reddy

పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 22 నుంచి ప్రారంభం కానుంది. రంజాన్ మాసం... ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల. రంజాన్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు ఉపవాసం పాటిస్తారు. రంజాన్ మాసం ప్రారంభం చంద్రుని దర్శనంపై ఆధారపడి ఉంటుంది

Ramzan Mubarak Telugu Wishes: ముస్లీంలకు అతి పవిత్ర మాసం రంజాన్, ఆ పండుగ గొప్పతనాన్ని తెలుసుకోండి, Quotes,Wishes, Sms, Images, Ramzan Mubarak 2020 గ్రీటింగ్స్ మీకోసం

Hazarath Reddy

ముస్లీం అతి పవిత్ర పండగ రంజాన్. రంజాన్ (Ramzan) పండుగకు ఓనెల ముందు నుంచే ముస్లీంలు అతి పవిత్రంగా ఉపవాస దీక్షను పాటిస్తారు. అయితే ఇదే మాసంలో వాళ్లు దాన ధర్మాలు కూడా విపరీతంగా చేస్తారు. అత్యంత పేదవారికి తోచని సాయం చేస్తుంటారు. బట్టలు, డబ్బులు, ఆహారాన్ని పంపిణీ చేస్తుంటారు. ఈ ఏడాది రంజాన్‌ మాసం ఈనెల 23న ప్రారంభం కానుంది.

Advertisement

Ramadan: రంజాన్..దివ్య ఖురాన్ ఆవిర్భవించిన మాసం, ముస్లింలు నెల రోజుల పాటు అత్యంత కఠిన నియమాలతో ఆచరించే పండుగ, రంజాన్‌ మాసం చరిత్ర, ఉపవాస దీక్షలపై ప్రత్యేక కథనం

Hazarath Reddy

ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలలో రంజాన్ (Ramadan or Ramzan 2021) ఒకటి. ముస్లింలు ఎక్కువగా చాంద్రమాన క్యాలండర్ ని అనుసరిస్తారు. చాంద్రమానాన్ని అనుసరించే ఇస్లామీయ కేలండర్ తొమ్మిదవ నెలలో 'రంజాన్' పండుగ (Ramadan 2021) వస్తుంది. దీనికి ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ (Quran) ఈ నెలలోనే ఆవిర్భవించింది.

Ramadan: పవిత్ర రంజాన్ మాసం, చంద్రుని దర్శనంతో ప్రారంభమై నెల వంకతో ముగియనున్న రమదాన్ మాసం, సెహ్రీ, ఇఫ్తార్ టైమింగ్స్ ఇవే..

Hazarath Reddy

ఇస్లామిక్ క్యాలెండర్‌లో తొమ్మిదవ నెల రంజాన్ నెల, ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. రంజాన్‌ను (Ramadan 2023 Date) బర్కత్ మాసం అని కూడా పిలుస్తారు మరియు ఈ నెల అంతా అల్లాను ఆరాధించాలని నమ్ముతారు. ఇది ప్రతి పనిలో ఆశీర్వాదాన్ని ఇస్తుంది.

Ugadi Panchangam Astrology 2023: మేషరాశి పంచాంగం ఎలా ఉందో తెలుసుకోండి, ఈ ఏడాది ఉద్యోగం లభించే చాన్స్, విదేశాలకు వెళ్లే అవకాశం, వ్యాపారంలో రిస్క్ తీసుకోవద్దు..ఈ ఏడాది ఏ దేవతను పూజిచాలో తెలుసుకోండి..

kanha

నూతన సంవత్సర శోభకృత నామ సంవత్సరం మేషరాశి జాతకాన్ని పరిశీలిద్దాం. ఈ ఏడాది. మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. మేషరాశి వారికి కొత్త సంవత్సరం ఆర్థిక పరంగా కొన్ని సానుకూల మార్పులను తీసుకురావచ్చు. ఎక్కువ డబ్బు సంపాదించడానికి లేదా మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉండవచ్చు,

Ugadi Messages in Telugu: ఉగాది శుభాకాంక్షలు, తెలుగులో అద్భుతమైన మెసేజెస్ మీకోసం, మీ బంధువులకు, మిత్రులకు, కుటుంబ సభ్యులకు ఈ మెసేజెస్ ద్వారా శోభకృత్ నామ సంవత్సర ఉగాది విషెస్ చెప్పేయండి

Hazarath Reddy

తెలుగు వారి పండుగలు అన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. వాటిలో ఉగాది పండుగ ఎంతో గొప్ప పండుగ. ఉగాది పండుగ రోజున మనం షడ్రుచుల పచ్చడిని తింటాం. తీపి, పులుపు, చేదు, వగరు, ఉప్పు, కారం వంటివి మన జీవితంలో కష్టాలు, సుఖాలు, ఆనందాలు, బాధలు అన్నింటికీ పచ్చడీ ప్రతీక అని చెప్పవచ్చు.

Advertisement
Advertisement