Festivals & Events
Astrology: జూలై 13 నుంచి ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే, లక్ష్మీ దేవి కృపతో డబ్బు వర్షం కురిసినట్లు కురస్తుంది...
Krishnaశుక్రుడు శుభప్రదంగా ఉన్నప్పుడు లక్ష్మి కూడా ప్రత్యేక అనుగ్రహాన్ని అందిస్తుంది. లక్ష్మిని సంపదల దేవత అంటారు.
Astrology: శనివారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు అనవసరమైన గొడవల జోలికి వెళ్లవద్దు, ఈ రాశుల వారు వ్యాపారం విషయంలో జాగ్రత్త...
Krishnaజ్యోతిషశాస్త్రంలో బుధుడు మరియు సూర్యుని కలయిక చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ సమయంలో సూర్యుడు మిథునరాశిలో కూర్చున్నాడు. ఈరోజు అంటే జూలై 2న బుధుడు కూడా మిథునరాశిలో కూర్చున్నాడు.
Horoscope Today: ఈ రాశి వారికి పాత బాకీలు వసూలవుతాయి, ఆకస్మిక ధనలాభం వస్తుంది, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి, నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఓ సారి చూద్దాం
Hazarath Reddyఈ రోజు అన్ని రాశుల వారిలో అదృష్టం ఏ రాశి వారిని వరిస్తుంది. ఈ గ్రహ స్థానాల మధ్య ఈ రోజు రాశిచక్రంలోని పన్నెండు రాశుల వారికి ఎలా ఉంటుంది. వారి అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతున్నాయో మొత్తం రాశుల వారికి ఎలా ఉంటుందో Today Horoscopeలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
National Doctors' Day Wishes: జాతీయ వైద్యుల దినోత్సవం శుభాకాంక్షలు, తల్లి జన్మనిస్తే పునర్జన్మను అందించేది డాక్టర్, నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా వారికి ఈ మెసేజెస్ ద్వారా విషెస్ చెప్పేద్దాం
Hazarath Reddyజాతీయ వైద్యుల దినోత్సవాన్ని భారతదేశంలో ఏటా జూలై 01 న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఎ) నిర్వహిస్తుంది. గొప్ప వైద్యులను గౌరవించటానికి మరియు మన జీవితంలో వైద్యుల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మరియు వారికి విలువ ఇవ్వడానికి, వారి గొప్ప ప్రతినిధులలో ఒకరిని స్మరించుకోవడం ద్వారా వారికి గౌరవాలను అందించడానికి ఈ రోజు జరుపుకుంటారు.
Astrology: ఈ నాలుగు రాశుల వారికి నేటి నుంచి మంచి రోజులు ప్రారంభం, లాటరీ సైతం తగిలే చాన్స్, లక్ష్మీ దేవి నడిచి వస్తుంది..
Krishnaఈ రోజు గురువారం మీకు చాలా ప్రత్యేకమైనది. నేటి జాతకం మీకు ఉద్యోగాలు, వ్యాపారం, లావాదేవీలు, కుటుంబం, స్నేహితులతో సంబంధాలు, ఆరోగ్యం మరియు రోజంతా శుభకరమైన సంఘటనల అంచనాలను అందిస్తుంది. ఈ రోజు ఎలాంటి అవకాశాలు పొందవచ్చో మేము మీకు తెలియజేస్తాము.
Gupt Navratri 2022: జూన్ 30 అంటే నేటి నుంచి 9 రోజుల పాటు గుప్త నవరాత్రులు, ఈ పూజలు చేస్తే మహారాజయోగం మీ సొంతం...
Krishnaఆషాఢ మాసం గుప్త నవరాత్రులు జూన్ 30, గురువారం నుండి ప్రారంభమవుతాయి. జూలై 8న నవమి రోజున ముగుస్తాయి. ఈసారి ఆషాఢమాసంలో ఎన్నో ప్రత్యేక యోగాలు చేస్తున్నారు.
Horoscope 29 June 2022, Astrology: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశి వారికి వ్యాపారంలో విపరీతమైన లాభాలు దక్కే చాన్స్, ఈ రాశి వారికి దూర ప్రయాణాలు కలిసి రావు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..
Krishnaవృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
Astorology: జూలై 1 నుంచి ఈ రాశుల వారికి వ్యాపారంలో భయంకరమైన లాభాలు వచ్చే అవకాశం, మీ రాశి ఉందో లేదో చేసుకోండి..
Krishnaజూలై నెలలో, చాలా గ్రహాలు తమ రాశిని మార్చవలసి ఉంటుంది. గ్రహాలు రాశుల స్థానం మొత్తం 12 రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది. జూలైలో, గ్రహాల స్థానాల మార్పు కారణంగా రాశుల జాతకాలను అంచనా వేస్తారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, చాలా రాశిచక్ర గుర్తులు జూలైలో శుభవార్తలను అందుకోగలరు.
Hanuman Pooja: జీవితంలో కష్టాలను భరించలేకపోతున్నారా, అయితే హనుమంతుడికి ఎంతో ఇష్టమైన, ప్రాచీన తాళపత్రాల్లోని స్తోత్రం 41 రోజులు చదివితే, శని మీ జోలికి రాదు...
Krishnaఎంతటి కష్టాన్ని అయిన పోగొట్టి అన్నింటిలో విజయాన్ని ఇచ్చే అతిశక్తివంతమైన స్త్రోత్రం, హనుమ లాంగూల స్తోత్రమ్, హనుమంతుడి లాంగూలాన్ని పూజించడం కూడా. అనేక సత్ఫలితాలను ఇస్తుంది. లాంగూలం అంటే తోక.
Ashadha Month: నేటి నుంచి ఆషాఢ మాసం ప్రారంభం, ఈ నెల అత్తవారింట్లో కొత్తకోడలు ఉంటే జరిగే అనర్థం ఇదే, కొత్త దంపతులు ఈ నెల కలిసి కాపురం చేయొచ్చా..
Krishnaతెలుగు పంచాంగం ప్రకారం ఆషాడ మాసం పవిత్రమైనది కాదు. ఈ నెలలో శుభకార్యాలకు జరగవు. ఆషాడంలో ఎట్టిపరిస్థితుల్లో వివాహాలు జరిపించరు. ఆషాడ మాసంలో కొత్త కోడలు అత్తగారింట్లో ఉండకూడదు.
Ashadha Amavasya 2022: నేడు ఆషాఢ అమావాస్య, ఈ రోజు లక్ష్మీదేవిని పూజిస్తే, సిరిసంపదలు నట్టింట్లోకి తరలివస్తాయి, కష్టాలు తొలగి సకల సౌఖ్యాలు మీ వశం అవుతాయి...
Krishnaఈ రోజున కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే, చాలా సమస్యలు పరిష్కరించబడతాయి మరియు మీ కోరికలు కూడా త్వరగా నెరవేరుతాయి. అమావాస్య పూజ రోజున లక్ష్మీ దేవిని ప్రసన్నం చేసుకోవడానికి, ప్రజలు చాలా పూజలు చేసి విజయం సాధిస్తారు.
Guru Purnima 2022: గురు పౌర్ణమి ఏ తేదీన జరుపుకోవాలి, ఈ సారి ఏర్పడేది, మహా గురు పౌర్ణమి, సాయిబాబాను ఇలా పూజిస్తే సకల కష్టాలు తొలగుతాయి.
Krishnaజూలై 13న గురు పూర్ణిమ జరుపుకుంటారు. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం, ఈ సంవత్సరం గురు పూర్ణిమ ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ రోజున 4 రాజ యోగాలు ఏర్పడుతున్నాయి.
Ashadha Amavasya 2022: నేడే ఆషాఢ అమావాస్య, ఈ రోజు ఈ పూజలు చేస్తే, పై లోకంలో ఉన్న పెద్దల ఆశీర్వాదంతో, మీ కష్టాలు తొలగిపోతాయి, అలాగే అప్పుల బారిన పడకుండా ఉంటారు...
KrishnaAshadha Amavasya 2022: ఆషాఢ అమావాస్య 28 జూన్ 2022. అమావాస్య తిథి పూర్వీకులకు అంకితం చేయబడింది. అటువంటి పరిస్థితిలో, ఆషాఢ అమావాస్య రోజున, ప్రజలు పూర్వీకులను పూజించడం, దానం చేయడం, పవిత్ర నదిలో స్నానం చేయడం ద్వారా పూజిస్తారు.
Horoscope 28 June 2022, Astrology: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు, ఈ రాశుల వారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaవృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆర్థికంగా కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
Bank Holidays in July 2022: వచ్చే నెలలో బ్యాంకు పనులు పెట్టుకున్నారా.. జూలై నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, సెలవుల పూర్తి జాబితా ఓ సార చెక్ చేసుకోండి
Hazarath Reddyఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంక్ లావాదేవీలు జ‌రుప‌డం నిత్యావ‌స‌రాల్లో ఒక భాగం. అయితే, బ్యాంకును సంప్ర‌దించాలంటే సంబంధిత శాఖ‌కు వెళ్ల‌డానికి ముందే బ్యాంకుల‌కు సెలవులు ఉన్నాయా.. లేదా.. అన్న సంగ‌తి చెక్ చేసుకోవ‌డం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను (Bank Holidays in July 2022) విడుదల చేసింది.
Astrology: ఈ నాలుగు రాశుల వారికి జూలై 1 నుంచి అదృష్టం తలుపు కొట్టడం ఖాయం, లక్ష్మీ దేవి నట్టింట తాండవం చేస్తుంది, వద్దన్నా డబ్బే, డబ్బు, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...
Krishnaరాశి ఫ‌లాల‌ ఆధారంగా ఈ నాలుగు రాశుల వారికి జూలై 1 నుంచి అదృష్టం ఎప్పుడూ వెన్నంటే ఉంటుంద‌టా. వీరికి డ‌బ్బుకు కొద‌వే ఉండ‌ద‌ని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంత‌కీ ఆ నాలుగు రాశుల వారు ఎవ‌రు.? ఆర్థికంగా వారి ఎలాంటి ఫ‌లితాలు ఉంటాయో ఓ లుక్కేయండి..
Monday Pooja: సోమవారం ఉపవాసం చేస్తున్నారా, అయితే ఈ తప్పులు అస్సలు చేయవద్దు, లేదంటే పరమశివుడి మహా ఆగ్రహానికి గురవుతారు...
Krishnaసోమవారం నాడు శివుడిని పూజించడం వలన ఆశించిన ఫలితాలు వస్తాయని విశ్వాసం. శివుడి కృపతో మీరు చేపట్టిన అన్ని పనులు విజయవంతంగా పూర్తవుతాయని వేదాంతులు చెబుతున్నారు.
Astrology: ఈ మూడు రాశుల వారికి శని మహర్దశ వల్ల జూలై 5 నుంచి పట్టిందల్లా బంగారమే, ఇక డబ్బే డబ్బు వచ్చే చాన్స్...
Krishnaఒకవేళ మీ జాతంలో శని శుభప్రదంగా ఉంటే.. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. పైగా శుభ ఫలితాలు కలుగుతాయి. అదృష్టం కలిసి వస్తుంది. కుంభరాశిలో శని దేవుడు తిరోగమించడం వల్ల పలు రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి.
Rice Soup Benefits: బియ్యం ఉడికించిన గంజి నీళ్లు తాగితే ఈ రోగాలు రమ్మన్నా రావు, మన పూర్వీకులు తయారు చేసిన శక్తివంతమైన సూప్ ఇదే...
Krishnaఈ గంజిలో ఉండే ఎన్నో రకాల పోషకాలు ఒంటికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే అప్పటి కాలానికి చెందిన వారు గంజి నీళ్లు తాగి ఎంతో బలంగా ఉండే వాళ్లు. మన శరీరానికి అందుకుండా పోయిన అన్ని రకాల పోషకాలు.. ఈ గంజి నీళ్ల ద్వారా మనకు లభిస్తాయి.
Nara Drishti Dosha Nivarana: నరదృష్టి సోకి అప్పుల పాలు అయ్యారా, ఆరోగ్యం దెబ్బతిన్నదా, అయితే దిష్టి తగలకుండా, ఈ చిన్న చిన్న చిట్కాలు పాటించండి..
Krishnaనరదృష్టి తొలగిపోవాలంటే.. వారానికి ఓసారి రాళ్ల ఉప్పును స్నానం చేసే నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి అంటే కంటిదృష్టి దూరమవుతుంది. శారీరక అలసట వుండదు. సోమరితనం పరారవుతుంది.