ఈవెంట్స్

Palmistry: అరచేతిపై ఈ ప్రదేశంలో పుట్టు మచ్చ ఉంటే వద్దన్న డబ్బు మీ చేతికి వస్తుంది, మీ అరచేతిపై ఈ పుట్టుమచ్చ ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

హస్తసాముద్రికం ప్రకారం, అరచేతిపై పుట్టుమచ్చ స్థానం ఆధారంగా, వ్యక్తుల స్వభావం మరియు వారి జీవితంలో జరిగే సంఘటనలను నిర్ధారించవచ్చు. అరచేతిలో కొన్ని పుట్టుమచ్చలు ఉంటే శుభం, మరికొన్ని అశుభం అని చెబుతారు.

Kubera Dhan Mantra: ఎంత కష్టపడినా డబ్బులు రావట్లేదా, అప్పులు పెరుగుతున్నాయా, అయితే కుబేర మంత్రం ఇలా జపిస్తే, వద్దన్నా డబ్బు వచ్చి చేరుతుంది, అదేంటో తెలుసుకుందాం

Krishna

మన పురాణాలు, ప్రాచీన గ్రంథాలు, ప్రతులలో ఈ ఆర్థిక సమస్యలకు ఓ పరిష్కారం ఉంది. అదే కుబేర ధన మంత్రం. మీకు ఎప్పుడు ఆర్థిక సమస్యలు వచ్చినా ఈ కుబేర మంత్రాన్ని జపించమని సూచిస్తున్నారు.

Horoscope Today 2 June 2022: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు ఈ రోజు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి, ఈ రాశి వారు ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

Horoscope Today 2 June 2022: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు అంటే జూన్ 2న గ్రహాల సంచారం కొన్ని రాశులపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఈరోజు కొన్ని విషయాల్లో ముఖ్యమైనది. గురువారం మీ అదృష్ట నక్షత్రాలు ఏమి చెబుతాయి, మీ నేటి అంచనాను తెలుసుకోండి.

What Is Elinati Shani Effect: ఏలినాటి శని అంటే ఏంటో తెలుసా, శని ప్రభావం నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలి, ఈ తప్పు చేస్తే ఏడున్నరేళ్లు శని వదలకుండా పట్టి పీడిస్తుంది..

Krishna

ఎలా అయితే మనము మన కర్మ ఫలాన్ని తప్పించుకోలేమో అలాగే శని ప్రభావాన్ని పూర్తిగా తొలగించుకోలేము. కానీ కొంతవరకు ఆ ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు.

Advertisement

Telangana Formation Day 2022 Quotes: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ స్టిక్కర్స్, మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

ఎంతో మంది తెలంగాణ అమరవీరుల త్యాగఫలంతో, ఉద్యమకారుల పోరాటంతో 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం (Telangana Formation Day 2022 Wishes) ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతోంది Latestly Telugu. ఈ విషెస్ ద్వారా అందరికీ శుభాకాంక్షలు చెప్పేయండి.

Telangana Formation Day 2022 Wishes: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు, అమరవీరుల త్యాగఫలం, ఉద్యమకారుల పోరాటం తెలిపే కోట్స్, విషెస్, వాట్సప్ స్టిక్కర్స్, మెసేజెస్ మీకోసం

Hazarath Reddy

ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు గురించి గొంతెత్తి నినాదించారు. ఈ సమయంలోనే 2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి.. మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు.

Shani Jayanti 2022: మే 30న శని జయంతి రోజు శనీశ్వరుడిని ఇలా పూజిస్తే, జీవితంలో నుంచి శని బయటకు వెళ్లిపోతుంది..శని పూజ, నియమాలు ఏమిటంటే..

Krishna

Shani Jayanti 2022: దేవతల్లో శనీశ్వరుడికి ప్రత్యేక స్థానం ఉంది. శనీశ్వరుడికి కోపం వస్తే.. మన జీవితంలో శారీరక, మానసిక సమస్యలు ఏర్పడతాయి. ఈరోజు శనీశ్వరుడి అనుగ్రహం కోసం ఈ ఏడాదిలో రానున్న శని జయంతి గురించి తెలుసుకుందాం.

Telugu Hanuman Jayanthi 2022: తెలుగు హనుమాన్ జయంతి, పవిత్రమైన ఈ రోజున నేలపైనే నిద్రిస్తే చాలా మంచిది, భక్తులందరూ ఈ రోజు తప్పక పాటించాల్సిన నియమాలు ఇవే..

Hazarath Reddy

హిందూ క్యాలెండర్ ప్రకారం, హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు.

Advertisement

Telugu Hanuman Jayanti 2022: తెలుగు హనుమాన్ జయంతి, ఏడాదిలో రెండు సార్లు జరుపుకునే ఏకైక పండుగ, హనుమాన్ విజయోత్సవం గురించి ప్రత్యేక కథనం

Hazarath Reddy

హిందూ క్యాలెండర్ ప్రకారం, హనుమాన్ జయంతిని ఏడాదిలో రెండు సార్లు జరుపుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఛైత్ర మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో వైశాఖ దశమి నాడు జరుపుకుంటారు.

Astrology: శని ప్రభావంతో ఈ నాలుగు రాశులవారు జూన్ 5 నుంచి అక్టోబర్ 23 వరకూ జాగ్రత్తగా ఉండాలి,

Krishna

ప్రస్తుతం శనిగ్రహం కుంభరాశిలో సంచరిస్తున్నాడు. ఏప్రిల్ 29న శనికి రాశి మార్పు జరిగింది. ఇప్పుడు 5 జూన్ 2022న శని తిరోగమన స్థితిలో ఉండబోతుంది. శని 141 రోజుల పాటు రివర్స్‌లో కదులుతుంది మరియు అక్టోబర్ 23న సంచరించనుంది. శని తిరోగమనం అన్ని రాశిచక్రాలను ప్రభావితం చేస్తుంది.

Astrology: శుక్రుడి ప్రభావంతో ఈ మూడు రాశుల వారికి అదృష్టం పట్టడం ఖాయం, ఆకస్మిక ధనయోగం, లాటరీ, స్టాక్ మార్కెట్లో లాభాలు దక్కే చాన్స్...

Krishna

ధనం, వైభవాన్ని ఇచ్చే శుక్రుడు మేషరాశిలో అంగారక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ సంచారం మే 23న జరిగింది. ఇది అన్ని రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ 3 రాశులను ప్రత్యేకంగా ప్రభావం చూపుతుంది. ఆ 3 రాశులు ఏవో తెలుసుకుందాం.

Brothers Day 2022 Wishes: బ్రదర్స్ డే నేడు, కష్టంలో, నష్టంలో తోడుగా ఉండేవాడే బ్రదర్, మరి ఈ రోజును ఎందుకు జరుపుకుంటారు, బ్రదర్ అంటే ఎలా ఉండాలో చెప్పే బ్రదర్స్ డే మెసేజెస్, వాట్సప్ స్టిక్కర్స్ మీకోసం

Hazarath Reddy

మదర్స్ డే, ఫాదర్స్ డే లాగే నేడు బ్రదర్స్ డే ని జాతీయ స్థాయిలో జరుపుకుంటున్నారు. అసలు ఎందుకు ఈ బ్రదర్స్ డేని జరుపుకుంటారంటే అలబామాకు చెందిన ఓ సిరామిక్ కళాకారుడు, శిల్పి, రచయిత అయిన సి డేనియల్ రోడ్స్ పేరు వినిపిస్తుంది.

Advertisement

Tuesday Hanuman Pooja: రేపే జ్యేష్ఠ మంగళవారం, కష్టాల్లో ఉన్నవారు హనుమంతుడిని ఈ రోజు ఇలా పూజిస్తే, సకల సంపదలు మీకు చేకూరుతాయి...

Krishna

మంగళవారం ఆంజనేయుడి ఆరాధనకు అంకితం చేయబడింది. ఈ రోజున హనుమంతుడిని హృదయపూర్వకంగా ఆరాధించడం వల్ల మనిషికి ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయి. జ్యేష్ఠ మాసంలో మారుతిని ఎక్కువ మంది పూజిస్తారు. జ్యేష్ఠ మాసంలో వచ్చే మంగళవారాన్ని 'బడ మంగళ్' అంటారు.

Astrology: ఈ రాశుల వారు ముత్యపు ఉంగరం ధరిస్తే తిరుగేలేదట, తెల్ల ముత్యం ఉంగరం ధరించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే...

Krishna

జ్యోతిషశాస్త్రం ప్రకారం చంద్రుడు బలహీనపడినప్పుడు ఆ ప్రభావం మనపై పడకుండా ముత్యాలు కాపాడతాయి. అలాగే వాటిని ధరించిన వారికి శాంతిని కూడా కలిగిస్తాయి.

Astrology: మే 31 లోగా ఈ 4 రాశుల వారు గుడ్ న్యూస్ వినడం ఖాయం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Krishna

మే 31 వరకు ఏ రాశుల వారికి శుభవార్త లభిస్తుందో తెలుసుకోండి. ఈ రాశుల వారికి మే 31 వరకు అదృష్టానికి పూర్తి మద్దతు లభించి దుఃఖానికి, బాధలకు దూరంగా ఉంటారు. 31 మే 2022 వరకు ఏ రాశుల వారికి ఫలప్రదంగా ఉండబోతోందో తెలుసుకుందాం.

Astrology: ఆర్థిక సమస్యలు చుట్టుముట్టాయా, అయితే జ్యేష్ఠమాసం జూన్ 14 వరకూ ఈ పూజ, ఉపవాసం చేస్తే, అన్ని దోషాలు పోయి ఉన్నతస్థితికి పోతారు...

Krishna

జ్యేష్ఠ మాసం (Jyeshtha Month 2022) హిందూ క్యాలెండర్‌లో చాలా ముఖ్యమైనదిగా వర్ణించబడింది. ఈ నెల హిందూ సంవత్సరంలో మూడవ నెల. ఈ మాసంలో సూర్య భగవానుడు, హనుమంతుడిని విధిగా పూజించడం వల్ల అనేక రకాల విశేష ఫలితాలు లభిస్తాయి.

Advertisement

Astrology: శుక్రుడి ప్రభావంతో ఈ 5 రాశుల వారికి మే 23 నుంచి అదృష్టం ప్రారంభం, ధనయోగం, వ్యాపార లాభం, కొత్త ఇల్లు, వాహనం లభిస్తాయి, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి..

Krishna

Astrology: శుక్రగ్రహం అదృష్టానికి చిహ్నంగా పరిగణించబడుతుంది. శుక్రుడు తన రాశిని మార్చినప్పుడల్లా, అది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. ఇలా రాశిచక్రం మారడం వల్ల చాలా మందికి జీవితంలో పెద్ద మార్పులు వస్తాయి. ఈసారి మే 23న శుక్రుడు మీనం నుంచి మేషరాశిలోకి వెళ్లబోతున్నాడు.

Horoscope Today 20 May 2022: శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి, ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం, మీ రాశి ఉందో లేదో చెక్ చేసుకోండి...

Krishna

Horoscope Today 20 May 2022 : కొన్ని రాశుల వారు శుక్రవారం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. బుధవారం నాడు, సింహ రాశి వారికి ఆరోగ్య సంబంధిత సమస్యలు పెరుగుతాయి. మరోవైపు, తుల రాశి వారు తమ అవగాహనతో అన్ని విషయాలను పరిష్కరించుకోవాలి.

Vastu Tips: ఇంట్లో ఈ దిశలో డబ్బు దాచుకుంటే ధననష్టం, వాస్తు ప్రకారం డబ్బును ఏ దిశలో దాచాలంటే...

Krishna

ఇంట్లో డబ్బును బీరువాలో, లేదా పెట్టెలో దాచుకుంటాం. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బును ఏ దిశలో దాచుకోవాలో తెలుసుకుందాం. చాలా సార్లు ఇంట్లో డబ్బు దాచినప్పటికీ, మనకు కలిసి రాదు.

Lakshmi Puja: రేపు అంటే మే 20న జ్యేష్ఠ శుక్రవారం లక్ష్మీదేవిని ఇలా పూజిస్తే, అప్పులు తీరి, సకల సంపదలు చేకూరుతాయి...

Krishna

సకల సంపదలకు లక్ష్మీదేవిని అధిదేవతగా భావిస్తారు. లక్ష్మిని పూజించడం ద్వారా తన భక్తుల కోరికలను నెరవేర్చే వరం ఇస్తుంది. హిందూ గ్రంధాలలో, లక్ష్మిని సంపద దేవత, కీర్తి దేవత అని పిలుస్తారు. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న భక్తులకు డబ్బు లోటు అంతా తీరిపోతుంది.

Advertisement
Advertisement