ఈవెంట్స్

Nag Panchami 2024 Wishes In Telugu: నాగ పంచమి సందర్భంగా Photo Greetings ద్వారా మీ బంధువులకు స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి..

sajaya

శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున నాగ పంచమి పండుగను జరుపుకుంటారు, ఇందులో శివ శంభుని మెడలో చుట్టబడిన నాగదేవత పూజిస్తారు. ఈ ఏడాది ఆగస్టు 9న నాగ పంచమి పండుగను జరుపుకుంటున్నారు.

Nag Panchami 2024 Wishes In Telugu: నాగ పంచమి సందర్భంగా మీ బంధువులకు స్నేహితులకు ఇక్కడ ఉన్న Photo Greetings ద్వారా శుభాకాంక్షలు తెలపండి..

sajaya

నేడు అంటే 9 ఆగస్టు 2024 నాగ పంచమి. హిందూ క్యాలెండర్ ప్రకారం నాగ పంచమి పండుగ, నాగదేవతకు అంకితం చేసిన రోజు, ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలోని శుక్ల పక్షం ఐదవ రోజున జరుపుకుంటారు. నాగ పంచమి నాడు, హిందూ గ్రంధాలలో పేర్కొన్న అన్ని రకాల పాములను మరియు ముఖ్యంగా శివుని మెడను అలంకరించే నాగ దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు.

Independence Day Speech In Telugu: స్వాతంత్ర్య దినోత్సవ ప్రసంగం ఇదిగో, ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విద్యార్థుల కోసం స్వాతంత్య్ర దినోత్సవ స్పీచ్

Vikas M

ప్రస్తుతం, దేశంలో 78వ స్వాతంత్ర్య దినోత్సవం కోసం సన్నాహాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల్లో స్వాతంత్ర్య దినోత్సవ సాంస్కృతిక కార్యక్రమాలు ఒక వారం ముందుగానే ప్రారంభమవుతాయి. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలు, పాటలు, నాటికలు మొదలైన వాటిని ప్రదర్శిస్తారు.

Astrology: ఆగస్టు 12 నుండి రాహువు తన నక్షత్రం మార్చుకోబోతున్నాడు ఈ మూడు రాశుల వారికి అదృష్టం పెరుగుతుంది.

sajaya

ఆగస్టు 12 నుండి రాహు గ్రహం భాద్రపద నక్షత్రం లోనికి ప్రవేశం. దీని కారణంగా మూడు రాశుల వారికి అఖండ ఐశ్వర్యం చేరుతుంది.. ఆ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

Astrology:మీ ఇంట్లో డబ్బును ఈ దిశలో ఉంచినట్లయితే లక్ష్మీదేవి ఎప్పుడు స్థిర నివాసం ఉంటుంది.

sajaya

వాస్తు శాస్త్రం ప్రకారం సరైన దిశలో సరైన వస్తువులు పెట్టినట్లయితేనే సానుకూల ఫలితాలు లభిస్తాయి. డబ్బులు బంగారం వెండి వంటి వాటిని సరైన దిశలో ఉంచాలి. అప్పుడే మీకు ధనలక్ష్మి దేవి కృపా కటాక్షాలు ఉంటాయి.

Astrology: ఆగస్టు 21న శుక్రుడు కుజ గ్రహాల రాశి మార్పు..ఈ ఐదు రాశుల వారికి భారీ నష్టాలు ఇబ్బందులు తప్పవు.

sajaya

ఆగస్టు 21న కుజుడు ,శుక్రుడు తన రాశి మార్చుకుంటున్నారు. ఈ రాశి మార్పు కారణంగా అశుభ ఫలితాలు ఈ ఐదు రాశుల వారికి ఏర్పడతాయి ఐదు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Astrology: పొరపాటున కూడా మీరు ఈ వస్తువులను దానం చేయకండి చేస్తే దరిద్రం మీకు చుట్టుకుంటుంది.

sajaya

దానం చేయడం అనేది చాలా శుభకార్యంగా పరిగణిస్తారు. దీని ద్వారా వారి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అయితే దానధర్మాలు చేసేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలని మన గ్రంధాలలో తెలిపారు. ఎందుకంటే కొన్ని వస్తువులు దానం చేయడం ద్వారా జన్మజన్మల పాపాలు అంటుకుంటాయి.

Astrology: ఈ ఐదు చెడు అలవాట్లు మానుకోండి. లేకపోతే దరిద్ర దేవత మీ ఇంట్లో తిష్ట వేస్తుంది.

sajaya

లక్ష్మీదేవి ఒక వ్యక్తికి వారి కర్మలను బట్టి ఫలితాలు ఇస్తారని నమ్ముతారు. మంచి పనులు చేసిన వారికి మంచి ఫలితాలు, చెడ్డ పనులు చేసే వారికి ఆ శుభ ఫలితాలు వస్తూ ఉంటాయని అంటారు.

Advertisement

Astrology: ఆగస్టు 15 సూర్యుడు కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి ఖజానా బంగారంతో నిండిపోతుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి ఆగస్టు 15న ప్రవేశిస్తున్నాడు. దీనివల్ల అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం, అమ్మవారి ఆశీర్వాదాలు లభిస్తాయి.

Madhya Pradesh: వీడియో ఇదిగో, 1,500 మందితో ఢమరుకం ప్రదర్శన, ప్రపంచ రికార్డు నెలకొల్పిన ఉజ్జయిని శ్రీ మహాకాళేశ్వర ఆలయం

Hazarath Reddy

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఉన్న 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన మహాకాళేశ్వరుని పురాతన పుణ్యక్షేత్రం ప్రాంగణంలో సోమవారం 1500 మంది సంగీతకారులు ఏకంగా 'డమ్రు' (చిన్న పవర్ డ్రమ్) వాయించి కొత్త గిన్నిస్ రికార్డు సృష్టించారు.

Astrology: ఆగస్టు 6 కుజ గ్రహం రాశి మార్పు కారణంగా ఈ 5 రాశుల వారి జీవితం అస్తవ్యస్తంగా ఉంటుంది.ఆర్థిక సమస్యలు పెరుగుతాయి.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం కుజ గ్రహం ఎంతో బలమైనది. శక్తివంతమైనదిగా ఉంటుంది. ఆగస్టు 6 ఉదయం 7 గంటల నుంచి కుజ గ్రహం రాశి మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రతికూల ప్రభావాలు ఉంటాయి. ముఖ్యంగా ఈ ఐదు రాశుల వారి పైన ఎక్కువ ప్రభావం చూపుతుంది. దీనివల్ల వీరు దురదృష్టాన్ని పొందుతారు

Astrology: 90 ఏళ్ల తర్వాత వచ్చే చతుర్ గ్రహియోగం ఆగస్టు 19న..ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అపార సంపదలు పెరుగుతాయి.

sajaya

ఆగస్టు 19న 90 ఏళ్లకు ఒకసారి వచ్చే చతుర్ గ్రహీయోగం ఏర్పడుతుంది. సర్వార్థ సిద్ధియోగం, రవియోగం, సౌభాగ్య యోగం, శోభనయోగం ఈ శ్రావణమాసంలో ఏర్పడబోతోంది. దాదాపు 90 ఏళ్ల క్రితం ఇటువంటి వింత జరిగింది.

Advertisement

Astrology: ఆగస్టు 13 శని అనుగ్రహంతో ఈ 3 రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది కష్టాలు పోతాయి.

sajaya

ఆగస్టు 13 రాత్రి 10 గంటలకు శనిగ్రహం పూర్వభద్ర నక్షత్రం ద్వితీయ స్థానం నుండి మొదటి స్థానంలోకి ప్రవేశిస్తుంది. ఈ మార్పు కారణంగా అన్ని రాశుల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది.

Astrology: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి..ఎలా జరుపుకోవాలి పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో బంగారం కురిపించడం ఖాయం.

sajaya

శ్రావణమాసం అంటేనే చాలా శుభకరం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు ఆడవాళ్లు జరుపుకుంటారు. భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు.

Astrology: ఆగస్టు 16 నుంచి శని గమనంలో మార్పు..ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కష్టకాలం నడుస్తుంది.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం శని చాలా ప్రభావంతమైన గ్రహం. ఈ గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆగస్టు 16న శని గ్రహం గమనంలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.

Astrology: ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారు కుబేరులు అవుతారు.. డబ్బు సంపాదించడంలో నిపుణులు.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వల్ల కొంత మందికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా సంఖ్య శాస్త్రంలో కూడా రాడిక్స్ సంఖ్య కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వారి అదృష్టాన్ని తెలియజేస్తుంది.

Advertisement

Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే సందర్భంగా మీ స్నేహితులకు విషెస్ తెలపాలని అనుకుంటున్నారా..అయితే Photo Greetings ద్వారా వారికి శుభాకాంక్షలు తెలపండిలా..

sajaya

స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ స్నేహితులకు కొన్ని ఫోటో గ్రీటింగ్స్ పంపవచ్చు. ఫ్రెండ్‌షిప్ డే ప్రత్యేక సందర్భంగా మీరు మీ స్నేహితులకు ఎలాంటి విషెస్ పంపవచ్చో తెలుసుకుందాం.

Friendship Day 2024 Wishes in Telugu: ఫ్రెండ్ షిప్ డే విషెస్ Photo Greetings రూపంలో మీ స్నేహితులకు తెలియజేయండిలా..

sajaya

ఫ్రెండ్‌షిప్ డేని ఆగస్టు మొదటి ఆదివారం అంటే ఆగస్టు 4న జరుపుకుంటున్నారు. ఈ రోజు స్నేహ సంబంధాన్ని జరుపుకునే పండుగ. ప్రతి వ్యక్తి జీవితంలో ఒక స్నేహితుడు ఉండటం ముఖ్యం.

Astrology: ఆగస్టు 25 నుంచి శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశం.ఈ 5 రాశుల వారికి అదృష్టం ప్రకాశిస్తుంది.

sajaya

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుడు కన్యా రాశిలోకి ఆగస్టు 25వ తేదీన తెల్లవారుజామున 1 గంటకు ప్రవేశిస్తాడు. ఈ కలయిక సెప్టెంబర్ 18 వరకు ఉంటుంది. ఈ కలయిక వల్ల ఐదు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి .ప్రమోషన్స్ డబ్బు లభిస్తాయి

Astrology: ఆగస్టు 4న ఆషాడ అమావాస్య ఈ ఐదు రాశుల వారికి అదృష్టం.

sajaya

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఆగస్టు 4న అమావాస్య ఈ ఆషాడం ఈ నాలుగో తారీఖు తో ముగుస్తుంది. అప్పుడు సర్వ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కలయిక వల్ల ఈ ఐదు రాశుల వారికి శుభాలు కలుగుతాయి.

Advertisement
Advertisement