ఈవెంట్స్
Astrology: మార్చి 22 ఫాల్గుణ త్రయోదశి నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని మహర్దశ ప్రారంభం...పట్టుకుంటే బంగారం అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: మార్చి 22 ఫాల్గుణ త్రయోదశి నుంచి ఈ 4 రాశుల వారికి తిరుగులేని మహర్దశ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కొన్ని రాశుల వారికి పట్టుకుంటే బంగారం అవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇందులో మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
Astrology: మార్చి 11 నుంచి మహా లక్ష్మీదేవి కృపతో ఈ 4 రాశుల వారికి మహా ధనయోగం ప్రారంభం..మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి..
sajayaAstrology: మార్చి 11 నుంచి మహా లక్ష్మీదేవి కృపతో ఈ 4 రాశుల వారికి మహా ధనయోగం ప్రారంభం కాబోతోంది. అందులో మీ రాశి కూడా ఉందేమో కింద పేర్కొన్న రాశి ఫలితాల్లో చూసుకోండి.
Astrology: మార్చి 8న మహాశివరాత్రి రోజున అరుదైన యోగం జరగబోతోంది, కుంభరాశితో సహా ఈ 5 రాశుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు
sajayaఈ ఏడాది మార్చి 8న మహాశివరాత్రి పండుగను జరుపుకుంటారు. ఈ మహాశివరాత్రి ప్రత్యేకం కానుంది. ఈసారి కుంభరాశిలో సూర్యుడు, శని, శుక్రుడు కలిస్తే త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశులలో 5 రాశులకు శుభప్రదం కానుంది. ఈ రాశుల గురించి తెలుసుకుందాం.
Astrology: మార్చి 7న శుక్రుడు శని రాశిలోకి ప్రవేశం, 3 రాశుల వారికి రాజా లాంటి జీవితం లభిస్తుంది.
sajayaమార్చి 7న శుక్రుడు సంచరించి కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. కుంభం శని రాశి. అటువంటి పరిస్థితిలో, శుక్రుడు శని రాశిలోకి ప్రవేశించడం పెద్ద మార్పు. దాదాపు ఏడాది తర్వాత శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఇది పెద్ద ప్రభావం చూపుతుంది. 3 రాశిచక్రాల వ్యక్తులు పెద్ద ప్రయోజనాలను పొందవచ్చు. ఈ 3 అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: మార్చి 10 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వస్తుంది..లాటరీ టిక్కెట్ తగిలే చాన్స్..
sajayaAstrology: మార్చి 10 నుంచి వసుమతి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి అనుకోని అదృష్టం కలిసి వస్తుంది..లాటరీ టిక్కెట్ తగిలే చాన్స్..
Astrology: మార్చి 6 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఇకపై డబ్బు కనక వర్షంలా కురుస్తుంది..జేబు నిండా డబ్బు వచ్చిపడుతుంది..
sajayaAstrology: మార్చి 6 నుంచి ఉభయరాశి యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో 4 రాశుల వారికి ఇకపై డబ్బు కనక వర్షంలా కురుస్తుంది..జేబు నిండా డబ్బు వచ్చిపడుతుంది..
Powerful Sleep Mantras: రాత్రి పడుకునే ముందు ఈ 5 మంత్రాలు తప్పక చదివి నిద్రపోండి, చెడు కలలను దూరం చేసి మీరు మంచి నిద్ర పొందుతారు
Hazarath Reddyమంత్రాలు, శ్లోకాలు లేదా కేవలం 'నామ్ జప' రూపంలో జపించడం హిందూ మతం, అనేక ఇతర సంస్కృతులలో ముఖ్యమైన భాగం. జపం చేయడం వల్ల ప్రజలు తమ మనస్సును కేంద్రీకరించి, మరింత ఏకాగ్రతతో మరియు ఆ తర్వాత, మెరుగైన, ఆనందకరమైన రోజును కలిగి ఉండేందుకు సహాయపడుతుందని చెప్పబడింది
Astrology, Horoscope Today 29 February 2024: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు నేడు సాయంత్రం లోగా శుభవార్తలు వింటారు..
sajayaగురువారం రాశి ఫలితాలు ఇవే, మేష రాశి వారు నేడు శుభవార్తలు వింటారు. ఈ రాశుల వారు నేడు సాయంత్రం లోగా శుభవార్తలు వింటారు..
Astrology: మార్చి 2 నుంచి మాఘ సప్తమి నుంచి పారిజాత యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారు కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం..
sajayaAstrology: మార్చి 2 నుంచి మాఘ సప్తమి నుంచి పారిజాత యోగం ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ 4 రాశుల వారు కొత్త ఇల్లు, కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
Astrology: మార్చి 17 నుంచి మాఘ అష్టమి నుంచి చంద్ర-మంగళయోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుంది..
sajayaAstrology: మార్చి 17 నుంచి మాఘ అష్టమి నుంచి చంద్ర-మంగళయోగం ప్రారంభం కానుంది. ఈ 4 రాశుల వారికి డబ్బు వర్షంలా కురుస్తుందని తెలుస్తోంది.
Astrology: మార్చి 14 నుంచి మాఘ చవితి నుంచి గురుపుష్య యోగం ప్రారంభం..ఈ 4 రాశుల వారికి ఆకస్మికంగా ధనయోగం ప్రారంభం..కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: మార్చి 14 నుంచి మాఘ చవితి నుంచి గురుపుష్య యోగం ప్రారంభం కాబోతోంది. ఈ 4 రాశుల వారికి ఆకస్మికంగా ధనయోగం ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. వీరు కోటీశ్వరులు అవుతారు.
Astrology: మార్చి 7 నుంచి శని కుంభ రాశుల ప్రవేశం..ఈ 5 రాశుల వారికి మహా లక్ష్మీ దేవి కృపతో డబ్బు బాగా కలిసి వస్తుంది..
sajayaజ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, శని ఇప్పటికే కుంభరాశిలో కూర్చున్నాడు, ఇక్కడ మార్చి 7 ఉదయం 10:33 గంటలకు, శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు, మకర సంక్రాంతిలో తన ప్రయాణాన్ని ఆపివేస్తాడు. అందువలన, కుంభరాశిలో శని శుక్రుడు కలయిక ఉంది. శని కుంభ రాశికి అధిపతి అటువంటి పరిస్థితిలో, శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించడం సంయోగం ఏర్పడడం చాలా రాశులకు శుభసూచకం.
Astrology: మార్చి 1 నుంచి ఈ రాశివారికి శుక్ర చంద్ర నవ పంచమ యోగం, సంపద, గౌరవం పెరుగుతాయి
sajayaమేషం, వృశ్చికం మరియు ఇతర 5 రాశులకు మేలు చేసే రిచక్ రాజయోగం, త్రిగ్రాహి యోగంతో సహా అనేక శుభ మరియు ఫలవంతమైన యోగాలు ఏర్పడతాయి.
Astrology: గజలక్ష్మీ రాజయోగం ప్రారంభం అవగానే ఈ 3 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..కోటీశ్వరులు అవుతారు..
sajayaమే 19న వృషభ రాశిలోకి మహిమకు గుర్తుగా ఉన్న శుక్రుడు ప్రవేశించి గజలక్ష్మి రాజ్యాన్ని సృష్టిస్తాడు. గురు, శుక్ర గ్రహాలు మధ్య, ముఖాముఖీ లేదా మొదటి, నాల్గవ, సప్తమ గృహాలలో ఉన్నప్పుడు గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతుంది.
Astrology, Horoscope Today 28 February 2024: బుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నట్టింట్లో లక్ష్మీ దేవి డబ్బు వర్షంలా కురిపిస్తుంది..
sajayaబుధవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నట్టింట్లో లక్ష్మీ దేవి డబ్బు వర్షంలా కురిపిస్తుంది..
Astrology: వినాయకుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే...మార్చి 7 నుంచి ఈ 4 రాశుల వారికి అన్నింట్లోనూ విజయం ఖాయం...సంపద అమాంతం పెరుగుతుంది..
sajayaAstrology: వినాయకుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే. మార్చి 7 నుంచి ఈ 4 రాశుల వారికి అన్నింట్లోనూ విజయం ఖాయం...సంపద అమాంతం పెరుగుతుందని పండితులు చెబుతున్నారు.
Astrology: లక్ష్మీ దేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే..ఈ 4 రాశుల వారికి మార్చి 5 నుంచి మహా లక్ష్మీ యోగం ప్రారంభం కోటీశ్వరులు అవుతారు..
sajayaAstrology: లక్ష్మీ దేవికి ఇష్టమైన 4 రాశులు ఇవే..ఈ 4 రాశుల వారికి మార్చి 5 నుంచి మహా లక్ష్మీ యోగం ప్రారంభం కోటీశ్వరులు అవుతారు..
Astrology: హనుమంతుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే..మార్చి 2 నుంచి ఈ రాశుల వారికి సకల దరిద్రాలు దూరం అవుతాయి..శని మీ జోలికి రాడు..
sajayaAstrology: హనుమంతుడికి ఇష్టమైన 4 రాశులు ఇవే. ఈ నేపథ్యంలో మార్చి 2 నుంచి ఈ రాశుల వారికి సకల దరిద్రాలు దూరం అవుతాయి..శని మీ జోలికి రాడని పండితులు చెబుతున్నారు.
Bio Asia 2024: బయోఏషియా సదస్సు ప్రారంభం నేడే.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్‌ రెడ్డి.. ఇప్పటికే నగరానికి చేరుకున్న ప్రతినిధులు
Rudraఔషధ, జీవశాస్ర్తాల వార్షిక సదస్సు ‘బయోఏషియా-2024 సమ్మిట్‌’కు హైదరాబాద్‌ మళ్లీ వేదికైంది. మంగళవారం ఉదయం పది గంటలకు హెచ్‌ఐసీసీలో సదస్సు ప్రారంభం కానున్నది.
Horoscope Today 27 February 2024: మంగళవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారికి నేడు ధనయోగం...ఇక డబ్బే డబ్బు..
sajayaHoroscope Today 27 February 2024: మంగళవారం రాశి ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి. తద్వారా మీ రోజును ఈ రోజు ప్లాన్ చేసుకోవచ్చు.