ఆరోగ్యం
Health Tips: ఈ అనారోగ్య సమస్యలు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫూల్ మఖానా తినకూడదు..తింటే ప్రమాదం
sajayaHealth Tips: మఖానా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇందులో మన శరీరాన్ని బలోపేతం చేసే ప్రోటీన్, ఫైబర్ ,యాంటీఆక్సిడెంట్లు వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
Health Tips: అర్జున బెరడు లో ఉన్న ఔషధ గుణాలు తెలుసా గుండె జబ్బులను దూరం చేసే దివ్య ఔషధం..
sajayaHealth Tips: గుండెను జాగ్రత్తగా చూసుకోవడం ప్రారంభిస్తే, మీ గుండె ఆగిపోకుండా కాపాడుకోవచ్చు. ఔషధ గుణాలు కలిగిన కొన్ని దేశీయ వస్తువులను కూడా ఉపయోగించవచ్చు. ఈ మందులలో ఒకటి అర్జున్ బెరడు అని కూడా పిలుస్తారు.
Health Tips: విటమిన్ డి లోపంతో బాధపడుతున్నారా, అయితే ఈ ఆహార పదార్థాలలో విటమిన్ డి పుష్కలం.
sajayaHealth Tips: మన శరీరానికి అనేక రకాల విటమిన్లు అవసరం అందులో ముఖ్యంగా విటమిన్ డి చాలా ముఖ్యమైనది. ఇది ఎముకల బలానికి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.
Health Tips: ఫ్రీ డయాబెటిక్ నుండి డయాబెటిక్ గా మారకుండా ఉండడానికి ఈ చిట్కాలను పాటించండి..
sajayaHealth Tips: ప్రీ డయాబెటిక్ ఉన్నవారు టైప్ టు డయాబెటిస్ గా మారడానికి చాలా తక్కువ సమయమే పడుతుంది. అయితే ఇప్పుడు డయాబెటిక్ సమస్య సాధారణమైనప్పటికీ కూడా ప్రారంభ దశలో ఉన్నప్పుడు షుగర్ వ్యాధిని కంట్రోల్ చేసుకుంటే అది టైప్ టు డయాబెటిస్ గా మారదు.
Health Tips: పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా.
sajayaHealth Tips: పచ్చి బొప్పాయి రసం తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా. బొప్పాయి పండులో అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అయితే చాలామంది బొప్పాయి పచ్చిగా ఉన్నప్పుడు దాన్ని కూర రూపంలో తీసుకుంటారు.
Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా, ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోండి మీ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో చాలామంది వెంట వెంటనే అలసిపోవడం నీరసంగా ఉండడం చాలా సమస్యగా మారింది. పని హడావుడి నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో వీరు త్వరగా నీరసపడుతూ ఉంటారు.
Health Tips: చిలగడ దుంపలో ఉన్న పోషకాలు తెలుసా, దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..
sajayaHealth Tips: చిలకడదుంప ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది భూగర్భంలో పండే ఆహారంగా చెప్పవచ్చు. ఇది చాలా తీపి రుచులు కలిగి ఉంటుంది. పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.
Health Tips: గ్యాస్ ట్రబుల్, అజీర్ణం సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పప్పులను తినకూడదు..
sajayaHealth Tips: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో అనేక రకాల పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి. పప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది.
Health Tips: అంజీర్ పండ్లను తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా...
sajayaHealth Tips: అంజీర్ పల్లెలో అనేక రకాలైనటువంటి పోషకాలు ఉన్నాయి. ఇందులో ఐరన్, జింక్, విటమిన్ ఏ ,విటమిన్ కె, విటమిన్ సి వంటివి పుష్కలంగా ఉంటాయి. మెగ్నీషియం ,పొటాషియం వంటివి కూడా పుష్కలంగా ఉంటాయి.
Health Tips: తిన్న వెంటనే కడుపులో నొప్పి అనిపిస్తుందా, అయితే ఈ కారణాలు కావచ్చు..
sajayaHealth Tips: కొంతమందికి తిన్న వెంటనే కడుపులో నొప్పిగా అనిపిస్తూ ఉంటుంది. ఇది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కడుపులో నొప్పి తిమ్మిరిగా అనిపించడము కడుపు ఉబినట్టుగా అనిపించేటువంటివి సమస్యలు ఏర్పడతాయి.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా, అయితే ఈ ఆహార పదార్థాలను తినడం వల్ల మీ సమస్యకు పరిష్కారం.
sajayaHealth Tips: మన శరీరంలో కళ్ళు చాలా ముఖ్యమైనవి మన కళ్ళు ఆరోగ్యంగా ఉండాలి. అంటే మనం తీసుకునే ఆహారంలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలి. ఈ మధ్యకాలంలో ఎక్కువసేపు మొబైల్ చూడడం, టీవీ చూడడం, స్క్రీన్ చూడటం వల్ల కంటి చూపు కోల్పోయే సమస్యలు ఉన్నాయి.
Health Tips: రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారా.. ఖర్జూరాను తినడం వల్ల కలిగే ప్రయోజనాల ఏమిటో తెలుసా..
sajayaHealth Tips: వయసు పెరిగే కొద్దీ శరీరంలో రక్తహీనత అనేది సాధారణ సమస్యగా మారుతుంది, ముఖ్యంగా మహిళల్లో. సకాలంలో చికిత్స తీసుకోకపోతే, ఈ చిన్న సమస్య తీవ్రమైన వ్యాధుల రూపాన్ని తీసుకుంటుంది.
Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, అయితే అది విటమిన్ బి12 లోపం కావచ్చు ఈ ఆహార పదార్థాలతో మీరు బరువు తగ్గుతారు..
sajayaHealth Tips: ఈరోజుల్లో చాలా మందికి బరువు తగ్గడం పెద్ద సమస్యగా మారింది. సరైన ఆహారం జీవనశైలిని అవలంబించడం చాలా ముఖ్యం అయినప్పటికీ, విటమిన్ B12 బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుందని మీకు తెలుసా?
Health Tips: ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడేవారు, ఈ పండ్లను తింటే మీ కాలేయం ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది..
sajayaHealth Tips: ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే కాలేయంలో అదనపు కొవ్వు పేరుకుపోయి కాలేయ పనితీరుపై ప్రభావం చూపుతుంది. సరైన ఆహారం ,జీవనశైలి మార్పులతో దీనిని నయం చేయవచ్చు.
Health Tips: నానబెట్టిన మెంతి గింజలను ఖాళీ కడుపుతో కేవలం 15 రోజులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు
sajayaHealth Tips: మలబద్ధకం, షుగర్ లెవెల్, కీళ్లనొప్పులు, కీళ్ల నొప్పులు వంటి సమస్యలతో మీరు ఇబ్బంది పడుతున్నారా? నానబెట్టిన మెంతి గింజలను ఉదయం ఖాళీ కడుపుతో కేవలం 15 రోజులు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు
Health Tips: రాత్రి భోజనం చేసిన వెంటనే పాలు తాగుతున్నారా? అయితే, మీ ఆరోగ్యానికి మంచిదా కాదా అనేది తెలుసా..
sajayaHealth Tips: ఆయుర్వేదం ప్రకారం, తిన్న వెంటనే పాలు తాగడం సరైన మార్గం కాదు. ఇది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది కొన్ని వ్యాధులను ఆహ్వానిస్తుంది. రాత్రి భోజనం చేసిన తర్వాత పాలు తాగడం సరైనదో కాదో వివరంగా తెలుసుకుందాం.
Health Tips: ఉదయాన్నే ఖాళీ కడుపుతో కరివేపాకును నమిలితే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసా..
sajayaHealth Tips: ఆహారపు అలవాట్లు సరిగ్గా ఉంటే అనేక ఆరోగ్య సమస్యలు వాటంతట అవే దూరమవుతాయి. మంచి ఆహారపు అలవాట్లతో అనేక చిన్న చిన్న వ్యాధులను దూరం చేసుకోవచ్చు.
GBS Case in Hyderabad: హైదరాబాద్‌లో గులియన్ బారే సిండ్రోమ్ మొదటి కేసు, కిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న సిద్ధిపేట మహిళ
Hazarath Reddyమహారాష్ట్రలో క్రమంగా ఆందోళన కలిగిస్తున్న గులియన్ బారే సిండ్రోమ్ (జీబీఎస్) హైదరాబాద్ నగరానికి పాకింది. నగరంలో తొలి కేసు (GBS Case in Hyderabad) నమోదైంది. సిద్దిపేట మండలానికి చెందిన ఓ మహిళకు ఈ సిండ్రోమ్ (first case of Guillain Barre Syndrome) సోకినట్టు వైద్యులు గుర్తించారు.
Health Tips: ప్రతిరోజు ఈ గింజలు తింటే చికెన్ కంటే ఎక్కువ ప్రోటీన్ లభించడం ఖాయం..
sajayaHealth Tips: మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే మన కండరాలకు అనేక రకాల పోషకాలు, విటమిన్లు ,మూలకాలు అవసరమవుతాయి. అందులో ముఖ్యంగా ప్రోటీన్ చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది.
Health Tips: టమాటోను ప్రతిరోజు తీసుకోవడం ద్వారా గుండె జబ్బులు సహ క్యాన్సర్ రమ్మన్నా రాదు..
sajayaHealth Tips: టమాటాను ప్రతి ఒక్కరూ ప్రతిరోజు వంటల్లో వాడుతూనే ఉంటారు. ఇది మన ఆహారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది. ఇది రుచిలో మాత్రమే కాకుండా ఆరోగ్యంలో కూడా అనేక రకాలుగా మేలు చేస్తుందని చాలామందికి తెలియదు.