వైరల్

Fire Accident In Kukatpally: కూకట్‌ పల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే కంపెనీలో ప్రమాదవశాత్తు మంటలు (వీడియో)

Rudra

హైదరాబాద్ కూకట్‌ పల్లిలోని ప్రశాంత్ నగర్‌ లో ప్లాస్టిక్ గ్లాసులు, పేపర్ ప్లేట్లు తయారు చేసే ఎంఎన్ పాలిమర్స్‌ కంపెనీలో ఆదివారం రాత్రి భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా

Rudra

రాష్ట్రాల్లో ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రయాణికుల భద్రతపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఒకదాని తర్వాత మరో ప్రమాదం జరుగుతూ భయాందోళనలు రేపుతున్నాయి.

SLBC Tunnel Rescue Operation: ఆపరేషన్ ఎస్ఎల్బీసీ... రంగంలోకి ర్యాట్ హోల్ మైనర్స్.. ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకున్న ఆరుగురు ర్యాట్ హోల్ మైనర్స్.. 2023లో ఉత్తరాఖండ్‌ లో 41 మందిని కాపాడింది ఈ టెక్నిక్ ద్వారానే..!

Rudra

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం దోమలపెంట సమీపంలోని శ్రీశైలం ఎడమ గట్టు కాలువ టన్నెల్‌ చిక్కుకున్న వారిని కాపాడటానికి సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

Chiranjeevi At India Vs Pakistan Match: భారత్-పాక్ మ్యాచ్ కు మెగాస్టార్ చిరంజీవి... తిలక్ వర్మ, అభిషేక్ శర్మ వంటి యంగ్ క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన బాస్.. వీడియో ఇదిగో!

Rudra

చిరకాల ప్రత్యర్థులు అయిన భారత్, పాకిస్థాన్ జట్లు మైదానంలో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడటం ఓ మజా. ఇదో జీవితకాలపు అనుభూతి కూడా.

Advertisement

APPSC Group-2 Mains Key: గ్రూప్-2 మెయిన్స్ ప్రాథమిక కీ విడుదల.. ప్రాథమిక ‘కీ’ పై అభ్యంతరాలు ఉంటే ఈ నెల 25 నుంచి 27వ తేదీ లోపు తెలపాలని సూచన

Rudra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా ముగిశాయి.

Viral Video: India Vs Pakistan Champions Trophy: వైరల్ వీడియో...విరాట్ కోహ్లీ విన్నింగ్ షాట్ చూస్తే మతిపోవడం ఖాయం...ఒక్కటే దెబ్బకు సెంచరీతో పాటు పాకిస్థాన్ కు పరాజయం..

sajaya

Viral Video: India Vs Pakistan Champions Trophy: భారత జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ తన పేరిట చారిత్రాత్మక రికార్డును నమోదు చేసుకున్నాడు. అతను మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డే క్రికెట్‌లో అత్యంత వేగంగా 14 వేల పరుగులు చేసిన ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా కోహ్లీ ఇప్పుడు నిలిచాడు.

Viral Video: ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్వాకం.. సీల్ వాటర్ బాటిళ్ల మూతలు ఓపెన్ చేసి నీటిని తాగుతూ పక్కకు పెడుతున్న వైనం, వీడియో ఇదిగో

Arun Charagonda

ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సు డ్రైవర్ నిర్వాకం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ ప్రయాణికుడు హైదరాబాదు నుండి బెంగళూరు వెళ్లేందుకు రేష్మ టూరిస్ట్ బస్ఎ క్కగా అతడికి చేదు అనుభవం ఎదురైంది.

Norovirus Outbreak: నోరో వైరస్ కలకలం.. క్రూయిజ్‌లో వందల మంది ప్రయాణీకులకు నోరోవైరస్, వాంతులతో భయానక వాతావరణం, వివరాలివే

Arun Charagonda

నోరోవైరస్ బారిన పడి ఏకంగా వందల మంది ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డ సంఘటన యూరప్ ట్రిప్‌లో చోటు చేసుకుంది. పి అండ్ ఓ క్రూయిజ్‌లో ఈ ఘటన జరుగగా ప్రస్తుతం ఈ నౌక బెల్జియం దగ్గర ఉన్నట్లు అధికారులు తెలిపారు

Advertisement

SLBC Update: ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం.. రంగంలోకి ఇండియన్ ఆర్మీ.. డ్రోన్ ఫుటేజీ బయటకు (వీడియో)

Rudra

తెలంగాణలోని నాగర్ కర్నూల్ లోని దోమలపెంట వద్ద ఉన్న శ్రీశైలం ఎడమ గట్టు కాలువ సొరంగంలో ఒక్కసారిగా పై కప్పు కుప్పకూలటంతో ఘోర ప్రమాదం జరిగిన విషయం అందరికీ తెలిసిందే.

Injections For Back Pain Not Good: నడుం నొప్పికి వెన్ను ఇంజెక్షన్లు ఇస్తున్నారా? వద్దేవద్దు అంటున్న శాస్త్రవేత్తలు.. ఎందుకంటే?

Rudra

వయసు పైబడి తీవ్రమైన వెన్ను నొప్పితో బాధపడే వారు, ఆఫీసులో గంటలపాటు కుర్చీలో అలాగే కూర్చొనే వారు వెన్ను నొప్పి నుంచి ఉపశమనం కోసం వెన్నుకు ఇంజెక్షన్లు చేయించుకోవడం తెలిసిందే.

Pawan Kalyan At Apollo Hospital: అపోలో ఆసుపత్రికి పవన్ కల్యాణ్.. హెల్త్ చెకప్ చేయించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం... ఫొటోలు వైరల్

Rudra

ప్రముఖ టాలీవుడ్ నటుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శనివారం హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు.

APPSC Group-2 Mains Today: మరికాసేపట్లో ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ప్రారంభం.. ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్తున్న అభ్యర్థులు

Rudra

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు ఇప్పటికే ఏపీపీఎస్సీ అధికారులు పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Advertisement

Yadagirigutta Swarna Vimana Gopuram: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం నేడు.. హాజరుకానున్న సీఎం రేవంత్‌ రెడ్డి.. స్వర్ణ విమాన గోపురం విశేషాలు ఏంటంటే?

Rudra

తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి.

Special Buses For Maha Shivarathri: మహాశివరాత్రి సందర్భంగా శివయ్య దర్శనానికి వెళ్లాలనుకున్నవారికి గుడ్ న్యూస్.. 3,000 ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ నిర్ణయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

వచ్చే బుధవారం (ఫిబ్రవరి 26న) మహాశివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) ఈ నెల 24 నుండి నుంచి 28వ తేదీ వరకు ప్రత్యేక బస్సులను నడపనుంది.

Pope Francis In Critical Condition: మరింతగా విషమించిన పోప్ ఫ్రాన్సిస్ ఆరోగ్యం.. శ్వాస తీసుకోవడంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న కేథలిక్ చర్చి అధిపతి

Rudra

పోప్ ఫ్రాన్సిస్ (88) ఆరోగ్యం మరింత విషమించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌ తో రోమ్‌ లోని గెమిల్లీ ఆసుపత్రిలో చేరిన ఆయన పరిస్థితి మరింతగా దిగజారింది.

Viral Video: బర్త్ డే పార్టీలో పేలిన హైడ్రోజన్ బెలూన్.. యువతికి తీవ్ర గాయాలు, వియత్నాంలో ఘటన, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

బర్త్ డే పార్టీలో హైడ్రోజన్ బెలూన్ పేలిన ఘటన వియాత్నంలో చోటు చేసుకుంది .ఈ ఘటనలో ఓ యువతికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Advertisement

Heart Disease Reduce Super Rice: గుండెజబ్బుల ముప్పు తగ్గించే బియ్యం.. జన్యుమార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)

Rudra

అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ నూతన డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Rudra

పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకున్నది.

Advertisement
Advertisement