Viral
UP Shocker: తెలిసిన వాళ్లే కదా అని రాత్రికి ఇంట్లో ఉండనిస్తే దారుణం, భర్తకు పుల్లుగా మందు తాపించి భార్యపై సామూహిక అత్యాచారం, అవమానం భరించలేక దంపతులు ఆత్మహత్య
Hazarath Reddyతెలిసిన వాళ్లే కదా అని ఇంట్లోకి రానిస్తే దారుణానికి ఒడిగట్టారు కామాంధులు. భర్తకు ఫూటుగా మద్యం తాగించి, భార్యపై అత్యాచారం చేశారు. ఈ అవమానం భరించలేక భార్యభర్తలు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు వారి ముగ్గురు చిన్ని పిల్లలు అనాధలుగా మారారు.
Andhra Pradesh: వీడియో ఇదిగో, భార్యపై బ్లేడుతో దాడి చేసిన భర్త, ప్రాణాలను పణంగా పెట్టి మహిళ‌ను కాపాడిన కానిస్టేబుల్
Hazarath Reddyఏలూరు శివారులోని వట్లూరు రైల్వే ట్రాక్ పై ఒక యువకుడు తన భార్యను బ్లేడ్ తో దాడి చేస్తున్నాడు. సమాచారం తెలుసుకున్న సదరు కానిస్టేబుల్ రైల్వే ట్రాక్ పైకి వెళ్లి చాకచక్యంగా భర్త చేతుల్లో నుంచి భార్యను రక్షించాడు. ఒక వైపు యువకుడి చేతుల్లో బ్లేడ్, మరోవైపు రైల్వే ట్రాక్ పై ట్రైన్, అయినా సరే ప్రాణాలను లెక్కచేయకుండా భార్యను, భర్తను రక్షించిన కానిస్టేబుల్
Citigroup Layoffs: 2 లక్షల 40 వేల మంది సిటీ గ్రూప్ ఉద్యోగులకు వార్నింగ్ బెల్స్, కంపెనీని ముందుకు తీసుకువెళ్లే సవాల్ స్వీకరించలేని వారు వెళ్లిపోవాలని హెచ్చరికలు
Hazarath Reddyఫైనాన్షియల్ టైమ్స్ (FT) ప్రకారం, సిటీ గ్రూప్ CEO జేన్ ఫ్రేజర్ సంస్థ యొక్క 240,000 మంది ఉద్యోగులకు బలమైన వార్నింగ్ ఇచినట్లు తెలుస్తోంది. కంపెనీని ముందుకు తీసుకెళ్లేందుకు మార్పులకు రెడీగా ఉండాలని లేదంటే కంపెనీ నుంచి వైదొలగాలని ఆదేశాలు జారీ చేసింది.
Video: వీడియో ఇదిగో, కొడుకుని గుంజీలు తీయించాడని ఉపాధ్యాయుడిని చితకబాదిన విద్యార్ధి తండ్రి
Hazarath Reddyఉత్తర్ ప్రదేశ్ లో తన కొడుకుని గుంజీలు తీయించాడని ఉపాధ్యాయుడిని చితకబాదిన విద్యార్ధి తండ్రి. కాన్పూర్లో విద్యార్థిని కొట్టి 50 గుంజీలు తీయించాడని, ఉపాధ్యాయుడిని విద్యార్ధి తండ్రి చితకబాదాడు. వీడియో ఇదిగో..
Cauvery Water Dispute: ముదురుతున్న కావేరీ జల వివాదం, తమిళనాడుకు నీటిని విడుదల చేయలేమని తేల్చి చెప్పిన కర్ణాటక ప్రభుత్వం
Hazarath Reddyబెంగళూరు బంద్ నేపథ్యంలో తమిళనాడుకు కావేరీ నది జలాలను విడుదల చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం నిరాకరించింది. వార్తా సంస్థ ANI ప్రకారం, కావేరీ వాటర్ రెగ్యులేషన్ కమిటీ (CWRC) 87వ సమావేశంలో, కర్ణాటక ప్రభుత్వం తన రిజర్వాయర్ల నుండి నీటిని విడుదల చేయడం లేదా దాని రిజర్వాయర్ల నుండి ఎటువంటి ప్రవాహాలను అందించడం సాధ్యం కాలేదు
Prabhas Wax Statue: ప్రభాస్ మైనపు విగ్రహంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్, విగ్రహాన్ని తొలగించేందుకు తక్షణమే చర్యలు చేపడతామని తెలిపిన బాహుబలి నిర్మాత
Hazarath Reddyబాహుబలి స్టార్ ప్రభాస్ మైనపు విగ్రహాన్ని మైసూర్‌లోని ఓ స్టేడియంలో ఏర్పాటు చేశారు. బాహుబలి గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ మైనపు విగ్రహంకు సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు.మాకు కనీస సమాచారం అందించకుండా, మా అనుమతులు తీసుకోకుండా ఈ విగ్రహాన్ని తయారు చేశారు.
Youth Dies Of Heart Attack: వీడియో ఇదిగో, గర్బా డ్యాన్స్ వేస్తూ గుండెపోటుతో కుప్పకూలిన యువకుడు, ఆస్పత్రికి తరలించే లోపే మృతి
Hazarath Reddyగుజరాత్‌లోని జామ్‌నగర్ వెబ్‌సైట్ పటేల్ పార్క్ ప్రాంతంలో గర్బా ప్రాక్టీస్ చేస్తున్న 19 ఏళ్ల యువకుడు ఒక విషాద సంఘటనలో మరణించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. గర్బా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మరణించిన యువకుడు పూర్తి ఉత్సాహంతో కాలు వణుకుతున్నట్లు వీడియో చూపిస్తుంది
Python Found in Thane? సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వైరల్, కిటికీకి వేలాడుతున్న కొండచిలువను పట్టుకున్న ఇద్దరు వ్యక్తులు, తరువాత ఏమైందంటే..
Hazarath Reddyఇటీవల సోషల్ మీడియాలో షాకింగ్ వీడియో వచ్చింది, అందులో ఇద్దరు వ్యక్తులు పామును రక్షించడానికి ప్రయత్నిస్తున్నారు. వీడియోలో, ఒక ఫ్లాట్ కిటికీకి రక్షణ ఇనుప కడ్డీలు, దాని నుండి వేలాడుతున్న ఒక పెద్ద కొండచిలువను చూడవచ్చు. వీడియోలో, ఒక వ్యక్తి పాము తోకను పట్టుకోగా, మరొకరు దానిని గ్రిల్ నుండి విడిపించడానికి ప్రయత్నిస్తున్నాడు.
Pakistan Shocker: దారుణం, కన్న కూతురుపై మూడు నెలల నుంచి తండ్రి అత్యాచారం, నరకయాతన తట్టుకోలేక తుపాకీతో కాల్చి చంపిన కూతురు
Hazarath Reddyదాయాది దేశంలోని పంజాబ్ ప్రావిన్స్‌లో గత మూడు నెలలుగా తనపై అత్యాచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ 14 ఏళ్ల పాకిస్థాన్ బాలిక శనివారం తన తండ్రిని తుపాకీతో కాల్చి చంపిందని (girl shoots father dead for raping ) పోలీసులు తెలిపారు.
Cauvery Water Dispute: ముదిరిన కావేరి జల వివాదం, కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపిన తమిళనాడు రైతులు
Hazarath Reddyకర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సరిపడా నీటిని విడుదల చేయకపోవడాన్ని ఖండిస్తూ తమిళనాడులోని తిరుచ్చిలో దేశీయ తెన్నింటియ నాతిగల్ ఇనైప్పు వివాహాయిగల్ సంఘం సభ్యులు..ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయ్యకన్ను ఆధ్వర్యంలో కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు అంత్యక్రియలు నిర్వహించి నిరసన తెలిపారు. కావేరి నుండి నీటిని విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు.
Aadhar: ప్ర‌పంచంలోనే ఆధార్ కార్డు అత్యంత న‌మ్మ‌క‌మైన డిజిట‌ల్ ఐడీ, మూడీస్ ఇచ్చిన డేటాను తోసి పుచ్చిన UIDAI, ఎటువంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తుందని మండిపాటు
Hazarath Reddyకేంద్ర స‌ర్కార్ జారీ చేస్తున్న ఆధార్ కార్డుల‌పై ఇంట‌ర్నేష‌న‌ల్ క్రెడిట్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్ట‌ర్స్ స‌ర్వీస్ తీవ్ర ఆరోప‌ణ‌లు గుప్పించిన సంగతి విదితమే. ఆధార్ కార్డు స‌ర్వీస్ స‌రిగా లేద‌ని, వేడి వాతావ‌ర‌ణంలో బ‌యోమెట్రిక్ టెక్నాల‌జీ న‌మ్మ‌దగిన‌దిగా లేద‌ని మూడీస్ ఆరోపించింది
Hardeep Singh Nijjar Killing: కెనడాలో బరితెగించిన సిక్కులు, ప్రధాని మోదీ దిష్టిబొమ్మను చెప్పులతో కొట్టి భారత జెండాను తగలబెట్టిన వీడియో ఇదిగో..
Hazarath Reddyఖలిస్తాన్ సానుభూతిపరుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వం ఉందని ఆరోపిస్తూ కెనడాలోభారత జెండాను తగలబెట్టి, మోదీ దిష్టిబొమ్మకు చెప్పు దెబ్బలు వేసిన సిక్కులు. వీడియో ఇదిగో..
BR Patil: రామ మందిరంపై బాంబులేసి ముస్లింలను నిందిస్తారు.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Rudraబీజేపీ వాళ్లు రామ మందిరంపై బాంబులేసి ఆపై ముస్లింలను నిందించే అవకాశం ఉందంటూ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే బీఆర్ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ విరుచుకుపడింది.
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. తిరుమలలో భారీగా తగ్గిన రద్దీ.. వెయిటింగ్ లేకుండా నేరుగా శ్రీవారి సర్వదర్శనం.. కేవలం గంట వ్యవధిలోనే దర్శనం
Rudraశ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమలలో ఈరోజు భక్తుల రద్దీ చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి వెయిటింగ్ లేకుండా, భక్తులను నేరుగా ఆలయంలోకి పంపిస్తున్నారు.
Pakistan Army: వ్యవసాయం చేయనున్న పాక్‌ సైన్యం.. కారణం ఇదేనా?
Rudraపాకిస్థాన్‌ లో అన్నీ తానే అయి వ్యవహరించే సైన్యం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు వ్యవసాయ రంగంలోకి దిగుతున్నది.
Disease X: ముంచుకొస్తున్న మరో మహమ్మారి.. భవిష్యత్తులో కరోనా కన్నా ప్రమాదకర వైరస్‌.. ‘డిసీజ్‌ ఎక్స్‌’.. కనీసం 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం
Rudraకరోనాతో (Corona) కల్లోలాన్ని చవిచూసిన మానవజాతికి మరో కలవరం మొదలైంది. భవిష్యత్తులో కొవిడ్‌-19 (Covid-19) కన్నా భయంకరమైన మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముడుతుందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.
Musical Floating Fountains: మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ అదుర్స్.. దుర్గంచెరువు అందం రెట్టింపు.. వీడియోతో
Rudraహైదరాబాద్ మహానగరం కొత్త సొబగులు అద్దుకుంది. నగరంలోని దుర్గం చెరువు అందం రెట్టింపయ్యేలా ఏర్పాటు చేసిన మ్యూజికల్ ఫ్లోటింగ్ ఫౌంటెయిన్స్ సోమవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి.
Viral Video: వజ్రాల కోసం నడిరోడ్డుపై జనం వెతుకులాట.. ఎందుకలా?? వైరల్ వీడియో ఇదిగో!
Rudraగుజరాత్‌ (Gujarat)లో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. వజ్రాల (Diamonds) కోసం జనం నడిరోడ్డుపై వెతుకులాట ప్రారంభించారు.
CRPF Voluntary Retirement: రోజుకు ఏడుగురు స్వచ్చంద పదవీవిరమణ.. ఉద్యోగాల్ని వీడుతున్న సీఆర్‌పీఎఫ్‌ అధికారులు
Rudraదేశ రక్షణలో భాగస్వాములవడం గర్వకారణంగా భావించి భారత సైన్యంలో చేరినవారిలో చాలా మంది ఆవేదనతో సైన్యాన్ని వీడుతున్నారు.
WhatsApp: ఈ కంపెనీల ఫోన్లు వాడే వారికి వాట్సాప్ షాక్, అక్టోబర్ 24 నుంచి వాట్సాప్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన మెసేజింగ్ దిగ్గజం
Hazarath ReddyWhatsApp.. iOS Android యాప్‌లను ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్‌డేట్ చేస్తూనే ఉంటుంది. కానీ ఇది కొంత సమయం తర్వాత అటువంటి అనేక పరికరాలలో మద్దతును కూడా ముగించింది. ఆండ్రాయిడ్ ఓఎస్ 5.0 లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ఫోన్‌లకు సపోర్ట్ చేయడాన్ని నిలిపివేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది.