వైరల్
PAN-Aadhaar Linking: ఆధార్‌కు పాన్ లింక్ అయిందో లేదో ఇలా తెలుసుకోండి, చాలా సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Hazarath Reddyపాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది.
PAN-Aadhaar Linking Deadline: పాన్- ఆధార్ లింక్ ఈ రోజే చివరి రోజు, ఈ లింక్ ద్వారా వెంటనే చేయండి, లేదంటే పాన్ కార్డు డిలీట్ అవుతుంది
Hazarath Reddyపాన్-ఆధార్ నెంబర్ లింక్ చేయడానికి చివరి గడువును చాలా సార్లు పొడిగించిన ఆదాయపు పన్ను శాఖ. ఈ సారి మాత్రం జూన్ 30 ను చివరి తేదీగా పేర్కొంది. ఈ ఒక్కరోజు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఇంతకుముందు ఏప్రిల్ 31తోనే ఈ గడువు ముగిసింది
Bandi Sanjay on Bathrooms: వీడియో ఇదిగో, మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyదేశ ప్రధాని ఎర్రకోట మీద బాత్రూంల గురించి మాట్లాడటం ఏంది అని హేళన చేశారు. మోడీ పేదవాడు కాబట్టి బాత్రూంల గురించి తెలుసు, ఇండ్ల గురించి తెలుసు - బండి సంజయ్
Hyderabad: వీడియో ఇదిగో, అపార్ట్‌మెంట్ సెక్యూరిటీ సిబ్బందిని చితకబాదిన నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులు
Hazarath Reddyఇప్పటికే వివాదాల్లో చిక్కుకున్న నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. గచ్చిబౌలిలోని అపర్ణ సెరెన్ అపార్ట్మెంట్ పార్కింగ్ వివాదంలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అక్కడి సెక్యూరిటీ సిబ్బందిని తన అనుచరులతో చితకబాదినట్లుగా వార్తలు వస్తున్నాయి.
Asian Games 2023: ఆసియా గేమ్స్‌‌ లో ఆడనున్న టీమిండియా.. కెప్టెన్‌గా శిఖర్ ధావన్.. కోచ్ గా లక్ష్మణ్
Rudraఆసియా కప్-2023 తర్వాత రోహిత్ సేన వన్డే ప్రపంచకప్ సన్నాహకాల్లో ఉండగానే ద్వితీయ శ్రేణి భారత జట్టు క్రేజీ టోర్నమెంట్ ఆడనుంది. ఈ జట్టుకు టీమిండియా గబ్బర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించే అవకాశాలున్నాయి.
Hyderabad Shocker: పెళ్లి అయిన మరుసటి రోజే వధువుకు ప్రసవం.. షాక్ కు గురైన పెళ్లికొడుకు.. హైదరాబాద్ లో జరిగిన ఈ షాకింగ్ ఘటనలో తర్వాత మలుపు ఏంటంటే??
Rudraహైదరాబాద్ లో షాకింగ్ ఘటన జరిగింది. పెళ్లి అయిన మరుసటి రోజే వధువు ప్రసవించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
UCC: త్వరలో ‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఈ సమావేశాల్లోనే టేబుల్‌పైకి ముసాయిదా బిల్లు
Rudraకేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) ముసాయిదా బిల్లు ఈ వర్షాకాల సమావేశంలో పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.
High Court Delivers Judgment in Telugu: తెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం.. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారి
Rudraతెలుగులో తీర్పు వెలువరించి తెలంగాణ హైకోర్టు కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. సికింద్రాబాద్‌ మచ్చబొల్లారంలోని భూవివాదంపై దాఖలైన అప్పీల్‌ పిటిషన్‌లో ఈ నెల 27న.. హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ పీ నవీన్‌రావు, జస్టిస్‌ నగేశ్‌ భీమపాకతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం మాతృభాషలో తీర్పు చెప్పింది.
BRO Teaser: పవర్‌స్టార్‌ ఫ్యాన్స్‌ కు ఫుల్‌ ట్రీట్‌.. ‘బ్రో’ టీజర్‌ వచ్చేసింది.. యూట్యూబ్ లో 12 గంటల్లోనే కోటి మంది చూసేశారు.. మీరూ చూడండి.
Rudraపవన్‌కల్యాణ్‌ (Pawan Kalyan), ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ (Saidharam Tej) ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న చిత్రం ‘బ్రో’ (BRO). సముద్రఖని దర్శకుడు. జులై 28న ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది.
Prakasam Horror: పరీక్షలో కాపీ కొట్టి డీబార్ అయిన విద్యార్థి.. పరీక్ష కేంద్రం ప్రిన్సిపల్‌పై కక్ష పెంచుకున్న వైనం.. ఈ క్రమంలో బ్లేడుతో ప్రిన్సిపల్‌ గొంతుకోసేందుకు యత్నం.. ప్రకాశం జిల్లా గిద్దలూరులో షాకింగ్ ఘటన
Rudraతప్పు చేశాను కాబట్టే, శిక్ష పడింది కదా.. అన్న విషయాన్ని మరిచిపోయిన ఓ విద్యార్థి దారుణానికి తెగబడ్డాడు. తనను డీబార్ చేశారన్న కోపంతో ఓ విద్యార్థి పరీక్ష కేంద్రం ఉన్న కాలేజీ ప్రిన్సిపల్‌పై దాడికి తెగబడ్డాడు. బ్లేడుతో అతడి గొంతు కోసే ప్రయత్నం చేశాడు.
Mahabubabad Shocker: మహబూబాబాద్ లో షాకింగ్ ఘటన.. ఏడో తరగతి చదివే బాలుడు ఏకంగా బ్యాంక్ కే కన్నం పెట్టాలని చూశాడు.. తాళాలు పగలగొట్టి మరీ లోపలికి వెళ్ళాడు.. అయితే, అనుకున్నది చేయలేకపోయాడు.. ఎందుకు?? వీడియోతో
Rudraసినిమాల ప్రభావమో లేక మరే ఇతర కారణమో తెలియదు గానీ.. జస్ట్ 13 ఏళ్ల వయసు.. 7వ తరగతి చదివే ఓ పిల్లాడు ఏకంగా బ్యాంకుకే కన్నం పెట్టి చోరీ చేయాలనుకున్నాడు. అంతేనా.. గేటు తాళాలు పగలగొట్టి లోపలికెళ్లాడు. డబ్బుల కోసం లోపలున్న టేబుళ్లు, సొరుగులు వెతికాడు. ఏమీ కనిపించకపోవడంతో చేసేదేమీ లేక తిరిగి ఇంటికెళ్లిపోయాడు.
National Geographic Layoffs: మీడియా లేఆప్స్, రైటర్లందరినీ తొలగించిన నేషనల్‌ జియోగ్రాఫిక్‌, త్వరలో మ్యాగజైన్‌ మూతపడనున్నట్లుగా వార్తలు
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి పొందిన ప్రముఖ మ్యాగజైన్‌ (Magazine) నేషనల్ జియోగ్రాఫిక్‌ (National Geographic) త్వరలోనే మూతపడనుంది. ఈ సంస్థలో చివరి స్టాఫ్‌ రైటర్ల (Staff Writers)ను తాజాగా ఉద్యోగం నుంచి తొలగించారు
Delhi Shocker: ఢిల్లీలో దారుణం, బాలికను వృద్ధుడైన తండ్రి అత్యాచారం చేస్తుంటే వీడియో తీసిన కొడుకు, కథలో షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే..
Hazarath Reddyదేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై 68 ఏళ్ల వృద్ధుడు అత్యాచారం చేయగా, తన తండ్రి చేతబడి చేశాడనే అనుమానంతో అతని కుమారుడు తన ఫోన్‌లో ఆ చర్యను రికార్డ్ చేయడం ముగించాడని పోలీసులు గురువారం ఇక్కడ తెలిపారు.
Gold Price: ఆషాఢంలో మహిళలకు గుడ్ న్యూస్, రోజు రోజుకీ పడిపోతున్న బంగారం, వెండి ధరలు, ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి
Hazarath Reddyప్రపంచంలో బంగారానికి ఉన్న డిమాండ్ దేనికీ ఉండు చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతుంటారు. అయితే ఆషాడంలో బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధర తగ్గుతూ వస్తోంది
Bihar Government Bans Jeans: విద్యాశాఖ కార్యాలయాల్లో జీన్స్,టీషర్ట్ పై నిషేధం, సంచలన నిర్ణయం తీసుకున్న బీహార్ విద్యాశాఖ
Hazarath Reddyజీన్స్, టీషర్ట్ పై నిషేధాన్ని విధిస్తూ బీహార్ విద్యాశాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది జీన్స్, టీషర్ట్ ధరించటంపై నిషేధాన్ని విధించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది
UIDAI: 10.6 మిలియన్లకు చేరుకున్న ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు, వరుసగా రెండోసారి ఆల్ టైమ్ రికార్డు నమోదు
Hazarath Reddyఅక్టోబరు 2021లో ప్రారంభించినప్పటి నుంచి సర్వీస్ డెలివరీ కోసం ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 10.6 మిలియన్లకు చేరుకున్నాయి. 10 మిలియన్లకు పైగా ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను నమోదు చేయడం ఇది వరుసగా రెండో నెల.
Huge Rush at Tirumala Temple: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ, దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు
Hazarath Reddyతిరుమలలో శ్రీవారి దర్శనం కోసం భక్తుల రద్దీ పెరిగింది. తొలి ఏకాదశి పర్వదినం కావడంతో స్వామివారి దర్శనం కోసం భక్తులు భారీగానే క్యూ కట్టారు. దర్శనం కోసం 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 15 గంటలు, ప్రత్యేక దర్శనానికి 3గంటలు సమయం పడుతోంది.
Indian Railways Jobs: ఇండియన్ రైల్వేలో 2,74,580 పోస్టులు ఖాళీ, భద్రత కేటగిరీకి సంబంధించిన ఖాళీలే 1,77,924, వివరాలను వెల్లడించిన భారత రైల్వే
Hazarath Reddyఇండియన్ రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని సమాచార హక్కు చట్టం కింద వెల్లడైంది. ఇందులో ప్రయాణికుల భద్రతకు సంబంధించిన ఖాళీలే 1.75 లక్షల వరకు ఉన్నాయని భారత రైల్వే శాఖ స్పష్టం చేసింది.
UP Horror: మామను కాలితో తన్నిన చిన్న కోడలు, కోపం తట్టుకోలేక గొడ్డలితో ఆమె తలను నరికేసిన మామ, అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన నిందితుడు
Hazarath Reddyయూపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తొడి కోడళ్ల గొడవలో మామగారు చిన్న కోడలి తల నరికేశాడు. అనంతరం ఆగ్రా జిల్లాలోని కిరావాలి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.కాగా అతని చిన్నకొడుకు, మృతురాలి భర్త ఫరూఖాబాద్లో పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు
Delhi Metro Fight Video: వీడియో ఇదిగో, మెట్రోలో బట్టలు చినిగేలా తన్నుకున్న యువకులు, చర్యలు తీసుకుంటామని తెలిపిన ఢిల్లీ మెట్రో అధికారులు
Hazarath Reddyఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువకులు తన్నుకున్నారు. అప్పటికే కిక్కిరిసిపోయిన మెట్రోలో యువకులు పిడిగుద్దుల కురిపించుకున్నారు. దీంతో తోటి ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు.