భద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరుకానున్నారు నటుడు అల్లు అర్జున్. ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానుండగా ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్నారు అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు.
మరోవైపు నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఇవాళ కోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ తిరస్కరణకు పోలీసులు కౌంటర్ వేస్తారా లేదా అనే అంశంపై అందరిలో ఉత్కంఠ నెలకొంది. నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్, నేటితో ముగియనున్న 14 రోజుల జ్యూడిషియల్ రిమాండ్..ప్రస్తుతం మధ్యంతర బెయిల్‌పై ఉన్న బన్నీ
Allu Arjun files regular bail petition
Allu Arjun case update
భద్రతా కారణాల రీత్యా ఆన్లైన్ ద్వారా కోర్టు విచారణకు హాజరవునున్న అల్లు అర్జున్
ఇంటి వద్ద నుంచి కోర్టుకు వర్చువల్‌గా హాజరుకానున్న అల్లు అర్జున్
ఈ మేరకు కోర్టు అనుమతి తీసుకున్న అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు https://t.co/YcDLb6MYmb
— Telugu Scribe (@TeluguScribe) December 27, 2024
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)