Hyderabad, Dec 27: హైదరాబాద్ (Hyderabad) లోని పలు రెస్టారెంట్ లో ఫుడ్ క్వాలిటీ, శుభ్రత అంతకంతకూ పడిపోతున్నది. తాజాగా నగరంలోని మదీనాగూడలోని తాడిపత్రి బిర్యానీ సెంటర్ లో యధేచ్ఛగా బొద్దింకలు (Cockroach) స్వైర విహారం చేశాయి. ఓ కస్టమర్ పన్నీర్ బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా.. అందులో బొద్దింక కనిపించింది. దీనిపై రెస్టారెంట్ నిర్వాహకులను ప్రశ్నించగా.. నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చినట్టు కస్టమర్ వాపోయాడు. బొద్దింకకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

మన్మోహనుడి హయాంలోనే ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు.. ఎంతమంది వ్యతిరేకించినప్పటికీ వెనక్కితగ్గని ధీశాలి

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)