రాష్ట్రీయం
Visakhapatnam Metro Update: విశాఖ మెట్రోపై కీలక అప్‌డేట్ .. 76.7 కి.మీ విస్తరణకు ప్రణాళికలు.. Phase-1 మెట్రో కారిడార్లు ఇవే..
Team Latestlyఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని, స్మార్ట్ సిటీ విశాఖపట్నంలో పెరుగుతున్న రవాణా అవసరాలను తీర్చడానికి మరియు ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపడానికి రూపుదిద్దుకుంటున్న విశాఖ మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులు శరవేగంగా ముందడుగు వేస్తున్నాయి.
Old City Metro Update: పాతబస్తీలో మెట్రో కల సాకారానికి మరో అడుగు.. భూసేకరణలో వేగం పెంచనున్న హైదరాబాద్ మెట్రో
Team Latestlyహైదరాబాద్ పాత బస్తీ నగరంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేసేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (HMRL) చర్యలు ముమ్మరం చేసింది.
రేపటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన.. మోస్తరు జల్లులు పడే అవకాశం.. మేఘాలు, జల్లులతో చల్లటి వాతావరణం
Team Latestly29 ఆగస్టు 2026, శనివారం హైదరాబాద్‌లో వాతావరణం మోస్తరు తుంపరలతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్షం కురిసే అవకాశం 71% ఉంటుంది. వాతావరణ సూచనల ప్రకారం, హైదరాబాద్‌లో ఈ వారాంతంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఆశించవచ్చు.
నేటి వాతావరణం: గుంటూరు వాతావరణ సూచన.. ఆకాశం మేఘావృతం.. 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతగా నమోదు..
Team Latestly28, ఆగస్టు 2026, శుక్రవారం నాడు గుంటూరులో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 29°C గా నమోదవుతుంది. సాయంత్రం వేళల్లో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది. అనుభూత ఉష్ణోగ్రత 37°C వరకు ఉంటుంది.
Annadata Sukhibhava 2nd Installment: ఏపీ రైతులకు గుడ్‌న్యూస్.. అన్నదాత సుఖీభవ రెండో విడతపై కీలక అప్‌డేట్.. నవంబర్‌లో విడుదలయ్యే అవకాశం..
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆర్థిక భరోసా కల్పించే లక్ష్యంతో అమలు చేస్తున్న అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకంపై మరోసారి చర్చ మొదలైంది. వార్షిక ఆర్థిక సాయాన్ని విడతల వారీగా అందిస్తున్న నేపథ్యంలో.. రెండో విడత నిధుల విడుదలపై రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Polavaram Hydro Power Project: పోలవరం జిల్లాకు మరో భారీ ప్రాజెక్ట్.. నవంబర్‌లో అందుబాటులోకి ఏపీ రెండో అతిపెద్ద హైడ్రో ప్లాంట్
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో జలవిద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని మరింత పెంచే దిశగా కీలక ముందడుగు పడుతోంది. పోలవరం జిల్లాలోని సిలేరు కాంప్లెక్స్‌లో ఉన్న పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం విస్తరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. యూనిట్లు 5, 6 నిర్మాణం పూర్తయితే ఈ కేంద్రం రాష్ట్రంలో రెండో అతిపెద్ద జలవిద్యుత్ కేంద్రంగా అవతరించనుంది
రేపటి వాతావరణం: రాజమండ్రి వాతావరణ సూచన.. ఆకస్మిక వాతావరణం మార్పు.. ఉరుములతో కూడిన తుఫాను, 33°C వరకు ఉష్ణోగ్రత
Team Latestly27, ఆగస్టు 2026, గురువారం రాజమండ్రిలో ఉరుములతో కూడిన తుఫానుతో కూడిన వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C వరకు చేరుకోగా, 43% వర్షం పడే అవకాశం ఉంది. సాయంత్రం వరకు తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది.
నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన.. నగరంలో మేఘావృత వాతావరణం.. గరిష్ఠ ఉష్ణోగ్రత 31 డిగ్రీలు
Team Latestly26, ఆగస్టు 2026, బుధవారం నాడు హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం ఆశించబడుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°C గా ఉంటుంది. సాయంత్రం 4 గంటల సమయంలో 32% వర్షం కురిసే అవకాశం ఉంది. తేమ 54% వద్ద, గాలి వేగం 18 km/h గా ఉంటుంది.
Hyderabad Mobility Update: ట్రాఫిక్ కష్టాలకు పరిష్కారం దిశగా హైదరాబాద్.. మొబిలిటీ ప్రాజెక్టులకు వేగం..
Team Latestlyతెలంగాణ ప్రభుత్వం 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. ఈ భారీ లక్ష్య సాధనలో భాగంగా మౌలిక సదుపాయాలు, రవాణా, విద్య, పారిశ్రామిక ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత బలమైన మద్దతును కోరుతూ పలు కీలక ప్రతిపాదనలను పునరుద్ధరించింది.
Hyderabad Shocker: మాస్టర్ డిగ్రీ.. అమెరికాలో ఉద్యోగం కోసం నాలుగు నెలలు వెతికి వెతికి... ఇక జాబ్ రాదనే భయంతో తెలుగు యువకుడు ఆ*త్మహత్య.
Team Latestlyసాయిప్రదీప్ మృతదేహాన్ని హైదరాబాద్‌కు తీసుకురావడంతో పాటు అంత్యక్రియలకు అయ్యే ఖర్చులను భరించేందుకు కుటుంబ సభ్యులు, స్నేహితులు క్రౌడ్‌ఫండింగ్ ద్వారా నిధులు సమీకరిస్తున్నట్లు సమాచారం. తమ కుటుంబానికి అండగా నిలవాలని వారు కోరుతున్నారు.
AP Weather Alert: వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు.. మత్స్యకారులకు కీలక హెచ్చరిక జారీ చేసిన APSDMA
Team Latestlyపశ్చిమ బెంగాల్, ఒడిశా, ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల వెంబడి సముద్రం తీవ్రంగా అలజడిగా మారే ప్రమాదం ఉంది. కెరటాలు ఎగసిపడటంతో పాటు బలమైన గాలులు వీస్తుండటంతో మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది
నేటి వాతావరణం: హైదరాబాద్‌లో వర్షం దంచికొట్టే అవకాశం.. సోమవారం వాతావరణం ఎలా ఉంటుందంటే?
Team Latestly24, ఆగస్టు 2026, సోమవారం నాడు హైదరాబాద్‌లో వాతావరణం తేలికపాటి తుంపరతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 26°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 23°C గా నమోదవుతుంది. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వర్షపు జల్లులు, బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. అధిక తేమ కారణంగా 27°C అనుభూత ఉష్ణోగ్రత ఉంటుంది.
Telangana Weather Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్ట్.. తెలంగాణను ముంచెత్తుతున్న వర్షాలు.. రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు తప్పవని ఐఎండీ హెచ్చరిక..
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు మళ్లీ తీవ్ర రూపం దాల్చాయి. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) స్పష్టం చేసింది.
రేపటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన..మోస్తరు తుంపరతో కూడిన చిరుజల్లులు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C
Team Latestly22 ఆగస్టు 2026, శనివారం నాడు హైదరాబాద్ వాతావరణంపై తాజా సమాచారం. రోజువారీ గరిష్ఠ ఉష్ణోగ్రత 31°Cగా నమోదయ్యే అవకాశం ఉండగా, మోస్తరు తుంపరలు కురిసే సూచనలున్నాయి. మధ్యాహ్నం వర్షపు అవకాశం 70% వరకు ఉంది.
నేటి వాతావరణం: విజయవాడ వాతావరణ సూచన.. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం.. పూర్తి వెదర్ అప్‌డేట్ ఇదిగో..
Team Latestlyవిజయవాడలో 21, ఆగస్టు 2026, శుక్రవారం నాడు వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C, అనుభూత ఉష్ణోగ్రత 38°C వరకు చేరే అవకాశం ఉంది. 50% తేమతో, మధ్యాహ్నం తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
Visakhapatnam Shocker: వీడియో ఇదిగో.. టీచర్ అరుపులకు భయంతో వణికి.. ఒక్కసారిగా కుప్పకూలిన బాలుడు.. తీవ్ర ఆందోళనతో ప్రాణాలు వదిలిన చిన్నారి..
Team Latestlyపాఠశాలలో హోమ్‌వర్క్ చేయలేదన్న భయానికి తోడు, ఉపాధ్యాయురాలి తీవ్ర మందలింపు, కొట్టడంతో ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన అత్యంత హృదయవిదారకమైన ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకుంది.
రేపటి వాతావరణం: విశాఖపట్నం వాతావరణ సూచన.. భారీ వర్షాలు, ఉరుములతో కూడిన తుఫాను.. 34°C గరిష్ఠ ఉష్ణోగ్రత
Team Latestly21 ఆగస్టు 2026, శుక్రవారం నాడు విశాఖపట్నం వాతావరణంపై తాజా సమాచారం. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉరుములతో కూడిన తుఫాను, 84% వర్షం అవకాశం, గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C మరియు 16 km/h గరిష్ఠ గాలి వేగం. సాయంత్రం వరకు తేలికపాటి తుంపరలు కొనసాగుతాయి.
Chanakya Niti: భార్యాభర్తల మధ్య గొడవలు రాకుండా ఉండాలంటే చాణక్యుడు చెప్పిన ఈ 3 సూత్రాలు పాటించండి
Team Latestlyభార్యాభర్తల మధ్య బంధం నమ్మకం, పరస్పర గౌరవం, సరైన అవగాహనపై ఆధారపడి ఉంటుంది. తరచుగా చిన్న చిన్న అపార్థాలు కూడా దంపతుల మధ్య చీలికను సృష్టించే అవకాశం ఉంది. ఆచార్య చాణక్యుడు తన 'చాణక్య నీతి' గ్రంథంలో వైవాహిక జీవితాన్ని బలపరుచుకోవడానికి, ఆనందంగా ఉంచుకోవడానికి కొన్ని ముఖ్యమైన సూత్రాలను అందించారు.
Siddipet Car Accident: వీడియో ఇదిగో.. సిద్దిపేటలో ఘోర ప్రమాదం.. బావిలోకి దూసుకెళ్లిన కారు, దంపతులు సహా ఇద్దరు పిల్లలు మృతి
Team Latestlyసిద్దిపేట జిల్లాలో అత్యంత తీవ్ర విషాదకర సంఘటన చోటు చేసుకుంది. కారు అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలోకి దూసుకెళ్లిన ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదం దుబ్బాక మండలం అప్పనపల్లి శివారులో బుధవారం అర్ధరాత్రి సమయంలో జరిగింది.