రాష్ట్రీయం

BJP Appoints New State Chiefs: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, ఉత్తర్వులు జారీ చేసిన బీజేపీ అధిష్ఠానం

Hazarath Reddy

అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ మంగళవారం తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్ రాష్ట్రాలకు రాష్ట్ర చీఫ్‌లను నియమించింది. కాంగ్రెస్ టర్న్‌కోట్ సునీల్ జాఖర్‌కు పంజాబ్ బాధ్యతలు దక్కగా, బాబులాల్ మరాండీ.. జార్ఖండ్ యూనిట్‌ను చూసుకుంటారు

Bandlaguda Accident Video: సీసీటీవీ పుటేజీ ఇదిగో, బండ్లగూడలో మార్నింగ్ వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు, ఇద్దరు మృతి

Hazarath Reddy

బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Bareddy Anusha: టీమిండియాకు సెలక్ట్ అయిన ఆంధ్రప్రదేశ్ ఉమెన్ క్రికెటర్ బారెడ్డి అనూష, బంగ్లాదేశ్‌ టోర్నీలో భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం

Hazarath Reddy

అనంతపురం జిల్లా నార్పల మండలం బండ్లపల్లికి చెందిన అనూష బారెడ్డి భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఎంపికైంది. ఈ నెల 9 నుంచి 22 వరకు బంగ్లాదేశ్‌తో జరిగే టోర్నీలో టీమిండియా తరఫున ప్రాతినిథ్యం వహించనుంది.

Chittoor Dairy Restoration: చంద్రబాబు వెన్నుపోటు వీరుడు, పవన్‌ ప్యాకేజీ శూరుడు, చిత్తూరు వేదికగా మండిపడిన సీఎం జగన్, చిత్తూరు డెయిరీ పునరుద్ధరణ పనులకు భూమి పూజ

Hazarath Reddy

హెరిటేజ్‌ డెయిరీ కోసం.. చిత్తూరు డెయిరీని కుట్రపూరితంగా మూసేశారని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఎలాంటి నోటీస్‌ ఇవ్వకుండానే చిత్తూరు డెయిరీని మూసేశారని, తన స్వార్థం కోసం చంద్రబాబు సొంత జిల్లా రైతులనే నిలువునా ముంచేశారని సీఎం అన్నారు.

Advertisement

Telangana: 100 శాతం మెడికల్‌ సీట్లు తెలంగాణ విద్యార్థులకే రిజర్వ్, మెడిసన్ చదవాలనుకునే విద్యార్థులకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్ న్యూస్

Hazarath Reddy

వైద్య విద్యను అభ్యసించాలనుకునే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్ అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ రీ ఆర్గనైజేషన్ ఆక్ట్, ఆర్టికల్ 371D నిబంధనలకు లోబడి అడ్మిషన్ రూల్స్ కు సవరణ చేశారు.

Hyderabad Road Accident: వీడియో ఇదిగో, సన్ సిటీ వద్ద వాకర్స్‌పైకి దూసుకెళ్లిన కారు, తల్లికూతురు అక్కడికక్కడే మృతి

Hazarath Reddy

బండ్లగూడ సన్ సిటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మార్నింగ్‌ వాకర్స్‌పైకి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. వారిని సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కూడా బండ్లగూడ లక్ష్మీనగర్‌కు చెందిన మహిళలుగా గుర్తించారు. రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Telangana Weather Update: తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిక

Hazarath Reddy

తెలంగాణలో నేటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. వర్షాల ప్రజలు బయటకు వెళ్లేటప్పుడు, ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

HC Clarifies On Adoption: దత్తత వెళ్లిన పిల్లలకు పుట్టింటి ఆస్తిలో పైసా కూడా రాదు, తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు, పూర్వీకుల ఆస్తిలో మాత్రమే హక్కు ఉంటుందని వెల్లడి

Hazarath Reddy

దత్తత పిల్లలకు ఆస్తి పంపకం విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. దత్తత వెళ్లిన వారికి తాము జన్మించిన కుటుంబం ఆస్తిలో హక్కు ఉండదని తెలంగాణ హైకోర్టు తాజాగా స్పష్టం చేసింది.

Advertisement

Telangana Assembly Elections 2023: తెలంగాణలో కాంగ్రెస్ 100 సీట్లు గెలవడం ఖాయం, ఖమ్మంలో 10 సీట్లే మావేనని ధీమా వ్యక్తం చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Hazarath Reddy

ఖమ్మం 10కి 10 సీట్లు కాదు తెలంగాణలో 100 సీట్లు గెలబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం సభలో స్టేజ్ మీద కాంగ్రెస్ నాయకుల తోపులాట మీద స్పందించిన పొంగులేటి..కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఎక్కువ, తోపులాటలు ఎక్కువ, ప్రేమ ఎక్కువ అని అన్నారు.

Miss Shetty Mr Polishetty: అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'.. ఆగస్టులో విడుదల

Rudra

అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి లీడ్‌ రోల్స్‌ లో నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి'. ఈ క్రమంలో సినిమా రిలీజ్‌ డేట్‌ ను అనౌన్స్ చేశారు. ఆగస్టు 4న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేయబోతున్నట్టు చెప్పారు.

Earthquake in JK: జమ్ముకశ్మీర్‌ లో భూకంపం.. రిక్టర్‌ స్కేలుపై 4.7 తీవ్రత నమోదు

Rudra

జమ్ముకశ్మీర్‌లో భూకంపం చోటుచేసుకుంది. నేటి ఉదయం 7.38 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.7 గా నమోదైంది.

Weather Report: తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు రెడ్, ఆరెంజ్ అలెర్ట్

Rudra

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీ వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో భారీగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు హెచ్చరిస్తున్నారు. అల్పపీడనం కారణంగా నేటి నుంచి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

Advertisement

President Hyderabad Visit: నేడు ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 వరకు ట్రాఫిక్ ఆంక్షలు

Rudra

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. మంగళవారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు. గచ్చిబౌలిలో జరగనున్న అల్లూరి సీతారామరాజు 125వ జయంతి ముగింపు వేడుకల్లో పాల్గొంటారు.

LPG Price Hike: మరోసారి గ్యాస్‌ మంట.. కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 వాత.. ఢిల్లీలో రూ. 1,780కి చేరిన ఎల్పీజీ

Rudra

మరోసారి గ్యాస్‌ మంట భగ్గుమన్నది. ఎల్పీజీ ధరలను ఆయిల్ కంపెనీలు మళ్లీ పెంచాయి. ఇప్పటికే పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో జనం అల్లాడిపోతుండగా, వాణిజ్య అవసరాలకు వినియోగించే కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్‌పై రూ.7 పెంచాయి.

Sri Lankan REP Met CM Jagan: శ్రీలంకలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించండి, సీఎం జగన్‌ను కోరిన శ్రీలంక ప్రతినిధులు

Hazarath Reddy

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శ్రీలంక ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీలంక ఈస్టర్న్‌ ప్రావిన్స్‌ గవర్నర్‌ సెంథిల్‌ తొండమాన్‌, శ్రీలంక డిప్యూటీ హైకమిషనర్‌ డాక్టర్‌ డి.వెంకటేశ్వరన్‌, ఇతర అధికారులు సీఎం జగన్‌తో సమావేశమయ్యారు. దీనిలో భాగంగా తమ దేశంలో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని నిర్మించాలని శ్రీలంక ప్రతినిధులు కోరారు.

Hyderabad Shocker: తార్నాకలో కామాంధుడు, లిఫ్ట్ పేరుతో యువతికి లైంగిక వేధింపులు. బైక్ మీద నుంచి దూకడంతో యువతికి తీవ్రగాయాలు

Hazarath Reddy

హైదరాబాద్‌ నగరంలో తార్నాకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. లిఫ్ట్‌ ఇచ్చే వంకతో ఓ కామాంధుడు.. ఓ యువతిపై నడిరోడ్డుపై అదీ బైక్‌ మీద అఘాయిత్యానికి ప్రయత్నించగా.. తప్పించుకునే క్రమంలో ఆమె ప్రాణం మీదకు తెచ్చుకుంది.

Advertisement

Anam Jayakumar Reddy Joins YSRCP: నెల్లూరులో టీడీపీకి షాక్, వైసీపీ కండువా కప్పుకున్న ఆనం జయకుమార్‌రెడ్డి,సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో పార్టీలో చేరిక

Hazarath Reddy

నెల్లూరు జిల్లా టీడీపీ నేత ఆనం జయకుమార్‌రెడ్డి సోమవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. సీఎం​ వైఎస్‌ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలో చేరడం గమనార్హం. సోమవారం క్యాంప్‌ కార్యాలయానికి వెళ్లిన ఆనం జయకుమార్‌రెడ్డి, సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Vande Bharat Express: ఏపీకి మరో వందేభారత్ రైలు, విజయవాడ-చెన్నై మీదుగా రాకపోకలు సాగించనున్న ట్రైన్, ఈ నెల 7న ప్రారంభించనున్న ప్రధాని మోదీ

Hazarath Reddy

ఏపీలో మరో వందేభారత్‌ రైలు అందుబాటులోకి రానుంది. విజయవాడ-చెన్నై మధ్య రాకపోకలు ఈనెల 7 నుంచి మొదలు కానున్నాయి. ప్రధాని మోదీ దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్‌ రైళ్లను వర్చువల్‌ విధానంలో ప్రారంభించనున్నారు.

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..కాసేపట్లో ప్రకటన వెలువడే అవకాశం

kanha

Telangana BJP: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి, కేంద్ర సహాయ మంత్రిగా బండి సంజయ్, తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్‌గా ఈటెల రాజేందర్..

Telangana: వికారాబాద్ జిల్లాలో ఘోర విషాదం, రైలు ఢీకొని అరవై మేకలు మృతి, రైలు పట్టాలు దాటుతుండగా ఢీ కొట్టిన ట్రైన్

Hazarath Reddy

తెలంగాణలోని వికారాబాద్ జిల్లాలో సుమారు అరవై మేకలు రైలు ఢీకొని మృతి చెందినట్లు అధికారులు సోమవారం తెలిపారు. వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం దోర్నాల్ గ్రామంలో మేకలు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement
Advertisement