తెలంగాణ

Dust Storm in Delhi: దిల్లీని ముంచెత్తిన దుమ్ము తుఫాన్, దేశ రాజధాని వాతావరణంలో ఆకస్మిక మార్పు, తెలంగాణలో ఉత్తరాఖండ్ లాంటి వాతావరణం, దేశంలోని వివిధ ప్రాంతాల్లోనూ అనూహ్య మార్పులు

TS Agriculture Policy: వ్యవసాయం లాభసాటిగా మార్చటమే లక్ష్యం! సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించేలా అధికారులకు సీఎం కేసీఆర్ సూచనలు, మరోవైపు రాష్ట్రంలో లాక్డౌన్ పరిస్థితులపై సమీక్ష

COVID19 in TS: తెలంగాణలో కొత్తగా మరో 31 పాజిటి కేసులు, మరొక కరోనా మరణం నమోదు, రాష్ట్రంలో 1163కు చేరిన మొత్తం కోవిడ్ బాధితుల సంఖ్య, అయినప్పటికీ ఆక్టివ్ కేసుల సంఖ్య స్వల్పమే

Reverse Migration: తెలంగాణాకే మరలిన వలసలు, రాష్ట్రంలోని రైస్ మిల్లుల్లో పనిచేసేందుకు బిహార్ తదితర రాష్ట్రాల నుంచి తెలంగాణకు తరలి వస్తున్న వలస కూలీలు

Telangana: తెలంగాణలో కరోనా సోకిన నిండు గర్భినీకి ప్రత్యేక జాగ్రత్తలతో డెలివరీ, రాష్ట్రంలో కొత్తగా మరో 10 పాజిటివ్ కేసులు, 1132కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య, పరీక్షలు పద్ధతి ప్రకారమే జరుపుతున్నామని మంత్రి ఈటల పునరుద్ఘాటన

Rythu Bandhu: రైతు రుణమాఫీ, రైతుబంధు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం. వానాకాలం పంట సీజన్ ఆరంభమయ్యే నాటికి నేరుగా రైతుల ఖాతాల్లోనే రైతు బంధు నిధులు జమ చేయబడతాయని వెల్లడించిన మంత్రులు

Corona in Telangana: తెలంగాణలో కొత్తగా మరో 15 పాజిటివ్ కేసులు నమోదు, వలస కార్మికుల్లో ముగ్గురికి సోకిన వైరస్, రాష్ట్రంలో 1122కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య

Visakhapatnam Gas Leak: ఇదొక దురదృష్టకర సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపిన తెలంగాణ సీఎం కేసీఆర్, దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఐటీ మంత్రి కేటీఆర్

Visakhapatnam Gas Leakage: ఊపిరి తీసిన విషవాయువు, విశాఖపట్నం ఎల్జీ పాలిమర్స్ నుంచి రసాయన వాయువు లీక్, ముగ్గురి మృతి, వందలమందికి అస్వస్థత

Telangana: తెలంగాణలో 1100 దాటిన కోవిడ్-19 కేసులు, కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదు, హైదరాబాద్ సహా చుట్టుపక్కల జిల్లాలపై దృష్టి పెట్టాలని అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు

Liquor in Telangana: తెలంగాణలో మందుబాబుల చిత్రాలు, డ్యాన్సుతో అదరగొట్టిన మద్యం ప్రియుడు, క్యూ కట్టిన మహిళలు, వైన్ షాపుల ముందు చెప్పులతో క్యూ

Coronavirus In Telugu States: ఏపీలో 60, తెలంగాణలో 11 కొత్త కేసులు, రెండు తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న మద్యం షాపులు, తెలంగాణలో జోన్ల వివరాలు ఓ సారి తెలుసుకోండి

CM KCR Press Meet Highlights: నో మాస్క్, నో లిక్కర్, నేటి నుంచి తెలంగాణలో మద్యం అమ్మకాలు, మే 29 వరకు లాక్ డౌన్ పొడిగింపు, హైకోర్టు నిబంధనల మేరకు టెన్త్‌ పరీక్షలు, కరోనాతో కలిసి జీవించాల్సిందేనన్న తెలంగాణ సీఎం కేసీఆర్

Telangana: 1 నుంచి 9 వరకు ఫైనల్ ఎగ్జామ్స్ లేవు, నేరుగా పై తరగతులకు ప్రమోట్‌, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం, పీజీ మెడికల్‌ సీట్ల ఫీజు పెంపు, జూలైలో నీట్‌ పరీక్షను నిర్వహిస్తామని తెలిపిన ఎంసీఐ

Lockdown Violation in AP: ఏపీ‌కి క్యూ కట్టిన తమిళనాడు, తెలంగాణ మందుబాబులు, అధికారులకు తెలియడంతో అక్కడ మద్యం అమ్మకాలు నిలిపివేత, దేశ వ్యాప్తంగా భారీగా క్యూ లైన్లు

Telangana Lockdown 3.0: మద్యం అమ్మకాలపై తెలంగాణ సర్కారు నిర్ణయం ఎలా ఉండబోతోంది, స్వస్థలాలకు వెళ్లాలనుకునేవారికి అమల్లోకి ఈ పాస్ విధానం, ఎక్కడి వారు అక్కడే ఉండాలని ఏపీ సీఎం విజ్ఞప్తి

Telangana: తెలంగాణలో కొత్తగా మరో 21 పాజిటివ్ కేసులు నమోదు, ఆరెంజ్ జోన్‌లో ఉన్న జగిత్యాల నుంచి మరో కేసు నమోదు, రాష్ట్రంలో 1082కు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

COVID-19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో మరో 58 పాజిటివ్ కేసులు నమోదు, రాష్ట్రంలో 1583 కు చేరిన కోవిడ్-19 బాధితుల సంఖ్య; సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు అనుమతిస్తుండటంతో ఏపీ-టీఎస్ బార్డర్ వద్ద ట్రాఫిక్ జాం

IAF Tribute to COVID19 Warriors: కోవిడ్-19 పోరాట యోధులకు అరుదైన గౌరవం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఆకాశం నుంచి పూలవర్షంతో భారత వాయుసేన వందనం, దేశవ్యాప్తంగా స్పూర్థిని రగిల్చిన దృశ్యం

COVID-19 in India: భారత్‌లో 40 వేలకు చేరువైన కోవిడ్-19 బాధితుల సంఖ్య, గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2644 పాజిటివ్ కేసులు నమోదు, 1300 దాటిన కరోనా మరణాలు