సినిమా

Kangana Ranaut: బాలివుడ్ నటి కంగనారనౌత్ కు చంపేస్తామని బెదిరింపులు, చావుకైనా తెగిస్తానంటూ కంగనా ప్రతి సవాల్, భటిండాకు చెందిన వ్యక్తిపై కేసు నమోదు...

Krishna

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) కు హతమారుస్తామని బెదిరింపులు వచ్చాయి. ఆ తర్వాత నటి పోలీసులకు ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది. కంగనా రనౌత్ (Kangana Ranaut) దాని సమాచారాన్ని , ఎఫ్ఐఆర్ కాపీని సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకుంది.

Seetharama Sastry Dies: ఆరేళ్ల క్రితమే..సిరివెన్నెల మృతికి ప్రధాన కారణం ఇదే, ప్రకటన విడుదల చేసిన కిమ్స్ వైద్యులు, నా రెండు భుజాలు విరిగిపోయాయని తెలిపిన దర్శకుడు కే. విశ్వనాథ్‌, సంతాపం తెలిపిన ఉపరాష్ట్రపతి

Hazarath Reddy

ప్రముఖ గేయ రచయిత ‘సిరి వెన్నెల’ సీతారామశాస్త్రి(66) మృతిపై కిమ్స్‌ వైద్యులు ప్రకటన విడుదల చేశారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ సంబంధిత సమస్యలతో మంగళవారం సాయంత్రం 4.07 గంటలకు తుదిశ్వాస విడిచారని వైద్యులు వెల్లడించారు.

Sirivennela Seetharama Sastry Dies: సిరివెన్నెల మరణం తెలుగు చిత్రరంగానికి తీరని లోటు, సంతాపం తెలిపిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు

Hazarath Reddy

Sirivennela Seetharama Sastry Dies: తెలుగు సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల, ఆయన మరణం తెలుగువారికి తీరని లోటంటూ సీఎం జగన్ సంతాపం

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతిపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అన్నారు. ఆయన మరణం తెలుగువారికి తీరని లోటన్నారు.

Advertisement

Sitaramasastri No More: సిరివెన్నెల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారాలు అందుకున్న గీతాలు ఇవే

Krishna

సినీ వినీలాకాశంలో ఎన్ని తారలున్నా చల్లని జాబిలి వెలుగులు పంచుతూ తనకంటూ సుస్థిర స్థానం ఏర్పరచుకున్న సిరివెన్నెల లలిత గీతాలు రాయడంలో కూడా ఉపద్రష్ఠులు. అసలు ఇది అని ప్రత్యేకంగా చెప్పకుండా తెలుగులో ప్రజనీకానీకి తెలిసిన/తెలియని సాహిత్య ప్రక్రియలన్నింటినీ పలకరించేసారు సిరివెన్నెల.

Sitaramasastri No More: సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూత, శ్వాసకోశ సంబంధిత సమస్యలతో తిరిగిరాని లోకాలకు..లెక్కలేనన్ని అవార్డులు సొంతం చేసుకున్న సినీ గేయ రచయిత,

Hazarath Reddy

తెలుగు సిని పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశ్రాస్త్రి తిరిగిరాని లోకాలకు (Sitaramasastri No More) వెళ్లిపోయారు

#SirivennelaSeetharamaSastry: ఐసీయూలో సిరివెన్నెల సీతారామశాస్త్రి, న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరిన ప్రముఖ సినీ గేయ రచయిత, ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పరిశీలిస్తున్నారని తెలిపిన కిమ్స్ యాజమాన్యం

Hazarath Reddy

ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ ఆస్పత్రిలో (Secunderabad Kims Hospital) చికిత్స పొందుతున్నారు.

Pakistan Model Sauleha Apology: క‌ర్తార్‌పూర్‌ గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్, క్షమాపణలు చెప్పిన పాకిస్థాన్‌ మోడ‌ల్‌ సౌలేహ

Hazarath Reddy

పాకిస్థాన్‌కు చెందిన మోడ‌ల్‌ సౌలేహ సిక్కు మ‌త‌స్థుల‌ను అవ‌మానించే విధంగా క‌ర్తార్‌పూర్‌లో (Gurdwara Darbar Sahib in Kartarpur) ఉన్న గురుద్వారా ద‌ర్బార్ సాహిబ్‌లో ఫోటో షూట్ నిర్వ‌హించింది. ఆ ఫోటోల‌ను (Bareheaded Photo) ఆమె సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది.

Advertisement

Sivasankar Master No More: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ జీవిత విశేషాలు ఇవే...

Krishna

Sivasankar Master: ప్రముఖ డాన్స్ మాస్టర్ శివశంకర్ కరోనాతో కన్నుమూశారు. కరోనా తీవ్ర స్థాయికి చేరుకోవడం వల్ల మాస్టర్‌ను వెంటిలేటర్‌పై పెట్టి వైద్యులు చికిత్సను అందించారు. ఆయనకు కొందరు సినీ ప్రముఖులు ఆర్థికంగా సాయం కూడా చేశారు. అయినా మాస్టర్ కరోనాతో పోరాడలేక వెనుదిరిగారు.

Shiva Shankar No More: సినీ పరిశ్రమలో విషాదం, కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కన్నుమూత, నివాళులు అర్పించిన సినీ, రాజకీయ ప్రముఖులు

Naresh. VNS

ప్రముఖ కొరియోగ్రాఫర్‌(Choreographer ), నటుడు(Actor) శివ శంకర్‌ మాస్టర్‌(72)( Shiva Shankar) కన్నుమూశారు. ఇటీవల కరోనా(Corona) బారిన పడిన ఆయన హైదరాబాద్‌ ఏఐజీలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తమిళ(Kollywood), తెలుగు(Tollywood) చిత్రాలతో పాటూ 10 భాషల్లోని 800లకు పైగా చిత్రాల్లో పాటలకు ఆయన కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. శివశంకర్‌ మాస్టర్ ‘కురువికూడు’ చిత్రంతో కొరియోగ్రాఫర్‌గా మారారు.

Acharya​ - Siddha's Saga Teaser: వేటకు సిద్ధమైన రాంచరణ్, ఆచార్య నుంచి సిద్ధాస్ సాగా టీజర్ విడుదల, చిరుతలా రెచ్చిపోయిన చెర్రీ...

Krishna

మెగాస్టార్ చిరంజీవి - కాజల్ అగర్వాల్ జంటగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం "ఆచార్య" నుంచి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ విడుదల అయ్యింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కి సంబంధించిన "సిద్ధాస్‌ సాగా" పేరుతో టీజర్ ని నవంబర్ 28న సాయంత్రం 4 గంటలకు విడుదల చేశారు.

Arrangements of Love: అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ లవ్ ద్వారా హాలీవుడ్ లోకి సమంత, సినిమాలో బై సెక్సువల్ అమ్మాయిగా కనిపించనున్న బ్యూటీ, ఇష్టమైన దర్శకుడితో నటించడం ఆనందంగా ఉందంటూ ట్వీట్

Hazarath Reddy

సమంత హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. పెళ్లి..విడాకుల తర్వాత డిసెంట్‌ రోల్స్‌ సెలక్ట్‌ చేసుకున్న సామ్‌ ‘ఫ్యామిలీ మ్యాన్‌ 2’ వెబ్‌ సిరీస్‌ తర్వాత భిన్నమైన కథలో నటించబోతోంది.అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్ ల‌వ్‌’ (Arrangements of Love) అనే చిత్రంతో హాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తున్నట్లుగా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది.

Advertisement

RRR Janani Song: జననీ.. ప్రియ భారత జననీ.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాకి ఆత్మలాంటి పాటను విడుదల చేసిన టీం, పాట కోసం రెండు నెలలు శ్రమించిన మ్యూజిక్ డైరక్టర్ కీరవాణి

Hazarath Reddy

జననీ.. ప్రియ భారత జననీ..’ అనే పాట ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకి ఆత్మలాంటిదని ఎస్‌ఎస్ రాజమౌళి తెలిపారు. ఈ పాట కోసం పెద్దన్న (కీరవాణి) రెండు నెలలు శ్రమించారన్నారు. ఆయనే ఈ పాటకు లిరిక్స్‌ కూడా రాశారని పేర్కొన్నారు.

Singer Harini Father Dies: సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనా, పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఏం చెబుతోంది, బెంగళూరులోని రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పద స్థితిలో గాయని హరిణి తండ్రి మృతదేహం

Hazarath Reddy

తెలుగు గాయని హరిణి తండ్రి, సుజనా ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావుది హత్యేనని పోస్టుమార్టం నివేదికలో తేలినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న ఏకే రావు సుమారు వారం రోజుల కింద కనిపించకుండా పోయారు. దీనిపై ఆయన కుటుంబ సభ్యులు ఇక్కడి పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

Chiranjeevi Konidela: ఏపీ సర్కారు నిర్ణయాన్ని స్వాగతించిన మెగాస్టార్‌ చిరంజీవి, ఆన్‌లైన్‌ టిక్కెటింగ్‌ బిల్లుపై స్పందించిన టాలీవుడ్ అగ్రనటుడు

Hazarath Reddy

ఆన్‌లైన్‌ టికెటింగ్‌ సంబంధించి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంపై మెగాస్టార్‌ చిరంజీవి ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆన్‌లైన్‌ విధానం వల్ల థియేటర్లు, కార్మికులకు మనుగడ ఉంటుందన్నారు. టికెటింగ్‌పై పారదర్శకత ముఖ్యమన్నారు. ఈ బిల్లును మెగాస్టార్‌ చిరంజీవి స్వాగతిస్తూ.. సోషల్‌ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Will Smith: సెక్స్‌ చేస్తుండగా.. వీర్యం కారే సమయంలో ప్రాణం పోయేది, హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ సంచలన వ్యాఖ్యలు, 16 ఏళ్లకే లవ్ బ్రేకప్ అయిందని, అందుకే విచ్చలవిడిగా శృంగారం చేశానని తన బుక్ ‘విల్’ లో వెల్లడి

Hazarath Reddy

ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ తన తొలి లవ్ ఫెయిల్యూర్ గురించి తాజా పుస్తకం విల్ లో రాశాడు. ఈ బుక్‌లో (Will Smith's memoir Will) తనకు 16 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు జరిగిన మొదటి బ్రేకప్ గురించి ప్రస్తావించాడు. విల్ స్మిత్ తన 16వ ఏట మొదటి సారి బ్రేకప్ (Hollywood actor on using sex to cope with first heartbreak) బాధ ఎలా ఉంటుందో రుచి చూశానని పుస్తకంలో తెలిపాడు.

Advertisement

Kamal Haasan Health Update: కరోనా నుంచి కోలుకుంటున్న క‌మ‌ల్ హాస‌న్, త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి వస్తారంటూ శృతి హాస‌న్ ట్వీట్, కమల్‌ ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్న రజనీకాంత్

Hazarath Reddy

నా తండ్రి ఆరోగ్యం గురించి ప్రార్ధించిన వారందరికి ధన్యవాదాలు. ప్రస్తుతం తను కోలుకుంటున్నాడు. త్వరలోనే మీ అందరితో మాట్లాడటానికి ఎదురుచూస్తున్నారు” అంటూ ట్వీట్ చేసింది.

Shiva Shankar Master Health Update: విషమంగా శివశంకర్ మాస్టర్‌ ఆరోగ్యం, రంగంలోకి దిగిన సోనూసూద్, ఆయన ప్రాణాలు రక్షించేందుకు అన్నివిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వెల్లడి, కోవిడ్‌ కారణంగా ఊపిరితిత్తుల్లో 75 శాతం ఇన్‌ఫెక్షన్‌

Hazarath Reddy

ప్రముఖ సీనియర్ డాన్స్ కొరియోగ్రాఫర్ జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్ మాస్టర్‌ కరోనా బారీన (Choreographer Shiva Shankar critical with COVID-19) పడిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం (Shiva Shankar Master Health Update) విషమంగా ఉంది.

Kaikala Health Update: మా నాన్న బతికే ఉన్నాడు, ఆ చావు వార్తలు ఆపండి, తప్పుడు వార్తలు ప్రచారం చేయవద్దని కోరిన కైకాల స‌త్య‌నారాయ‌ణ కూతురు, ఆయన కోలుకుంటున్నారని వీడియో ద్వారా వెల్లడి

Hazarath Reddy

నాన్న‌గారి ప‌రిస్థితి బాగానే వుంది. ఆయ‌న కోలుకుంటున్నారు. బాగా స్పందిస్తున్నారు. అంద‌రితో మాట్లాడుతున్నారు. నిన్న డాక్ట‌ర్ మాదాల ర‌విగారు వ‌చ్చారు. ఆయ‌న‌తో కూడా మాట్లాడి థ‌మ్స‌ప్ కూడా చూపించారు. కాబ‌ట్టి ఎవ‌రూ ఆందోళ‌న చెందాల్సిన ప‌నిలేదు. ద‌య‌చేసి త‌ప్పుడు స‌మాచారం ఇచ్చి ప్ర‌జ‌ల‌ను ఆందోళ‌న‌కు గురిచేయొద్దు అని రిక్వెస్ట్ చేశారు.

Kamal Haasan Covid: ఐసోలేషన్‌లో కమల్‌ హాసన్‌, అమెరికా నుంచి వచ్చిన తరువాత కరోనా బారిన పడిన అగ్ర నటుడు, దయ చేసి ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ట్వీట్

Hazarath Reddy

ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కరోనా (Kamal Haasan Covid) బారిన పడ్డారు. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు తిరిగొచ్చిన ఆయన స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇదే విషయాన్ని ఆయన ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ఆయన తమిళంలో ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement