తాజా వార్తలు
Double I smart Trailer: డబుల్ ఇస్మార్ట్ లో డబుల్ ఎనర్జీ చూపించిన రామ్, యాక్షన్ తో పాటూ కామెడీలోనూ రామ్ టైమింగే వేరు..
VNSఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ (Double I smart Teaser), పాటలు ప్రేక్షకులను అలరించాయి. ఇస్మార్ట్ శంకర్ సినిమా హిట్ కొట్టడంతో డబుల్ ఇస్మార్ట్‌పై (I smart) ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి. రామ్ పోతినేని యాటిట్యూడ్, కామెడీని ట్రైలర్ లో చూపించారు.
Bangladesh Violence: బంగ్లాదేశ్ లో మరోసారి రక్తపాతం, ఏకంగా 32 మంది మృతి, ఇంటర్నెట్ సేవలు బంద్
VNSబంగ్లాదేశ్ రిజర్వేషన్లకు (Bangladesh)వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం సాయంత్రం 6 గంటల నుంచి దేశవ్యాప్తంగా కర్ఫ్యూ ప్రకటించింది. ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనల్లో 32 మంది ప్రాణాలు వదిలారు.
Abids Kidnap Case:వీడియో ఇదిగో.. గంటల వ్యవధిలోనే కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు, కిడ్నాప్ చేసిన వ్యక్తిని చితకాదిన కుటుంబ సభ్యులు
Arun Charagondaహైదరాబాద్ అబిడ్స్ కిడ్నాప్ కేసును గంటల్లోనే చేధించారు పోలీసులు. చాక్లెట్ ఆశ చూపి ఆరేళ్ల బాలికను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం గాలింపు బృందాలు బరిలోకి దిగగా గంటల వ్యవధిలోనే చేధించారు పోలీసులు. కిడ్నాప్ చేసిన నిందితుడిని చితకబాదారు కుటుంబ సభ్యులు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది
Astrology: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు జరుపుకోవాలి..ఎలా జరుపుకోవాలి పాటించాల్సిన నియమాలు ఇవే.. ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో బంగారం కురిపించడం ఖాయం.
sajayaశ్రావణమాసం అంటేనే చాలా శుభకరం. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు అనేక రకాలైనటువంటి నోములు, వ్రతాలు ఆడవాళ్లు జరుపుకుంటారు. భర్త ఆరోగ్యం, పిల్లల ఆరోగ్యం ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి. మానసిక సమస్యల నుంచి బయటపడడానికి ఈ లక్ష్మీదేవి వ్రతాన్ని చేసుకుంటారు.
Astrology: ఆగస్టు 16 నుంచి శని గమనంలో మార్పు..ఈ 3 రాశులకు ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది కష్టకాలం నడుస్తుంది.
sajayaజ్యోతిష శాస్త్రం ప్రకారం శని చాలా ప్రభావంతమైన గ్రహం. ఈ గ్రహం కదలిక చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆగస్టు 16న శని గ్రహం గమనంలో మార్పు కారణంగా ఈ మూడు రాశుల వారికి తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది.
Astrology: ఈ నాలుగు తేదీల్లో జన్మించిన వారు కుబేరులు అవుతారు.. డబ్బు సంపాదించడంలో నిపుణులు.
sajayaజ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రాశి వల్ల కొంత మందికి అనుకూల ప్రయోజనాలు ఉంటాయి. అదే విధంగా సంఖ్య శాస్త్రంలో కూడా రాడిక్స్ సంఖ్య కలిగి ఉంటుంది. ఈ సంఖ్య వారి అదృష్టాన్ని తెలియజేస్తుంది.
KTR On CM Revanth Reddy US Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్, మాకైతే తెలంగాణ ఫస్ట్
Arun Charagondaతెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటపై ఆసక్తికర ట్వీట్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రభుత్వం నుంచి భారీ బృందం అమెరికా, దక్షిణ కొరియా పర్యటనలకు వెళ్తున్నది. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డికి, మంత్రి శ్రీధర్‌బాబుకు నా శుభాకాంక్షలు. ఆల్ ది బెస్ట్ అన్నారు.
Maharashtra: వీడియో ఇదిగో..సెల్ఫీ తీసుకుంటూ లోయలో పడిన యువతి, 150 అడుగుల లోయ నుండి?
Arun Charagondaమహారాష్ట్రలోని సతారా జిల్లా బోర్నె ఘాటు సమీపంలో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఘాటు సమీపంలో స్నేహితులతో సెల్ఫీలు తీసుకునేందుకు ప్రయత్నించారు. వారిలో ఓ యువతి జారి 150 అడుగుల లోతైన లోయలో పడిపోయింది. సమీపంలోనే ఉన్న శివేంద్ర రాజే సేఫ్టీ బృందం ఆమెను క్షేమంగా పైకి తీసుకొచ్చింది.
Health Tips: కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారా అయితే అవిస గింజలతో చెక్.
sajayaఅవిస గింజలు వీటిని ఫ్లాక్ సీడ్స్ అని అంటారు. చూడడానికి చాలా చిన్నగా ఉన్న వీటిలో ఉన్నటువంటి ఔషధ గుణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది మన శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ తగ్గించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
Allu Arjun: కేరళ వరద బాధితులకు అండగా అల్లు అర్జున్, రూ. 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ప్రకటన
Arun Charagondaభారీ వర్షాలతో కేరళ అతలాకుతలమైన సంగతి తెలిసిందే. ముఖ్యంగా వయనాడు దాని చుట్టు పక్కల ప్రాంతాల్లో నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. కేరళ వరద బాధితులను ఆదుకునేందుకు పెద్ద ఎత్తున సినీ నటులు ముందుకు వస్తున్నారు.
Health Tips: బోడ కాకరకాయల్లో ఉండే ఔషధ గుణాల గురించి తెలుసా.
sajayaకేవలం సంవత్సరంలో వర్షాకాలంలో మాత్రమే లభించే కూరగాయ బోడ కాకరకాయ. దీనిని ఆ కాకరకాయ అని కూడా అంటారు. దీనిలో పోషక విలువలు చూస్తే చికెన్, మటన్ కంటే కూడా ఎక్కువ పోషకాలను కలిగి ఉంటుంది.
Film Fare Awards 2024: ఫిల్మ్ ఫేర్ అవార్డులన్నీ ఆ మూడు సినిమాలకే, ఉత్తమ నటుడిగా నాని, ఉత్తమ చిత్రంగా బలగం, ఇంకా అవార్డులు ఎవరెవరికి అంటే?
Arun Charagonda69వ ఫిల్మ్ ఫేర్ అవార్డుల కార్యక్రమం హైదరాబాద్‌లో కన్నుల పండువగా జరిగింది. సౌత్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటులు అందరూ ఈ వేడుకకు హాజరయ్యారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో మూడు సినిమాలు సత్తాచాటాయి. అవార్డులన్ని ఈ మూడు సినిమాలకే రావడం విశేషం. ప్రేక్షకులను ఆకట్టుకున్న దసరా, బలగం, బేబి చిత్రాలు ఫిల్మ్ ఫేర్‌లోనూ సత్తాచాటాయి.
Health Tips: నోటి దుర్వాసనతో బాధపడుతున్నారా..అయితే మీకు ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నట్లే.
sajayaకొంతమందిలో సరిగ్గా బ్రష్ చేసుకోకపోవడం వల్ల నోటి దుర్వాసన అనేది వస్తుంది. అలా కాకుండా ఎటువంటి దంత సమస్యలు లేకుండా కేవలం నోటి దుర్వాసన వస్తున్నట్లయితే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
Andhra Pradesh: వైసీపీ నేతపై హత్యాయత్నం, ఎన్టీఆర్ జిల్లాలో దారుణం, కర్రలతో దాడి, కారు ధ్వంసం
Arun Charagondaఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. కర్రలతో ప్రత్యర్ధులు దాడి చేశారు.కారును ధ్వంసం చేశారు.వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
Health Tips: మొలకెత్తిన పెసలు తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా.
sajayaపెసలు ప్రోటీన్ పుష్కలంగా ఉండే ఆహార పదార్థం. ఇందులో ప్రోటీన్ తో పాటు అనేక రకాలైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువుతో బాధపడేవారు మొలకెత్తి ఈ పెసలను గింజలు తీసుకున్నట్లయితే మీరు వెయిట్ లాస్ అవుతారు. పెసలలో ప్రోటీన్ అధిక శాతం ఉంటుంది.
Nizamabad: గొడ్డుకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం, ప్రిన్సిపాల్‌పై మండిపాటు ,ఎంఈవోకు ఫిర్యాదు
Arun Charagondaగొడ్డు కారంతో మధ్యాహ్న భోజనం వండించిన సంఘటన నిజామాబాద్ కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో చోటు చేసుకుంది. కారంలేని పప్పు వడ్డించారని పిల్లలు తినడానికి ఇష్టపడలేదు. దీంతో పిల్లలకు కారం,నూనె పోసి ఇవ్వగా దాంతోనే తిన్నారు. విషయం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు ప్రధానోపాధ్యాయుడిపై మండిపడి, ఎంఈవోకు ఫిర్యాదు చేశారు.
Vishakhapatnam: విశాఖ రైల్వే స్టేషన్ లో అగ్ని ప్రమాదం, ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, పూర్తిగా దగ్దమయిన బోగిలు..వీడియో
Arun Charagondaఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇవాళ ఉదయం ఓ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగి.. పలు బోగీలు అగ్నికి ఆహుతయ్యాయి. కోర్బా నుంచి విశాఖకు వచ్చిన రైలు ఏసీ బోగీల్లో మంటలు చెలరేగడంతో.. బీ 6, బీ7, ఎం1లు పూర్తిగా దగ్ధమయ్యాయి.
AP Volunteer System: వలంటీర్ వ్యవస్థలో మార్పులు, శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు, కొంతమందితోనే వలంటీర్ సిస్టమ్, చంద్రబాబు కీలక నిర్ణయం?
Arun Charagondaఏపీలో వలంటీర్ వ్యవస్థపై క్లారిటీ వచ్చేసింది. ఏపీ ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో వలంటీర్ల సేవలను వాడుకోవాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం వలంటీర్ వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని టీడీపీ అధినేత ఆలోచిస్తున్నారు.
Uttar pradesh: ఉత్తర ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై డబుల్ డెక్కర్ బస్సు - కారు ఢీ, 7 మంది మృతి..వీడియో
Arun Charagondaఉత్తరప్రదేశ్ ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్సు మరియు కారు ఢీకొన్న ప్రమాదంలో 7 మంది మృతి చెందారు.
Bihar: బీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు, ఆల్‌ఖైదా పేరుతో బెదిరింపులు, అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు
Arun Charagondaబీహార్ ముఖ్యమంత్రి కార్యాలయానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. పాట్నాలోని సీఎం కార్యాలయానికి బెదిరింపు రావడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.