తాజా వార్తలు

Viral Video: యువకుల స్టంట్...గాయాలతో బయటపడ్డారు, పాట్నాలో వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

బిహార్‌లోని పాట్నా హైవేలో యువకులకు తృటిలో ప్రమాదం తప్పింది(viral video). పాట్నా హైవేలో (Patna highway)రెండు వాహనాల మధ్యలో నుంచి ప్రమాదకరంగా వెళ్లడానికి ప్రయత్నించారు ద్విచక్ర వాహనదారులు.

Telangana: లంచం పేరుతో ఆర్టీఓ అధికారుల వేధింపులు.. కరెంట్ తీగలు పట్టుకుంటానని బెదిరింపు, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

లంచం పేరుతో ఆర్టీఓ అధికారులు వేధిస్తున్నారని లారీ ఓనర్ నిరసన వినూత్నంగా నిరసన తెలిపారు. తెలంగాణలోని పెద్దపల్లి ఆర్టీఓ కార్యాలయం ఎదుట కరెంటు తీగలు పట్టుకుంటానని లారీ పైకి ఎక్కి లారీ ఓనర్ అనిల్ గౌడ్ నిరసన చెప్పారు.

New Delhi Railway Station Stampede: న్యూఢిల్లీ రైల్వే స్టేషన్‌ తొక్కిసలాట ఘటన దురదృష్టకరం..బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరిన టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్ గౌడ్

Arun Charagonda

న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాట దుర్ఘటన దురదృష్టకరం అన్నారు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud). తొక్కిసలాట ఘటనలో 18 మంది మరణించడం మనసును కలిచివేసిందన్నారు.

Producer Krishnaveni Passes Away: అలనాటి నటి, నిర్మాత కృష్ణవేణి (101) కన్నుమూత..వృద్దాప్య సమస్యలతో తుది శ్వాస విడిచిన కృష్ణవేణి

Arun Charagonda

అలనాటి నటి , నిర్మాత కృష్ణవేణి కన్నుమూశారు. 1936లో సతీ అనసూయతో సినిమా రంగానికి పరిచయం అయ్యారు కృష్ణవేణి. 1949లో మనదేశం సినిమా నిర్మాతగా ఎన్టీఆర్ ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు కృష్ణవేణి

Advertisement

Emotional Video: కొడుకు రిటైర్మెంట్.. లైవ్ రేడియో షోలో 94 ఏళ్ల తల్లి మాటలతో కొడుకు కన్నీటి పర్యంతం, వైరల్‌గా మారిన వీడియో

Arun Charagonda

తల్లి ప్రేమ ఎప్పుడూ ప్రత్యేకమే. ఎంత ఎత్తుకు ఎదిగిన తల్లి ప్రేమకు కొలమానం ఉండదు. తాజాగా ఓ కొడుకు రిటైర్మెంట్ సందర్భంగా 94 ఏళ్ల తల్లి సర్‌ప్రైజ్ ఇచ్చింది(Emotional Video).

CM Revanth Reddy: నేను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీతో ఎలాంటి గ్యాప్ లేదన్న సీఎం రేవంత్ రెడ్డి, ప్రశ్నించే పరిస్థితి ఎప్పుడూ తెచ్చుకోనని వెల్లడి

Arun Charagonda

తాను కాంగ్రెస్ సైనికుడిని...రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేస్తానని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). ఢిల్లీ పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీతో(Rahul Gandhi) భేటీ అయిన రేవంత్.. రాహుల్‌తో ఎలాంటి గ్యాప్ లేదని వెల్లడించారు.

Delhi Railway Station Stampede Update: ఢిల్లీ రైల్వేస్టేషన్‌ తొక్కిసలాట ఘటనలో 18 మంది మృతి.. ఎక్స్‌ గ్రేషియా ప్రకటించిన రైల్వే శాఖ.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం

Rudra

ఢిల్లీ రైల్వేస్టేషన్ లో జరిగిన తొక్కిసలాటలో మరణించిన మృతుల కుటుంబాలకు రైల్వే శాఖ పరిహారాన్ని ప్రకటించింది.

Road Accident: లారీ-ఆర్టీసీ బస్సు ఢీ.. పాన్‌ షాపులోకి దూసుకెళ్లిన లారీ.. పార్క్ చేసి ఉన్న వాహనాలు నుజ్జునుజ్జు.. పలువురికి గాయాలు.. జనగామ జిల్లా పాలకుర్తిలో ఘటన (వీడియో)

Rudra

జనగామ జిల్లా పాలకుర్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో వచ్చిన ఓ లారీ ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. దీంతో ఆ లారీ అదే స్పీడ్‌ తో పాన్‌ షాపులోకి దూసుకెళ్లింది.

Advertisement

Baboon At Hanuman Temple: ఆంజనేయ స్వామి ఆలయంలో కొండముచ్చు.. హనుమంతుడి విగ్రహం పాదాల వద్ద కూర్చొన్న వైనం.. ఎక్కడంటే? (వీడియో)

Rudra

సాధారణంగా కొన్నిసార్లు జంతువులు గుళ్లలో ప్రవేశిస్తుంటాయి. మనుషుల్లా పూజలు చేయాలనుకుంటాయో ఏంటో కానీ.. అవి దేవుడి గుడుల చుట్టు ప్రదక్షిణలు చేస్తుంటాయి.

Viral Video: రైల్వే ట్రాక్ దాటాలనుకొని మధ్యలోనే ఆగిపోయిన కారు.. ఢీకొట్టిన రైలు.. డ్రైవర్ ఎలా బయటపడ్డాడో చూశారా? (వీడియో)

Rudra

అమెరికాలోని ఉటాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. లేటన్‌ లో ఓ కారు రైల్వే ట్రాక్ దాటే సమయంలో రైలు గేటు పడింది. అప్పటికే కారు ట్రాక్ మీదికి వెళ్లింది.

Student Paraglides To Exam Centre: పారాగ్లైడింగ్ చేస్తూ పరీక్షా కేంద్రానికి వెళ్లిన విద్యార్థి.. మహారాష్ట్రలో ఘటన.. ఎందుకంటే? (వీడియోతో)

Rudra

సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకోవడానికి సిటీలో భారీ ట్రాఫిక్‌ ను చేదించడానికి మహారాష్ట్రలోని సతారా జిల్లాలో ఒక విద్యార్థి పారాగ్లైడింగ్ అనే అసాధారణమైన మార్గాన్ని ఎంచుకున్నాడు.

Delhi Railway Station Stampede Update: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట ఘటనలో 18కి చేరిన మృతుల సంఖ్య.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో నలుగురు చిన్నారులు.. 11 మంది మహిళలు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Rudra

ఢిల్లీ రైల్వేస్టేషన్ లో శనివారం రాత్రి భారీ తొక్కిసలాట సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకొని అనంతరం ఈ తొక్కిసలాట జరుగడంతో 18 మంది మృత్యువాత పడ్డారు.

Advertisement

Delhi Railway Station Stampede: మహాకుంభమేళా రద్దీ నేపథ్యంలో ఢిల్లీ రైల్వేస్టేషన్‌ లో భారీ తొక్కిసలాట.. 15 మంది మృతి.. మరో 30 మందికి పైగా గాయాలు.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు.. స్టేషన్ లో భయానక దృశ్యాలు (వీడియో)

Rudra

ఢిల్లీ రైల్వేస్టేషన్ లో శనివారం రాత్రి భారీ తొక్కిసలాట సంభవించింది. ప్రయాణికుల మధ్య తోపులాట చోటుచేసుకొని అనంతరం ఈ తొక్కిసలాట జరుగడంతో 15 మంది మృత్యువాత పడ్డారు.

8th Pay Commission: ఈ ఉద్యోగుల జీతం భారీగా పెరుగనుంది! 8వ వేతన సంఘం ప్రతిపాదనలు అమలైతే ఒక్కసారిగా ఎంత జీతం పెరుగుతుందంటే?

VNS

కేంద్ర ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని (8th Pay Commission) ప్రకటించింది. ఈ ప్రకటనతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులలో (Central Government Employees) ఆనందం వెల్లివిరుస్తోంది. అప్పటి నుంచి ఉద్యోగులందరూ ఎప్పుడు అమలు చేస్తారా? ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Pawan Kalyan Donates Rs 50 Lakhs To NTR Trust: ఎన్టీఆర్ ట్రస్ట్‌కు పవన్‌ కల్యాణ్ భారీ డొనేషన్‌, టికెట్‌ కొనలేదు అందుకే రూ. 50 లక్షలు ఇస్తున్నా అంటూ ప్రసంగం

VNS

డిప్యూటీ సీఎం పవన్ మాట్లాడుతూ.. తలసేమియా బాధిత పిల్లలకు సాయం అందించేందుకు ఎన్టీఆర్ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈవెంట్ నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు.. తనలోని దాన గుణాన్ని మరోసారి పవన్ నిరూపించుకున్నారు.

How Gravity Will Challenge Sunita Williams: భూమిపైకి తిరిగి వచ్చాక సునితా విలియమ్స్‌కు తీవ్ర ఇబ్బందులు తప్పవు, పెన్సిల్ ఎత్తినా వర్కవుట్ చేసినంత అలసట రావడం ఖాయం

VNS

అనుకోని పరిస్థితుల్లో అంతరిక్ష కేంద్రంలో ఉండిపోవాల్సి వచ్చిన ఇద్దరు నాసా (NASA) వ్యోమగాములు సునీతా విలియమ్స్‌ (Sunita williams) బుచ్‌ విల్మోర్‌ (Butch Wilmore) తిరుగు ప్రయాణం దాదాపు ఖరారైంది. ఎనిమిది నెలల ఎదురుచూపుల తర్వాత.. మార్చి 19న వారు భూమి మీదకు బయల్దేరనున్నారు. జీరో గ్రావిటీ నుంచి గురుత్వాకర్షణ (Gravity) కలిగిన వాతావరణంలోకి రానున్న వారికి సమస్యలు తప్పవట.

Advertisement

Uttar Pradesh: నేషనల్‌ హైవేపై బోల్తా పడ్డ కోళ్ల వ్యాన్‌, ఎగబడ్డ జనం, ఆ తర్వాత ఏమైందో చూడండి! (వీడియో ఇదుగో)

VNS

అమేథి నుంచి ఫిరోజాబాద్‌కు కోళ్లను రవాణా చేస్తున్న వాహనం డ్రైవర్‌, నిద్ర మత్తులో అదుపుకోల్పోయాడు. దీంతో కన్నౌజ్ ఎక్స్‌ప్రెస్‌వేపై అది బోల్తాపడింది. ఆ వాహనంలోని కోళ్లు రోడ్డు పక్కన పడ్డాయి.

Delhi Metro Viral Video: ఢిల్లీ మెట్రో స్టేషన్‌లో గేట్లు దూకి లోపలికి దూసుకొచ్చిన ప్రయాణికులు! వైరల్‌గా మారిన వీడియో, క్లారిటీ ఇచ్చిన ఢిల్లీ మెట్రో

VNS

కొందరు వ్యక్తులు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ (AFC) గేట్ల పైనుంచి దూకి బయటకు వెళ్లారు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. దీంతో ముస్లిం యువకుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. అక్కడి సిబ్బంది, సెక్యూరిటీ సిబ్బంది వారిని పట్టించుకోలేదని కొందరు ఆరోపించారు.

Mangli On Arasavalli Temple Controversy: అరసవల్లి ఆలయం వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ..దేవుడి కార్యక్రమానికి రాజకీయ ముద్ర వేస్తారా? అంటూ ప్రశ్న

Arun Charagonda

అరసవల్లి టెంపుల్ వివాదంపై సింగర్ మంగ్లీ లేఖ విడుదల చేసింది. దేవుడి కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్ర వేసి ఆరోపణలు చేయటం అన్యాయం కాదా ? అని ప్రశ్నించారు

Fungus In Beer: ధరలు పెంచి కల్తీ బీర్లు అమ్ముతారా.. మద్యం ప్రియులు ఫైర్, జనగామ జిల్లా దేవరుప్పులలో ఘటన, మందుబాబుల ఆగ్రహం

Arun Charagonda

తెలంగాణలో ఇటీవలె బీర్ల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. బీరుపై ఏకంగా 30 రూపాయలు పెరుగగా ఇది మందుబాబులకు షాకిచ్చింది.

Advertisement
Advertisement