తాజా వార్తలు
Vijay Deverakonda: మహా కుంభమేళాకు హీరో విజయ్ దేవరకొండ..తల్లితో కలిసి కుంభమేళాకు విజయ్, వీడియో
Arun Charagondaనటుడు విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) కుంభమేళాకు బయలుదేరాడు. తల్లితో కలిసి కుంభ మేళాకు బయలు దేరారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ కుంభమేళాకు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Sonu Sood On Arrest Warrant: అరెస్ట్ వారెంట్‌పై స్పందించిన సోనూ సూద్ .. సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరం, కంగారు పడవద్దని అభిమానులకు విజ్ఞప్తి
Arun Charagondaఅరెస్ట్ వారెంట్‌పై స్పందించారు నటుడు సోనూ సూద్(Sonu Sood On Arrest Warrant). సెలబ్రిటీలను టార్గెట్ చేయడం చాలా బాధాకరమన్నారు.
GHMC Demolitions: ఉప్పల్ చిలకనగర్‌లో జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు.. పాలబూత్ కూల్చేయడంతో బాధితురాలి ఆవేదన, న్యాయం చేయాలని పెట్రోల్ డబ్బాతో ఆందోళన, వీడియో ఇదిగో
Arun Charagondaఓ వైపు హైడ్రా మరోవైపు జీహెచ్‌ఎంసీ కూల్చివేతలు9GHMC Demolitions).. వెరసీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.
Tamil Nadu: వీడియో ఇదిగో, అమితవేగంతో ఢీకొట్టిన బస్సు, ఎగిరి అవతలపడినా చిన్న గాయాలతో బయటపడిన ఓ వ్యక్తి, అదృష్టం అంటే ఇతనిదే అంటున్న నెటిజన్లు
Hazarath Reddyతమిళనాడులోని కన్యాకుమారిలో ఓ వ్యక్తి రోడ్డుపై వాహనాల రాకపోకలు గమనించకుండా దాటడంతో వేగంగా వచ్చిన బస్సు ఢీ కొట్టింది. దీంతో అతను గాల్లోకి ఎగిరిపడ్డాడు. అయితే, ఇంత ప్రమాదం జరిగినా అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయటపడ్డాడు. ఈ వీడియో వైరలవుతుంది.
Salmanul to Marry Megha Mahesh: నటి మేఘా మహేష్‌తో తన రిలేషన్ షిప్‌ను కన్ఫామ్ చేసిన మౌనరాగం 2ఫేమ్ సల్మానుల్, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
Arun Charagondaనటి మేఘా మహేష్‌తో తన రిలేషన్ షిప్‌ను కన్ఫామ్ చేశారు మౌనరాగం 2 ఫేమ సల్మానుల్(Salmanul to Marry Megha Mahesh). ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు సల్మానుల్.
Yediyurappa: కర్ణాటక మాజీ సీఎం, బీజేపీ నేత యడియూరప్పకు బిగ్ రిలీఫ్.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
Arun Charagondaబీజేపీ నేత, కర్ణాటక మాజీ సీఎం యడియూరప్ప(Yediyurappa)కు బిగ్ రిలీఫ్. పోక్సో కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది.
Hyderabad: వీడియో ఇదిగో, స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి, బస్సు దిగి వెళ్తుండగా ఒక్కసారిగా వ్యాన్ రివర్స్ చేయడంతో బస్సు కింద పడి..
Hazarath Reddyగురువారం హయత్‌నగర్‌లోని పెద్ద అంబర్‌పేట్‌లోని హనుమాన్ హిల్స్‌లో నాలుగేళ్ల చిన్నారి వ్యాను కిందపడి నుజ్జునుజ్జు అయి మృతి చెందింది. మృతురాలు బి. రిత్విక శ్రీ చైతన్య స్కూల్‌లో ఎల్‌కేజీ విద్యార్థిని. చిన్నారి మినీ వ్యాన్ నుంచి దిగుతుండగా బస్సు డ్రైవర్ వాహనాన్ని రివర్స్ చేయడంతో ఈ ప్రమాదం జరిగింది.
Telangana: పురిటినొప్పులతో బాధపడుతున్న గర్భిణిపై భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు దారుణం, గవర్నమెంట్ ఆసుపత్రిలోనే నొప్పి వస్తుందా? అంటూ..
Hazarath Reddyభద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు డెలివరీ చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారు వైద్యులు. డెలివరీ చేయడానికి లంచాలు అడుగుతున్న సిబ్బంది. ఆసుపత్రిలో పురిటి నొప్పులు భరించలేకపోతున్నామని వేడుకున్నా కనికరం చూపడం లేదు వైద్యులు.
RBI Cuts Repo Rate: ఆర్‌బీఐ గుడ్ న్యూస్, రెండేళ్ల తర్వాత వడ్డీరేట్లు సవరింపు, రెపో రేటును 0.25 శాతం మేర తగ్గించిన రిజర్వ్ బ్యాంక్ ఆప్ ఇండియా, గృహ, వాహన రుణాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
Hazarath Reddyఆర్‌బీఐ కీలక వడ్డీ రేట్లపై 0.25 శాతం తగ్గింపునిస్తూ గుడ్ న్యూస్ తెలిపింది. రెపో రేటును (RBI Cuts Repo Rate) 0.25 శాతం మేర తగ్గించింది.ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. దీంతో 6.50 శాతంగా ఉన్న రెపో రేటు 6.25 శాతానికి దిగొచ్చింది.
Hyderabad: కీచక ప్రిన్సిపాల్.. విద్యార్థినిపై అత్యాచారయత్నం, ప్రిన్సిపాల్‌పై పోక్సో కేసు నమోదు, గతంలోనూ ప్రిన్సిపాల్‌పై అత్యాచార ఆరోపణలు!
Arun Charagondaరంగారెడ్డి జిల్లాలో కీచక ప్రిన్సిపాల్(principal) ఉదంతం వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చదివే విద్యార్థినిపై అత్యాచారయత్నంకు పాల్పడ్డాడు.
Vijayasai Reddy: వైఎస్ జగన్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన విజయసాయిరెడ్డి.. క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే ఎవరి, ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని కామెంట్
Arun Charagondaవ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్న వాడిని కాబట్టే(Vijaya saireddy on Jagan Words), ఎవరికి ఎలాంటి ప్రలోభాలకి లొంగలేదు అని తేల్చిచెప్పారు.
Hyderabad: పోలీస్ స్టేషన్‌కు వచ్చిన యువతిని గర్బవతిని చేసిన కానిస్టేబుల్.. ఉన్నతాధికారులకు బాధితురాలు ఫిర్యాదు, కానిస్టేబుల్‌పై కేసు, రిమాండ్‌కు తరలింపు
Arun Charagondaన్యాయం చేస్తానని నమ్మించి యువతిని గర్భవతిని చేశాడు ఓ కానిస్టేబుల్(Medchel Police Station). డబ్బుల విషయంలో కొందరు ఇబ్బంది పెడుతున్నారని.. గతేడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు(Constable) వచ్చింది యువతి.
PM Kisan 19th Installment Date: రైతులకు శుభవార్త..పీఎం కిసాన్ 19వ విడత నిధుల విడుదల తేదీ ఖరారు... బిహార్ పర్యటన సందర్భంగా రిలీజ్ చేయనున్న ప్రధాని, వివరాలివే
Arun Charagondaరైతులకు శుభవార్త. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన నిధుల విడుదలకు సంబంధించి తేది ఖరారైంది(PM Kisan 19th Installment Date).
Virus From Dog: తస్మాత్ జాగ్రత్త..! కుక్కల ద్వారా చిన్నారికి వైరస్.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘటన
Rudraకుక్కల ద్వారా ఓ చిన్నారికి వైరస్ సోకిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన చేపూరి శ్రీమేధ (4) అనే చిన్నారికి జ్వరం, అలర్జీ రావడంతో సిరిసిల్లలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
Leopard In Khammam: ఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం.. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో సంచారం
Rudraఖమ్మం జిల్లాలో చిరుతపులి కలకలం సృష్టించింది. పెనుబల్లి మండలం, బ్రహ్మళకుంట గ్రామ పరిధిలో చిరుతపులి కనిపించినట్టు స్థానికులు తెలిపారు.
Police Saves Women Life: పోలీస్ అన్నలూ మీరు గ్రేట్.. ఆత్మహత్య యత్నానికి పాల్పడిన వివాహితను కాపాడిన రాచకొండ పోలీసులు (వీడియో)
Rudraహైదరాబాద్ లోని రాచకొండ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఓ యువతిని పోలీసులు సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించారు.
Allu Aravind About Tandel Ticket Rates: ‘తండేల్’ సినిమా టికెట్ ధరలు పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని మేము కోరలేదు.. నిర్మాత అల్లు అరవింద్
Rudraనాగ చైతన్య, సాయి పల్లవి జంటగా చందూ మొండేటి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న 'తండేల్' చిత్రం నేడు విడుదల కానుంది. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరించగా, అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు.
Train Services Alert: రైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 10-21వ తేదీల మధ్య 30 రైళ్లు రద్దు.. కారణం ఏమిటంటే??
Rudraరైల్వే ప్రయాణికులకు ముఖ్య గమనిక. ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు 30 రైళ్లను రద్దు చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కాజీపేట-డోర్నకల్, డోర్నకల్-విజయవాడ, భద్రాచలం రోడ్డు-విజయవాడ ప్యాసింజర్ రైళ్లను రద్దు చేయగా, 9 రైళ్లను దారి మళ్లించారు.
Hyderabad-Vijayawada EV Buses: హైదరాబాద్-విజయవాడ మధ్య ఈవీ బస్సులు.. బస్సులను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్.. టికెట్ ధర రూ. 99 మాత్రమే!
Rudraహైదరాబాద్-విజయవాడ మధ్య ప్రయాణాలు చేసే వారికి ఇది శుభవార్తే. కేవలం 99 రూపాయలతో సౌకర్యవంతంగా హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోవచ్చు. ఈ రెండు నగరాల మధ్య ఈవీ (విద్యుత్తు వాహనాలు) బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
Trouble For Sonu Sood: నటుడు సోనూ సూద్ పై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్.. అరెస్టు చేసి తమ ముందు హాజరుపర్చాలన్న లుథియానా కోర్టు.. ఎందుకంటే??
Rudraబాలీవుడ్ నటుడు సోనూ సూద్ పై పంజాబ్ లోని లుథియానా కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. మోసం కేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరుకాక పోవడంతో ఆయనను ఎక్కడున్నా అరెస్టు చేసి తమ ముందు హాజరుపరచాలని న్యాయస్థానం ఆదేశించింది.