India

రేపటి వాతావరణం: విశాఖ వాసులకు అలర్ట్.. రేపు చిరుజల్లులు కురిసే అవకాశం

Advertisement

Indiaசெய்திகள்

AP BC Quota Case: ఏపీలో బీసీ రిజర్వేషన్లకు బ్రేక్.. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.. 34% బీసీ రిజర్వేషన్ల పిటిషన్ కొట్టివేత..

Team Latestly

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలపై దాఖలైన పిటిషన్‌ను శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Dasara Holidays: రేపటి నుంచే దసరా సెలవులు.. 12 రోజుల పాటు స్కూళ్లకు హాలిడేస్.. అక్టోబర్ 22న పునఃప్రారంభం..

Team Latestly

దసరా పండుగ వేళ రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు ఎంతో ఎదురుచూస్తున్న సెలవుల సంతోషం వచ్చేసింది. బరువైన పుస్తకాల బ్యాగులను పక్కన పెట్టి హాయిగా పండుగ వాతావరణాన్ని ఆస్వాదించేందుకు అక్టోబర్ 10 శనివారం నుంచే దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి.

GST Council Meeting Highlights: జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు ఇవే.. జీఎస్టీ వ్యాపారులను అరెస్టు చేసే అధికారం రద్దు.. వస్తువుల డెలివరీపై రేటును 18% నుండి 5%కి తగ్గించే చర్యలు..

Team Latestly

దేశంలో వ్యాపార నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు , పన్ను వేధింపులను అరికట్టేందుకు జీఎస్టీ కౌన్సిల్ పలు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంది. 57వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్ను చెల్లింపుదారులు, చిన్న వ్యాపారులు , కార్పొరేట్ రంగానికి ఊరట కలిగించేలా కౌన్సిల్ విస్తృత సవరణలకు ఆమోదం తెలిపింది.

Cancer Drugs Price Cut: క్యాన్సర్ మందులపై కేంద్రం కీలక నిర్ణయం.. ట్రేడ్ మార్జిన్ 30 శాతానికి పరిమితం.. మందుల ధరలు భారీగా తగ్గే అవకాశం..

Team Latestly

Cancer Drugs Price Cut: షెడ్యూల్ చేయని అన్ని క్యాన్సర్ మందుల లాభ మార్జిన్‌ను గరిష్ట చిల్లర ధర (MRP)లో 30 శాతానికి పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యే బ్రాండెడ్, జెనరిక్ మందులతో పాటు, విదేశాల నుండి దిగుమతి చేసుకునే పేటెంట్, నాన్-పేటెంట్ మందులు కూడా ఉన్నాయి.

Advertisement

Global Ocean Warming: ప్రపంచ మహాసముద్రాలు ఎందుకు వేడెక్కుతున్నాయి.. ప్రతి సెకనుకు లక్ష హిరోషిమా అణుబాంబులు పేలితే విడుదలయ్యే అంత వేడితో సముద్రాలు..

Team Latestly

ప్రపంచ మహాసముద్రాల ఉష్ణోగ్రతలు ఎన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరి సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక్క జూన్ నెలలో నమోదైన సగటు సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు గత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేశాయని అంతర్జాతీయ వాతావరణ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.

Super El Niño 2026: తీవ్రరూపం దాలుస్తున్న 'సూపర్ ఎల్ నినో'.. విపరీతమైన ఎండలు, కరువుతో 4.51 లక్షల మరణాల ముప్పు..

Team Latestly

Super El Niño 2026: ప్రపంచవ్యాప్తంగా ఎల్ నినో (El Niño) ప్రభావం రికార్డు స్థాయికి చేరుకుంటోందని వాతావరణ శాస్త్రవేత్తలు, ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించాయి

Amazon Layoffs: గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ వేళ అమెజాన్ ఉద్యోగులకు షాక్.. 1000 మందిని ఇంటికి సాగనంపుతున్న దిగ్గజం..

Team Latestly

ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది. ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందిలోపు ఉద్యోగులపై ఈ తాజా లేఆఫ్స్‌ ప్రభావం పడినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. భారత్‌, అమెరికా, బ్రిటన్‌ సహా పలు దేశాల్లోని ఉద్యోగులను కంపెనీ తొలగించినట్లు సమాచారం.

రేపటి వాతావరణం: విజయవాడ వాతావరణ సూచన: అక్టోబర్ 9న ఎండ తీవ్రత.. 34°C గరిష్ఠ ఉష్ణోగ్రత

Team Latestly

09 అక్టోబర్ 2026, శుక్రవారం నాడు విజయవాడలో వాతావరణం ఎక్కువగా నిర్మలంగా ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత 34°C వరకు చేరుకోగా, కనిష్ట ఉష్ణోగ్రత 26°C గా నమోదవుతుంది. సాయంత్రం స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉంది.

Advertisement

నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణం: నేడు తేలికపాటి తుంపరలు.. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C

Team Latestly

హైదరాబాద్‌లో 08, అక్టోబర్ 2026, గురువారం నాడు తేలికపాటి తుంపరలతో కూడిన వాతావరణం ఆశించబడుతోంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకు వర్షం పడే అవకాశం 73% వరకు చేరుకుంటుంది. తేమ 33%గా ఉంటుంది, గాలి వేగం గంటకు 9 కిలోమీటర్లు ఉంటుంది.

RBI Action on Paytm: పేటీఎం కస్టమర్లకు బిగ్ అలర్ట్.. పేమెంట్స్ బ్యాంక్‌ లైసెన్స్ రద్దు తర్వాత RBI కీలక చర్య.. షెడ్యూల్డ్ బ్యాంకుల జాబితా నుంచి తొలగింపు

Team Latestly

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దేశంలో గుర్తింపు పొందిన షెడ్యూల్డ్‌ బ్యాంకుల జాబితా నుంచి పేటీఎమ్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (పీపీబీఎల్‌)ను అధికారికంగా తొలగించింది.

Andhra Pradesh Shocker: ఏలూరులో దారుణం.. నా భర్త మగాడు కాదు.. సంతానం కోసం స్నేహితుడితో పడుకోవాలని వేధింపులు.. పోలీసులను ఆశ్రయించిన భార్య..

Team Latestly

ఏలూరులో దాంపత్య జీవితానికి సంబంధించిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. తన భర్తకు ఉన్న శారీరక సమస్యను దాచిపెట్టి వివాహం చేసుకున్నారని, అనంతరం సంతానం కోసం తన భర్త స్నేహితుడితో శారీరక సంబంధం పెట్టుకోవాలని తనపై ఒత్తిడి తీసుకొచ్చారని ఓ 21 ఏళ్ల యువతి ఆరోపించింది.

Nana Patekar Dies: దిగ్గజ నటుడు నానా పటేకర్ కన్నుమూత.. తీవ్రమైన గుండెపోటు.. 45 నిమిషాలు CPR చేసినా దక్కని ఫలితం..

Team Latestly

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో తనదైన విలక్షణ నటనతో లక్షలాది మంది అభిమానుల హృదయాలను గెలుచుకున్న ప్రముఖ నటుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత నానా పటేకర్ (75) గురువారం ఉదయం హఠాన్మరణం చెందారు.

Advertisement

Google Gemini AI Plan Changes: గూగుల్ జెమిని వాడే వారికి బిగ్ అలర్ట్.. అక్టోబర్ 9 నుంచి కొత్త మార్పులు..

Team Latestly

Google Gemini AI Plan Changes: గూగుల్ తన జెమిని (Gemini) యాప్‌లో AI మోడళ్ల లభ్యతను సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు అనుగుణంగా పునర్వ్యవస్థీకరిస్తోంది. అక్టోబర్ 9, 2026 నుండి ఉచిత వినియోగదారులు, పెయిడ్ సబ్‌స్క్రైబర్‌లకు మోడళ్ల యాక్సెస్‌లో ఈ కింది మార్పులు అమలులోకి రానున్నాయి.

Delhi Building Collapse: వీడియో ఇదిగో.. ఢిల్లీలో కుప్పకూలిన ఐదు అంతస్తుల భవనం.. శిథిలాల కింద చిక్కుకున్నవారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలు..

Team Latestly

AP Weather Alert: ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు.. మరోసారి పొంచి ఉన్న తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన..

Team Latestly

భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) చల్లటి వార్త అందించింది. ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, కొన్నిచోట్ల గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది

UPI MDR: UPI MDR ఛార్జీ తప్పించుకోవచ్చా.. రూ.20,000 బిల్లును 10 పేమెంట్లుగా చెల్లిస్తే ఏం జరుగుతుందో తెలుసుకోండి..

Team Latestly

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) మార్గదర్శకాల ప్రకారం.. అక్టోబర్ 15, 2026 నుండి రూ. 2,000 దాటిన పర్సన్-టు-మర్చంట్ (P2M) UPI లావాదేవీలపై 0.4% మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి రానుంది. అలాగే రూ. 75,000 అంతకంటే ఎక్కువ విలువ గల లావాదేవీలకు గరిష్టంగా రూ. 300 ఫ్లాట్ MDR ఛార్జీని పరిమితిగా నిర్ణయించారు.

Advertisement

America-Iran War: ఇరాన్‌తో యుద్ధంలో అమెరికాకు బిగ్ షాక్.. ఆయుధాల నష్టమే రూ.31 వేల కోట్లు..అప్పుల కుప్పగా మారుతున్న అగ్రరాజ్యం..

Team Latestly

ఇరాన్‌తో సాగుతున్న సైనిక ఘర్షణల్లో అమెరికా తీవ్ర వైమానిక నష్టాలను చవిచూసిందని కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ (సీఆర్‌ఎస్) నివేదిక వెల్లడించింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు అమెరికాకు చెందిన కనీసం 81 యుద్ధ విమానాలు, డ్రోన్లు, హెలికాప్టర్లు దెబ్బతినడం లేదా పూర్తిగా ధ్వంసమవడం జరిగింది.

రేపటి వాతావరణం: హైదరాబాద్‌లో రేపు వర్ష సూచన.. మోస్తరు తుంపరలు పడే అవకాశం..33°C గరిష్ఠ ఉష్ణోగ్రత..

Team Latestly

08 అక్టోబర్ 2026, గురువారం హైదరాబాద్‌కు సంబంధించిన వాతావరణ సూచన. రేపు నగరాన్ని మోస్తరు తుంపరలు పలకరించనున్నాయి, గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C వరకు చేరే అవకాశం ఉంది. మధ్యాహ్నం వేళల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయి.

నేటి వాతావరణం: విజయవాడలో వెదర్ అప్‌డేట్.. బుధవారం మధ్యాహ్నం జల్లులు, ఉక్కపోత కొనసాగే అవకాశం

Team Latestly

07 అక్టోబర్ 2026, బుధవారం నాడు విజయవాడలో వాతావరణం వేడిగా ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, అనుభూత ఉష్ణోగ్రత 40°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం 4 గంటల సమయంలో మోస్తరు తుంపరలు కురిసే సూచనలు ఉన్నాయి.

Repo Rate Hike Impact: హోమ్ లోన్ కస్టమర్లకు అలర్ట్.. RBI రెపో రేటు పెంపుతో EMI ఎంత పెరుగుతుందో తెలుసుకోండి..

Team Latestly

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) తాజా ద్రవ్య పరపతి విధాన సమీక్షలో కీలకమైన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు (0.25 శాతం) పెంచి 5.50 శాతానికి చేర్చడం దేశంలోని గృహ రుణగ్రహీతల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. 2023 ఫిబ్రవరి తర్వాత రెపో రేటులో పెంపు చోటుచేసుకోవడం ఇదే తొలిసారి.

Advertisement
Advertisement