India

Actress Swsika Vijay Remarriage: మరోసారి పెళ్లి చేసుకున్న నటి, ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారిన క్రేజీ వెడ్డింగ్

VNS

ఎటు చూసినా నువ్వే సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలుకరించింది మలయాళ ముద్దుగుమ్మ స్వాసికా విజయ్‌ (Swsika Vijay). ఈ భామ గతేడాది జనవరి 26న తన చిరకాల ప్రియుడు, యాక్టర్ ప్రేమ్‌ (Prem)ను పెళ్లి చేసుకుంది. కేరళ సంప్రదాయ పద్దతిలో ఈ ఇద్దరి వివాహ వేడుక జరిగింది.

Guillain Barre Syndrome Cases Increased in Maharashtra: మహారాష్ట్రను వణికిస్తున్న కొత్త వ్యాధి, ఇప్పటికే ఒకరు మృతి, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 73 మంది

VNS

గులియన్-బారే సిండ్రోమ్ (Guillain-Barre Syndrome) కారణంగా ఒక వ్యక్తి మరణించాడు. దీంతో ఈ వ్యాధికి సంబంధించి మహారాష్ట్రలో తొలి మరణం నమోదైంది. అక్కడ గులియన్-బారే సిండ్రోమ్‌ (GBS) కేసుల సంఖ్య పెరుగడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.

How To Apply For New Ration Card: మీకు రేషన్ కార్డు ఉందా? లేకపోతే ఇలా ఈజీగా అప్లై చేసుకోవచ్చు, ఈ స్టెప్స్‌ ఫాలో అయితే చాలా సులభం

VNS

రేషన్‌కార్డుల కోసం దరఖాస్తు (How To Apply Ration Card) చేసుకోవడానికి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దరఖాస్తు ఫామ్‌ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడొచ్చు. ప్రభుత్వం డేటును ప్రకటించిన తర్వాత కొత్త రేషన్ కార్డు కోసం (New Ration Card) ఆన్‌లైన్‌లో ప్రజలు దరఖాస్తు చేసుకోవచ్చు.

Fire Accident In Hussian Sagar: హుస్సేన్ సాగర్‌లో భారీ అగ్నిప్రమాదం, మంటల్లో రెండు బోట్లు, ప్రమాద సమయంలో బోట్స్‌లో 15 మంది

VNS

హైదరాబాద్‌ నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌ సాగర్‌ (Hussian Sagar) లోపల ఆదివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది. భారత్‌ మాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజా గ్రౌండ్స్‌లో భారత మాతకు మహా హారతి) అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు పటాకులు కాల్చడంతో హుస్సేన్ సాగర్‌లోని రెండు బోట్లకు నిప్పంటుకుంది.

Advertisement

Central Govt Warns Google Chrome Users: గూగుల్ క్రోమ్‌ యూజర్లకు కేంద్రం వార్నిగ్, ముఖ్యంగా కంప్యూటర్లలో క్రోమ్‌ వాడేవాళ్ల వీటిపై జాగ్రత్తగా ఉండాలని సూచన

VNS

గూగుల్‌ క్రోమ్‌లో రెండు తీవ్రస్థాయిలో లోపాలు ఉన్నాయని.. అవి హ్యాకర్స్‌కు అవకాశంగా మారే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వంలో నడిచే కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT) పేర్కొంది. పీసీలు, ల్యాప్‌టాప్‌ విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌ యూజర్స్‌తో పాటు మాక్‌ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

Dasoju Sravan Slams Revanth Reddy: రేవంత్ రెడ్డిది ఫాక్షన్‌ మనస్తత్వం బీఆర్ఎస్‌ నేత దాసోజు శ్రావణ్ ఫైర్, యావత్ తెలంగాణను అవమానించిన రేవంత్ రెడ్డి..ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్

Arun Charagonda

అంబేద్కర్ విగ్రహా ప్రాంగణానికి తాళాలు వేయడం అంటే యావత్ తెలంగాణను నిర్బంధించడం అన్నారు బీఆర్ఎస్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్(Dasoju Sravan).

Harishrao Vs Revanth Reddy: కురుమూర్తి గుడికి తడి బట్టలతో పోదామా?.. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్, ఎవరు పాలమూరు ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారో ప్రమాణం చేద్దామని సవాల్

Arun Charagonda

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు(Harishrao) సవాల్‌ విసిరారు. మహబూబ్ నగర్ ప్రాజెక్టులను బీఆర్ఎస్(BRS) పట్టించుకోలేదని అబద్ధాలు చెప్తున్నారు రేవంత్ రెడ్డి.

CM Revanth Reddy On Osmania University: 100 ఏళ్ల ఓయూ చరిత్రలో ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వీసీని నియమించాం..వర్సిటీల్లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయస్సును 65 ఏళ్లకు పెంచుతామన్న సీఎం రేవంత్ రెడ్డి

Arun Charagonda

రాష్ట్రాల పరిధిలో ఉండే విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించాలని కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను చూస్తు ఊరుకోబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) తేల్చిచెప్పారు.

Advertisement

Food Tips: ఎన్నోఆరోగ్య ప్రయోజనాలు ఉన్న కరివేపాకు పచ్చడిను ఇలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు.ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏంటి? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

sajaya

Food Tips: కరివేపాకు జుట్టుకు, ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. కానీ.. కూరల్లో వేస్తే దీనిని తీసి పక్కన పడేసేవారుంటారు. అయితే ఇదే కరివేపాకును రుచిగా చేస్తే పక్కన పడేయడం కాదు కదా..

Astrology: ఫిబ్రవరి మొదటి వారంలో శుక్రుడు, శని, సూర్యుడు, బుధ గ్రహాల అరుదైన కలయిక ఈ 3 రాశుల వారికి ఆర్థిక లాభం,

sajaya

Astrology: ఫిబ్రవరి 2025 మొదటి వారంలో సృష్టించబడే శుక్రుడు, శని, సూర్యుడు బుధ గ్రహాల ప్రత్యేక ఖగోళ స్థానం అన్ని రాశిచక్ర గుర్తులకు అత్యంత మంగళకరమైనది ప్రయోజనకరమైనదిగా నిరూపించబడుతుంది.

Kumbh Mela Monalisa: కుంభమేళా మోనాలిసా ఇంటిని చూశారా?...తన పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు చెప్పిన మోనాలిసా, వీడియో ఇదిగో

Arun Charagonda

మహాకుంభమేళా (Maha Kumbh Mela)కన్నుల పండువగా సాగుతోంది. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్రమైన త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు.

Hydra Commissioner Ranganath: 2025 చాలా కీలకం.. ప్రజల మన్ననలు పొందేలా పని చేయాలన్న హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌, హైడ్రా కార్యాలయంలో గణతంత్ర వేడుకలు

Arun Charagonda

హైడ్రా కార్యాల‌యంలో జాతీయ జెండాను ఎగుర‌వేశారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌(AV Ranganath). ప్ర‌జ‌ల మన్ననలు పొందేలా ప‌ని చేయాలని హైడ్రా అధికారుల‌కు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు.

Advertisement

Astrology: జనవరి 29 చంద్రగ్రహం మూలా నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి కోటీశ్వరులు అయ్యే అవకాశం..

sajaya

Astrology: జ్యోతిషశాస్త్రంలో చంద్ర దేవునికి ముఖ్యమైన స్థానం ఉంది. చంద్రుడు కేవలం రెండున్నర రోజులలో రాశిని మారుస్తాడు.

CM Revanth Reddy: నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి... అర్ధరాత్రి 12 గంటల తర్వాత రైతు భరోసా డబ్బులు జమ అవుతాయన్న రేవంత్

Arun Charagonda

రాష్ట్రంలో నాలుగు సంక్షేమ పథకాలను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy). నారాయణ పేట జిల్లా కోస్గి మండలం చంద్రవంచలో జరిగిన కార్యక్రమంలో రైతులకు చెక్కులను అందించారు.

Astrology: ఫిబ్రవరి 2వ తేదీన ధనిష్ట నక్షత్రంలోనికి సూర్యుడు బుద గ్రహాల కలయిక ఈ మూడు రాశుల వారికి ప్రతి రంగంలో విజయం..

sajaya

Astrology: గ్రహాల రాకుమారుడైన బుధుడు కూడా ధనిష్ఠ నక్షత్రంలోకి ప్రవేశించి సూర్యునితో కలయికను ఏర్పరుస్తాడు. సూర్యుడు శక్తి ,ఆత్మవిశ్వాసాన్ని సూచిస్తాడు, బుధుడు మానసిక స్పష్టతను సూచిస్తాడు.

Republic Day 2025: రిపబ్లిక్ డే.. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్న యువకులు.. తాటి చెట్టుపైకి ఎక్కి త్రివర్ణ పతకం ఆవిష్కరణ, వీడియో ఇదిగో

Arun Charagonda

గణతంత్ర దినోత్సవం( Republic Day 2025) రోజున అరుదైన సంఘటన జరిగింది. వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు ఇద్దరు యువకులు.

Advertisement

Health Tips: ప్రతిరోజు పరగడుపున ఒక స్పూన్ ఆముదం నూనెను తాగడం ద్వారా ఎన్ని అనారోగ్య సమస్యలు తొలగిపోతాయో తెలుసా..

sajaya

Health Tips: ఆముదం ఇది సహజ ఔషధ నూనెగా పరిగణించబడుతుంది. ఈ నూనెను తీసుకోవడం ద్వారా శరీరంలోని అనేక ఆరోగ్య సమస్యలు నయమవుతాయి. ఆముదం ఆయుర్వేదంలో చాలా సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు.

Health Tips: అధిక బరువుతో బాధపడుతున్నారా, ఎన్ని వ్యాయామాలు చేసినా బరువు తగ్గలేదా అయితే ఈ మసాలా దినుసులతో అధిక బరువుకు పరిష్కారం..

sajaya

Health Tips: బరువు తగ్గడానికి సరిగ్గా తినడం వ్యాయామం చేయడంతో పాటు, కొన్ని మసాలా దినుసులు కూడా సహాయపడతాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా, జీవక్రియను వేగవంతం చేయడంలో, కొవ్వును కరిగించడంలో ఆకలిని నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.

Health Tips: మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ ఆహారాలు తో సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: కిడ్నీ స్టోన్ అనేది నొప్పి అసౌకర్యాన్ని కలిగించే సమస్య. కిడ్నీలో ఖనిజాలు ఉప్పు, స్ఫటికాలు పేరుకుపోయి రాళ్లు ఏర్పడినప్పుడు ఇది జరుగుతుంది. కిడ్నీ స్టోన్ నొప్పి తీవ్రత తక్షణ చికిత్స అవసరం అనిపిస్తుంది.

Gujarat: గుజరాత్‌లోని దేవభూమి ద్వారకలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు.. నీటిలో జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన స్కూబా డైవర్స్, వీడియో ఇదిగో

Arun Charagonda

దేశవ్యాప్తంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (76th Republic Day) అంబరాన్నంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాలతో సహా కేంద్ర పాలిత ప్రాంతాల్లో మువ్వన్నెల జెండా రెపరెపాలాడుతోంది.

Advertisement
Advertisement