India
Andhra Pradesh: వీడియో ఇదిగో, ఏలూరు జిల్లాలో సహజీవనం చేసి పెళ్లికి నిరాకరించిన యువకుడు, ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు బాధితురాలు
Hazarath Reddyకొంతకాలం సహజీవనం చేసిన తర్వాత పెళ్లికి నిరాకరించిన యువకుడు..ధర్నాకు దిగిన యువతీ. ఈ ఘటన ఏపీలోని ఏలూరు జిల్లాలో చోటు చేసుకుంది. ప్రేమిస్తున్నానని నమ్మించి, పెళ్లి చేసుకుంటానని వెంట తిరిగి, కాదు పొమ్మనడంతో తట్టుకోలేని ఆ యువతి తన ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది
Uttar Pradesh: వీడియో ఇదిగో, హిందూ మహిళను పెళ్లాడేందుకు మతం మార్చుకున్న ముస్లిం, హిందూ మతాన్ని స్వీకరించడంతో పాటు తన పేరును కూడా మార్చుకున్న యువకుడు
Hazarath Reddyయూపీలోని బస్తీ జిల్లాలో పదేళ్లుగా ప్రేమించిన హిందూ మహిళను పెళ్లాడేందుకు ఒక ముస్లిం వ్యక్తి ఏకంగా తన మతం మారాడు. హిందూ మతాన్ని స్వీకరించడంతోపాటు తన పేరును కూడా మార్చుకున్నాడు. హిందూ ఆచారం ప్రకారం ఆమెను పెళ్లి చేసుకున్నాడు
Andhra Pradesh: నారా లోకేశ్‌ని డిప్యూటీ సీఎం చేయాలని డిమాండ్, జనసేన ఎదురుదాడితో దిద్దుబాటు చర్యలకు దిగిన టీడీపీ అధిష్ఠానం, అధికార ప్రతినిధులకు కీలక ఆదేశాలు జారీ
Hazarath Reddyఈ అంశంపై ఎవరూ మాట్లాడవద్దని టీడీపీ అధికార ప్రతినిధులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. అనవసరమైన అంశాలపై మీడియా ముందు మాట్లాడవద్దని నేతలకు హైకమాండ్ ఆదేశాలు జారీ చేసింది. ఏ అంశమైన కూటమి పక్షాల అధినేతలు కూర్చొని మాట్లాడుకుంటారని టీడీపీ హైకమాండ్ పేర్కొంది
SVSN Varma on AP Deputy CM Post: వీడియో ఇదిగో, పవన్ కళ్యాణ్‌కి షాకిచ్చిన వర్మ, నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాల్సిందేనని డిమాండ్
Hazarath Reddyఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాల్సిందేనని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ టీడీపీ నాయకత్వాన్ని డిమాండ్ చేశారు. కోటి సభ్యత్వాలు చేసిన ఘనత లోకేష్ కే దక్కుతుందని తెలిపారు.
Kerala: వీడియో ఇదిగో, ఏనుగు దాడి నుంచి తృటిలో ప్రాణాలతో తప్పించుకున్న కుటుంబం, అప్పప్పర సమీపంలో షాకింగ్ ఘటన
Hazarath Reddyకేరళలోని వయనాడ్ జిల్లాలోని తిరునెల్లికి సమీపంలో ఉన్న అప్పప్పర సమీపంలో ముగ్గురు సభ్యుల కుటుంబం అడవి ఏనుగు నుండి తృటిలో తప్పించుకుంది. ఆ కుటుంబం బైక్‌పై ప్రయాణిస్తుండగా, ఒక మలుపు వద్ద అకస్మాత్తుగా ఒక ఏనుగును ఎదురైంది.
Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, కారును తప్పించబోయి బస్సును ఢీకొట్టిన లారీ, 17 మందికి తీవ్ర గాయాలు
Hazarath Reddyఅర్థరాత్రి జరిగిన షాకింగ్ సంఘటనలో, బులంద్‌షహర్‌లోని దిబాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని NH-509లో మహాదేవ్ చౌరాహా వద్ద స్లీపర్ కోచ్ బస్సును డీసీఎం వ్యాను ఢీకొట్టింది. కారును ఢీకొట్టకుండా ఉండేందుకు లారీ అదుపుతప్పి బస్సును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. ఈ ప్రమాదంలో మొత్తం 17 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి.
Food Tips: ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు..
sajayaFood Tips: పిల్లలు స్కూల్ నుంచి వచ్చాక అయినా పెద్దవాళ్లకైనా ప్రోటీన్ ఉన్న ఆహారాలు చాలా ముఖ్యం. ఇది కండరాల నిర్మాణానికి శరీర ఎదుగుదలకు సహాయపడుతుంది.
Astrology: జనవరి 30వ తేదీన సూర్యుడు, శని గ్రహం రెండు కుంభరాశిలోకి ప్రవేశం. ఈ మూడు రాశుల వారికి లక్ష్మీదేవి కటాక్షం..
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం రెండు గ్రహాలు ఒకే రాశిలోకి ప్రవేశించడం చాలా శుభ సంకేతంగా చెప్పవచ్చు. జనవరి 30వ తేదీన సూర్యగ్రహం ,శని గ్రహం రెండు కూడా కుంభ రాశిలోకి ప్రవేశిస్తున్నయి.
Uttar Pradesh: వీడియో ఇదిగో, శభాష్ జవాన్, కదులుతున్న రైలు కింద పడిపోతున్న వృద్ధుడిని కాపాడిన సైనికుడు, సోషల్ మీడియాలో ప్రశంసలు
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ రైల్వే స్టేషన్‌లో ఆర్‌పిఎఫ్ జవాన్ చేసిన వీరోచిత చర్య సోషల్ మీడియాలో ప్రశంసలు కురిపిస్తోంది. కదులుతున్న రైలు నుంచి కింద పడిపోకుండా 70 ఏళ్ల వ్యక్తిని రక్షించడంతో అతను వార్తల్లోకెక్కాడు. ఓ వృద్ధుడు ప్లాట్‌ఫారమ్‌పైకి దిగడానికి ప్రయత్నించి, కాలు తప్పి రైలుకు దగ్గరగా జారిపోయాడు.
Astrology: ఈ శుభ శకునాలు కనిపిస్తే మీరు త్వరలో కోటీశ్వరులు అవ్వడం పక్కా...
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం ,వాస్తు శాస్త్ర ప్రకారం కొన్ని సంకేతాలు త్వరలోనే కోటీశ్వరులు అవుతారని చూపిస్తాయి. వీటివల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వీరికి ఆకస్మిక ధన లాభం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి.
Astrology: జనవరి 22 ఉత్తరాషాడ నక్షత్రం లోనికి బుద గ్రహ సంచారం, ఈ మూడు రాశుల వారు కోటిశ్వరులు అయ్యే అవకాశం..
sajayaAstrology: జ్యోతిషా శాస్త్రం ప్రకారం 9 గ్రహాల్లో బుధుడు చాలా అత్యంత వేగంగా కదిలే గ్రహం అంతేకాకుండా అనేక శుభ ఫలితాలను అందించే గ్రహంగా కూడా చెప్పవచ్చు. జనవరి 22వ తేదీన బుధ గ్రహం సంచారం జరుగుతుంది.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి లక్షణాలు కనిపిస్తున్నాయా అయితే అది ఫ్యాటీ లివర్ సమస్య కావచ్చు..
sajayaHealth Tips: కాలేయంలో కొవ్వు పేరుకు పోవడానికి ఫ్యాటీ లివర్ అని అంటారు. ఈ మధ్యకాలంలో ఇది చాలా మందిలో కనిపిస్తుంది. అయితే దీనికి ప్రారంభంలోనే కొన్ని లక్షణాలు మన శరీరం చూపిస్తుంది.
Health Tips: కంటి చూపు తగ్గుతుందా ఈ సమస్యకు గల కారణాలు..చిట్కాలు తెలుసుకుందాం.
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఎక్కువగా కనిపించే సమస్య కంటి చూపు తగ్గడం, పోషకాహార లోపం ఎక్కువగా ఫోన్ లాప్టాప్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూడడం ద్వారా కంటి చూపు తగ్గడం వంటి సమస్యలు ఏర్పడుతున్నాయి.
Health Tips: ప్రతిరోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా..
sajayaHealth Tips: నడక ఆరోగ్యానికి చాలా మంచిది నడక వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు. ప్రతిరోజు నడవడం వల్ల అనేక రకాల సమస్యలు బయటపడతారు. రోజు 45 నిమిషాల పాటు నడవడం వల్ల బరువు తగ్గుతారు.
Sharon Raj Case: ప్రియుడికి విషమిచ్చి చంపిన ప్రియురాలికి ఉరిశిక్ష విధించిన కోర్టు, 2022లో కేరళలో ప్రియుడిని ఇంటికి పిలిచి విషమిచ్చి చంపిన ప్రియురాలు
Hazarath Reddyఈ కేసులోప్రియురాలికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది కేరళ కోర్టు. 2022లో కేరళలో విషం కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ప్రియుడు శరోన్ రాజ్‌ను చంపింది ప్రియురాలు గ్రీష్మ.గ్రీష్మకు సహకరించిన బంధువుకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు.
'Shatrughan Sinha on Saif Ali Khan Health': సైఫ్ అలీ ఖాన్‌పై దాడి బాధాకరం..త్వరగా కోలుకోవాలన్న నటుడు శత్రుఘ్న సిన్హా..AI ఫోటో షేర్ చేసిన బాలీవుడు నటుడు
Arun Charagondaబాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి తర్వాత కోలుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడ్డ వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా ద్వారా స్పందించారు నటుడు శత్రుఘ్న సిన్హా.
RG Kar Rape Murder Case: ఆర్జీ కర్ రేప్ అండ్ మర్డర్ కేసులో దోషి సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించిన కోర్టు
Hazarath Reddyఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ ఆస్పత్రికి చెందిన జూనియర్ డాక్టర్‌పై జరిగిన అత్యాచారం, హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని సీల్దా కోర్టు ఆర్‌జి కర్ అత్యాచారం-హత్య కేసులో దోషిగా తేలిన సంజయ్ రాయ్‌కు జీవిత ఖైదు విధించింది.
Vinod Kambli Birthday: వీడియో ఇదిగో, వినోద్ కాంబ్లీ పుట్టినరోజు వేడుకలు, థానే ఆసుపత్రిలో సిబ్బంది, కుటుంబ సభ్యులతో జరుపుకున్న టీమిండియా మాజీ క్రికెటర్
Hazarath Reddyమాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ తన పుట్టినరోజును థానే జిల్లాలోని భివాండిలోని ఓ ఆసుపత్రిలో సిబ్బంది మరియు కుటుంబ సభ్యులతో జరుపుకున్నారు. ఒక వైరల్ వీడియోలో కాంబ్లీ ఉద్వేగభరితంగా ఉన్న ఆసుపత్రి సిబ్బందికి మరియు అతని అభిమానుల ప్రేమ మరియు మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చూపబడింది.
Himachal Pradesh: షాకింగ్ వీడియో ఇదిగో, పారాగ్లైడింగ్ చేస్తూ పట్టుజారి పడిపోయిన యువతి, లోయలో పడి మృతి, పారాగ్లైడింగ్ పైలట్‌కు గాయాలు
Hazarath Reddyహిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో శనివారం సాయంత్రం పారాగ్లైడింగ్ సోర్టీ తప్పుగా జరగడంతో గుజరాత్‌కు చెందిన 19 ఏళ్ల మహిళ మరణించగా, 29 ఏళ్ల పారాగ్లైడింగ్ పైలట్ గాయపడ్డాడు. అహ్మదాబాద్‌కు చెందిన చెందిన భావసర్ ఖుషీ తన కుటుంబంతో కలిసి హిమాచల్ ప్రదేశ్‌కు విహారయాత్రకు వచ్చింది.
Bengaluru Police: వీడియో ఇదిగో, హారన్ కొట్టిన డ్రైవర్‌కు దిమ్మతిరిగే పనిష్మెంట్ ఇచ్చిన పోలీసులు, తను నడిపే బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో బిత్తరపోయిన డ్రైవర్
Hazarath Reddyరోడ్డు మీద వెళుతుంటే వెనక నుంచి వచ్చే వాహనాలు అవసరం లేకపోయినా హారన్ పెద్దగా మోగిస్తూ వాహనదారులతో పాటు ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తూ ఉంటారు. అలాంటి వారికి బెంగుళూరు పోలీసులు ఇచ్చిన పనిష్మెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.