India

AP Weather Alert: దూసుకొస్తున్న అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు..ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు..

Team Latestly

దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తుండగా, శని, ఆదివారాల్లో రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు.

India-China Ties: కరోనా తర్వాత భారత్‌కు తొలిసారిగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్.. రేపు ప్రధాని మోదీతో భేటీ.. మోదీ-జిన్‌పింగ్ భేటీలో ప్రధాన అజెండా ఇదే..

Team Latestly

ప్రపంచవ్యాప్తంగా మారుతున్న దౌత్య, ఆర్థిక సమీకరణాల నడుమ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ శనివారం న్యూఢిల్లీకి చేరుకోనున్నారు. భారత్ అధ్యక్షతన సెప్టెంబర్ 12, 13 తేదీలలో అత్యంత వైభవంగా జరగనున్న 18వ బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన రెండు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు విచ్చేస్తున్నారు.

H-1B Visa Alert: హెచ్-1బీ వీసాదారులకు బిగ్ షాక్.. ఉద్యోగం పోతే వెంటనే అమెరికా విడిచి వెళ్లిపోవాల్సిందే.. 60 రోజుల గ్రేస్ పీరియడ్ రద్దుకు ట్రంప్ సర్కార్ ప్రతిపాదన..

Team Latestly

అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలను మరింత కఠినతరం చేసే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయం తీసుకుంది. హెచ్–1బీ (H-1B) సహా పలు రకాల వర్క్ వీసాలపై పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులు హఠాత్తుగా ఉద్యోగం కోల్పోతే.. కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు ప్రస్తుతం అందుబాటులో ఉన్న 60 రోజుల 'గ్రేస్ పీరియడ్' సదుపాయాన్ని పూర్తిగా తొలగించాలని ప్రతిపాదించింది.

Nagpur Bank Robbery Video: వీడియో ఇదిగో.. ఉద్యోగం లేకపోవడంతో దొంగ అవతారం.. బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం చల్లి రూ. 4 లక్షలతో పారిపోతుండగా పట్టుబడిన B.Sc గ్రాడ్యుయేట్..

Team Latestly

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఉన్న ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖలో సినిమా ఫక్కీలో జరిగిన చోరీ యత్నం తీవ్ర కలకలం రేపింది. ఒక నిరుద్యోగి బ్యాంక్ సిబ్బంది కళ్లలో కారం పొడి చల్లి, క్యాష్ కౌంటర్ నుంచి రూ. 4 లక్షల నగదుతో పరారవుతుండగా, బ్యాంక్ సిబ్బంది, పోలీసులు వెంటాడి అరెస్ట్ చేశారు.

Advertisement

BRICS Summit 2026: పుతిన్‌ని కౌగిలించుకున్న ప్రధాని మోదీ వీడియో ఇదిగో.. 18వ బ్రిక్స్ సదస్సు వేదికగా మోదీ-పుతిన్ ద్వైపాక్షిక భేటీ.. వాణిజ్యం, అణుశక్తి, రక్షణ రంగాలపై కీలక చర్చలు!

Team Latestly

18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో అత్యంత కీలకమైన ద్వైపాక్షిక సమావేశాన్ని నిర్వహించారు.

రేపటి వాతావరణం: విశాఖ ప్రజలకు వెదర్ అప్‌డేట్.. శనివారం ఉరుములతో కూడిన వర్ష సూచన

Team Latestly

12 సెప్టెంబర్ 2026, శనివారం నాడు విశాఖపట్నం వాతావరణం ఉరుములతో కూడిన తుఫానుతో పాటు భారీ వర్షంతో కూడి ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదవుతుంది. 84% వరకు వర్షం కురిసే అవకాశం ఉంది, కాబట్టి బయట తిరిగేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

నేటి వాతావరణం: హైదరాబాద్ ప్రజలకు వెదర్ అప్‌డేట్.. తేలికపాటి జల్లులతో 31°C ఉష్ణోగ్రత

Team Latestly

11, సెప్టెంబర్ 2026, శుక్రవారం నాడు హైదరాబాద్‌లో మేఘావృత వాతావరణం నెలకొంటుంది. పగటిపూట గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C ఉంటుంది, అయితే సాయంత్రం 5 గంటల తర్వాత తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. రాత్రిపూట కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదవుతుంది.

Maharashtra Accident: మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్, పికప్ వ్యాన్ ఢీకొని ముగ్గురు చిన్నారులు సహా 8 మంది మృతి

Team Latestly

మహారాష్ట్రలోని భండారా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఒక ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వెళ్తున్న ట్రక్కు, పికప్ వ్యాన్ ఒకదానినొకటి బలంగా ఢీకొన్న ఘటనలో ముగ్గురు పసిపిల్లలతో సహా మొత్తం ఎనిమిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు ధృవీకరించారు.

Advertisement

Banala Ramreddy Suicide Case: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆత్మహత్యకు కారణం అదేనా.. బాణాల రాంరెడ్డి సూ*సైడ్ వెనక ఏం జరిగింది..

Team Latestly

భూవివాదాలు, అప్పుల భారం, రాజకీయ నాయకుల నుంచి తీవ్రస్థాయిలో ఎదురైన ఒత్తిళ్లను తట్టుకోలేక 'నివీ డెవలపర్స్' అధినేత బాణాల రాంరెడ్డి (48) ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.

Rain Alert: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు..మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లవద్దని హెచ్చరిక..

Team Latestly

ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారి రానున్న రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది

Vijayawada-Tirupati Flight: తిరుపతికి వెళ్లేవారికి బంపర్ ఆఫర్.. విజయవాడ నుంచి గంటలోనే ప్రయాణం.. తక్కువ ధరకే కొత్త విమాన సర్వీసు

Team Latestly

తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు, ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతాల ప్రయాణికులకు 'ఫ్లై 91' విమానయాన సంస్థ శుభవార్త అందించింది. విజయవాడ (గన్నవరం), తిరుపతి నగరాల మధ్య నేరుగా నూతన విమాన సేవలను ప్రారంభించింది

Telangana: వీడియో ఇదిగో.. మెట్‌పల్లిలో తాగుబోతు వీరంగం.. ఆర్టీసీ బస్సును అడ్డుకుని డ్రైవర్, భార్యపై దాడికి యత్నం..

Team Latestly

Advertisement

RTC Bus Accident Video: వీడియో ఇదిగో.. ఆటోను తప్పించబోయి పెట్రోల్ బంకులోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెనుప్రమాదం..

Team Latestly

రంగారెడ్డి జిల్లా బాటసింగారంలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగంతో ప్రయాణిస్తున్న బస్సు ఒక ఆటోను తప్పించబోయి నియంత్రణ కోల్పోయి నేరుగా పెట్రోల్ బంక్‌లోకి దూసుకెళ్లింది.

రేపటి వాతావరణం: నెల్లూరు వాతావరణ సూచన: శుక్రవారం మేఘాలు కమ్ముకునే అవకాశం.. 36°C గరిష్ఠ ఉష్ణోగ్రత

Team Latestly

నెల్లూరులో 11, సెప్టెంబర్ 2026, శుక్రవారం నాడు వాతావరణం మేఘావృతమై ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 36°C వరకు, కనిష్ఠ ఉష్ణోగ్రత 28°C వరకు నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 12% మాత్రమే ఉన్నప్పటికీ, మధ్యాహ్నం పూట వేడి స్వల్పంగా పెరగవచ్చు.

నేటి వాతావరణం: ఖమ్మం ప్రజలకు వెదర్ అలర్ట్.. తేలికపాటి వర్షంతో 35°C ఉష్ణోగ్రత

Team Latestly

ఖమ్మంలో 10, సెప్టెంబర్ 2026, గురువారం నాడు తేలికపాటి తుంపర వాతావరణాన్ని ఆశించవచ్చు. ఈరోజు ఉష్ణోగ్రత 29°C వద్ద నమోదవుతుంది, అయితే 34°C వరకు అనుభూతి చెందుతుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 27°C గా ఉంటుంది. తేమ 80%గా నమోదవుతుంది.

IMD Forecast: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ, తెలంగాణకు భారీ వర్ష సూచన.. అప్రమత్తంగా ఉండాలని IMD హెచ్చరిక

Team Latestly

ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన బలమైన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి.

Advertisement

The Viral 80s AI Photo Prompt: సోషల్ మీడియాలో వైరల్ '80s ప్రాంప్ట్ ట్రెండ్'.. ఆధునిక ఫోటోలను రెట్రో లుక్‌లోకి మార్చేస్తున్న ఏఐ!**

Team Latestly

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, టిక్‌టాక్ , ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రస్తుతం ఒక కొత్త జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ట్రెండ్ మారుమోగిపోతోంది. చాట్‌జీపీటీ (ChatGPT)ని ఉపయోగించి తమ ఆధునిక సెల్ఫీలు, పోర్ట్రెయిట్‌లను 1980ల నాటి క్లాసిక్ ఫోటోగ్రాఫ్‌లుగా మార్చుకునే 'వైరల్ 80స్ ప్రాంప్ట్' ట్రెండ్‌కు నెటిజన్లు విశేషంగా ఆకర్షితులవుతున్నారు.

mPhg Meaning: సోషల్ మీడియాలో వింతై ట్రెండ్.. ‘mPhg’ అంటే ఏమిటి.. నెటిజన్లు ఎందుకు దీని వెంట పిచ్చి పిచ్చిగా పడుతున్నారు..

Team Latestly

ఇటీవలి రోజుల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్), యూట్యూబ్ మరియు వాట్సాప్ స్టేటస్‌లలో "mPhg" అనే చిన్న అక్షరాల సమూహం విపరీతంగా వైరల్ అవుతోంది. రీల్స్, స్టోరీస్, కామెంట్ సెక్షన్లలో ఎక్కడ చూసినా ఈ పదం ప్రత్యక్షమవుతుండటంతో, అసలు దీని అర్థం ఏమిటని నెటిజన్లు పదేపదే శోధిస్తున్నారు

Aadhaar Big Update: ఆధార్ వెరిఫికేషన్‌లో భారీ మార్పు.. UIDAI కొత్త SDK, Sandbox ప్రారంభం.. ఇక ఒకే యాప్‌లో వెరిఫికేషన్..

Team Latestly

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026లో ఆధార్ ముఖ గుర్తింపు సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ కిట్ (SDK), ఫేస్ ఆథెంటికేషన్ శాండ్‌బాక్స్‌ను అధికారికంగా ప్రారంభించింది.

Telugu States Railway News: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్‌న్యూస్.. కొత్త రైల్వే లైన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. ప్రాజెక్టుల పూర్తి వివరాలు ఇవే..

Team Latestly

దేశవ్యాప్తంగా ప్రధాన రైల్వే కారిడార్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక అడుగు వేసింది. రైళ్ల రాకపోకల రద్దీని తగ్గించడం, ప్రయాణ సమయాన్ని ఆదా చేయడంతో పాటు సరుకు రవాణాను వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఎనిమిది మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది.

Advertisement
Advertisement