India
Kalyan Robbery Video: వీడియో ఇదిగో.. గణేష్ ఉత్సవాల వేళ పట్టపగలే రూ. 40 లక్షల దోపిడీ.. 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దాడి చేసి దోచుకెళ్లిన దుండగులు..
Team Latestlyకట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా మధ్య కళ్యాణ్‌లోని రద్దీగా ఉండే ఆగ్రా రోడ్డుపై పట్టపగలే దారుణం జరిగింది. రూ. 40 లక్షల నగదుతో బ్యాంకుకు వెళుతున్న 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
Arabian Sea Tension: అరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇండియా-పాక్ నౌకలు ఢీ.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..
Team Latestlyఅంతర్జాతీయ సముద్ర జలాల్లో భారత్, పాకిస్థాన్ నౌకాదళ నౌకలు పరస్పరం ఢీకొనడం (Ship Collision) తీవ్ర కలకలం రేపింది. అరేబియా సముద్రంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
రేపటి వాతావరణం: విజయవాడ ప్రజలకు వెదర్ అప్‌డేట్.. రేపు వర్షం, 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత
Team Latestly17, సెప్టెంబర్ 2026, గురువారం నాడు విజయవాడలో రేపటి వాతావరణంపై తాజా అంచనాలు. గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 27°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తరు తుంపరతో కూడిన వాతావరణం, 39% వర్ష సూచనతో పాటు గంటకు 12 కి.మీ. వరకు గాలి వేగం ఉండవచ్చు.
నేటి వాతావరణం: హైదరాబాద్‌లో నేడు చిరుజల్లులు.. 34 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రత
Team Latestly16, సెప్టెంబర్ 2026, బుధవారం నాడు హైదరాబాద్ వాతావరణం ఎక్కువగా నిర్మలంగా ఉండనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, అనుభూత ఉష్ణోగ్రత 36°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చిరుజల్లులు పడే సూచనలున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 25°Cగా ఉంటుంది.
Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో పాతాళానికి భూగర్భ జలాలు..ఈ నెల వర్షాలు లేకుంటే తీవ్ర నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక.. ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం
Team Latestlyవర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నా గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులకు భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, మరోవైపు నగరంలో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి.
New UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. రూ.2,000 దాటితే ఛార్జీలు ఎలా ఉంటాయి.. పూర్తి వివరాలు ఇవిగో..
Team Latestlyదేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మరియు దాని సుస్థిరతను దెబ్బతినకుండా చూసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
8th Pay Commission Update: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జీతాల సవరణకు ఉద్యోగ సంఘాల డిమాండ్..
Team Latestlyకేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల సవరణకు సంబంధించి ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission) తన భాగస్వామ్య సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది.
US Space Weapons: అంతరిక్షంలో ఆయుధాలు దాచిపెట్టిన అమెరికా.. వెంటనే ఈ పనులు మానుకోవాలని చైనా హెచ్చరిక..
Team Latestlyఅంతరిక్ష యుద్ధ తంత్రంలో అమెరికా అత్యంత కీలక పరిణామానికి తెరదీసింది. భూమి కక్ష్యలో ఆన్-ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ ఆయుధాన్ని (On-orbit Space Control Weapon) మోహరించినట్లు అమెరికా రక్షణ శాఖ మొదటిసారి బహిరంగంగా అంగీకరించింది.
AP Weather Update: రానున్న రెండ్రోజులు ఏపీలో భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..
Team Latestlyఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
Karnataka Refrigerator Blast: కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం, ఇద్దరికి తీవ్ర గాయాలు..
Team Latestlyకర్ణాటకలోని బెళగావి జిల్లా చావత్ గల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక నివాస గృహంలో రాత్రి వేళ ఒక్కసారిగా రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) పేలిపోవడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవదహనమవ్వగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని మార్కెట్ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ధ్రువీకరించారు
రేపటి వాతావరణం: గుంటూరు ప్రజలకు వెదర్ అప్‌డేట్.. రేపు తేలికపాటి తుంపరలు, 34°C ఉష్ణోగ్రత
Team Latestly16, సెప్టెంబర్ 2026, బుధవారం నాడు గుంటూరులో వాతావరణం ఎలా ఉండబోతుంది? గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, కనిష్ఠం 25°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. 52% వర్షం కురిసే సంభావ్యతతో పాటు తేలికపాటి తుంపరలను ఆశించవచ్చు.
Alla Nani Passed Away: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని గుండెపోటుతో కన్నుమూత.. ఏలూరు నియోజకవర్గంలో తీవ్ర విషాద ఛాయలు..
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని (ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్) మంగళవారం గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. 57 ఏళ్ల వయసులో ఆయన తుదిశ్వాస విడిచారు. విశాఖపట్నంలోని తన నివాసంలో ఉన్న సమయంలో తీవ్ర గుండెపోటు రావడంతో ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
IMD Weather Update: వర్షాకాలానికి ఇక బ్రేక్.. సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాలు వెనక్కి.. IMD కీలక అప్‌డేట్
Team Latestlyదేశంలో నైరుతి రుతుపవనాల (Southwest Monsoon) ఉపసంహరణ ప్రక్రియ ప్రారంభానికి సమయం ఆసన్నమైందని భారత వాతావరణ శాఖ (IMD) అధికారికంగా వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ నుంచి పశ్చిమ రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుంచి రుతుపవనాల తిరోగమనానికి సరైన పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని ఐఎండీ ఒక ప్రకటనలో తెలిపింది.
నేటి వాతావరణం: హైదరాబాద్ వాతావరణ సూచన..తేలికపాటి తుంపరలు, గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C
Team Latestly15, సెప్టెంబర్ 2026, మంగళవారం నాడు హైదరాబాద్‌లో ఎక్కువగా నిర్మలమైన వాతావరణం అంచనా వేయబడింది, అయితే మధ్యాహ్నం తేలికపాటి నుండి మోస్తరు తుంపరలు కురిసే అవకాశం ఉంది. రోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 31°C గా ఉంటుంది, అయితే 35°C వరకు అనుభూతి చెందుతుంది. సాయంత్రం 4 గంటల సమయంలో వర్ష సంభావ్యత 79% వరకు ఉంటుంది.
Oracle Layoffs: ఇవాళే మీ లాస్ట్ వర్కింగ్ డే అంటూ ఒరాకిల్ ఉద్యోగులకు షాక్.. ఉదయం 6 గంటలకే కంపెనీ నుంచి ఈమెయిల్..
Team Latestlyప్రముఖ అంతర్జాతీయ టెక్ దిగ్గజం 'ఒరాకిల్' (Oracle) సంస్థలో మరోసారి భారీగా ఉద్యోగాల కోత మొదలైంది. కంపెనీ చేపడుతున్న అంతర్గత పునర్నిర్మాణ ప్రణాళికలో భాగంగా సిబ్బందికి లేఆఫ్స్ ఇస్తున్నట్లు బిజినెస్ ఇన్‌సైడర్ ప్రతిపత్రిక కథనాన్ని ప్రచురించింది
UPI Payments: UPI యూజర్లకు గుడ్‌న్యూస్.. రూ.2 వేల వరకు లావాదేవీలపై బ్యాంక్ ఛార్జీలు ఉండవని తెలిపిన కేంద్ర ప్రభుత్వం..
Team Latestlyదేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI), రూపే (RuPay) డెబిట్ కార్డ్‌ల ద్వారా రూ. 2,000 వరకు జరిపే చెల్లింపులపై ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ఛార్జీలను విధించకూడదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
EPFO WhatsApp Channel: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. EPFO సేవలు ఇక WhatsAppలో.. అధికారిక ఛానెల్‌లో చేరే విధానం ఇదే..
Team Latestlyఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) తన సభ్యులు, ఉద్యోగులు, పింఛనుదారులకు డిజిటల్ సేవలను మరింత వేగవంతంగా, సులభంగా అందించే దిశగా మరొక కీలక నిర్ణయం తీసుకుంది. తమ సేవల సమాచారాన్ని ఎప్పటికప్పుడు సులభంగా అందించేందుకు గానూ అధికారిక వాట్సాప్ (WhatsApp) ఛానెల్‌ను ప్రారంభించినట్లు ఈపీఎఫ్‌ఓ సామాజిక మాధ్యమం 'X' (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది.
Vinayaka Chavithi Wishes 2026 in Telugu: వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగులో మీకోసం.. మీ బంధుమిత్రులకు, స్నేహితులకు గణేశ్ చతుర్ధి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేయండి..
Team Latestlyపార్వతీదేవి తన నలుగు పిండితో రూపుదిద్ది ప్రాణప్రతిష్ఠ చేసిన బాలుడే గణపతి. పరమశివుడి ఆగ్రహానికి గురై శిరచ్ఛేదనానికి గురైన తర్వాత, ఏనుగు శిరస్సును అమర్చి, 'సర్వ విఘ్నాలకూ అధిపతి'గా శివుడు అతడికి ఆశీస్సులను అందించిన పవిత్ర దినం ఇది. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడిగా, బుద్ధి-సిద్ధిని ప్రసాదించే జ్ఞానదాతగా బొజ్జ గణపయ్యను భక్తులు కొలుస్తారు.
Ganesh Chaturthi 2026 Wishes in Telugu: వినాయక చవితి శుభాకాంక్షలు తెలుగులో.. మీ బంధుమిత్రులకు గణేశ్ చతుర్ధి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పేయండి..
Team Latestlyహిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా, ఏ పూజ ప్రారంభించినా ప్రథమ పూజ అందుకునే విఘ్నవినాయకుడి జన్మదినమే వినాయక చవితి (గణేష్ చతుర్థి). భాద్రపద మాస శుక్ల పక్ష చతుర్థి తిథి నాడు ఈ పండుగను దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎంతో వైభవంగా జరుపుకుంటారు.
Telangana Rain Alert: తెలంగాణ ప్రజలకు వాతావరణ అలర్ట్.. మరో గంటలో భారీ వర్షాలు కురిసే అవకాశం..హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచన..
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచే రెండు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.