India

Lucknow Viral Video: షాకింగ్ వీడియో ఇదిగో.. అడ్డుగా ఉందని మహిళను కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన మాజీ ప్రియుడు.. నిందితుడిని అరెస్ట్ చేసిన లక్నో పోలీసులు

Team Latestly

ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. తనతో మాట్లాడేందుకు వచ్చిన ఒక మహిళను ఏమాత్రం పట్టించుకోకుండా, కారు బానెట్‌పైకి ఎక్కించి 25 మీటర్లకు పైగా ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన గోమతీ నగర్ పరిధిలోని జనేశ్వర్ మిశ్రా పార్క్ రోడ్డులో బుధవారం ఉదయం వెలుగు చూసింది.

Telangana Heavy Rain Alert: హైదరాబాద్ సహా తెలంగాణలో వచ్చే 5 రోజుల పాటు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

Team Latestly

తెలంగాణలో మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ చురుగ్గా మారుతున్నాయి. రాష్ట్రంలో గురువారం (సెప్టెంబర్ 17) నుంచి వర్షాల ప్రభావం గణనీయంగా పెరగనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (IMD) తెలిపింది.

Corporate India Layoffs: నలభై దాటితే ఉద్యోగం పోయినట్లే.. కార్పోరేట్ ఉద్యోగ మార్కెట్‌లో పెరుగుతున్న ఆందోళన.. కారణం ఏంటంటే..

Team Latestly

భారత కార్పొరేట్ రంగంలో, ముఖ్యంగా సమాచార సాంకేతిక (IT), అను అనుబంధ రంగాలలో ఉద్యోగ భద్రతపై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. గ్లోబల్ కంపెనీలు పునర్‌వ్యవస్థీకరణ, ఖర్చుల నియంత్రణ పేరుతో ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తుండటంతో, ముఖ్యంగా 40 నుండి 45 ఏళ్ల మధ్య వయసున్న సీనియర్, ఎక్కువ వేతనం పొందే ఉద్యోగుల్లో అనిశ్చితి నెలకొంది.

US Fed Rate Hike: అర్థరాత్రి వడ్డి రేట్లు పెంచేసిన యూఎస్ ఫెడ్.. మళ్లీ పెంపు సంకేతాలతో ప్రపంచ మార్కెట్లలో ఆందోళన..

Team Latestly

ప్రపంచపు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన అగ్రరాజ్యం అమెరికాలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, చమురు ధరల ముప్పును అరికట్టేందుకు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం తీసుకుంది. బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 0.25 శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతున్నట్లు బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది

Advertisement

Marwadi Viral Video Download Link: మార్వాడీ వైరల్ వీడియోపేరిట సైబర్ మోసం.. పూర్తి వీడియో లింక్‌లు నకిలీవని హెచ్చరించిన నిపుణులు.. ఎట్టి పరిస్థితుల్లోనూ అవి క్లిక్ చేయవద్దని వెల్లడి..

Team Latestly

సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్‌లలో "మార్వాడీ మహిళ వైరల్ వీడియో" పేరిట ప్రచారంలో ఉన్న లింక్‌ల పట్ల సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. వైరల్ వీడియో ఉందంటూ వస్తున్న ఆరోపణలను స్వతంత్ర పరిశీలనలో ధృవీకరించిన నిపుణులు, అసలైన పూర్తి వీడియో ఏదీ లేదని తేల్చిచెప్పారు

Airboost vs Smart Grid: మీ నిద్రకు ఏ సాంకేతికత సరైనది?

Team Latestly

నిద్రకు సంబంధించిన సాంకేతికత సాధారణ mattress‌లను దాటి ఎంతో అభివృద్ధి చెందింది. కొత్త సాంకేతికతలు మెరుగైన శరీర సహకారం, చల్లదనం, ఒత్తిడి తగ్గింపు వంటి ప్రయోజనాలను అందిస్తున్నాయి. అయితే, వీటి మధ్య ఉన్న తేడాలను అర్థం చేసుకోవడం ఎల్లప్పుడూ సులభం కాదు.

Telangana Dasara Holidays 2026:తెలంగాణ పాఠశాలలకు కీలక అప్‌డేట్.. అక్టోబర్ 1 నుంచి SA-1 పరీక్షలు.. అక్టోబర్ 10 నుంచి 13 రోజుల పాటు దసరా సెలవులు..

Team Latestly

తెలంగాణలోని పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర విద్యాశాఖ అత్యంత కీలకమైన అకడమిక్ షెడ్యూల్‌ను వెల్లడించింది. 2026-27 విద్యా సంవత్సర క్యాలెండర్ ప్రకారం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అభ్యసిస్తున్న విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్‌మెంట్-1 (SA-1) పరీక్షలను అక్టోబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది

IND vs AFG T20I: రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం.. భారత్-ఆఫ్ఘనిస్తాన్ టీ20 సిరీస్ విశ్లేషణ.. టీమిండియా ఆధిపత్యానికి కారణాలివే

Team Latestly

భారత్ vs ఆఫ్ఘనిస్తాన్ T20I సిరీస్ 2026లో భారత్ 2-0తో ఆధిక్యంలో ఉంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న ఈ ఫ్రెండ్‌షిప్ కప్ సిరీస్‌లో భారత్ ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన అన్ని T20I మ్యాచ్‌లలో అజేయంగా నిలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. సంజు శాంసన్, అభిషేక్ శర్మ వంటి కీలక ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన చేస్తున్నారు. సెప్టెంబర్ 17న చివరి మ్యాచ్ జరగనుంది.

Advertisement

Pratapgarh Viral Video: మేకల గుంపుపైకి దూసుకెళ్లిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్.. మహిళలకు తృటిలో తప్పిన ప్రమాదం..వీడియో ఇదిగో..

Team Latestly

ఉత్తరప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్ జిల్లాలో బుధవారం ఉదయం ఒక విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ప్రయాగ్‌రాజ్-లక్నో రైల్వే లైన్‌పై వేగంగా వచ్చిన ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు డజన్ల కొద్దీ మేకలను ఢీకొట్టడంతో 35 మేకలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి.

EPFO Wage Ceiling Hiked: ఉద్యోగులకు గుడ్ న్యూస్.. EPFO వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు.. 51 లక్షల మందికి ప్రయోజనం..

Team Latestly

దేశంలోని ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) కింద తప్పనిసరి కవరేజీకి వర్తించే వేతన పరిమితిని నెలకు రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

Kalyan Robbery Video: వీడియో ఇదిగో.. గణేష్ ఉత్సవాల వేళ పట్టపగలే రూ. 40 లక్షల దోపిడీ.. 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దాడి చేసి దోచుకెళ్లిన దుండగులు..

Team Latestly

కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, సీసీటీవీల నిఘా మధ్య కళ్యాణ్‌లోని రద్దీగా ఉండే ఆగ్రా రోడ్డుపై పట్టపగలే దారుణం జరిగింది. రూ. 40 లక్షల నగదుతో బ్యాంకుకు వెళుతున్న 60 ఏళ్ల వ్యాపారవేత్తపై దుండగులు దాడి చేసి దోచుకెళ్లిన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Arabian Sea Tension: అరేబియా సముద్రంలో తీవ్ర ఉద్రిక్తత.. ఇండియా-పాక్ నౌకలు ఢీ.. పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు..

Team Latestly

అంతర్జాతీయ సముద్ర జలాల్లో భారత్, పాకిస్థాన్ నౌకాదళ నౌకలు పరస్పరం ఢీకొనడం (Ship Collision) తీవ్ర కలకలం రేపింది. అరేబియా సముద్రంలో నిన్న రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటనపై భారత ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Advertisement

రేపటి వాతావరణం: విజయవాడ ప్రజలకు వెదర్ అప్‌డేట్.. రేపు వర్షం, 35 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత

Team Latestly

17, సెప్టెంబర్ 2026, గురువారం నాడు విజయవాడలో రేపటి వాతావరణంపై తాజా అంచనాలు. గరిష్ఠ ఉష్ణోగ్రత 35°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 27°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. మోస్తరు తుంపరతో కూడిన వాతావరణం, 39% వర్ష సూచనతో పాటు గంటకు 12 కి.మీ. వరకు గాలి వేగం ఉండవచ్చు.

నేటి వాతావరణం: హైదరాబాద్‌లో నేడు చిరుజల్లులు.. 34 డిగ్రీలకు చేరనున్న గరిష్ఠ ఉష్ణోగ్రత

Team Latestly

16, సెప్టెంబర్ 2026, బుధవారం నాడు హైదరాబాద్ వాతావరణం ఎక్కువగా నిర్మలంగా ఉండనుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, అనుభూత ఉష్ణోగ్రత 36°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. మధ్యాహ్నం నుండి సాయంత్రం వరకు చిరుజల్లులు పడే సూచనలున్నాయి. కనిష్ఠ ఉష్ణోగ్రత 25°Cగా ఉంటుంది.

Hyderabad Water Crisis: హైదరాబాద్‌లో పాతాళానికి భూగర్భ జలాలు..ఈ నెల వర్షాలు లేకుంటే తీవ్ర నీటి కష్టాలు తప్పవని హెచ్చరిక.. ఏడాదిలోనే 4.84 మీటర్ల పతనం

Team Latestly

వర్షాకాలం ముగింపు దశకు చేరుకుంటున్నా గ్రేటర్ హైదరాబాద్ నగరవాసులకు భూగర్భ జలాల పరిస్థితి ఆందోళన కలిగిస్తోంది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడం, మరోవైపు నగరంలో నీటి వినియోగం పెరగడంతో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పడిపోయాయి.

New UPI Transaction Rules: కొత్త UPI ట్రాన్సాక్షన్ రూల్స్.. రూ.2,000 దాటితే ఛార్జీలు ఎలా ఉంటాయి.. పూర్తి వివరాలు ఇవిగో..

Team Latestly

దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు మరియు దాని సుస్థిరతను దెబ్బతినకుండా చూసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

Advertisement

8th Pay Commission Update: 8వ వేతన సంఘంపై కీలక అప్‌డేట్.. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జీతాల సవరణకు ఉద్యోగ సంఘాల డిమాండ్..

Team Latestly

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారుల జీతభత్యాల సవరణకు సంబంధించి ఏర్పాటు చేసిన 8వ వేతన సంఘం (8th Pay Commission) తన భాగస్వామ్య సంప్రదింపుల ప్రక్రియను వేగవంతం చేసింది.

US Space Weapons: అంతరిక్షంలో ఆయుధాలు దాచిపెట్టిన అమెరికా.. వెంటనే ఈ పనులు మానుకోవాలని చైనా హెచ్చరిక..

Team Latestly

అంతరిక్ష యుద్ధ తంత్రంలో అమెరికా అత్యంత కీలక పరిణామానికి తెరదీసింది. భూమి కక్ష్యలో ఆన్-ఆర్బిట్ స్పేస్ కంట్రోల్ ఆయుధాన్ని (On-orbit Space Control Weapon) మోహరించినట్లు అమెరికా రక్షణ శాఖ మొదటిసారి బహిరంగంగా అంగీకరించింది.

AP Weather Update: రానున్న రెండ్రోజులు ఏపీలో భారీ వర్షాలు.. కోస్తా జిల్లాలకు పిడుగుల హెచ్చరిక.. కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం..

Team Latestly

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావంతో మంగళ, బుధవారాల్లో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.

Karnataka Refrigerator Blast: కర్ణాటకలో ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో రిఫ్రిజిరేటర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవదహనం, ఇద్దరికి తీవ్ర గాయాలు..

Team Latestly

కర్ణాటకలోని బెళగావి జిల్లా చావత్ గల్లీలో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక నివాస గృహంలో రాత్రి వేళ ఒక్కసారిగా రిఫ్రిజిరేటర్ (ఫ్రిజ్) పేలిపోవడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు సజీవదహనమవ్వగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని మార్కెట్ పోలీస్ స్టేషన్ అధికారులు మంగళవారం ధ్రువీకరించారు

Advertisement
Advertisement