India
AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం..తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుపై చర్చ, పలు కీలక నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం
Arun Charagondaరేపు ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఉదయం 11 గంటలకు మంత్రివర్గం భేటికానుంది.
Cold Wave In Greater Hyderabad: గ్రేటర్ హైదరాబాద్‌లో పెరిగిన చలి తీవ్రత, రాత్రి పూట మరింత తగ్గిపోతున్న ఉష్ణోగ్రతలు
VNSగ్రేటర్ హైదరాబాద్‌ను (Greater Hyderabad) చలి వణికిస్తోంది. రాత్రి వేళ చల్లని గాలులు వీస్తున్నాయి (Cold Waves). ఉదయం 9 అయినా కూడా చల్లని గాలులు వీస్తుండటంతో నగర వాసులు వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు.
TRAI New Rules: టెలికాం కంపెనీలకు ట్రాయ్ కొత్త నిబంధనలు, 2జీ వినియోగదారుల కోసం ఆ రీచార్జ్‌లు ఉండాల్సిందేనని ఆదేశం
VNSటెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) 2G సేవలను ఉపయోగిస్తున్న దాదాపు 150 మిలియన్ల భారతీయ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే కొత్త మార్గదర్శకాలను (TRAI New Rules) రూపొందించింది. కేవలం వాయిస్ కాల్స్, ఎస్ఎమ్ఎస్ (SMS) వంటి వాటికోసం మాత్రమే మొబైల్ ఉపయోగించేవారికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
ED To Enquire KTR: ఈడీ విచారణకు కేటీఆర్ హాజరవుతారా? సుప్రీంకోర్టు తీర్పుతో సస్పెన్స్‌గా మారిన విచారణ
VNSఈ నోటీసుల్లో కోరిన మేరకు కేటీఆర్ ఈడీ విచారణకు వెళ్లనున్నారు. కేటీఆర్ గురువారం ఉదయం 10.30 గంటలకు కేటీఆర్ నందినగర్ నివాసం నుంచి ఈడీ(ED) విచారణకు వెళతారు. ఈ కేసులో సహ నిందితులుగా ఉన్న మాజీ మున్సిపల్ శాఖ కార్యదర్శి అర్వింద్‌కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ బిఎల్‌ఎన్‌రెడ్డిని ఈడీ ఇప్పటికే విచారించింది.
Auto Expo: ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాలదే హవా! కొత్త మోడల్స్ రిలీజ్ చేయనున్న టాప్ కంపెనీస్
VNSకియా(KIA), మహీంద్రా, హ్యుందాయ్ కంపెనీలు ఆటో ఎక్స్‌పో – 2025లో మొదటిసారిగా తమ ఉత్పత్తుల్లో కొన్నింటిని ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నాయి. జనవరి 17 నుంచి 22వ తేదీ వరకు ఈ ఆటో ఎక్స్‌పో జరగనుంది. మహీంద్రా కంపెనీ ఇటీవల ప్రకటించిన ఈవీ ఎస్‌యూవీ కూపే ఎక్స్ఈవీ 9ఈ మోడల్‌ను కూడా భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో ఆవిష్కరించనున్నారు
New Judges To TG High Court: తెలుగు రాష్ట్రాలకు నూతన జడ్జీలు, తెలంగాణకు నలుగురు, ఏపీకి ఇద్దరి పేర్లు సిఫార్సు చేసిన కొలిజియం
VNSతెలంగాణ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులకు జడ్జిలుగా పలువురి పేర్లను సుప్రీంకోర్టు (Supreme Court) కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు (TG High Court)కు నలుగురు, ఏపీ హైకోర్టు (AP High Court)కు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది.
Makar Sankranti 2025: కోటి రూపాయల కోడి పందెం వీడియో ఇదిగో, రత్తయ్య రసంగి పుంజును ఓడించిన గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు
Hazarath Reddyపశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన కోటి రూపాయల కోడి పందెలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాడేపల్లిగూడెంలోని పైబోయిన వెంకట్రామయ్య ఈ పందెం నిర్వహించారు.ఈ పందెంలో గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజు, రత్తయ్య రసంగి పుంజు పోటీపడ్డాయి. రూ.1.25 కోటి ప్రైజ్ మనీతో ఈ పందెంకోళ్లను బరిలోకి దింపారు.
Mahesh Babu Tweet on Sankranthiki Vasthunam Movie: సంక్రాంతికి వస్తున్నాం సినిమాపై మహేశ్ బాబు ప్రశంసలు, బాగా ఎంజాయ్ చేశానని తెలిపిన సూపర్ స్టార్
Hazarath Reddyవిక్టరీ వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈ సినిమాపై హీరో మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా స్పందించారు.'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాని బాగా ఎంజాయ్ చేశానని మహేశ్ బాబు తెలిపారు.
Hapur Shocker: వీడియో ఇదిగో, హెల్మెట్ లేదని పెట్రోల్ పోసేది లేదని చెప్పిన సిబ్బంది, కోపంతో పెట్రోల్ బంకుకు కరెంట్ లైన్ కట్ చేసిన లైన్‌మెన్
Hazarath Reddyఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలోని ఓ పెట్రోల్ బంక్ సిబ్బంది ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హెల్మెట్ లేకుండా వచ్చిన బైకుదారునికి పెట్రోల్ పోసేందుకు నిరాకరించారు. అతడు హెల్మెట్ ధరించకపోవడంతో ఇంధనం నింపడానికి అక్కడి సిబ్బంది అంగీకరించలేదు. దాంతో అతడు సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు.
Ruckus at Mohan Babu University: వీడియోలు ఇవిగో, ఓరేయ్ ఎలుగుబంటి ఎవడ్రా నువ్వు అంటూ మంచు మనోజ్ ఫైర్, ఎట్టకేలకు తాత, నాయనమ్మ సమాధుల వద్దకు వెళ్లి నివాళులర్పించిన మనోజ్ దంపతులు
Hazarath Reddyమంచు ఫ్యామిలీ వివాదం మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. తిరుపతిలోని మోహన్‌బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. మోహన్ బాబు చిన్న కుమారుడు, మంచు మనోజ్ ఎంబీయూ వద్దకు రావటంతో అక్కడ పరిస్థితులు గందరగోళంగా మారాయి.
Food Tips: బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకునే స్నాక్స్ ఐటమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా..
sajayaFood Tips: సాయంత్రం పూట కాగానే ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తూ ఉంటుంది. అయితే అది కొంచెం వేడివేడిగా చాలా ఈజీగా తొందరగా అయిపోయేలాగా ఉంటే ఇంకాస్త బెటర్ అనిపిస్తుంది
Meta Apologises to Indian Government: మార్క్ జుకర్‌బర్గ్ కామెంట్లపై భారత్‌కు క్షమాపణలు చెప్పిన మెటా సంస్థ, మాకు ఇండియా చాలా కీలకమైన దేశమని వెల్లడి
Hazarath Reddyగతేడాది భారతీయ ఎన్నికలపై కామెంట్ చేసిన ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్(Mark Zuckerberg) తరపున మెటా ఇండియా సంస్థ క్షమాపణలు చెప్పింది. కరోనా సమయంలో సరైన రీతిలో చర్యలు తీసుకోని ప్రభుత్వాలు కూలిపోయినట్లు జుకర్‌బర్గ్ ఇటీవల కామెంట్ చేశారు.
Astrology: జనవరి 24 బుధుడు, సూర్యుడు కదలిక వల్ల ఈ 3 రాశుల వారు కుబేరులు అవుతారు..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యగ్రహానికి బుధ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అయితే ఈ రెండు గ్రహాలు కూడా జనవరి 24వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తాయి
Astrology: జనవరి 21వ తేదీన కుజ గ్రహం తిరోగమన కదలిక వల్ల ఈ మూడు రాశుల వారు ధనవంతులు అవుతారు..
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కుజ గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. కుజ గ్రహం ఐశ్వర్యాన్ని సంతోషాన్ని ఆనందాన్ని విలాసాలను ఇచ్చే గ్రహంగా చెప్తారు. అయితే దీని రివర్స్ కదలిక వల్ల మూడు రాశులు వారికి అదృష్టం కలిసి వస్తుంది.
Puppalaguda Murder Case: పుప్పాలగూడ జంట హత్య కేసులో షాకింగ్ విషయాలు, ఇద్దరూ ఏకాంతంగా ఉండగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న మరో ప్రియుడు, కోపం తట్టుకోలేక దారుణంగా..
Hazarath Reddyహైదరాబాద్ నార్సింగి అనంత పద్మనాభ స్వామి ఆలయం గుట్ట వద్ద సంచలనం రేపిన పుప్పాలగూడ(puppalaguda) జంట హత్య కేసును పోలీసులు చేధించారు. అక్రమ సంబంధం కారణంగా దారుణంగానే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు
Astrology: జనవరి 18 శుక్రుడు, గురుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహానికి గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది జనవరి 18వ తేదీన ఈ రెండు గ్రహాలు కూడా ఒకే రాశిలోకి ప్రవేశిస్తున్నాయి.
Health Tips: మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా, అయితే ఈ రెమెడీస్ తోటి ఈ సమస్యకు పరిష్కారం..
sajayaHealth Tips: చాలా మందిలో మూత్రపిండాల రాళ్ల సమస్యతో బాధపడుతుంటారు. ఇది చాలా నొప్పిని కలిగించే అంశంగా ఉంటుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నప్పుడు విపరీతమైన కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు, జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
Health Tips: అధిక షుగర్ సమస్యతో బాధపడుతున్నారా.. అయితే చేదు జీలకర్రను ఇలా వాడితే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో తరచుగా చాలా మంది షుగర్ సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న జీవనశైలి పోషకాహార లోపం శ్రమ లేకపోవడం అధిక బరువు, జెనిటిక్ వల్ల కూడా ఈ షుగర్ సమస్య రోజురోజుకే పెరుగుతుంది.
Uttar Pradesh:పెట్రోల్ పోయలేదని ఏకంగా కరెంట్ కట్ చేశాడు...ఉత్తరప్రదేశ్‌లోని ఓ పెట్రోల్ బంక్‌లో ఘటన, వైరల్‌గా మారిన వీడియో
Arun Charagondaపెట్రోల్ పోయలేదని బంక్‌కు కరెంటు కట్ చేశాడు ఓ లైన్‌మెన్. ఉత్తరప్రదేశ్ - హాపూర్ జిల్లాలోని ఓ బంక్‌లో పెట్రోల్ కోసం వచ్చిన లైన్‌మెన్‌కి, హెల్మెట్ లేదని పెట్రోల్ పోయలేదు బంక్ సిబ్బంది.
CM Revanth Reddy: BRS అంటేనే B - RSS..బీఆర్ఎస్ పార్టీ మాకు నీతులు నేర్పించాల్సిన అవసరం లేదన్న సీఎం రేవంత్ రెడ్డి
Arun Charagondaబీఆర్ఎస్ కార్యాలయంపై దాడి ఘటనపై స్పందించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఆఫీసుపై దాడి చేసిన వారిపై పోలీసులు చట్టప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేశారు.