India

Astrology: జనవరి 16బుధుడు పునర్వసు నక్షత్రం లోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం చాలా ప్రత్యేకమైనది. కొన్ని రాశుల వారికి అయితే ఇది వీరి అదృష్టాలను ప్రకాశవంతం చేస్తాయి. స్పెల్లింగ్ లో ఉన్న పనులు పూర్తవుతాయి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది.

Plane Catches Fire in Nepal: నేపాల్‌లో విమానానికి తప్పిన పెను ప్రమాదం, గాల్లోకి లేచిన కాపేపటికే విమానంలో మంటలు, అత్యవసరంగా ల్యాండింగ్ చేసిన ఫైలట్

Hazarath Reddy

నేపాల్‌ లో బుద్ధ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం (Buddha Air Flight) ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. దీంతో విమానాన్ని కాఠ్‌మాండూ ఎయిర్‌పోర్ట్‌లో అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు.

Astrology: జనవరి 12 రాహువు, కుజుడు కలయిక ఈ మూడు రాశుల వారికి అదృష్టం.. కుబేరులు అవుతారు..

sajaya

Astrology: ప్రకారం జనవరి 12వ తేదీన రాహు గ్రహం కుజ గ్రహం ఒకే రోజున కలిసి శతభిషా నక్షత్రం లోనికి ప్రవేశిస్తాయి. దీని కారణంగా 12 రాశుల వారికి మంచి జరుగుతుంది.

Game Changer Event Tragedy: కాకినాడలో ఇద్దరు అభిమానులు మృతి, మృతుల కుటుంబాల‌కు రూ. 10 ల‌క్ష‌ల ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్

Hazarath Reddy

గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ వేడుక రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగిన సంగతి విదితమే. ఈ వేడుకకు కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్ (22) అనే ఇద్దరు అభిమానులు హాజరయ్యారు. అయితే, వేడుక ముగిసిన త‌ర్వాత‌ వాళ్లిద్దరూ బైకు మీద ఇంటికి తిరిగి వెళుతున్న స‌మ‌యంలో వడిశలేరులో ప్రమాదవశాత్తు ఒక వ్యాన్ ఢీకొట్టడంతో చ‌నిపోయారు.

Advertisement

Health Tips: ఈ ఫుడ్ కాంబినేషన్స్ ను అస్సలు తినకూడదు. దీనివల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని తెలుసా..

sajaya

Health Tips: చాలామంది ఫుడ్ తినడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. అయితే అయితే వీరు రకరకాల ఫుడ్స్ కాంబినేషన్స్ ను ట్రై చేస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఇది ఎటువంటి ప్రమాదాన్ని ఈకపోయినా మరికొన్నిసార్లు ఇది ఎలర్జీ రియాక్షన్స్ ఇస్తుంది.

Health Tips: మహిళల్లో ఫ్యాట్ బెల్లికి కారణాలు.. ఖాళీ కడుపుతో ఈ డ్రింక్స్ తాగితే బెల్లీ ఫ్యాట్ మాయం..

sajaya

మహిళల్లో ఎక్కువగా ఫ్యాట్ బెల్లీ సమస్య కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా అసలు ఏ కారణాల వల్ల వస్తుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆడవారిలో పొట్ట దగ్గర కొవ్వు చాలా పేర్కొని పోతుంది.

AP SBTET Diploma Results 2025: ఏపీ SBTET డిప్లొమా ఫలితాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను sbtet.ap.gov.in ద్వారా చెక్ చేసుకోండి

Hazarath Reddy

స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఆంధ్రప్రదేశ్ (AP SBTET), 2024–2025 సెషన్‌కు సంబంధించిన డిప్లొమా C16, C20 మరియు C23 ఫలితాలను అధికారికంగా ప్రకటించింది. ఈ పరీక్షలకు హాజరైన విద్యార్థులు ఇప్పుడు తమ ఫలితాలను యాక్సెస్ చేయవచ్చు.

Game Changer Event Tragedy: గేమ్ ఛేంజ‌ర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తుండగా ఇద్దరు మృతి, మృతుల కుటుంబాలకు జ‌న‌సేన త‌ర‌ఫున రూ.5 ల‌క్ష‌ల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన పవన్ కళ్యాణ్

Hazarath Reddy

Advertisement

Telangana Sankranti Holidays 2025: తెలంగాణలో జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు, జనవరి 18న తిరిగి పాఠశాలలు ప్రారంభం

Hazarath Reddy

తెలంగాణ ప్రభుత్వం తాజాగా సంక్రాంతి సెలవులను ప్రకటించింది. జనవరి 11 నుంచి జనవరి 17వ తేదీ వరకు మొత్తం వారం రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. పాఠశాలలు తిరిగి జనవరి 18న అంటే శనివారం తెరుచుకోనున్నాయి.

Reliance Jio IPO Coming? రిలయన్స్ జియో IPOలోకి వస్తున్నట్లుగా వార్తలు, ఏకంగా రూ. 35 వేల నుంచి రూ. 40 వేల కోట్ల సమీకరణే లక్ష్యంగా పావులు

Hazarath Reddy

భారతదేశంలోని ప్రముఖ టెలికమ్యూనికేషన్ సర్వీస్ ప్రొవైడర్ రిలయన్స్ జియో త్వరలో దేశంలో తన ఐపిఓను ప్రకటించనుంది. ప్రత్యర్థులు వోడాఫోన్ ఐడియా (Vi), భారతి ఎయిర్‌టెల్ మరియు BSNL లతో పోలిస్తే జియో అతిపెద్ద మార్కెట్ వాటాతో భారతదేశంలో అతిపెద్ద టెలికాం కంపెనీ.

HMPV Virus in India: భారత్‌లో ఇద్దరు చిన్నారులకు సోకిన హెచ్ఎంపీవీ వైరస్,అధికారికంగా ధృవీకరించిన ఐసీఎంఆర్, బెంగళూరులోనే ఈ రెండు కేసులు నమోదు

Hazarath Reddy

బెంగళూరులోని బాప్టిస్ట్‌ ఆసుపత్రి (Baptist hospital)లో మూడు నెలల చిన్నారి, ఎనిమిది నెలల పాకు ఈ వైరస్‌ సోకిటనట్లు తేలింది. మూడు నెలల శిశువు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ కాగా, ఎనిమిది నెలల పాప ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వెల్లడించింది.

Formula E Race Case: కోర్టు ఆదేశాలు లేనందునే తాము కేటీఆర్‌ వెంట వచ్చిన లాయర్‌ను అనుమతించలేదు, కేటీఆర్ వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన ఏసీబీ

Hazarath Reddy

ఫార్ములా ఈ కార్‌ రేసు కేసులో విచారణకు ఏసీబీ కార్యాలయంకు వచ్చిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వెనుదిరిగారు. తన తరఫు న్యాయవాదిని లోనికి అనుమతించకపోవడంతో ఆయన వెళ్లిపోయారు. వెళ్లే క్రమంలో ఆయన తన లిఖితపూర్వక స్టేట్‌మెంట్‌ను ఏసీబీ డీఎస్పీకి అందజేసి వెనుదిరిగారు

Advertisement

World Telugu Federation Programme: వీడియో ఇదిగో, మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన మరో నటుడు, తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అంటూ ప్రస్తావన

Hazarath Reddy

తెలుగు ప్రపంచ సమాఖ్య కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి తెలంగాణ ముఖ్యమంత్రి పేరుగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి పేరును ప్రస్తావించడం ఒక ఆసక్తికర ఘటనగా మారింది. ఈ ఘటనతో సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది

Game Changer: గేమ్ ఛేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు వెళ్లి వస్తూ ఇద్దరు యువకులు మృతి, ఇద్దరి కుటుంబాలకు రూ. 5 లక్షలు ప్రకటించిన ప్రొడ్యూసర్ దిల్ రాజు, వీడియో ఇదిగో..

Hazarath Reddy

Maadhavi Latha Crying Video: మగాడిలా పోరాడుతూనే ఉన్నానంటూ భోరున ఏడ్చేసిన మాధవీలత, తిట్టి క్షమాపణలు చెబితే సరిపోతుందా అంటూ ప్రశ్న

Hazarath Reddy

సినీ నటి, బీజేపీ నాయకురాలు మాధవీలత ఈ మధ్య జరిగిన వివాదాలపై ఏడుస్తూ తన ఫేస్ బుక్ లో ఓ పోస్ట్ పెట్టారు. వీడియోలో ఆమె మాట్లాడుతూ.. " చాలా ప్రయత్నం చేశా , కానీ నేను మనిషినే.. నా ఆత్మ గౌరవం మీద జరిగిన దాడి .. నాకున్న బాధను వర్ణించే పదాలు లేవు. ప్రతి క్షణం వేదనతో నిండి ఉంది.

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు హాజరుకాకుండానే వెనుదిరిగిన కేటీఆర్.. తన లాయర్ ను లోపలికి అనుమతించకపోవడంతోనే.. (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసు కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విచారణ కోసం ఏసీబీ ఆఫీసుకు వచ్చి అరగంట తర్వాత వెనుదిరిగారు. తనతో తన న్యాయవాదిని లోపలికి అనుమతించకపోవడంతోనే తాను విచారణకు హాజరుకాకుండా వెనక్కి వెళ్తున్నట్టు ఆయన తెలిపారు.

Advertisement

HMPV Virus In India: భారత్ లోకి ప్రవేశించిన చైనా వైరస్.. బెంగళూరులో 8 నెలల పాపకు హెచ్ఎంపీవీ నిర్ధారణ

Rudra

చైనాలో బయటపడ్డ కొత్త వైరస్ హెచ్ఎంపీవీ భారత్ లోకి ప్రవేశించింది. బెంగళూరులో తొలి కేసు నమోదైంది. ఎనిమిది నెలల పాపకు ఈ వైరస్ సోకినట్లు పరీక్షల్లో బయటపడింది.

Vikarabad Horror: డాక్టర్ నిర్లక్ష్యం.. నాలుగురోజుల పసికందు మృతి.. వికారాబాద్ లో దారుణం (వీడియోతో)

Rudra

డాక్టర్ నిర్లక్ష్యంతో ఓ నాలుగురోజుల పసికందు మృత్యువాతపడింది. ఈ ఘటన వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి సమయంలో బాబుకు ఎక్కిళ్లు వచ్చినట్టు చిన్నారి తల్లిదండ్రులు చెప్పారు.

KTR At ACB Office LIVE: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. 40 ప్రశ్నలతో సిద్ధమైన అధికారులు.. ఇప్పటికే బీఆర్ఎస్ నేతల హౌజ్ అరెస్ట్ (లైవ్ వీడియో)

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Formula-E Car Race: ‘ఫార్ములా-ఈ’ కేసులో ఏసీబీ విచారణకు కేటీఆర్.. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి సహా వంద మంది బీఆర్ఎస్ నేతల ముందస్తు అరెస్ట్ లు

Rudra

ఫార్ములా-ఈ కారు రేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో బీఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ను నేడు ఏసీబీ విచారించనుంది.

Advertisement
Advertisement