జాతీయం
Uttarandhra Teacher MLC Election: కూటమికి భారీ షాక్, ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలో గాదె శ్రీనివాసులు నాయుడు విజయం, సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మకు ఓటమి
Hazarath Reddyఉత్కంఠ రేపిన ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ స్థానం ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎట్టకేలకు ముగిసింది. పీఆర్టీయూ అభ్యర్థి గాదె శ్రీనివాసులు నాయుడు విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ రఘువర్మ ఓటమిపాలయ్యారు. గాదె శ్రీనివాసులు నాయుడు కౌంటింగ్ తొలి రౌండ్ నుంచి ముందంజలో ఉన్నారు.
Telangana Teacher's MLC Elections: ఉపాధ్యాయ కోటా ఎంఎల్‌సి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి షాక్, నల్గొండ నుంచి పింగిలి శ్రీపాల్ రెడ్డి, కరీంనగర్ నుంచి మల్క కొమురయ్య విజయం
Hazarath Reddyనల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ టీఎస్ అభ్యర్థి పింగిలి శ్రీపాల్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి, రేవంత్ సన్నిహితుడు గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి మూడో స్థానానికి పరిమితమయ్యారు.
Tech Layoffs 2025: టెక్ రంగంలో భారీగా ఉద్యోగాల కోత, 18,397 మందిని తొలగిస్తున్న 74 కంపెనీలు, దూసుకొస్తున్న ఆర్థికమాంద్య భయాలే కారణం
Hazarath Reddyటెక్ రంగంలో అగ్రగామిగా ఉన్న వివిధ కంపెనీలు 2025లో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. టెక్నాలజీ రంగంలో ఉద్యోగాల కోత చాలా మంది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తోంది, ఎందుకంటే వారు తదుపరి ఉద్యోగాలు కోల్పోతారనే భయంతో ఉన్నారు.
Uttarandhra Teachers MLC Elections:ఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమికి భారీ షాక్, గెలుపు దిశగా పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు
Hazarath Reddyఉత్తరాంధ్ర టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి భారీ షాక్ తగిలింది. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్‌టీయూ అభ్యర్థి శ్రీనివాసుల నాయుడు గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఓటమిని అంగీకరిస్తూ కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి
Double Murder in Kerala: దారుణం, భార్య ఫోన్‌లో కిస్ ఎమోజి చూసిన భర్త, ఆవేశం తట్టుకోలేక వేట కొటవలితో నరికి చంపిన భర్త, అడ్డు వచ్చిన ఆమె ప్రియుడిని కూడా కిరాతకంగా..
Hazarath Reddyకేరళలోని కలంజూర్ గ్రామంలో ఒక షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అక్కడ ఒక వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితుడిని వివాహేతర సంబంధం ఉందనే అనుమానంతో హత్య చేశాడు. నిందితుడిని 32 ఏళ్ల బైజుగా పోలీసులు గుర్తించారు. ఈ సంఘటనపై (Double Murder in Kerala) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
Hyderabad Woman Murder Case: ప్రేమ వివాహమే ఆమె పాలిట శాపమైందా ? శిరీష మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి, భర్తను అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు
Hazarath Reddyహైదరాబాద్‌లోని మలక్‌పేటలో వివాహిత శిరీష అనుమానాస్పద మృతి కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.శిరీషది సహజ మరణం కాదని పోస్టుమారం నివేదిక ద్వారా వెల్లడైనట్లు తెలుస్తోంది. ఊపిరాడకుండా చేసి హత్య (Hyderabad Woman Murder Case) చేసినట్లుగా పోస్ట్‌మార్టం నివేదికలో బయటపడిందని మృతురాలి బంధువులు చెబుతున్నారు.
Astrology: మార్చ్ 14వ తేదీన గురు గ్రహం రాశి చక్ర మార్పు ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తియోగం.
sajayaAstrology: గురు అంటే గురువుకు శాస్త్రాలలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది, ఆయన జ్ఞానం, వివాహం, సంపద, మతం, వృత్తి ,పిల్లలు మొదలైన వాటిని ఇచ్చే వ్యక్తిగా కూడా పరిగణించబడతారు.
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అన్ని పనుల్లో విజయం
sajayaAstrology: మార్చి 11, నుండి కొన్ని రాశులకు చాలా శుభప్రదమైన సమయం ప్రారంభం కానుంది. ఈ సమయంలో, గ్రహాల ప్రత్యేక ఆశీస్సులు ఈ రాశిచక్ర గుర్తులపై ఉంటాయి.
World Wildlife Day 2025: కెమెరా చేతపట్టి సింహాలను ఫొటోలు తీసిన ప్రధాని మోదీ, లయన్ సఫారీలో గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేసిన భారత ప్రధాని, ఫోటోలు ఇవిగో..
Hazarath Reddyనేడు ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) గుజరాత్‌లోని లయన్ సఫారీ (lion safari)కి వెళ్లారు. నిత్యం అధికారిక కార్యక్రమాలతో బిజీగా ఉండే ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోని గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో సందడి చేశారు.
Astrology: మార్చి ఏడవ తేదీన శని దేవుని సంచారం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం
sajayaAstrology: తొమ్మిది గ్రహాలలో ఒకటైన శని గ్రహానికి జ్యోతిషశాస్త్రంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. శనిని మరణం, దుఃఖం, వ్యాధి పేదరికం మొదలైన వాటిని ఇచ్చేవాడిగా భావిస్తారు. శని దేవుడు స్థిరమైన రీతిలో సంచారము చేస్తాడు,
Lady Aghori: వీడియో ఇదిగో, రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తానంటూ మళ్లీ లేడీ అఘోరీ తణుకులో హల్‌చల్, అక్కడి నుంచి అఘోరీని పంపించిన పోలీసులు
Hazarath Reddyఈ మధ్య కనపడకుండా పోయిన లేడీ అఘోరీ మళ్లీ తణుకులో హల్ చల్ చేసింది. రాజేష్ నాథ్ అఘోర అంతు చూస్తా అంటూ హల్ చల్ చేసింది. తణుకు బ్యాంక్ కాలనీలో రాజేష్ నాథ్ ఇంటిముందు బైఠాయించింది లేడీ అఘోరీ. అఘోర ముసుగులో రాజేష్ నాథ్ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ రచ్చ రచ్చ చేసింది
Health Tips:ఈ జబ్బులు ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరి నీళ్లు తాగకూడదు. తాగితే చాలా ప్రమాదం
sajayaకొబ్బరి నీళ్లు శరీరానికి అవసరమైన పోషకాలు అయిన ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉంటాయి. కానీ కొబ్బరి నీళ్లు కొంతమందికి కూడా హానికరం అని మీకు తెలుసా. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి తెలుసుకుందాం.
Health Tips: అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ చిట్కాలతో మీ సమస్య దూరం.
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో కనిపించే సమస్య ఊబకాయం మన ఆహారపు అలవాట్లు జీవన శైలిలో మార్పు వల్ల ఊబకాయం అనేది రోజురోజుగా పెరుగుతుంది.
VV Vinayak Health Rumors: వీవీ వినాయక్ ఆరోగ్యంగా వున్నారు, తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన దర్శకుడి టీం
Hazarath Reddyఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో సెలబ్రిటీలకి సంబంధించి జరుగుతున్న ప్రచారాలు అంతా ఇంతా కాదు. తాజాగా మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వివి వినాయక్ అనారోగ్యం గురించి అనేక ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. దీంతో ఈ ఫేక్ వార్తలపై ఆయన టీమ్ తాజాగా స్పందించింది.
Man Injured in Wild Boar Attack: వ్యక్తిపై పగబట్టిన అడవి పంది, వెంబడించి మరీ దాడి చేసిన వీడియో వైరల్, మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన
Hazarath Reddyమెదక్ జిల్లాలో ఓ వ్యక్తిపై అడవి పంది దాడి చేసిన ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో ఘటన జరిగింది. శనివారం అకస్మాత్తుగా పట్టణంలోని ఓ గాజుల దుకాణంలోకి అడవిపంది చొరబడింది.
Accident Caught on Camera: షాకింగ్ రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, ఎదురుగా వస్తున్న బైకును ఢీకొట్టిన కారు, ఎగిరి అవతలపడిన బైక్ రైడర్లు, తీవ్ర గాయాలు
Hazarath Reddyయూపీలోని రాయ్‌బరేలిలోని ఉంచహార్ కొత్వాలి ప్రాంతంలో హిట్ అండ్ రన్ ప్రమాదం జరిగింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఒక కారు రోడ్డు మీద వెళుతున్న బైక్ రైడర్లపైకి దూసుకెళ్లింది. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Ola Electric Layoffs: ఆగని లేఆప్స్, ఐదు నెలల్లోనే రెండో రౌండ్‌లో 1000 మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపుతున్న ఓలా ఎలక్ట్రిక్
Hazarath Reddyనష్టాలతో సతమతమవుతోన్న కంపెనీ పెరుగుతున్న నష్టాలను తగ్గించుకునే ప్రయత్నాలలో భాగంగా 1,000 మందికి పైగా ఉద్యోగులు, కాంట్రాక్ట్ కార్మికులను తొలగించాలని (Lay off) యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Posani Krishna Murali: పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదు, రాజంపేట నుంచి నరసరావుపేటకు తరలించిన పోలీసులు, బీఎన్‌ఎస్ 152ఏ, 504, 67 ఐటీ యాక్టుల కింద కేసు నమోదు
Hazarath Reddyవైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిపై ఏపీ వ్యాప్తంగా 17 కేసులు నమోదయ్యాయి. తాజాగా పోసాని కృష్ణమురళి(Posani KrishnaMurali)పై నరసారావుపేటలో మరో కేసు నమోదు అయ్యింది. ఈ నేపథ్యంలో రాజంపేట జైలు అధికారులు ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.