జాతీయం

Astrology: ఫిబ్రవరి 29న పాల్గొన అమావాస్య ఈ మూడు రాశుల వారు కి ధనలక్ష్మి యోగం కోటీశ్వరులయ్యే అవకాశం..

sajaya

Astrology: ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని అమావాస్య రోజున ఫాల్గుణ అమావాస్య వస్తుంది. ఈసారి ఫాల్గుణ అమావాస్య ఫిబ్రవరి 29, నాడు వస్తుంది. ఈ రోజు పూర్వీకులకు అంకితం చేయబడింది.

Youtuber Local Boy Nani: ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విజ్ఞప్తితో స్పందించిన లోకల్ బాయ్ నాని.. ఇకపై ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయనని వెల్లడి, సజ్జనార్ హర్షం

Arun Charagonda

కొంతకాలంగా ఆన్ లైన్ బెట్టింగ్‌ల బారిన పడి ఎంతో మంది ప్రాణాలు కొల్పోతున్నారు. ఈ నేపథ్యంలో యువతలో అవేర్‌నెస్ తీసుకువస్తున్నారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ .

Astrology: ఫిబ్రవరి 27 హర్షయోగం ఈ ఐదు రాశుల వారు కుబేరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: ఫిబ్రవరి 27న ఈ తేదీన హర్ష యోగం ,జ్యేష్ఠ నక్షత్రాలు ఏర్పడుతున్నాయి. 5 రాశుల వారికి ఈ రోజు ఎలా ఉంటుంది.

Hyderabad: హైదరాబాద్‌ లిఫ్ట్‌లో ఇరుక్కున్న ఆరేళ్ల బాలుడు మృతి.. నిలోఫర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన బాలుడు, స్థానికంగా విషాదం

Arun Charagonda

హైదరాబాద్ (Hyderabad)మాసబ్ ట్యాంక్ - శాంతిన‌గ‌ర్‌లో విషాదం నెలకొంది. మఫర్ కంఫర్టెక్‌ అపార్టుమెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కున్న బాలుడు మృతి చెందాడు .

Advertisement

Astrology: ఫిబ్రవరి 24న కుజుడు మిధున రాశిలోకి ప్రవేశం, ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అయ్యే అవకాశం

sajaya

Astrology: గ్రహాలకు అధిపతి అయిన కుజుడు బలం, ధైర్యం, యుద్ధం ,శక్తి మొదలైన వాటికి చిహ్నంగా పరిగణించబడుతుంది. వారి కోపం ప్రభావం వినాశనానికి కారణమవుతుంది.

Health Tips: పొద్దున్నే లేవగానే కడుపు కదలడం లేదా..మలబద్ధకంతో మెలికలు తిరిగి పోతున్నారా...అయితే ఈ చిన్న చిట్కాలు పాటిస్తే చాలు... క్షణాల్లో కడుపు ఖాళీ ఇవ్వడం ఖాయం...

sajaya

Health Tips: మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటే, మీ శరీరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉంటే, మీ దినచర్య కూడా బాగుంటుంది.

SLBC Tunnel Collapse: నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం.. మూడు మీటర్ల మేర కూలిన పైకప్పు, ప్రమాద ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా, పనులు మొదలు పెట్టిన వెంటనే ప్రమాదమా? అని బీఆర్ఎస్ ఫైర్

Arun Charagonda

నల్గొండ SLBC టన్నెల్ వద్ద ప్రమాదం జరిగింది. పనులు ప్రారంభమైన కొద్ది రోజులకే మూడు మీటర్ల మేర కూలింది పైకప్పు. ఎడమవైపు సొరంగం 14వ కిలోమీటర్ వద్ద ఘటన జరిగింది. ఇవాళ ఉదయం పనులు జరుగుతుండగా ప్రమాదం జరిగింది.

MLC Kavitha: చంద్రబాబుకు గురుదక్షిణ చెల్లించుకుంటున్న సీఎం రేవంత్ రెడ్డి... పసుపు బోర్డుకు చట్టబద్దత ఏది? అని మండిపడ్డ ఎమ్మెల్సీ కవిత, మార్చి 1లోపు బోనస్ ప్రకటించాలని డిమాండ్

Arun Charagonda

పసుపు బోర్డుకు చట్టబద్ధత లేదు… దాంతో పసుపు ధరలు పడిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డును సందర్శించారు .

Advertisement

Odela 2 Teaser: కుంభమేళాలో ఓదెల 2 టీజర్ రిలీజ్.. శివతాండవం చూపించిన తమన్నా, లేడి అఘోరాగా ఆకట్టుకున్న మిల్కీ బ్యూటీ, టీజర్ మీరూ చూసేయండి

Arun Charagonda

అశోక్ తేజ దర్శకత్వంలో మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా తెరకెక్కుతున్న చిత్రం ఓదెల 2. క‌రోనా సమయంలో విడదలైన ఓదెల రైల్వేస్టేష‌న్ మంచి విజ‌యాన్ని సాధించగా ఈ సినిమాకు సీక్వెల్‌గా వస్తోంది ఓదెల 2.

Hyderabad: బిర్యానీ తిని డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి.. లాలాగూడలో ఘటన, హోటల్ సిబ్బందికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు, వీడియో ఇదిగో

Arun Charagonda

బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. హైదరాబాద్ - లాలాగూడ లోని సూపర్ స్టార్ హోటల్ లో బిర్యానీ డబ్బులు అడిగారని హోటల్ సిబ్బందిపై దాడి చేశాడు.

Health Tips: నెల రోజులపాటు టీ తాగకపోవడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా..

sajaya

Health Tips: ఈ రోజుల్లో టీ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. కానీ మీరు ఒక నెల పాటు టీ తాగడం మానేస్తే అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా.

Health Tips: మీ శరీరంలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ బాగా పెరిగాయి అయితే సొరకాయ రసంతో ఈ సమస్యకు చక్కటి పరిష్కారం..

sajaya

Health Tips: నేటి కాలంలో, యూరిక్ యాసిడ్ ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది, ఇది ప్రధానంగా మన జీవనశైలి ,ఆహారపు అలవాట్లకు సంబంధించినది.

Advertisement

ED Case on Falcon Scam: ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు.. రూ.1700 కోట్ల స్కాం, హైదరాబాద్‌లోనే రూ.850 కోట్లు వసూలు చేసిన సంస్థ, విదేశాల్లో నిందితులు!

Arun Charagonda

సంచలనం రేపిన ఫాల్కన్ స్కాంపై ఈడీ కేసు నమోదు అయింది . హైదరాబాద్ కేంద్రంగా వెలుగు లోకి వచ్చిన ఫాల్కన్ స్కాంపై ఈడీ దర్యాప్తు చేపట్టింది. రూ.1700 కోట్లు వసూలు చేసి కుచ్చుటోపి పెట్టింది ఫాల్కన్ సంస్థ.

Madhuyashki Goud: కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్, బీఆర్ఎస్ పార్టీకి కోవర్టులుగా ప్రభుత్వ అధికారులు.. ప్రభుత్వ సమాచారాన్ని లీక్ చేస్తున్నారని మండిపాటు

Arun Charagonda

కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన కామెంట్ చేశారు. కొంతమంది ప్రభుత్వ అధికారులు బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని ఆరోపించారు.

Heart Disease Reduce Super Rice: గుండెజబ్బుల ముప్పు తగ్గించే బియ్యం.. జన్యుమార్పులతో అభివృద్ధి చేసిన చైనా పరిశోధకులు.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గుండె సంబంధిత ఆరోగ్య సమస్యలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. ప్రతి ఏటా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.

KTR Slams Congress: ఇది కాలం తెచ్చిన కరువు కాదు...కాంగ్రెస్ తెచ్చిన కరువు, సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఎప్పటికీ క్షమించరు అని మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్

Arun Charagonda

ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. ముందుచూపు లేని ముఖ్యమంత్రి..చేతకానితనం వల్ల వచ్చిన కరువు.. అసమర్థ కాంగ్రెస్ సర్కారు తెచ్చిన కరువు అని మండిపడ్డారు కేటీఆర్.

Advertisement

Kash Patel Oath On Bhagavad Gita: ఎఫ్‌ బీఐ డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌.. భగవద్గీత సాక్షిగా ప్రమాణం (వీడియో)

Rudra

అమెరికాకు చెందిన అత్యున్నత దర్యాప్తు సంస్థ ఎఫ్‌ బీఐ నూతన డైరెక్టర్‌ గా భారతీయ అమెరికన్‌ కాష్‌ పటేల్‌ ప్రమాణ స్వీకారం చేశారు. భగవద్గీతపై ప్రమాణం చేసిన ఆయన తన బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానంటూ చెప్పారు.

Bird Flu Scare In Nalgonda: నల్గొండలో బర్డ్ ఫ్లూ కలకలం.. 7 వేల కోళ్లు మృతి, జేసీబీ సాయంతో పూడ్చిపెట్టిన యజమాని

Arun Charagonda

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఒక్క నల్గొండలోనే బర్ద్ ఫ్లూతో 7 వేల కోళ్లు మృతి చెందాయి . నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం చెరుకుపల్లిలో బర్ద్ ఫ్లూ కలకలం సృష్టించింది.

EPFO Users Withdraw Money Via UPI Apps: గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐలతో ఇకపై పీఎఫ్‌ సొమ్ము విత్‌ డ్రా.. రెండు, మూడు నెలల్లో అందుబాటులోకి కొత్త సదుపాయం.. పూర్తి వివరాలు ఇవిగో..!

Rudra

గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ ద్వారా పీఎఫ్‌ సొమ్మును విత్‌ డ్రా చేసుకునే కొత్త సదుపాయాన్ని ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నది.

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Rudra

పెండ్లి పందిట్లో కూతురి పెండ్లి జరిపిస్తున్న ఆ తండ్రి గుండె ఒక్కసారిగా ఆగిపోయిన విషాదకర ఘటన కామారెడ్డిలో శుక్రవారం చోటు చేసుకున్నది.

Advertisement
Advertisement