India
Air India Express Hijack Scare: ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో హైజాక్ కలకలం, కాక్‌పిట్ తలుపును తెరిచి పైలట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి, 8 మంది అరెస్ట్
Team Latestlyబెంగళూరు-వారణాసి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానంలో భద్రతా వైఫల్య ఘటన కలకలం రేపింది. సోమవారం, సెప్టెంబర్ 22, బెంగళూరు నుంచి వారణాసికి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (IX-1086) విమానంలో భయాందోళన సృష్టించిన ఘటన చోటు చేసుకుంది.ఒక ప్రయాణికుడు కాక్‌పిట్ తలుపును గాలిలో బలవంతంగా తెరవడానికి ప్రయత్నించాడని విమాన సిబ్బంది పేర్కొన్నారు
Snake Attack Video: షాకింగ్ వీడియో ఇదిగో, నాగు పామును పట్టుకుని సెల్పీ దిగుతుండగా కాటేసిన పాము, విషం త్వరగా ఎక్కడంతో కుప్పకూలి మృతి చెందిన కానిస్టేబుల్
Team Latestlyఇండోర్ నగరంలోని సదర్ బజార్ ప్రాంతంలో భయానక సంఘటన జరిగింది. స్థానిక కానిస్టేబుల్ సంతోష్ చౌదరి ఒక సరీసృపాన్ని పట్టుకునే ప్రయత్నంలో దాని కాటుకు గురయ్యారు. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, సంతోష్ చౌదరి పామును పట్టుకుని ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అకస్మాత్తుగా నాగుపాము అతన్ని కరిచింది. ఈ సంఘటన వెంటనే షాక్, భయాందోళన కలిగించింది.
Engili Pula Bathukamma Wishes in Telugu: ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు, తెలంగాణ ఆడపడుచులకు బతకుమ్మ పండుగ శుభాకాంక్షలు చెప్పేయండి ఇలా..
Team Latestlyతెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది.
Engili Pula Bathukamma: ఎంగిలి పూల బతుకమ్మ అంటే ఏమిటో తెలుసా.. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ తొలి రోజున జరిపే ఉత్సవం ప్రత్యేకతలు ఇవిగో..
Team Latestlyతెలంగాణ సంస్కృతిలో అతి ముఖ్యమైన పండుగ బతుకమ్మ. ప్రతి ఏడాది ఆశ్వయుజ మాసం అమావాస్య రోజున ఈ పండుగ ప్రారంభమవుతుంది. తొమ్మిది రోజులపాటు జరిగే ఈ వేడుకలో పూలకు, ప్రకృతికి, స్త్రీ శక్తికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఈ సారి బతుకమ్మ పండుగ సెప్టెంబర్ 21న ఆదివారం అమావాస్యతో ప్రారంభమైంది. మొదటి రోజు జరిపే ఉత్సవాన్ని ఎంగిలి పూల బతుకమ్మ లేదా చిన్న బతుకమ్మ అని పిలుస్తారు.
Hyderabad Rains: హైదరాబాద్‌ను అకస్మాత్తుగా ముంచెత్తిన భారీ వాన..బయటకు రావొద్దంటూ ఆరెంజ్ అలెర్ట్ జారీ, ఎక్కడికక్కడే ట్రాఫిక్‌కు అంతరాయం..
Team Latestlyవర్షం కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వర్షపు నీరు రోడ్లను నింపేసిన కారణంగా వాహనాలు గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాయి. ముఖ్యంగా పంజాగుట్ట, అమీర్‌పేట, ఖైరతాబాద్, సనత్‌నగర్ పరిసరాల్లో రద్దీ ఎక్కువగా ఉండడంతో వాహనదారులు నెమ్మదిగా కదులుతున్నారు. పలు చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల క్యూలు కిలోమీటర్ల పొడవునా ఏర్పడ్డాయి.
Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ దళంపై దుండగుల దాడి, ఇద్దరు జవాన్లు వీరమరణం, మరో అయిదుగురు జవాన్లకు గాయాలు
Team Latestlyమణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో శుక్రవారం రాత్రి ఘోర ఘటన చోటుచేసుకుంది. అస్సాం రైఫిల్స్ దళాలు ప్రయాణిస్తున్న వాహనంపై గుర్తు తెలియని సాయుధులు ఆకస్మికంగా కాల్పులకు తెగబడ్డారు. మెరుపు దాడి చేసిన దుండగులు పలు రౌండ్లుగా తుపాకీ గుళ్ల వర్షం కురిపించారు
Supreme Court: మైనర్ బాలిక ప్రైవేట్ భాగాలను తాకడం అత్యాచారం కిందకు రాదు, మైనర్ బాలికపై కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు
Team Latestlyఒక ముఖ్యమైన తీర్పులో, భారత సుప్రీంకోర్టు మైనర్ బాలిక ప్రైవేట్ భాగాలను తాకడం మాత్రమే జరిగితే, దానిని అత్యాచారం లేదా చొచ్చుకుపోయే లైంగిక దాడిగా పరిగణించలేమని స్పష్టం చేసింది. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన లక్ష్మణ్ జాంగ్డే నిందితుడు. మొదట దిగువ కోర్టు అతన్ని మైనర్‌పై అత్యాచారం చేసినందుకు, పోక్సో చట్టంలోని సెక్షన్ 6 కింద దోషిగా నిర్ధారించి కఠిన శిక్ష విధించింది
Maharashtra Shocker: తీవ్ర విషాదం..ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని 5 ఏళ్ల పసి బాలుడు మృతి
Team Latestlyమహారాష్ట్రలోని వాసాయిలో జరిగిన దురదృష్టకర సంఘటనలో, ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారి (NH-48)లో నాలుగు నుండి ఐదు గంటల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఒక పసి బాలుడు మరణించాడు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను గెలాక్సీ హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ సమీక్ష ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Dussehra Holidays in Telugu States: ఏపీలో సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు, తెలంగాణలో సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు సెలవులు
Team Latestlyఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025 దసరా సెలవుల షెడ్యూల్‌లో మార్పులు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సెప్టెంబర్ 19, శుక్రవారం నాడు ఈ మార్పులను అధికారికంగా ప్రకటించారు. అంతకు ముందు రాష్ట్రంలోని పాఠశాలలకు సెప్టెంబర్ 24 నుండి అక్టోబర్ 2 వరకు దసరా సెలవులు ఇచ్చారు
474 Parties De-Listed by EC: ఈసీ సంచలన నిర్ణయం, 474 రాజకీయ పార్టీల గుర్తింపు రద్దు, ప్రస్తుతం దేశంలో ఎన్ని గుర్తింపు పార్టీలు ఉన్నాయో తెలుసుకోండి
Team Latestlyదేశవ్యాప్తంగా గుర్తింపు లేని నమోదిత రాజకీయ పార్టీలపై కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) మరోసారి కఠిన చర్యలు చేపట్టింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 474 పార్టీలను జాబితా నుంచి తొలగించినట్లు ఎన్నికల సంఘం సెప్టెంబర్ 18న ప్రకటించింది. ఈ చర్య గత ఆరేళ్లలో ఎన్నికలలో పాల్గొనని పార్టీలను పరిగణలోకి తీసుకుంది.
Punjab Shocker: పంజాబ్‌లో యుకే మహిళ దారుణ హత్య, పెళ్లి చేసుకుంటానని నమ్మించి కిరాతకంగా చంపేసిన వృద్ధుడు, రూ. 50 లక్షలకు కాంట్రాక్ట్ డీల్
Team Latestlyసెప్టెంబర్ 17, బుధవారం, లూధియానా పోలీసులు ఒక భయంకర సంఘటనను నివేదించారు. 71 ఏళ్ల అమెరికా పౌరురాలు, సియాటిల్ నుండి లూధియానాకు వచ్చిన కొద్దిసేపటికే హత్యకు గురైందని అధికారులు తెలిపారు. ఆమెను రూపిందర్ కౌర్ పాంధర్ అని గుర్తించారు.
Hyderabad: దారుణం.. ఇంటర్ విద్యార్థిపై ఫ్లోర్ ఇన్ఛార్జ్ దాడి.. విరిగిన దవడ ఎముక, గడ్డి అన్నారం నారాయణ జూ.కాలేజీలో ఘటన, వీడియో ఇదిగో..
Team Latestlyహైదరాబాద్‌లోని నారాయణ కాలేజ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థి ఒకరు కాలేజ్‌లో ఫ్లోర్ ఇన్చార్జ్ చేత దాడి కు గురయ్యారు. ఈ దాడిలో అతని దవడ ఎముక విరిగింది. విద్యార్థి తీవ్రగా గాయపడిన తరువాత స్థానికులు, కాలేజ్ సిబ్బంది సహాయం కోసం వచ్చారు. ఈ ఘటనా సంఘటన స్థానికంగా తీవ్ర దాగ్భ్రాంతి, ఆందోళన కలిగించింది.
Young Man Dies of Heart Attack: వీడియో ఇదిగో.. జ్యూస్ తాగుతుండగా గుండెపోటుతో కుప్పకూలి 30 ఏళ్ల యువకుడు మృతి, రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో విషాదకర ఘటన
Team Latestlyరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. స్థానిక జ్యూస్ సెంటర్‌లో జ్యూస్ తాగుతున్న 30 ఏళ్ల యువకుడు ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది.
Cardamom Health Benefits: యాలకులు కలిగించే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలిస్తే అసలు వదిలిపెట్టరు, మీకు వయసు కనపడకుండా చేసే ఏకైక ఔషధం ఇదే..
Team Latestlyయాలకలు – చిన్నది కానీ శక్తివంతమైన మసాలాగా చెప్పవచ్చు. భారతీయ వంటకాల్లో మాత్రమే కాక, ఆయుర్వేద ఔషధాల్లో కూడా దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. వీటిని తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి. ఆ ప్రయోజనాలకు గల కారణం వాటిలోని విభిన్న రకాల విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లలో ఉంది.
Hyderabad Weather Update: హైదరాబాద్‌కు వాతావరణ శాఖ మరో వార్నింగ్, మళ్లీ దంచికొట్టనున్న భారీ వర్షాలు, తెలంగాణలో మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు అలర్ట్
Team Latestlyనిన్న రాత్రి హైదరాబాద్ నగరం తడిసిముద్దయింది. అర్ధరాత్రి వరకూ ఐదు గంటలపాటు కుంభవృష్టిలా కురిసిన వాన నగర జీవితాన్ని అతలాకుతలం చేసింది. ఒక్కసారిగా ఆకాశం చిల్లుపడినట్టే కురిసిన వర్షానికి నిమిషాల వ్యవధిలోనే రోడ్లు నదుల్లా మారిపోయాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి
'Rahul Gandhi Ji Thank You': దటీజ్ రాహుల్ గాంధీ, సైకిల్ పోయిందని ఏడుస్తున్న పిల్లాడికి కొత్త సైకిల్ కొనిచ్చిన రాహుల్ గాంధీ, వీడియో ఇదిగో..
Team Latestlyపంజాబ్ పర్యటన సందర్భంగా అమృత్‌సర్‌లో తన ముందు సైకిల్ పోయిందని ఏడ్చిన ఆరేళ్ల బాలుడికి కొత్త సైకిల్ అందిస్తానని ఇచ్చిన హామీని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవల నెరవేర్చారు. వరదల్లో దెబ్బతిన్న తన సైకిల్ కోసం రాహుల్ గాంధీ ముందు ఏడుస్తున్న వీడియోను చూపించిన తర్వాత, అమృత్‌పాల్ సింగ్ అనే బాలుడు కొత్త సైకిల్‌ను అందుకున్నట్లు వీడియో వెలుగులోకి వచ్చింది.
Fact Check: రూ. 25 వేల పెట్టుబడితో నెలకు రూ. 15 లక్షలు, కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్ చెబుతున్నట్లుగా ఫేక్ వీడియో క్రియేట్, ఇలాంటివి నమ్మవద్దని హెచ్చరించిన కేంద్రం
Team Latestlyఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన వీడియోలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 25 వేల రూపాయల పెట్టుబడి ద్వారా రోజూ 60 వేల రూపాయలు, నెలకు 15 లక్షల రూపాయలు సంపాదించవచ్చని హామీ ఇస్తూ ప్రోత్సహిస్తున్నట్లు చూపించబడుతోంది.
Telangana Rajyadhikara Party: తీన్మార్ మల్లన్నకొత్త పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ, బీసీల ఆత్మగౌరవమే ప్రధాన ఎజెండాగా తెలంగాణలో నూతన పార్టీ, TRP అధికార ప్రతినిధిగా ఏఐ
Team Latestlyతెలంగాణ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. బీసీ (బ్యాక్‌వర్డ్ క్లాస్) వర్గాల ఆత్మ గౌరవం, హక్కుల కోసం తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. 2025 సెప్టెంబర్ 17 న హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్‌లో ఆయన అధికారికంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) ను స్థాపించారు.
H3N2 Flu Alert in Delhi: ఢిల్లిని వణికిస్తున్న H3N2 ఫ్లూ.. జలుబు, దగ్గు, జ్వరంతో ఆస్పత్రులకు పరిగెడుతున్న ప్రజలు, వ్యాధి లక్షణాలు, చికిత్సా మార్గాలు ఇవే..
Team Latestlyభారతదేశ రాజధాని ఢిల్లీలో ఇన్‌ఫ్లుఎంజా A వైరస్ ఉప రకం H3N2 ఫ్లూ త్వరితంగా వ్యాప్తి చెందుతోంది. ముఖ్యంగా విజయ్ నగర్, సిటీ కేంద్ర ప్రాంతాలు, మార్కెట్‌లు, స్కూల్‌లు వంటి ప్రజాసమూహంతో కూడిన ప్రదేశాల్లో కేసుల సంఖ్య పెరుగుతుండటంపై ప్రజలలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Ghaziabad Shocker : దారుణం..మహిళ ముందు ఫ్యాంట్ జిప్పి విప్పి ప్రైవేట్ భాగాలు చూపించిన కామాంధుడు, వీడియో సోషల్ మీడియాలో వైరల్
Team Latestlyఘజియాబాద్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. విజయ్ నగర్ ప్రాంతం సెక్టార్ 9లో ఒక వ్యక్తి బైక్‌పై కూర్చొని, మహిళలు, పిల్లల ముందు అసభ్యకరమైన చర్యలు చేశాడు. అతను తన ప్రైవేట్ భాగాలను చూపిస్తూ అనుచిత లైంగిక సంజ్ఞలు చేస్తున్న వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X ( Twitter) లో షేర్ అయింది.