జాతీయం
APPSC Group-1 Mains Postponed: ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా, కొత్త తేదీ ఎప్పుడంటే..
Hazarath Reddyగ్రూప్ 1 మెయిన్ పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు ఏపీపీఎస్‌సీ ప్రకటించింది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 2 నుండి 9 వరకు (7వ తేదీ మినహా) పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే అభ్యర్ధుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు పరీక్షలు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఏపీపీఎస్‌సీ తెలిపింది.
Mega Fan Extraordinary Gift To Chiranjeevi: చిరంజీవికి ఫ్యాన్ అదిరే గిఫ్ట్...3D పెయింటింగ్‌లో చిరు ఫోటోలో రామ్ చరణ్ - పవన్ కళ్యాణ్!
Arun Charagondaమెగాస్టార్ చిరంజీవి బర్త్ డే సందర్భంగా అదిరే గిఫ్ట్ ఇచ్చారు ఓ అభిమాని. చిరంజీవి, పవన్ కల్యాణ్, రామ్‌చరణ్ కనిపించేలా 3D ఫెయింటింగ్ వేశారు. కుప్పంకు చెందిన కళాకారుడు పురుషోత్తం.. చిరంజీవి ఫోటోలో రామ్‌చరణ్, పవన్ కల్యాణ్ కనిపించేలా 3D పెయింటింగ్ వేశారు. ఇది అందరిని ఆకట్టుకుంటోంది.
Andheri Horror: ముంబైలో దారుణం, 13 ఏళ్ళ బాలికపై ఇన్‌స్టాలో పరిచయమైన ఫ్రెండ్ అత్యాచారం, మళ్ళీ గుజరాత్ తీసుకువెళ్ళి పదే పదే రేప్, నిందితుడు అరెస్ట్
Hazarath Reddyమహారాష్ట్రలో షాకింగ్ ఘటనలో 13 ఏళ్ల బాలికపై 21 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశాడు. నిందితుడు సోషల్ మీడియా ద్వారా బాధితురాలిని కలిశాడు. నిందితుడు ఆమెను ముంబైలోని అంధేరీలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి, ఆ తర్వాత గుజరాత్‌కు తీసుకెళ్లి మళ్లీ అత్యాచారం చేశారు.
Pushpa 2: The Rule Update: డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే, ఇది మాత్రం ఫిక్స్, పుష్ప 2: ది రూల్ అభిమానులకు అంకితమంటూ అల్లు అర్జున్ బూస్ట్ వ్యాఖ్యలు
Hazarath Reddyమారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు.డిసెంబరు 6న అస్సలు తగ్గేదే లే.. ఇది మాత్రం ఫిక్స్. నా సినిమా ఎలా ఉన్నా మీకు(ఫ్యాన్స్) నచ్చుతుంది కాబట్టి ‘పుష్ప 2: ది రూల్’ని మీకు అంకితం ఇస్తున్నా’’ అని తెలిపారు.
Allu Arjun: వీడియో ఇదిగో, నాకు ఇష్టమైతే ఎంత దూరమైనా వస్తా, అది మన ఫ్రెండ్ అయినా, కావాల్సిన వాళ్లు అయినా..అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు
Hazarath Reddyమారుతినగర్ సుబ్రమణ్యం సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సుకుమార్‌గారి భార్య తబితగారు వచ్చి ‘మారుతినగర్ సుబ్రమణ్యం’ సినిమాని నేను సమర్పిస్తున్నాను.. ప్రీ రిలీజ్ వేడుకకి రావాలని అడగ్గానే వస్తానని చెప్పాను.
Karnataka HC On Wife Maintenance: రూ.6 లక్షల భరణం కోరిన భార్య, మీరే సంపాదించుకోవాలన్న మహిళా జడ్జి
Arun Charagondaఓ విడాకుల కేసు విషయంలో కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. భర్త నుంచి విడాకులు కోరుతూ కర్ణాటకకు చెందిన ఒక మహిళ కోర్టును ఆశ్రయించింది. ఇందుకోసం తనకు ప్రతి నెలా రూ.6.16 లక్షల భరణం ఇప్పించాలని కోరింది.
TVK Flag Hoisting Ceremony: తమిళగ వెట్రి కళగం పార్టీ జెండాను ఆవిష్కరించిన హీరో విజయ్, పెద్ద ఎత్తున హాజరైన అభిమానులు..వీడియో మీరు చూసేయండి
Arun Charagondaతమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తమిళగ వెట్రి కళగం పేరుతో కొత్త పార్టీని స్థాపించారు. ఈ నేపథ్యంలో ఇవాళ పార్టీకి సంబంధించి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో విజయ్ అభిమానులు హాజరయ్యారు.
Telangana Shocker: నాలాలో పడి చిన్నారి మృతి, ప్రభుత్వ ఆస్పత్రికి తరలింపు, నిన్న సాయంత్రం ఆడుకుంటూ నాలాలో పడిక బాలిక, విషాద ఛాయలు
Arun Charagondaనిజామాబాద్ జిల్లా కేంద్రంలో నాలాలో గల్లంతైన బాలిక మృతి చెందింది. బాలిక అనన్య మృతదేహం పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిన్న సాయంత్రం ఇంటి ముందల ఆడుకుంటుండగా నాలాలో పడింది బాలిక.
Teachers Protest At Praja Bhavan: ప్రజాభవన్ ముందు అర్థరాత్రి టీచర్ల ఆందోళన, జీవో 317 పేరుతో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా పోస్టింగ్‌లు ఇస్తున్నారని మండిపాటు
Arun Charagondaప్రజాభవన్ ముందు అర్ధరాత్రి ఆందోళన టీచర్లు ఆందోళన బాటపట్టారు. సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, 317 జీఓ బాధితులు బుధవారం అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు పోస్టింగ్లు ఇస్తున్నారని, స్థానికతను కోల్పోతున్నామని నిరసిస్తూ బేగంపేట ప్రజాభవన్ ముందు ధర్నాకు దిగారు.సబ్ కమిటీ నిర్ణయం తీసుకోకముందే సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేయడం పై మండిపడ్డారు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
BRS Protests For Runamafi: రుణమాఫీపై బీఆర్ఎస్ పోరు, యాదాద్రి నుండి హరీశ్ రావు ఆలయాల యాత్ర, 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు
Arun Charagondaవందశాతం రుణమాఫీ అమలు చేయాలని ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పోరుబాట పట్టనుంది బీఆర్ఎస్. తెలంగాణలోని 119 నియోజకవర్గాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేయనుంది. మాజీ సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ నేతలకు ఇవాళ్టి కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు కేటీఆర్. ఏ నియోజకవర్గాల్లో ఎవరి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించనున్నారో కార్యకర్తలకు వివరించారు.
Vladimir Putin Kisses Quran: వీడియో ఇదిగో, తొలిసారిగా పవిత్ర ఖురాన్‌కు ముద్దుపెట్టిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ముస్లింలు అధికంగా ఉండే చెచ్న్యా నగరంలో తొలిసారి పర్యటన
Vikas Mదాదాపు 13 ఏళ్లలో మొదటిసారిగా, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మంగళవారం, ఆగస్టు 20న ముస్లింలు అధికంగా ఉండే చెచ్న్యాను సందర్శించారు. ఉక్రెయిన్‌తో తీవ్ర ఉద్రిక్తతల మధ్య, పుతిన్ ప్రవక్త ఇసా మసీదును సందర్శించారు, అక్కడ అతను సందర్శించిన వీడియోలు వైరల్ గా మారాయి
Sainath Pardhi Wins Bronze Medal: U-17 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్, కాంస్యపతకం సాధించిన భారత రెజ్లర్ సాయినాథ్ పార్ధి
Vikas MU-17 రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం యొక్క బలమైన పరుగు కొనసాగుతోంది, మంగళవారం రోనక్ దహియా కాంస్యం గెలిచిన తర్వాత, నలుగురు మహిళా రెజ్లర్లు అనేక ఫ్రీస్టైల్ విభాగాలలో ఫైనల్స్‌కు చేరుకున్నారు. ఇప్పుడు సాయినాథ్ పార్ధి బుధవారం గ్రీకో-రోమన్ విభాగంలో రెండవ పతకాన్ని గెలుచుకున్నారు.
Daniela Larreal Chirinos Dies: ఆహారం గొంతులో ఇరుక్కుని వెనుజులా సైక్లింగ్ స్టార్ మృతి, ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న డ్యానియెలా లారియల్ కిరినోస్
Vikas Mవెనెజువెలా సైక్లింగ్ లెజెండ్, ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న డ్యానియెలా లారియల్ కిరినోస్ అమెరికాలోని లాస్ వెగాస్‌లో అనుమానస్పదరీతిలో మృతి చెందారు. లాస్ వెగాస్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఆమె మృతదేహం లభ్యమైంది. అయితే భోజనం చేస్తుండగా ఆహారం గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు నిర్ధారించారు.
UK Sperm Exports: బ్రిటన్‌లో మూడుపువ్వులు ఆరుకాయలుగా వీర్యదానం వ్యాపారం, విదేశాలకు సైతం ఎగుమతి చేస్తున్న స్పెర్మ్ కంపెనీలు
Vikas Mగత కొన్ని సంవత్సరాలుగా స్పెర్మ్ దాతల డిమాండ్ గణనీయంగా పెరిగింది. కొన్ని దేశాల్లో 'స్పెర్మ్ డోనర్' అనేది ఒక వృత్తిగా ఉద్భవించింది. ప్రపంచవ్యాప్తంగా వాటి డిమాండ్ పెరుగుతోంది. ముఖ్యంగా UKలో దాత స్పెర్మ్‌కు డిమాండ్ గణనీయంగా పెరిగింది. UK స్పెర్మ్ దాతల నుండి స్పెర్మ్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలకు పంపబడుతోంది.
Indian Doctor Arrested in US: డాక్టర్ మొబైల్‌లో వేలాది మంది చిన్న పిల్లల న్యూడ్ వీడియోలు, యుఎస్‌లో భారత వైద్యుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
Vikas Mబాత్‌రూమ్‌లు, మారుతున్న ప్రాంతాలు, ఆసుపత్రి గదులు, తన స్వంత ఇంటి నుండి వివిధ రకాల సెట్టింగ్‌లలో రహస్య కెమెరాలను ఉంచి చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు నగ్న వీడియోలు రికార్డ్ చేశాడని ఆరోపణలతో Oumair Aejaz అనే భారత డాక్టర్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆగస్టు 8న ఈ అరెస్ట్ జరిగిందని ఫాక్స్ న్యూస్ నివేదించింది.
Maharashtra Shocker: మహారాష్ట్రలో దారుణం, పెళ్ళికి ఒప్పుకోలేదని సెక్స్ కోసం రూంకి పిలిచి ప్రియుడి పురుషాంగాన్ని కోసిన ప్రియురాలు
Hazarath Reddyమహారాష్ట్రలోని థానే జిల్లాలో 26 ఏళ్ల యువతి తనను పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిందనే ఆరోపణలతో ప్రియుడిపై కత్తితో దాడి చేసి అతని ప్రైవేట్ భాగాలను గాయపరిచినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.ఆగస్ట్ 16న భివాండిలో ఈ ఘటన జరిగిందని ఓ అధికారి తెలిపారు.
Nellore Oil Factory Fire: వీడియో ఇదిగో, అనకాపల్లి పేలుడు జరిగిన గంటల వ్యవధిలో నెల్లూరు ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం
Hazarath Reddyఅనకాపల్లి ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు జరిగిన గంటల వ్యవధిలోనే నెల్లూరు(D) పంటపాలెంలోని ఆయిల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాయిలర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి
Andhra Pradesh Pharma Company Explosion: అచ్యుతాపురం పేలుడు ఘటనపై జగన్ దిగ్భ్రాంతి, మృతుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్
Hazarath Reddyఅచ్యుతాపురం ఎస్‌ఈజెడ్‌లో రియాక్టర్ పేలుడు ఘటనపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులకు మంచి వైద్య సదుపాయాలు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
Anakapalle Pharma Company Explosion: ఆగస్టు 23న అనకాపల్లిలో రియాక్టర్ పేలిన ప్రమాదస్థలానికి జగన్, బాధితులకు అండగా నిలవాలని స్థానిక వైసీపీ నాయకులకు ఆదేశాలు
Hazarath Reddyఅనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లో ఉన్న ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ఘటనాస్థలిని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎల్లుండి(శుక్రవారం) పరిశీలించనున్నారు. రేపు ప్రమాదస్థలానికి సీఎం వెళ్తున్నారన్న వార్తల నేపథ్యంలో అధికారులకు ఇబ్బందులు కలిగించకూడదనే ఉద్దేశంతో వైఎస్ జగన్ ఎల్లుండి వెళ్లనున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.