జాతీయం

Pakistan Horror: పాకిస్తాన్‌లో దారుణం, అయిదు రోజుల పాటు బంధించి బెల్జియం యువతిపై అత్యాచారం, కాళ్లు చేతులు కట్టేసి మరీ..

Hazarath Reddy

పాకిస్థాన్‌లోని ఇస్లామాబాద్‌లో 28 ఏళ్ల బెల్జియం యువతి ఐదు రోజుల పాటు అత్యాచారానికి గురైనట్లు తెలిసింది. ఆమె చేతులు మరియు కాళ్ళు బంధించబడ్డాయి. సంఘటన స్థలం నుండి పారిపోయిన గుర్తు తెలియని వ్యక్తులు ఆమెను విడిచిపెట్టారు.

Aarogyasri Services in AP: ఏపిలో రేపటి నుంచి ఆస్పత్రులో ఆరోగ్య శ్రీ సేవలు బంద్, ప్రభుత్వం నుంచి పెండింగ్‌లో రూ.2500 కోట్లు బకాయిలు

Hazarath Reddy

పెండింగ్ బకాయిలు చెల్లించనందున ఆగస్టు 15 నుంచి రోగులకు ఆరోగ్య శ్రీ సేవలు కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. 2023 సెప్టెంబర్ తర్వాత బిల్లుల చెల్లింపులు నిలిచిపోగా..ప్రభుత్వం నుంచి రూ.2500 కోట్లు రావాల్సి ఉంది.

Man Catches Snake Video: వీడియో ఇదిగో, బ్యాంక్‌లో దూరి కస్టమర్లను, బ్యాంక్ సిబ్బందిని హడలెత్తించిన పాము

Hazarath Reddy

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి పాము దూరింది. వడ్లపూడిలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలోకి ఎలా వెళ్లిందో కానీ.. ఓ పాము ప్రవేశించింది. రికార్డు రూములోకి దూరి తిష్ట వేసింది. ఉదయమే బ్యాంకు తెరిచిన సిబ్బంది.. రికార్డు రూమ్‌లోకి వెళ్లారు. అక్కడ పామును చూసి బిత్తరపోయారు

Robbery Attempt Caught on Camera: తుపాకీలతో చోరీకి వచ్చిన దొంగలను యజమాని ఎలా తరిమి కొట్టాడో వీడియోలో చూడండి

Hazarath Reddy

బుధవారం తెల్లవారుజామున థానేలోని కపూర్‌బావాడి ప్రాంతంలోని నగల దుకాణంలో జరిగిన దోపిడీ యత్నాన్ని యజమాని చెక్క కర్రతో ధైర్యంగా నలుగురు దుండగులను అడ్డుకోవడంతో విఫలమైంది. ఉదయం 11:30 గంటల ప్రాంతంలో దుకాణంలోకి ప్రవేశించిన ముసుగు ధరించిన దుండగులు తుపాకులు పట్టుకుని, యజమానిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

Ram Lalla Sculptor Arun Yogiraj: అయోధ్య రాముడి విగ్ర‌హ శిల్పి అరుణ్ రాజ్ కు అవ‌మానం, అరుణ్ స‌హా అత‌ని కుటుంబానికి వీసా నిరాక‌రించిన యూఎస్ కాన్సులేట్

VNS

యూపీలోని అయోధ్య రామాలయంలో బాలరాముడి విగ్రహాన్ని (Ram Lalla Sculptor) చెక్కిన ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్‌కు (Arun Yogiraj) చేదు అనుభవం ఎదురైంది. అరుణ్‌ సహా అతడి కుటుంబ సభ్యులకు అమెరికా వీసాను నిరాకరించింది (Denied US Visa).

Kolkata Doctor Rape-Murder Case: బెంగాల్ ప్ర‌భుత్వంపై రాహుల్ గాంధీ షాకింగ్ కామెంట్స్, అక్క‌డ మ‌హిళ‌ల‌కు భ‌ద్ర‌త క‌రువైందంటూ ఆరోప‌ణ‌

VNS

కోల్‌కతాలోని ఆర్ జీ కర్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో ట్రైయినీ వైద్యురాలిపై (Kolkata Doctor Rape-Murder Case) హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై తాజాగా కాంగ్రెస్ ఎంపీ, లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) స్పందించారు. వైద్యురాలిపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు.

YS Sharmila: వైఎస్ జ‌గ‌న్ ఎన్న‌టికీ మ‌ళ్లీ సీఎం అవ్వ‌రు! సంచ‌ల‌న కామెంట్స్ చేసిన వైఎస్ ష‌ర్మిల‌

VNS

వైసీపీ ఎన్నటికీ అధికారంలోకి రాదు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ ఎందుకు పోటీ పెట్టలేదు? భారీ మెజారిటీతో గెలిచి ఎందుకు ధైర్యం చేయలేదు? బొత్స అనే వాడు నిండు సభలో విజయమ్మను అవమానించాడు.

Nagarjuna Sagar Dam: నిండుకుండ‌లా నాగార్జున సాగ‌ర్, మ‌ళ్లీ రెండు గేట్లు ఎత్తిన అధికారులు, లాంగ్ వీకెండ్ తో క్యూక‌ట్టిన పర్యాట‌కులు

VNS

నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌ (Nagarjuna Sagar Dam) నిండుకుండను తలపిస్తున్నది. ఇటీవల భారీ వర్షాలకు ఎగువ నుంచి వచ్చిన భారీ వరదలతో ప్రాజెక్టు నిండుకుండను తలపిస్తున్న ది. ప్రస్తుతం సాగర్‌ రిజర్వాయర్‌ పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకున్నది. దీంతో అధికారులు రెండు క్రస్ట్‌ గేట్లను (Gates Lifted) ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు.

Advertisement

Train Guard Manhandles Disabled Person: దివ్యాంగుడి ట్రైన్ నుంచి తోసేసిన గార్డ్, సూప‌ర్ ఫాస్ట్ ట్రైన్ ఎక్కినందుకు క‌ర్క‌శంగా ప్ర‌వ‌ర్తించిన వ్య‌క్తి, బీహార్ లో వైర‌ల్ గా మారిన వీడియో

VNS

ఒక దివ్యాంగుడి పట్ల రైలు గార్డు అనుచితంగా ప్రవర్తించాడు. (Train Guard Manhandles Disabled Person) అతడి కాలర్‌ పట్టుకుని దుర్భాషలాడాడు. ఆ తర్వాత ఆ వ్యక్తిని రైలు నుంచి బయటకు తోసేందుకు ఆ గార్డు ప్రయత్నించాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ (Viral video) అయ్యింది. బీహార్‌లోని సమస్తిపూర్‌లో ఈ సంఘటన జరిగింది

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్, ఈ నెల 20 వరకు ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని ఏపీ హైకోర్టు ఆదేశాలు

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి ఊరట లభించింది. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వంశీ ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టు విచారణ జరిపింది.

Telangana: మా వద్ద హైదరాబాద్ ఉంది, ఏపీతో పోటీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, మా పోటీ ప్రపంచంతోనేనని తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి

Hazarath Reddy

15 రోజుల విదేశీ పర్యటన ద్వారా రాష్ట్రానికి రూ.31,500 కోట్ల పెట్టుబడులు సాధించామని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లో కాగ్నిజెంట్‌ సంస్థ కొత్త క్యాంపస్‌ను మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి సీఎం ప్రారంభించారు.

Rajya Sabha Elections 2024: తెలంగాణ నుంచి రాజ్యసభకు అభిషేక్‌ సింఘ్వీ, అధికారికంగా ప్రకటించిన ఏఐసీసీ

Hazarath Reddy

తెలంగాణ నుంచి రాజ్యసభ ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను సింఘ్వీ బరిలో నిలిచారు. ఈ మేరకు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే కేశవరావు రాజ్యసభ ఎంపీగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో ఉప ఎన్నికలకు కాంగ్రెస్‌ నుంచి సింఘ్వీ పెద్దల సభకు పోటీలో నిలవనున్నారు.

Advertisement

Mumbai Shocker: ముంబైలో దారుణం, మూడేళ్ల చిన్నారిపై 9వ తరగతి విద్యార్థి అత్యాచారం, అరెస్ట్ చేసిన పోలీసులు

Hazarath Reddy

ముంబైనగరంలోని సకినాకా ప్రాంతంలో 3 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 9వ తరగతి విద్యార్థిని ముంబై పోలీసులు అరెస్టు చేసినట్లు పోలీసులు బుధవారం ఆగస్టు 14న తెలిపారు. వార్తా సంస్థ ANI ప్రకారం ముంబైలోని సకినాకాలో 3 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం జరిగింది

Suchitra Apologizes to Karthik Kumar: మాజీ భర్తని గే అన్నందుకు క్షమాపణలు చెప్పిన త‌మిళ సింగ‌ర్ సుచిత్ర‌, వీడియో ఇదిగో..

Vikas M

Allu Arjun on Rajinikanth: రజనీకాంత్ నా గురించి అలా అనేసరికి షాకయ్యాను, అల్లు అర్జున్‌ మాటల్లో..

Vikas M

గంగోంత్రితో సినిమా కెరీర్ ప్రారంభించిన అల్లు అర్జున్ పుష్ప చిత్రంతో పాన్‌ ఇండియా స్టార్‌గా మారి జాతీయ ఉత్తమనటుడిగా ఎదిగాడు. ఈ ఐకాన్ స్టార్ రజనీకాంత్ తనని గుర్తుపట్టడంపై ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నారు. ఓ సందర్భంలో అల్లు అర్జున్ ప్రస్తావిస్తూ ‘ఒకసారి చెన్నయ్‌కి దర్శకుడు సుకుమార్‌తో కలిసి వెళ్లాను.

Hardik Pandya Dating Jasmin Walia? భార్యతో విడిపోగానే బ్రిటిష్‌ సింగర్‌తో హార్దిక్‌ పాండ్యా డేటింగ్‌ ? ఇన్‌స్టాలో వైరల్ అవుతున్న ఫోటోలు

Vikas M

భారత స్టార్ క్రికెటర్ హార్దిక్‌ పాండ్యా (Hardik Pandya), సెర్బియా నటి నటాషా స్టాంకోవిచ్‌ గత నెలలో తమ వివాహ బంధానికి ముగింపు పలికారు. అయితే హార్ధిక్ పాండ్యా(Hardik Pandya).. బ్రిటీష్ సింగ‌ర్ జాస్మిన్ వాలియాతో డేటింగ్ చేస్తున్న‌ట్లు రూమ‌ర్లు వ‌స్తున్నాయి.

Advertisement

Latest ICC Rankings: ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌ ఇవిగో, నంబర్ వన్ స్థానంలో పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌, రెండవ స్థానంలో రోహిత్‌ శర్మ, మూడో స్థానానికి పడిపోయిన శుభ్‌మన్ గిల్

Vikas M

టీమ్‌ఇండియా స్టార్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో ఒక స్థానం మెరుగై రెండో స్థానానికి చేరుకున్నాడు. రోహిత్‌కు కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకు. పాక్ బ్యాటర్ బాబర్‌ అజామ్‌ అగ్రస్థానంలో ఉన్నాడు. ఇటీవల శ్రీలంకతో జరిగిన వన్డే సిరీస్‌లో రోహిత్‌ రాణించాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 157 పరుగులు చేశాడు.

Morne Morkel: టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌, అధికారికంగా ప్రకటించిన బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా, గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా పనిచేసిన సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌

Vikas M

టీమిండియా బౌలింగ్ కోచ్‌గా మోర్నే మోర్కెల్‌(Morne Morkel)ను నియ‌మించారు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జే షా ద్రువీక‌రించారు. సౌతాఫ్రికా మాజీ బౌల‌ర్‌.. గ‌తంలో పాకిస్థాన్ క్రికెట్ జ‌ట్టుకు బౌలింగ్ కోచ్‌గా చేశాడు. ఇండియాలో 2023లో వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌రిగిన స‌మ‌యంలో పాక్ బౌలింగ్ కోచ్‌గా మోర్కెల్ ఉన్నాడు.

Duleep Trophy 2024 Squads Announced: దులీప్ ట్రోఫీ 2024 స్క్వాడ్స్ ప్రకటించిన బీసీసీఐ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ మిస్ అవుట్, కెప్టెన్లు ఎవరెవరంటే..

Vikas M

చాలా అంచనాల తర్వాత, BCCI యొక్క సెలక్షన్ కమిటీ బుధవారం దులీప్ ట్రోఫీ 2024 మొదటి రౌండ్ కోసం జట్టులను ప్రకటించింది. దేశవాళీ సీజన్‌లో రెడ్-బాల్ క్రికెట్‌కు నాంది పలికే దులీప్ ట్రోఫీ, అంతర్జాతీయ అత్యుత్తమ ఆటగాళ్లను చూడనుంది. సర్క్యూట్, కొంతమంది యువకులు,టాలెంట్ నిరూపించుకోవాలనుకునే ప్రతిభావంతులు అత్యున్నత స్థాయిలో పోటీ పడుతున్నారు.

Horrific Accident in Bijnor: షాకింగ్ వీడియో, రీల్స్ చేస్తూ బైక్‌పై వెళ్తుండగా ఢీకొట్టిన కారు, అమాంతం ఎగిరి అవతల పడిన ఇద్దరు యువకులు

Hazarath Reddy

బిజ్నోర్‌లోని ఢిల్లీ – పౌరి నేషనల్‌ హైవేపై ఇద్దరు యువకులు ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. ఈ క్రమంలో వారు రోడ్డు మధ్యలో నుంచి కుడివైపుకు వెళ్లసాగారు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంగా వస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీ కొట్టింది. దీంతో ఇద్దరు యువకులు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు.

Advertisement
Advertisement