జాతీయం
Astrology: ఫిబ్రవరి 26 నంచి బుధుడు నక్షత్ర మార్పు..ఈ 3 రాశుల వారికి అద్భుతమైన యోగం ప్రారంభం..లక్ష్మీదేవి కృపతో కోటీశ్వరులు అవడం ఖాయం..మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: గ్రహాలకు రాకుమారుడైన బుధుడు జ్యోతిషశాస్త్రంలో ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉన్నాడు, ఇది తర్కం, వాక్కు, చర్మం, వ్యాపారం ,కమ్యూనికేషన్ మొదలైన వాటికి కారణ గ్రహం.
Kerala Shocker: 50 సంవత్సరాల కన్నతల్లి...పక్కింటి అంకుల్ తో శృంగారం చేస్తుంటే...అది చూసి తట్టుకోలేక 28 ఏళ్ల కొడుకు కరెంట్ షాక్ పెట్టి..ఏం చేశాడంటే..
sajayaKerala Shocker: మానవ సంబంధాలు రోజురోజుకు దిగజారిపోతున్నాయి.. శారీరక సుఖం కోసం వావివరసలు మర్చిపోయి కొంతమంది రెచ్చిపోతున్నారు.
Astrology: ఫిబ్రవరి 21 నుంచి కుజుడు చంద్రుడి కలయిక, ఈ మూడు రాశుల వారికి కుబేరుడు లక్ష్మీదేవి కలిసి నట్టింట్లో ధనవర్షం కురిపించడం ఖాయం..వ్యాపారంలో లాభం...ఉద్యోగంలో ప్రమోషన్ తప్పనిసరి
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో కుజుడు ,చంద్రుడు ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నారు. ఇవి ఎప్పటికప్పుడు రాశిచక్రం ,నక్షత్రరాశిని మారుస్తాయి.
Astrology: ఫిబ్రవరి 19 నుంచి శుభదశాంక యోగం ప్రారంభం...ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులు అవ్వకుండా బ్రహ్మదేవుడు కూడా అడ్డుకోలేడు... ఆ రాశుల్లో మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
sajayaAstrology: ఫిబ్రవరి 19 నుండి బుధుడు శుక్రుడి మధ్య ఏర్పడిన శుభ దశంక యోగం మూడు రాశిచక్ర గుర్తులపై ముఖ్యంగా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది
Bhatti Vikramarka: ప్రపంచకేంద్రంగా ఫ్యూచర్ సిటీ.. గ్రీన్ సిటీగా హైదరాబాద్, దశల వారీగా డీజీల్ వాహనాలపై నిషేధం విధిస్తామన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Arun Charagondaహైదరాబాద్ నోవాటెల్ లో బిల్డర్స్ గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. రాష్ట్రంలో బిల్డర్స్ కు సంపూర్ణ సహకారం అందిస్తున్నాం అన్నారు.
Bird Flu: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం..కేజీ చికెన్ రూ. 100 మాత్రమే...బర్డ్ ఫ్లూ రాకుండా ఉండాలంటే చికెన్ వండాల్సిన టిప్స్ ఇవే..ఈ పద్ధతుల్లో చికెన్ వండితే బర్డ్ ఫ్లూ రాదు..
sajayaBird Flu: ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా బర్డ్ ఫ్లూ వ్యాధి భయం ప్రతి ఒక్కరిలోనూ కలుగుతుంది. ఈ దెబ్బతో ప్రతి ఒక్కరు చికెన్ కోడిగుడ్లు తినడం మానేస్తున్నారు.
Health Tips: రక్తం తగ్గిపోయిందని భయపడుతున్నారా..అయితే టాబ్లెట్లతో కాదు...ఈ ఫుడ్స్ తింటే మీ బాడీలో రక్తం ఉరకలు పెడుతుంది..బ్లడ్ బాగా శరీరానికి పడుతుంది..
sajayaHealth Tips: మీ శరీరంఉండి, బలహీనతతో పాటు చిరాకుగా అనిపిస్తే, దానికి కారణం శరీరంలో రక్తం లేకపోవడం కావచ్చు. పురుషుల కంటే స్త్రీలు రక్తహీనతకు ఎక్కువగా గురవుతారు.
Fake News On Maha Kumbh Mela: మహాకుంభ మేళాపై తప్పుడు ప్రచారం..53 సోషల్ మీడియా అకౌంట్స్‌పై యూపీ ప్రభుత్వం చర్యలు, మత ఘర్షణలు చెలరేగే విధంగా పోస్టులు పెట్టినట్లు సమాచారం
Arun Charagondaఆధ్మాత్మిక సంరంభం మహా కుంభమేళాకు(Maha Kumbh Mela 2025) భక్తుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటివరకు 50 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారని యూపీ ప్రభుత్వం( UP Government ) ప్రకటించింది.
Health Tips: ఈ జబ్బులు ఉన్నవారు నెయ్యి అస్సలు తినకూడదు..తింటే ఆసుపత్రిపాలు కావడం ఖాయం... ప్రాణాపాయం సైతం సంభవించే అవకాశం...
sajayaHealth Tips: నెయ్యి తినడం వల్ల రుచి పెరుగుతుందని మన ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందని మనందరికీ తెలుసు. కానీ కొన్ని వ్యాధులలో నెయ్యి వినియోగం మన ఆరోగ్యానికి హానికరం అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా.
Mahesh Kumar Goud: దీపాదాస్ మున్షీ క్రమశిక్షణ గల నాయకురాలు..తప్పుడు ప్రచారం సరికాదన్న పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక
Arun Charagondaదీపాదాస్ మున్షీపై తప్పుడు ప్రచారం జరుగతున్న నేపథ్యంలో దానిని ఖండించారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ . దీపాదాస్ మున్షీ నిబద్ధత, క్రమశిక్షణ గల నాయకురాలు అన్నారు.
Jayalalithaa Assets list: జయలలిత ఆస్తులు చూస్తే షాకే..27 కిలోల బంగారం, వజ్రాలు, రత్నాలు,1672 ఎకరాలు.. ఇంకా ఎన్నో, వివరాలివే!
Arun Charagondaతమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆస్తుల వివరాలను వెల్లడించారు బెంగళూరులోని కోర్టు అధికారులు . జయలలిత ఆస్తుల వివరాలను పరిశీలిస్తే షాక్ అవడం ఖాయం.
Trolling On Rashmika Mandanna: వివాదంలో నేషనల్ క్రష్ రష్మికా మందన్నా.. చావా సినిమా ప్రమోషన్స్ రష్మికా మాటలపై నెటిజన్ల ఆగ్రహం, ఎందుకో తెలుసా!
Arun Charagondaనేషనల్ క్రష్ రష్మికా మందన్నా వివాదంలో చిక్కుకున్నారు(Trolling On Rashmika Mandanna). చావా సినిమా ప్రమోషన్స్ కార్యక్రమంలో భాగంగా రష్మికా మాట్లాడుతూ తాను హైదరాబాద్ నుండి వచ్చానని చెప్పగా దీనిపై కన్నడ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Bird Flu Call Center: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చికెన్ తినోద్దని ప్రజలకు విజ్ఞప్తి
Arun Charagondaఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం .
Alert For Tirumala Devotees: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. చిరుతల సంచారం నేపథ్యంలో టీటీడీ కీలక నిర్ణయం, రాత్రి 9.30 తర్వాత కాలినడక మార్గం బంద్
Arun Charagondaతిరుమలకు వెళ్లే భక్తులకు బిగ్ అలర్ట్(TTD Alert). ఇకపై రాత్రి 9.30 గంటల తర్వాత అలిపిరి నడక మార్గాన్ని పూర్తిగా మూసివేశారు. ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు యథావిధిగా అనుమతిస్తున్నారు.
Viral Video: యువకుడిని నోటితో కరిచి వదిలిపెట్టిన తిమింగలం..చిలీ దేశంలో ఘటన, వైరల్‌గా మారిన షాకింగ్ వీడియో
Arun Charagondaయువకుడిని నోటకరచి వదిలిపెట్టింది తిమింగలం(Viral Video). సముద్రంలోకి చిన్న పడవలో వెళ్లిన యువకుడిని తిమింగలం నోటకరచి వదిలేసింది.
Andhra pradesh Shocker: మద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కొడుకును హత్య చేయించిన తల్లి.. పోలీస్ విచారణలో నేరం అంగీకారం
Arun Charagondaమద్యానికి బానిసై తనతో అసభ్యంగా ప్రవర్తించాడని కన్న కొడుకును హత్యచేయించింది ఓ తల్లి . ప్రకాశం జిల్లాలో చెందిన సాలమ్మకు నలుగురు పిల్లలు.. మూడో వాడైన శ్యాంబాబు(35) మద్యానికి బానిసై దొంగతనాలు కూడా చేసేవాడు.
Indira Park: వాలెంటైన్స్ డే నాడు బోసిపోయిన హైదరాబాద్ లోని ఇందిరాపార్కు.. కారణం ఏంటంటే??
Rudraఫిబ్రవరి 14 వచ్చిందంటే చాలు.. ప్రేమికులకు అదొక పండుగ రోజు. వాలంటైన్స్ డే వేళ.. ఎంతో మంది కొత్త ప్రేమికులు కలిసిపోతుంటారు.
Cancer Hospital In Tullur: ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే
Arun Charagondaఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రిని ప్రారంభిస్తామని తెలిపార నటుడు బాలకృష్ణ(Balakrishna). ప్రపంచ చైల్డ్ హుడ్ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా బసవతారం క్యాన్సర్ ఆస్పత్రిలో పలు సేవలను ప్రారంభించారు.
Russian Beer Can Features Mahatma Gandhi’s Image: బీర్ క్యాన్లపై గాంధీజీ బొమ్మ.. రష్యన్ కంపెనీ బరితెగింపు.. సర్వత్రా విమర్శలు (వీడియో)
Rudraజాతిపిత మహాత్మా గాంధీ అంటే ఒక్క భారత్ మాత్రమే కాదు యావత్తు ప్రపంచ దేశాలూ ఎంతో గౌరవిస్తాయి. అయితే, బాపూజీ చిత్రాలు ముద్రించిన బీరు క్యాన్లను ‘మహాత్మా జి’ బ్రాండ్ పేరిట రష్యన్ కంపెనీ రివోల్ట్ బీర్ల విక్రయాలను చేపట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
JC Prabhakar Reddy: మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేసు నమోదు.. నటి మాధవీలతపై అభ్యంతరకర కామెంట్స్ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీస్ కేసు
Arun Charagondaటీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై(JC Prabhakar Reddy) పోలీస్ కేసు నమోదు అయింది. నటి మాధవీలతను ఉద్దేశిస్తూ అభ్యంతరకర, అసభ్యకరమైన దూషణలు చేశారు ప్రభాకర్ రెడ్డి.