జాతీయం
Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, వర్క్ ఫ్రం హోం ప్లాన్ చేస్తున్న కూటమి సర్కారు, మహిళలకు ఇది పెద్ద శుభవార్త అని తెలిపిన సీఎం చంద్రబాబు
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం "వర్క్ ఫ్రం హోం"ని పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తోంది, ముఖ్యంగా మహిళల కోసం ఇది ప్రయోజనకరంగా ఉంటుందని సీఎం చంద్రబాబు తెలిపారు. అంతర్జాతీయ మహిళలు మరియు బాలికల సైన్స్ దినోత్సవం సందర్భంగా STEMలోని అందరు మహిళలు, బాలికలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను
Caught on Camera: వీడియో ఇదిగో, మురుగన్ ఆలయంలో మహిళా ట్రాన్స్‌జెండర్ చెంప పగలగొట్టిన డీఎస్పీ,వెంటనే క్షమాపణ చెప్పాలంటూ ట్రాన్స్‌జెండర్ కమ్యూనిటీ సభ్యులు నిరసన
Hazarath Reddyతమిళనాడులోని తిరువల్లూరులోని మురుగన్ ఆలయం వెలుపల జనసమూహాన్ని అదుపు చేస్తున్నప్పుడు ఒక డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (DSP) ఒక ట్రాన్స్‌జెండర్ మహిళను చెంపదెబ్బ కొట్టడం (DSP Caught Slapping Transgender Woman) కెమెరాలో చిక్కుకుంది, దీనిపై ట్రాన్స్‌జెండర్ సమాజం నుండి నిరసనలు వెల్లువెత్తాయి
NCW Summons Ranveer Allahabadia: తల్లిదండ్రుల శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు, యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబడియాకు జాతీయ మహిళా కమిషన్ సమన్లు, ఫిబ్రవరి 17వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశాలు
Hazarath Reddyతల్లిదండ్రుల శృంగారంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబడియాతో పాటు సమయ్ రైనా, ఇతరులకు జాతీయ మహిళా కమిషన్ (NCW) సమన్లు (NCW Summons Ranveer Allahabadia) జారీ చేసింది. ఫిబ్రవరి 17వ తేదీన విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో తెలిపింది.
Parliament Budget Session: వీడియో ఇదిగో, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఏపీలో 10 రెట్ల మద్యం స్కాం, లోక్‌సభ వేదికగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపణలు, ఖండించిన ఎంపీ మిథున్ రెడ్డి
Hazarath Reddyవైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిందని ఆరోపిస్తున్న లిక్కర్ స్కామ్‌పై విచారణ జరపాలని అనకాపల్లి బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ (CM Ramesh) డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో (Parliament Budget Session) మద్యం అంశంపై లోక్‌సభ (Lok Sabha) జీరో అవర్‌లో సీఎం రమేశ్ ప్రస్తావించారు.
Jabalpur Road Accident: మధ్యప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదం, కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారంటూ గుండెలు పగిలేలా రోదించిన తల్లి, మనవళ్లు అనాధలు అయ్యారని ఆవేదన
Hazarath Reddyఈ ప్రమాదంలో కొడుకు, కోడలు ఇద్దరూ చనిపోయారంటూ ఓ తల్లి గుండెలు పగిలేలా రోదించింది. జబల్ పూర్ యాక్సిడెంట్ లో నాచారంకు చెందిన 8 మంది మృతుల్లో సంతోష్ ఆయన భార్య ఉన్నారు. తన ఇద్దరు మనవళ్లు అనాధలు అయ్యారని కన్నీరుమున్నీరుగా విలపించింది సంతోష్ తల్లి.
Astrology: ఫిబ్రవరి 23వ తేదీన చంద్రుడు మీనరాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
sajayaAstrology: జ్యోతిషశాస్త్రంలో, బుధుడిని గ్రహాలకు రాకుమారుడిగా పరిగణిస్తారు, ఆయన వాక్కు, చర్మం, సంభాషణ, వ్యాపారం తర్కం మొదలైన వాటికి కారకుడు.
Jabalpur Road Accident: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారంతా హైదరాబాద్ వాసులే, తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఎనిమిదికి చేరిన మృతుల సంఖ్య
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎనిమిది మంది హైదరాబాద్ వాసులు (Jabalpur Road Accident) మరణించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి (Telangana CM Revanth Reddy Mourns) వ్యక్తం చేశారు.
Health Tips: మీ శరీరంలో ఇటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయా అయితే అది విటమిన్ బి12 కావచ్చు..
sajayaHealth Tips: మన శరీరానికి బీటువెల్ చాలా అతి ముఖ్యమైన పోషకం. ఇది నాడీ వ్యవస్థ విధులను నిర్వహించడంలో సహాయపడుతుంది.
Health Tips: విటమిన్ డి క్యాప్సిల్స్ అధికంగా వాడుతున్నారా ,అయితే అనేక రకాల నష్టాలు ఏర్పడే అవకాశం..
sajayaHealth Tips: మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో పోషకాలతో పాటు విటమిన్లు కూడా ప్రముఖ స్థానంలో ఉంటాయి. కొన్ని విటమిన్లు మన శరీరానికి చాలా తప్పనిసరి అందులో ముఖ్యంగా డి విటమిన్.
Health Tips: మోనోఫాస్ సమయంలో మహిళలు ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆహారాలలో తప్పకుండా తీసుకోవాలి..
sajayaHealth Tips: మహిళల్లో సుమారు 45, 50 సంవత్సరాల మధ్య వయసులో మోనోపాజ్ అనేది చాలా సర్వసాధారణం ఈ సమయంలో మహిళలు చాలా సమస్యలను ఎదుర్కొనవలసి వస్తుంది.
Telangana: వీడియో ఇదిగో, మహబూబాబాద్‌లో రాత్రిపూట రాళ్ల వర్షం, తెల్లారి ఇళ్ల ముందు పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, ఆందోళనలో ప్రజలు
Hazarath Reddyమహబూబాబాద్‌లోని వడ్డెర కాలనీలో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది.కొన్నిరోజులుగా చీకటి పడితేచాలు ఇళ్లపై రాళ్లు పడుతున్నాయి. అయితే ఆ రాళ్లు ఎలా పడుతున్నాయో అర్ధం కావడం లేదని కాలనీ వాసులు చెబుతున్నారు.
Virat Kohli Hugs Lady Fan: వీడియో ఇదిగో, విరాట్ కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ లక్కీ లేడీ ఎవరు ? సోషల్ మీడియాలో తెగ చర్చించుకుంటున్న నెటిజన్లు
Hazarath Reddyఫిబ్రవరి 12, బుధవారం అహ్మదాబాద్‌లో ఇంగ్లాండ్‌తో జరిగే మూడో వన్డేకు ముందు ఇతర ఆటగాళ్లతో కలిసి అహ్మదాబాద్‌కు బయలుదేరడానికి భువనేశ్వర్ విమానాశ్రయంలోకి ప్రవేశించిన వెంటనే టీం ఇండియా బ్యాటింగ్ స్టార్ విరాట్ కోహ్లీ ఒక అభిమానిని కౌగిలించుకున్నాడు
Mantralayam MLA Balanagi Reddy: వీడియో ఇదిగో, నా ప్రయాణం కడదాకా జగన్‌తోనే, పార్టీ మార్పు వ్యాఖ్యలపై స్పందించిన మంత్రాలయం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
Hazarath Reddyతనపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు మంగళవారం(ఫిబ్రవరి11)బాలనాగిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీలోనే ఉంటానని, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ వెంటే నడుస్తానని బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు.
Bird Flu Alert in Telangana: కొన్ని రోజులు పాటు చికెన్ తినవద్దు, హెచ్చరికలు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Hazarath Reddyతెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) మంగళవారం రాష్ట్ర పౌరులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రజలు కొన్ని రోజుల వరకు చికెన్ తినొద్దని హెచ్చరించింది. కోళ్లకు సోకుతున్న వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని రేవంత్ రెడ్డి సర్కార్ సూచించింది.
'Ego' Lifting Went Wrong: షాకింగ్ వీడియో ఇదిగో , 165 కేజీల లిఫ్ట్ ఎత్తుతుండగా గొంతు మీద పడిన భారీ బార్ బెల్, గిలగిలా కొట్టుకుంటూ..
Hazarath Reddyపవర్ లిఫ్టింగ్ ఛాలెంజ్ కు ప్రయత్నిస్తున్న ఒక వ్యక్తి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫుటేజ్ లో అతను జిమ్ లో 165 కిలోల బరువుతో ఈగో లిఫ్టింగ్ లో పాల్గొంటున్నట్లు కనిపిస్తోంది. క్లిప్ లో బాడీబిల్డర్ 165 కేజీల లిఫ్ట్ ఎత్తేందుకు పడుకుని ఉండగా.. అతని భార్యగా భావిస్తున్న ఒక మహిళ, భారీ బార్ బెల్ ను అతనికి అందజేసి సహాయం చేస్తుంది.
Man Suffers Heart Attack: గుండెపోటు నుంచి బయటపడిన బాధితుడు నోటి వెంట నుంచి వచ్చిన మొదటి మాటలు విని వైద్యుడు షాక్, ఇంతకీ ఏమన్నారంటే..
Hazarath Reddyచైనాలో ఒక వ్యక్తి రైల్వే స్టేషన్‌లో గుండెపోటుతో కుప్పకూలిపోయిన తర్వాత సోషల్ మీడియా దృష్టిని ఆకర్షించాడు. అతను సీపీఆర్ తర్వాత స్పృహలోకి వచ్చి "నేను త్వరగా పనికి వెళ్లాలి" అనడంతో అక్కడున్న వారు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.
Bird Flu in Andhra Pradesh: ఉభయ గోదావరి జిల్లాల్లో 144 సెక్షన్, చికెన్ తినడంపై నిషేధం, బర్డ్ ప్లూ వైరస్ ఎక్కువగా ఈ గ్రామాల్లోనే, దాదాపు 5 లక్షల కోళ్లు మృత్యువాత
Hazarath Reddyఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక గ్రామంలో బర్డ్ ఫ్లూ కేసులను నిర్ధారించారు. గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని నివాసితులను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు.
Medical Student Dies by Suicide: కాకినాడలో మెడికల్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య, నెల వ్యవధిలో ముగ్గురు మెడికల్ విద్యార్థులు సూసైడ్, చదువు ఒత్తిడే కారణమా..
Hazarath Reddyఏపీలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్న రావూరి సాయిరాం అనే మెడికల్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎవరూ లేని సమయంలో తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
MP Road Accident: వీడియో ఇదిగో, కుంభమేళా నుంచి ఆంధ్రప్రదేశ్‌కు తిరిగివస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం, ఏడు మంది అక్కడికక్కడే మృతి, పలువురికి తీవ్రగాయాలు
Hazarath Reddyమధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కుంభమేళా నుంచి తిరిగి వస్తున్న యాత్రికుల బస్సు హైవేపై ట్రక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులంతా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)కి చెందినవాళ్లుగా తెలుస్తోంది.
Andhra Pradesh Shocker: విజయనగరం జిల్లాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్య, తాత గారి ఊరు నుంచి వస్తుండగా మాటు వేసి చంపిన గుర్తు తెలియని వ్యక్తులు
Hazarath Reddyసాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణ హత్యకు గురైన ఘటన ఏపీలో చోటు చేసుకుంది. విజయనగరం జిల్లా తెర్లాం మండలం నెమలాంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ దారుణహత్యకు (Techie Brutally Killed by miscreants) గురయ్యాడు. కొనారి ప్రసాద్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు చంపి గ్రామ శివారులో పడేసినట్లు పోలీసులు తెలిపారు.