జాతీయం

Delhi elections 2025: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్.. ఉదయమే ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు.. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్, త్రిముఖ పోరులో గెలిచేది ఎవరో!

Arun Charagonda

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 70 స్థానాలకు పోలింగ్ జరుగుతుండగా ప్రధానంగా ఆమ్ ఆద్మీ పార్టీ (AAP), భారతీయ జనతా పార్టీ (BJP), కాంగ్రెస్(Congress) మధ్య త్రిముఖ పోరు నెలకొంది.

Telangana Caste Census: : వీడియో ఇదిగో, కులగణన సర్వే పేపర్లు తగలబెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, క్రమశిక్షణ చర్యలు తీసుకునే యోచనలో టీపీసీసీ

Hazarath Reddy

సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.దాదాపు 50 రోజుల పాటు సర్వే జరిగింది. గ్రామాల్లో 66.39 లక్షల కుటుంబాలు, పట్టణాల్లో 45.15 లక్షల కుటుంబాల్లో సర్వే నిర్వహించాం.

MLC Teenmaar Mallanna: వీడియో ఇదిగో, రెడ్లను కుక్కలతో పోల్చుతూ తీన్మార్ మల్లన్న దూషణ,  పోలీసులకు ఫిర్యాదు చేసిన రెడ్డి సంఘం నేతలు, వదిలే ప్రసక్తే లేదని తెలిపిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

Hazarath Reddy

కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై తెలంగాణ రెడ్డి సంఘం నేతలు పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. తమ కులాన్ని దూషించారని, వెంటనే ఆయనపై చర్యలు తీసుకోవాలని వారు ఫిర్యాదులో డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం నాడు వరంగల్ లో తీన్మార్ మల్లన్న బీసీ సభను నిర్వహించారు.

Andhra Pradesh: ఏలూరులో దారుణం, ఎమ్మారై స్కానింగ్ చేస్తుండగా రేడియేషన్ తట్టుకోలేక మహిళ మృతి, సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని భర్త ఆందోళన

Hazarath Reddy

ఆంధ్రప్రదేశ్‌ లోని ఏలూరులో గల సుష్మితా డయాగ్నస్టిక్‌ సెంటర్‌ (Sushmita Diagnostic Centre) లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యానికి ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది.

Advertisement

PM Modi Speech in Lok Sabha: పదేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికాన్ని జయించారు, లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చ సందర్భంగా ప్రధాని మోదీ

Hazarath Reddy

రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానానికి 14 సార్లు సమాధానం ఇచ్చే అదృష్ట్యాన్ని దేశ ప్రజలు తనకు ఇచ్చారని, ఇందుకు తాను ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi Speech in Lok Sabha) అన్నారు.

KTR on Caste Survey Report: వీడియో ఇదిగో, కుల గణన సర్వే రిపోర్ట్‌ని ఉచ్చ పోసి తగలబెట్టాలని మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీనే అంటున్నాడు, అసెంబ్లీలో కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Hazarath Reddy

ఈ నివేదిక అంతా తప్పుల తడక అని కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ తగలబెట్టాలని చెబుతున్నడు. రాష్ట్రవ్యాప్తంగా బలహీన వర్గాల సంఘాలు చెబుతున్నయ్‌. సమగ్ర కుటుంబ సర్వేలో 1.85కోట్లు ఉన్న బీసీలు ఎట్లా 1.64లక్షలకు తగ్గారు.. 51శాతం 46శాతం ఎట్లయ్యిందని అడుగుతున్నరు.

Bomb Threat at Telangana Secretariat: తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్, నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Hazarath Reddy

తెలంగాణ సచివాలయానికి బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సచివాలయానికి బాంబ్ పెట్టి పేల్చేస్తామని ఫోన్ చేసి బెదిరించడంతో.. భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అలర్ట్ అయింది. వెంటనే బాంబు నిర్వీర్య బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి సచివాలయాన్ని పరిశీలించారు

Madhya Pradesh: వీడియో ఇదిగో, కునో పార్కులో రెండు చిరుత పిల్లలకు జన్మనిచ్చిన ఆడ చిరుత వీరా, మధ్యప్రదేశ్ చిరుతల భూమిగా మారిందని సీఎం మోహన్ యాదవ్ ట్వీట్

Hazarath Reddy

మధ్యప్రదేశ్ లోని కునోలో ఆడ చిరుత వీరా రెండు పిల్లలకు జన్మనిచ్చింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కునో నేషనల్ పార్క్‌లో రెండు చిరుత పిల్లలు జన్మించిన ఉత్తేజకరమైన వార్తను పంచుకున్నారు. "మధ్యప్రదేశ్ జంగిల్ బుక్‌లో రెండు చిరుత పిల్లలు జోడించబడ్డాయి" అని రాశారు,

Advertisement

Telangana Assembly Session: అసెంబ్లీలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, ఈ  డేటాను సంక్షేమ విధానాల తయారీకి వాడుతామని వెల్లడి

Hazarath Reddy

తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం (Telangana Assembly Session) ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కులగణన సర్వే నివేదికను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నివేదికలోని అంశాలను సీఎం వివరించారు.

Tirupati Deputy Mayor Election: వీడియో ఇదిగో, గతి లేక టీడీపీకి ఓటేశామంటూ భూమన కాళ్లు పట్టుకుని ఏడ్చిన కార్పోరేటర్లు, తప్పు అయిందంటూ కాళ్లమీద పడి క్షమాపణ

Hazarath Reddy

డిప్యూటీ మేయర్‌ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు.

Tirupati Deputy Mayor Election Result: తిరుపతి డిప్యూటీ మేయర్ పదవిని కైవసం చేసుకున్న టీడీపీ కూటమి, మునికృష్ణ గెలిచినట్లుగా ప్రకటించిన అధికారులు

Hazarath Reddy

తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ కూటమి కైవసం చేసుకుంది. డిప్యూటీ మేయర్ గా అభ్యర్థి మునికృష్ణ ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్పొరేషన్ లో మొత్తం 50 మంది కార్పొరేటర్లకు గాను ప్రస్తుతం 47 మంది ఉన్నారు. తిరుపతి వైసీపీ ఎంపీ గురుమూర్తి, జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్నారు.

KA Paul Slams Nara Lokesh: మరోసారి రెడ్ బుక్ అంటూ ఎవరిపైనైనా కేసులు నమోదు చేస్తే నీ అంతు చూస్తా, ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని నారా లోకేష్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన కేఏ పాల్, వీడియో ఇదిగో..

Hazarath Reddy

ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్.. నారా లోకేష్ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబును ఓడించిన ఘనత రాజశేఖర్ రెడ్డిది అని.. రాజశేఖర్ రెడ్డి అంటే చంద్రబాబు భయంతో ఉండేవారని గుర్తు చేశారు. అసలు రాజశేఖర్ రెడ్డి నుంచి ప్రమాదం ఏర్పడకుండా చంద్రబాబును తానే కాపాడానని చెప్పుకొచ్చారు

Advertisement

Car Catches Fire: వీడియో ఇదిగో, అన్నోజీ గూడా ఫ్లైఓవర్ మీద కారులో ఒక్కసారిగా ఎగసిన మంటలు, క్షణాల్లోనే దగ్ధమైపోయిన కారు

Hazarath Reddy

ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి అన్నోజిగూడ ఫ్లైఓవర్‌పై కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. హైదరాబాద్ లోని ఓల్డ్ సిటీకి చెందిన నలుగురు యువకులు రథసప్తమిని పురస్కరించుకొని, కొమురవెల్లి అంజన్న దర్శనానికి కారులో బయలుదేరారు.

Astrology: ఫిబ్రవరి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

sajaya

Astrology: ఫిబ్రవరి 11 నుంచి అదృష్టం మీ వైపు ఉంటుంది. అదృష్ట ద్వారాలు తెరుచుకోవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, డబ్బు సంబంధాలలో ప్రధాన మార్పులు చూడవచ్చు

Astrology: ఫిబ్రవరి 6వ తేదీన సూర్యుడు ధనిష్ట నక్షత్రంలోనికి ప్రవేశం, ఈ మూడు రాశుల వారికి అఖండ ధన ప్రాప్తి..

sajaya

Astrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గ్రహాల రాజుగా సూర్యుడికి పేరు వ్యాపారంలో ఉద్యోగంలో ప్రతి పనిలోనూ సూర్యుడు అనుగ్రహంతో పురోగతి ఉంటుంది. సూర్యుడు రాశి మార్పు కారణంగా 12 రాశుల పైన శుభ ,అశుభ ఫలితాలు ఉంటాయి.

US Begins Deportation of Indian Migrants: అక్రమ వలసదారులపై ట్రంప్ సర్కారు కొరడా, భారతీయులను వెనక్కి పంపుతున్న అగ్రరాజ్యం, దాదాపు 18 వేల మంది భారతీయులు అమెరికాలో అక్రమంగా నివసిస్తున్నట్లుగా వార్తలు

Hazarath Reddy

అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన వలస విధానాలలో భాగంగా అమెరికా సైనిక విమానం 205 మంది భారతీయ వలసదారులను వెనక్కి పంపింది. సి-17 విమానం మంగళవారం తెల్లవారుజామున టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుండి భారత్ కు బయలుదేరినట్లుగా వార్తలు వస్తున్నాయి

Advertisement

Health Tips: తరచుగా నీరసంగా అలసటగా అనిపిస్తుందా, ఈ ఆహార పదార్థాలను ప్రతిరోజు తీసుకోండి మీ సమస్యకు పరిష్కారం..

sajaya

Health Tips: ఇప్పుడు ఉన్న బిజీ జీవనశైలిలో చాలామంది వెంట వెంటనే అలసిపోవడం నీరసంగా ఉండడం చాలా సమస్యగా మారింది. పని హడావుడి నిద్ర లేకపోవడం మానసిక ఒత్తిడి వంటి సమస్యలతో వీరు త్వరగా నీరసపడుతూ ఉంటారు.

Health Tips: చిలగడ దుంపలో ఉన్న పోషకాలు తెలుసా, దీన్ని తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలు..

sajaya

Health Tips: చిలకడదుంప ఇందులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి. ఇది భూగర్భంలో పండే ఆహారంగా చెప్పవచ్చు. ఇది చాలా తీపి రుచులు కలిగి ఉంటుంది. పోషకాలు విటమిన్లు ఖనిజాలు ఉన్నాయి.

Elephant vs JCB: ఏనుగుతో ఎవరైనా పోట్లాడాలనుకుంటే ముందుగా ఈ వీడియో చూడండి, జేసీబీని అమాంతం ఎత్తి పడేసిన గజరాజు

Hazarath Reddy

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఏనుగుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. @gharkekalesh అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ బహిరంగ ప్రదేశంలో కొందరు మనుషులు జేసీబీతో పని చేయిస్తున్నారు. ఆ సమయంలో ఓ ఏనుగు అక్కడకు వచ్చింది. నేరుగా జేసీబీ దగ్గరకు వెళ్లి దానిని ఎత్తి పడేసింది.

Health Tips: గ్యాస్ ట్రబుల్, అజీర్ణం సమస్య ఉన్నవారు ఎట్టి పరిస్థితుల్లో ఈ పప్పులను తినకూడదు..

sajaya

Health Tips: పప్పు ఆరోగ్యానికి చాలా మంచిది. పప్పులో అనేక రకాల పోషకాలు ప్రయోజనాలు ఉన్నాయి. పప్పు తీసుకోవడం వల్ల మన శరీరానికి ప్రోటీన్ అందుతుంది.

Advertisement
Advertisement