India
India vs Japan T20I Live Streaming: చారిత్రాత్మక T20I.. జపాన్‌తో తొలిసారి తలపడనున్న భారత పురుషుల క్రికెట్ జట్టు .. ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవిగో..
Team Latestlyభారత్, జపాన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న 'స్పోర్ట్ 75' (Sport 75 - సుజుకీ కప్) చొరవలో భాగంగా ఒక చారిత్రాత్మక ఏకైక T20 అంతర్జాతీయ (T20I) మ్యాచ్ జరగనుంది.
Zaheer Khan: ఐపీఎల్ 2027.. చెన్నై సూపర్ కింగ్స్ కొత్త హెడ్ కోచ్‌గా జహీర్ ఖాన్.. ఎంఎస్ ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఔట్..
Team Latestlyఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 సీజన్ కోసం ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తమ కొత్త హెడ్ కోచ్‌గా భారత మాజీ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం జహీర్ ఖాన్‌ను అధికారికంగా నియమించింది.
8th Pay Commission: ఆ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. DA 50 శాతానికి పెంపు.. అక్టోబర్ 1 నుంచి అమలు
Team Latestlyదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సేవా సమస్యలు మరియు అలవెన్సుల పెంపుపై దృష్టి సారించిన ప్రభుత్వం, సుమారు ఎనిమిది లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం (Dearness Allowance - DA)ను 8 శాతం పెంచడానికి అధికారికంగా ఆమోదం తెలిపింది.
SIM Card Users Alert: మీ పేరుతో SIM ఉందా.. అది వేరొకరికి ఇస్తున్నారా జాగ్రత్త.. రూ.50 లక్షల ఫైన్, 3 ఏళ్ల జైలు తప్పదంటున్న DoT..
Team Latestlyమొబైల్ వినియోగదారులు తమ పేరు మీద జారీ అయిన సిమ్ (SIM) కార్డులను వేరొకరికి వాడటానికి ఇవ్వవద్దని కేంద్ర టెలికమ్యూనికేషన్ల శాఖ (DoT) తీవ్ర స్థాయిలో హెచ్చరించింది. మోసపూరితంగా సిమ్‌లు పొందడం, టెలికాం గుర్తింపుల దుర్వినియోగం, మొబైల్ ఐఎంఈఐ (IMEI) నంబర్లను తారుమారు చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టపరంగా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది.
Pitru Paksha 2026: పితృపక్షం 2026 మొదటి రోజు ఎప్పుడు.. ఎప్పుడు ముగుస్తుంది.. శ్రాద్ధ తేదీలు, నియమాలు తెలుసుకోండి..
Team Latestlyహిందూ సంప్రదాయంలో పితృ పక్షానికి అత్యంత విశిష్టమైన ప్రాముఖ్యత ఉంది. తమ పూర్వీకుల పట్ల భక్తి, శ్రద్ధలను ప్రదర్శిస్తూ వారి ఆత్మశాంతికి తర్పణాలు, పిండ ప్రదానాలు ,దానధర్మాలు చేసేందుకు ఉద్దేశించిన 16 రోజుల పవిత్ర కాలమే ఈ పితృ పక్షం.
రేపటి వాతావరణం: హైదరాబాద్‌లో రేపు ఉరుములతో కూడిన భారీ వర్షాలు: 31°C గరిష్ఠ ఉష్ణోగ్రత
Team Latestly22, సెప్టెంబర్ 2026, మంగళవారం హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తుఫానుతో కూడిన వాతావరణం ఆశించబడుతోంది. 31°C గరిష్ఠ ఉష్ణోగ్రత మరియు 23°C కనిష్ఠ ఉష్ణోగ్రతతో పాటు, 98% వర్షం అవకాశం ఉంది. మధ్యాహ్నం మరియు సాయంత్రం వేళల్లో తీవ్ర వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది.
నేటి వాతావరణం: విజయవాడలో నేడు భారీ వర్షాలు..ఉరుములతో కూడిన వాతావరణం
Team Latestly21, సెప్టెంబర్ 2026, సోమవారం నాడు విజయవాడలో వాతావరణం పూర్తిగా మేఘావృతమై, మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వర్షాలు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 34°C, అనుభూత ఉష్ణోగ్రత 39°C గా ఉండగా, రాత్రి 12 గంటల ప్రాంతంలో ఉరుములతో కూడిన తుఫాను వచ్చే సూచనలున్నాయి. ఈ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రయాణాలు మరియు కార్యకలాపాలు ప్లాన్ చేసుకోండి.
‘Rent a Garba Partner’ Controversy: నవరాత్రి వేళ గుజరాత్‌లో 'రెంట్ ఏ గర్బా పార్ట్‌నర్' ప్రకటనల కలకలం.. ఆన్‌లైన్ మోసాలపై సైబర్ క్రైమ్ హెచ్చరిక!
Team Latestlyరాబోయే నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో గుజరాత్‌లో "గర్బా భాగస్వామిని అద్దెకు తీసుకోండి" (Rent A Garba Partner) అంటూ నిర్ణీత రుసుముతో సేవలందిస్తామనే సోషల్ మీడియా పోస్టులు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ఇతర డిజిటల్ వేదికలపై వైర్‌లగా మారిన ఈ ప్రకటనల పట్ల అహ్మదాబాద్ సైబర్ క్రైమ్ సెల్ తీవ్రంగా స్పందించింది.
Telangana Farmer ID Registration: తెలంగాణలో రైతు రిజిస్ట్రేషన్‌కు డెడ్‌లైన్.. సెప్టెంబర్ 30 లోపు నమోదు కాకుంటే రైతు భరోసా, పీఎం కిసాన్ పోయినట్లే..
Team Latestlyకేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వివిధ వ్యవసాయ సంక్షేమ పథకాలు, సబ్సిడీలు, రాయితీలు, ఇతర సేవలను మరింత వేగంగా, పారదర్శకంగా రైతులకు అందించేందుకు ఉద్దేశించిన ‘ఫార్మర్ రిజిస్ట్రీ’ (Farmer Registry)లో తమ వివరాలను తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని కోరింది.
AP Weather Alert: నేడు వాయుగుండంగా బలపడనున్న అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు.. 60 కి.మీ వేగంతో ఈదురు గాలులు..
Team Latestlyబంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ప్రస్తుతం తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ వ్యవస్థ పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ మరింత బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సెప్టెంబర్ 21న ఇది వాయుగుండంగా.. సెప్టెంబర్ 22న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేసింది.
రేపటి వాతావరణం: విజయవాడలో ఉరుములతో కూడిన తుఫాను.. సెప్టెంబర్ 20 వాతావరణ అప్‌డేట్ ఇదిగో..
Team Latestlyవిజయవాడలో 20 సెప్టెంబర్ 2026, ఆదివారం నాడు ఉరుములతో కూడిన తుఫానుతో కూడిన వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 32°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°C గా నమోదయ్యే అవకాశం ఉంది. వర్షం పడే అవకాశం 96% ఉంది, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడమైనది.
నేటి వాతావరణం: హైదరాబాద్‌లో మోస్తరు తుంపర్లు.. శనివారం వాతావరణంపై తాజా అప్‌డేట్
Team Latestly19, సెప్టెంబర్ 2026, శనివారం నాడు హైదరాబాద్‌లో మోస్తరు తుంపరతో కూడిన వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 33°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 25°C వద్ద నమోదవుతుంది. 74% తేమతో, సాయంత్రం 4 గంటలకు 90% వర్షపు సూచన ఉంది.
Uttar Pradesh Crime: యూపీలో దారుణం.. గొడవలో నా ప్రైవేట్ పార్ట్ కొరికిందని భర్త.. నా ముక్కు కొరికాడని భార్య పరస్పర ఫిర్యాదు.. ఇద్దరి వాదనలపై పోలీసుల దర్యాప్తు..
Team Latestlyఉత్తరప్రదేశ్‌లోని హర్దోయీ జిల్లా సాండీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ముంషీగంజ్ ప్రాంతంలో భార్యాభర్తల మధ్య తలెత్తిన తీవ్ర వివాదం పరస్పరం దాడులు చేసుకునేంత దారుణంగా మారింది.
Gurugram Spa Raid: వీడియోలు ఇవిగో.. స్పా సెంటర్ లోపలకు వెళ్లిన పోలీసులు.. అక్కడ న్యూడ్ సీన్లు చూసి ఒక్కసారిగా షాక్.. గురుగ్రామ్‌లో 18 స్పా కేంద్రాలపై ఒకేసారి దాడులు..
Team Latestlyమసాజ్ సెంటర్ల మాటున సాగుతున్న వ్యభిచార దందాలపై హరియాణా పోలీసులు, రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాయి. గురుగ్రామ్‌లోని ఒక ప్రముఖ మాల్‌లో నిర్వహిస్తున్న స్పా సెంటర్లపై అధికారులు అర్ధరాత్రి చడీచప్పుడు లేకుండా మెరుపు దాడులు నిర్వహించారు
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కీలక డిమాండ్.. ఉద్యోగుల కుటుంబాలకు మరింత బీమా రక్షణ కోరుతున్న ఉద్యోగ సంఘాలు..
Team Latestly8వ వేతన సంఘం (8th Pay Commission) సంప్రదింపులు కొనసాగుతున్న నేపథ్యంలో.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, వారి సంఘాలు జీతభత్యాల పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం (CGEGIS) లోనూ భారీ మార్పులు కోరుతున్నారు.
EPFO Update: రూ.15 వేల నుంచి రూ.25 వేలకు EPF వేజ్ సీలింగ్.. నెలకు రూ.125కు పెరిగిన కాంట్రిబ్యూషన్.. కానీ ఇన్సూరెన్స్ కవర్ మాత్రం రూ.7 లక్షలే..
Team Latestlyకేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (EPF) వేతన పరిమితిని రూ. 15,000 నుండి రూ. 25,000కి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. 16 సెప్టెంబర్ 2026న ప్రధాని నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఈ సవరణకు ఆమోదం తెలిపినట్లు అధికారిక పత్రికా ప్రకటన ద్వారా వెల్లడించారు.
TRAI New Rules: ఫోన్‌లో స్పామ్ కాల్స్‌తో విసిగిపోయారా? TRAI కొత్త రూల్స్ ఇవే.. రోబోకాల్స్ చేస్తే 5 పైసలు చొప్పున ఛార్జ్..
Team Latestlyమొబైల్ ఫోన్ వినియోగదారులను వేధించే అవాంఛిత వాణిజ్య పిలుపులు, సందేశాలు (స్పామ్ కాల్స్ & ఎస్ఎంఎస్‌లు) అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) అత్యంత కఠినమైన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘టెలికాం వాణిజ్య కమ్యూనికేషన్ల కస్టమర్ ప్రాధాన్యత నిబంధనలు, 2018’కి కీలక సవరణలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది
రేపటి వాతావరణం: విశాఖకు వాతావరణ శాఖ హెచ్చరిక.. రేపు ఉరుములతో కూడిన భారీ వర్షం.. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C
Team Latestlyవిశాఖపట్నంలో రేపు, 19 సెప్టెంబర్ 2026, శనివారం నాడు ఉరుములతో కూడిన తుఫాను వాతావరణం ఉంటుంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 30°C, కనిష్ఠ ఉష్ణోగ్రత 26°Cగా నమోదయ్యే అవకాశం ఉంది. 92% వర్షం నమోదయ్యే సూచనతో, మధ్యాహ్నం సమయంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రయాణికులు మరియు బయట పనులు చేసుకునేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
నేటి వాతావరణం: హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్.. నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం
Team Latestlyసెప్టెంబర్ 18, 2026, శుక్రవారం హైదరాబాద్‌లో ఉరుములతో కూడిన తుఫాను వాతావరణం ఉంటుందని అంచనా. ఈరోజు గరిష్ఠ ఉష్ణోగ్రత 32°Cగా, కనిష్ఠ ఉష్ణోగ్రత 24°Cగా నమోదవుతుంది. సాయంత్రం 5 గంటలకు 90% వరకు వర్షం కురిసే అవకాశం ఉంది, గాలి వేగం గంటకు 12 కిలోమీటర్లు వరకు ఉంటుంది.
Cyclone Update: తూర్పు మధ్య బంగాళాఖాతంలో 20 తర్వాత వాయుగుండం..బలపడితే తుఫానుగా మారే అవకాశం.. ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాల హెచ్చరిక..
Team Latestlyబంగాళాఖాతంలో మరో వాతావరణ వ్యవస్థ ఏర్పడేందుకు పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయి. ఉత్తర థాయ్‌లాండ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఎగువ వాయు ఆవర్తనం సెప్టెంబర్ 18 సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రం వైపు వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది.