జాతీయం
Astrology: ఫిబ్రవరి 8న చంద్రగ్రహణం వృషభ రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారికి లక్ష్మి దేవి దయతో అఖండ ఐశ్వర్యం.
sajayaAstrology: జ్యోతిష్య శాస్త్రం ప్రకారంచంద్ర గ్రహణానికి కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఫిబ్రవరి 8వ తేదీన రాత్రి 11 గంటల 20 నిమిషాలకు వృషభ రాశిలోకి ప్రవేశిస్తుంది.
Astrology: ఫిబ్రవరి 4వ తేదీ గురుగ్రహం ధనస్సు రాశిలోకి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
sajayaAstrology: జ్యోతిష శాస్త్రం ప్రకారం గురు గ్రహానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ గ్రహం ఆనందాలను, ఐశ్వర్యాలను, భావోద్వేగాలను ఇచ్చేదిగా ఉంటుంది. గురు గ్రహం ఫిబ్రవరి 4వతేదీన ఉదయం 8 గంటల 15 నిమిషాలకు తన రాశిని మార్చుకుంటుంది.
Health Tips: అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు టీ తాగొచ్చా లేదా..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామందిలో బీపీ సమస్య సర్వసాధారణంగా ఉంటుంది. ఈ సమస్య యువతలో పిల్లల్లో కూడా ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. బీపీని కంట్రోల్ చేసుకోకపోతే అనేక రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు వస్తాయి.
Pune: వీడియో ఇదిగో, 100 ఉద్యోగాల వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వేల సంఖ్యలో బారులు తీరిన ఇంజనీర్లు, పుణెలోని ఐటీ కంపెనీ వెలుపల ఘటన
Hazarath Reddyపుణెలోని మగర్‌పట్టాలోని ఒక ఐటీ కంపెనీ వెలుపల 3,000 మంది ఇంజనీర్లు వాక్-ఇన్ ఇంటర్వ్యూ కోసం వరుసలో నిల్చున్నట్లు ఒక వైరల్ వీడియో ప్రదర్శించింది, ఇది భారతదేశ ఉద్యోగ మార్కెట్ యొక్క పోటీ స్వభావాన్ని ప్రదర్శిస్తుంది. రిక్రూట్‌మెంట్ డ్రైవ్ కేవలం 100 జూనియర్ డెవలపర్ స్థానాలను భర్తీ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.
Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి మరో సాలిడ్ అప్‌డేట్, బాబీ డియోల్ పుట్టినరోజు సందర్భంగా పోస్టర్‌ను విడుదల చేసిన మేకర్స్
Hazarath Reddyపవన్ కల్యాణ్ హీరోగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమా 'హరిహర వీరమల్లు'. ప్రస్తుతం ఈ సినిమా చివరి దశ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ మూవీ కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం 2025 మార్చి 28న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు
Health Tips: పెరుగుతో కలిపి ఈ ఆహార పదార్థాలు ఎట్టి పరిస్థితుల్లో తినకండి . తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి..
sajayaHealth Tips: పెరుగు చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో ప్రోబయాటిక్స్ అధికంగా ఉంటుంది. అంతేకాకుండా చలవ చేయడానికి శరీరంలో జీర్ణ వ్యవస్థకు సహాయపడడానికి. పెరుగు చాలా సహాయపడుతుంది.
Health Tips: బెల్లీ ఫ్యాట్ సమస్యతో బాధపడుతున్నారా, అవిస గింజలతో పరిష్కారం..
sajayaHealth Tips: ఈ మధ్యకాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడం అనేది చాలా అసాధ్యంగా అనిపిస్తుంది.
SC Dismisses Jagan's Bail Cancellation Petition: జగన్ బెయిల్ రద్దుకు కారణాలేవీ లేవు, రఘురామ పిటిషన్ డిస్మిస్ చేస్తున్నట్లు ఆదేశాలిచ్చిన సుప్రీంకోర్టు, ఈ కేసును కేసును తెలంగాణ హైకోర్టు విచారిస్తోందని వెల్లడి
Hazarath Reddyఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సుప్రీం కోర్టు చుక్కెదురైంది.అదే సమయంలో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. సీబీఐ కేసుల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.
Telangana: వీడియో ఇదిగో, గుడి తలుపులు పగలగొట్టి అమ్మవారి కిరీటం, శఠగోపం ఎత్తుకెళ్లిన దొంగలు, నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో ఘటన
Hazarath Reddyనిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని కైలాస్ జిన్నింగ్ ఫ్యాక్టరీ పరిధిలోని శ్రీ లక్ష్మి వేంకటేశ్వర ఆలయంలో దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు.రాత్రి సమయంలో ఆలయానికి వేసిన తాళం పగుల గొట్టి అమ్మవారి కిరీటం,శఠగోపాన్ని ఎత్తుకెళ్లారు. ఈ ఘటన స్థానికంగా ఒక్కసారిగా అందరినీ షాక్ కు గురిచేసింది.
Warangal Road Accident: వీడియో ఇదిగో, మద్యం మత్తులో లారీ డ్రైవర్, ఇనుప స్తంభాల కింద చితికిపోయిన వలస కార్మికుల మృతదేహాలు, వరంగల్-ఖమ్మం హైవేపై ఘోర ప్రమాదంలో ఏడుగురు మృతి, మరో ఆరుమందికి గాయాలు
Hazarath Reddyతెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై అధిక వేగంతో ఉన్న లారీ అదుపు తప్పి ఆటోలపై పడిపోవడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు.మరో ఆరుగురికి గాయాలు అయ్యాయి.
Tension Erupts in Dharmavaram: ధర్మవరంలో టెన్సన్, వైసీపీ, టీడీపీ నేతల మధ్య తీవ్ర ఘర్షణ, బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్న వైసీపీ మైనార్టీ నేత జమీర్
Hazarath Reddyఏపీలోని సత్యసాయి జిల్లా ధర్మవరంలో రెండు కార్లలో వెళ్తోన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల దాడి ఘటన కలకలం రేపింది. దీంతో జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఘర్షణలో రాళ్ల దాడికి పాల్పడటంతో రెండు కార్లు, నాలుగు ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి.
UCC In Uttarakhand: సహజీవనం దాస్తే జైలుకెళ్లాల్సిందే, ఉత్తరాఖండ్‌లో నేటి నుంచి అమల్లోకి యూనిఫాం సివిల్ కోడ్ కోడ్, అసలేంటి ఈ ఉమ్మడి పౌర స్మృతి, యూసీసీపై సమగ్ర కథనం ఇదిగో..
Hazarath Reddyబీజేపీ పాలిత ఉత్తరాఖండ్‌లో నేటినుంచి ఉమ్మడి పౌర స్మృతి (UCC) అమల్లోకి రానుంది. దీంతో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత యూసీసీని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది. ఈ మేరకు సీఎం పుష్కర్ సింగ్ ధామీ ప్రకటించారు
Hyderabad Man Dies By Suicide: లారీ కింద పడి వ్యక్తి ఆత్మహత్య.. సీసీ కెమెరాలు పరిశీలించడంతో అసలు విషయం బయటకు.. మేడ్చల్ లో ఘటన (వీడియో)
Rudraఓ వ్యక్తి లారీ కింద పడి ఆత్మహత్యకు యత్నించిన ఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. మేడ్చల్ పోలీస్ స్టేషన్ ఎదురుగా రహదారిపై వెళ్తున్న లారీకి అడ్డుగా వెళ్లి సదరు వ్యక్తి లారీ కింద పడ్డాడు.
Mary Kom: వీడియో ఇదిగో, నదిలోనే బాక్స్ంగ్ పంచ్‌లను ప్రదర్శించిన మేరి కోమ్, త్రివేణి సంగమం వద్ద పవిత్రస్నానం ఆచరించిన ఒలింపిక్ పతక విజేత
Hazarath Reddyబాక్సర్, ఒలింపిక్ పతక విజేత మేరీ కోమ్ ఆదివారం ప్రయాగ్‌రాజ్‌లో కొనసాగుతున్న మహా కుంభమేళాను సందర్శించారు. తన పర్యటనలో, ఆమె మొదటిసారిగా ఈ కార్యక్రమానికి హాజరైన అనుభవాన్ని పంచుకుంది. మేళా మైదానం యొక్క ఏర్పాట్లు, సమర్థ నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తం చేసింది.
Mumbai: వీడియో ఇదిగో, పదమూడు అంతస్థుల బిల్డింగ్ మీద నుండి కిందపడిన చిన్నారి, అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడిన బాలుడు, ఎలాగో తెలుసా..
Hazarath Reddyమహారాష్ట్రలో జరిగిన షాకింగ్ సంఘటనలో, థానేలోని ఎత్తైన సొసైటీలో రెండేళ్ల బాలుడు పడమూడు అంతస్తుల బిల్డింగ్ లో మూడవ ఫ్లోర్ నుండి పడిపోయినా అదృష్టం కొద్దీ ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Kerala: వీడియో ఇదిగో, రిపబ్లిక్ డే వేడుకల్లో గుండెపోటుతో కుప్పకూలిన పోలీసు కమిషనర్, చికిత్స అనంతరం యధావిదిగా తన విధులను కొనసాగించిన కమీషనర్ థామ్సన్ జోస్
Hazarath Reddyతిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే పరేడ్ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ కుప్పకూలిపోయారు. పరేడ్‌లో గవర్నర్ ప్రసంగిస్తుండగా ఈ ఘటన జరిగింది.తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలలోగవర్నర్ రాజేంద్ర అర్లేకర్ ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా సీపీ థామ్సన్ జోస్ పడిపోయినట్లుగా వీడియోలో తెలుస్తోంది
Heart Attack: గుండె పోటు వచ్చే ఛాన్స్ ను ముందుగానే చెప్పేసే ఈ ఐదు సంకేతాలు తెలుసా?
Rudraగుండెపోటుతో మరణించే వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నది. అయితే, గుండెపోటు ముందు కనిపించే లక్షణాలు అందరిలో ఒకేలా ఉండవు.
Honor Killing: సూర్యాపేటలో పరువు హత్య! ప్రేమించాడన్న నెపంతో దారుణంగా చంపి నదిలో విసిరేసి.. (వీడియో)
Rudraసూర్యాపేటలో పరువు హత్య కలకలం సృష్టించింది. వడ్లకొండ కృష్ణ (మాల బంటి) అనే యువకుడిని దారుణంగా హత్య చేశారు. మామిళ్లగడ్డలో ఈ ఘటన చోటు చేసుకుంది.
Foreign Ganja: హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో విదేశీ గంజాయి కలకలం.. విక్రయిస్తూ పట్టుబడ్డ సాఫ్ట్ వేర్ ఇంజినీర్.. సినీ ఇండస్ట్రీ వాళ్లకు కూడా గంజాయి సరఫరా!
Rudraహైదరాబాద్ నగరంలో మరోసారి విదేశీ గంజాయి కలకలం సృష్టించింది. నగరంలోని గచ్చిబౌలిలోని ప్రశాంతీ హిల్స్ టింబర్ లేక్ వ్యాలీ వద్ద గంజాయి విక్రయిస్తున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌ను ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.