సమాచారం
Professor Saibaba: ప్రొఫెసర్‌ సాయిబాబా రిలీజ్‌పై సుప్రీంకోర్టు స్టే, నాగపూర్ జైలుకే పరిమితం అయిన ఆచార్య..
kanhaఈ అభ్యర్థనను బెంచ్ తిరస్కరించింది. విద్యావేత్త తీవ్రమైన నేరానికి పాల్పడినట్లు పేర్కొంది. "ఉగ్రవాదం, నక్సల్ కార్యకలాపాలకు, ఇతర భౌతిక ప్రమేయం కంటే మెదడు వినియోగం చాలా ముఖ్యమైనది" అని జస్టిస్ షా అన్నారు.
Gyanvapi Case: జ్ఞానవాపీ కేసులో హిందూ పిటీషనర్లకు ఎదురుదెబ్బ, శివ లింగంపై కార్బన్‌ డేటింగ్‌ కుదరదన్న న్యాయస్థానం..
kanhaవారణాసిలోని జ్ఞాన్‌వాపి మసీదులో కనుగొనబడిన శివలింగానికి కార్బన్ డేటింగ్ చేయడం కుదరదని, కోర్టు తేల్చి చెప్పింది. శివలింగం కార్బన్ డేటింగ్ కోరుతూ వేసిన పిటిషన్‌ను జిల్లా జడ్జి అజయ్ కృష్ణ విశ్వేష్ తోసిపుచ్చారు
Gujarat, Himachal Election 2022: మధ్యాహ్నం 3 గంటలకు గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల తేదీలు ప్రకటించనున్న ఎలక్షన్ కమిషన్
kanhaభారత ఎన్నికల సంఘం ఈరోజు అంటే అక్టోబర్ 14, 2022న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహిస్తుంది, ఇందులో గుజరాత్ హిమాచల్ ప్రదేశ్‌లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటిస్తారు
Hyderabad Rains: ఏకధాటిగా కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ విలవిల, లోతట్టు ప్రాంతాలు జలమయం, తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనదారులు
Hazarath Reddyఎక్కడిక్కడ నీరు నిల్చిపోవడంతో రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో రెండ్రోజుల పాటు మోస్తరు వర్షాలు పడొచ్చంటూ వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది.
Weather Forecast: ఈ నెల 15 వరకు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ, భారీ వర్షాలకు అనంతపురం విలవిల
Hazarath Reddyభారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నెల 15 వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు , ఓ ముస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది
Dubai Gold: దుబాయి నుంచి ఎంత బంగారం కొని ఇండియాకు తెచ్చుకోవచ్చు, దుబాయిలో బంగారం ధర ఎంత ఉంటుందో తెలుుసుకోండి
kanhaదుబాయ్ నుండి బంగారాన్ని కొనుగోలు చేయడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దుబాయ్‌లో బంగారం ధర చాలా తక్కువగా ఉండడమే ఇందుకు మొదటి కారణం.
Hyderabad Police: 4జీ నుంచి 5జీకి అప్ గ్రేడ్‌ అవ్వమని మెసేజ్ లింక్ వచ్చిందా, ఆ లింక్ క్లిక్ చేస్తే మీ అకౌంట్ గుల్లే, ఏ మెసేజ్‌ను నమ్మొద్దని చెబుతున్న పోలీసులు
Hazarath Reddyఫాస్టెస్ట్‌ 5జీ నెట్‌ వర్క్‌ దేశంలోకి అందుబాటులోకి రావడంతో సైబర్‌ నేరగాళ్లు దీన్ని ఆసరా చేసుకుని రెచ్చిపోతున్నారు. 4జీ నుంచి 5జీ అప్‌గ్రేడ్‌ పేరుతో లింకులు క్రియేట్ చేసి కస్టమర్ల నుండి భారీ స్థాయిలో డబ్బును కొల్లగొడుతున్నారు.
IRCTC: రైల్వే టికెట్ బుకింగ్ ప్రయాణికులు అలర్ట్, ఈ రోజు దేశవ్యాప్తంగా 163 రైళ్లు రద్దు, 115 రైళ్లు పూర్తిగా మరో 48 సర్వీసులు పాక్షికంగా రద్దు, వివరాలను వెల్లడించిన ఇండియన్ రైల్వే
Hazarath Reddyఇండియన్ రైల్వే (Indian Railways) ఈ రోజు దేశవ్యాప్తంగా 163 రైళ్లను రద్దుచేసింది. ఇందులో 115 రైళ్లను పూర్తిగా రద్దు (Indian Railways Cancels 115 Trains)చేస్తున్నామని, మరో 48 సర్వీసులను పాక్షికంగా రద్దు చేస్తున్నామని ప్రకటించింది.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్, ఇకపై బస్సు నడుస్తుండగా ఖాళీ సీట్లను ముందు స్టేజీల్లో ఎక్కేవారు రిజర్వేషన్ చేసుకోవచ్చు, ఈ–పోస్‌ మిషన్లను అందుబాటులోకి తెచ్చిన ఆర్టీసీ
Hazarath Reddyఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే ప్రయాణికులకు ప్రభుత్వం మరింత వెసులుబాటు కల్పించింది. ఇకపై ప్రయాణికులు టిక్కెట్టు కోసం నగదును చెల్లించే పని లేకుండా డిజిటల్‌ చెల్లింపుల విధానాన్ని (E-pos Digital payments) అందుబాటులోకి తెచ్చింది.
AP Weather Report: ఈ నెల 9న మరో అల్పపీడనం, ఏపీని ముంచెత్తుతున్న భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు
Hazarath Reddyఉత్తర అండమాన్‌ సముద్రం, తూర్పు మధ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో ఈ నెల 9న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు
AP Weather Forecast: ఏపీకి రెండు రోజుల పాటు భారీ వర్షాలు, విజయవాడ, విశాఖ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ ఆదేశాలు
Hazarath Reddyవచ్చే రెండు రోజుల పాటు ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురవనున్నట్లు అమరావతి వాతావరణశాఖ వెల్లడించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం తీవ్రత కొద్దిమేర తగ్గిందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది.
Hyderabad: ఉరుములు మెరుపులతో హైదరాబాద్‌లో భారీ వర్షం, ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో దంచికొట్టిన వాన, మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు
Hazarath Reddyఅల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ నగరంలో బుధవారం సాయంత్రం పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో.. ఉరుములు మెరుపులతో భారీ వర్షం దంచికొడుతోంది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, పంజాగుట్ట, అమీర్‌పేట్‌, యూసఫ్‌గూడ్, కూకట్‌పల్లి‌.. ఇలా చాలా చోట్ల భారీ వర్షం కురుస్తోంది.
Weather Report: తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు, కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
Hazarath Reddyఏపీలో పశ్చిమ మధ్య, వాయువ్య బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడనం మంగళవారం కోస్తా తీరంలో స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనానికి అనుబంధంగా ఉన్న ఆవర్తనం నైరుతి దిశ వైపు వంపు తిరిగి ఉంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో టికెట్ వాట్సప్‌లో ఎలా బుకింగ్ చేసుకోవాలో తెలుసా, ఇక నుంచి వాట్సాప్‌లో టికెట్లు కొనుగోలు చేసుకునే సదుపాయం
Hazarath Reddyహైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇక నుంచి వాట్సాప్‌లోనూ టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చు. ప్రస్తుతం పేటీఎంలో టికెట్లను కొనుగోలు చేసుకునే అవకాశం ఉండగా ఇప్పుడు హైదరాబాద్ మెట్రో అధికారులు (Hyderabad Metro) మరింత వెసులుబాటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Weather Forecast: హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా రానున్న 3 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలని తెలిపిన హైదరాబాద్ వాతావరణశాఖ
Hazarath Reddyరానున్న మూడు రోజల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని (Weather Forecast) వాతావరణ కేంద్రం తెలిపింది. రేపటి నుంచి మూడు రోజులపాటు హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Heavy rains for the next Three days) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది.
AP TET Results 2022 Declared: ఏపీ టెట్‌ ఫలితాలు విడుదల, పరీక్షల్లో 58.07% మంది అర్హత, ర్యాంకు కార్డును aptet.apcfss.in ద్వారా డౌన్లోడ్ చేసుకోండి
Hazarath Reddyఏపీ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షల్లో 58.07% మంది అర్హత సాధించినట్లు రాష్ట్ర పాఠశాల విద్య కమిషనర్‌ సురేష్‌ కుమార్‌ ప్రకటించారు. టెట్‌ను ఆన్‌లైన్‌లో విడతలవారీగా నిర్వహించినందున నార్మలైజేషన్‌ విధానాన్ని అమలు చేశారు.
5 Money Changes From October: డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, డీ మ్యాట్ అకౌంట్ ఉందా? అయితే అక్టోబర్ 1 లోగా ఈ పనులు చేయకపోతే నష్టపోతారు, అక్టోబర్ నెల నుంచి జరుగనున్న ఐదు మార్పులు ఇవే!
Naresh. VNSడెబిట్‌/క్రెడిట్‌ కార్డుతో చేసే చెల్లింపుల కోసం రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) కొత్త నియమాలను తీసుకొచ్చింది. ఈ రూల్స్‌ అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆన్‌లైన్‌, పాయింట్‌ ఆఫ్‌ సేల్‌, యాప్‌ లావాదేవీల్లో టోకనైజేషన్‌ (Tokenization) విధానాన్ని అమలు చేయాలని ఆర్‌బీఐ సూచించింది.
Ration Card New Rules: కేంద్రం షాకింగ్ నిర్ణయం, ఇక నుంచి వాళ్లకి రేషన్ కార్డు కట్, కొత్త రూల్స్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం, రూల్స్ ఏంటో తెలుసుకోండి
Hazarath Reddyప్రస్తుతం, దేశవ్యాప్తంగా ఉచిత రేషన్ సౌకర్యం అందించబడుతోంది. ఈ పథకాన్ని వచ్చే 6 నెలల పాటు కేంద్రం పొడిగించింది. ఈ ఉచిత రేషన్ పథకంలో, చాలా మంది అనర్హులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకున్నారని, ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది.
Hurricane Ian: తీరం వైపు దూసుకొస్తున్న హ‌రికేన్ ఇయాన్, అల్లకల్లోలంగా అమెరికా- క్యూబా దేశాలు, కొద్ది గంటల్లో భారీ వరదలతో విరుచుకుపడనున్న తుఫాన్
Hazarath Reddyఇయాన్ హరికేన్ ఫ్లోరిడా వైపు దూసుకువస్తూ మరింతగా బలపడుతోంది. ప్రమాదకరమైన తుఫానుగా మారుతూ తీరాన్ని ఇది (Hurricane Ian) అల్లకల్లోం చేస్తోంది. సఫిర్-సింప్సన్ విండ్ స్కేల్‌పై కేటగిరీ 2గా హరికేన్ నమోదైంది. తుఫాను ప్రస్తుతం క్యూబా యొక్క పశ్చిమ కొనకు ఆగ్నేయంగా 150 మైళ్ల దూరంలో ఉంది
DART Test Success: ‘డార్ట్’ ప్రయోగం విజయవంతం! నాసా పరిశోధకుల ఆనందహేళ.. ఈ ప్రయోగం వల్ల మనకు ఉపయోగం ఏమిటంటే?
Jai Kభూమిని ఢీకొట్టే ప్రమాదం ఉన్న గ్రహశకలాలను మధ్యలోనే దారి మళ్లించేందుకు ఉద్దేశించిన ‘డబుల్ ఆస్టరాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ (డీఏఆర్‌టీ) ను నాసా విజయవంతంగా పూర్తి చేసింది.