సమాచారం
TS TET Results 2022: తెలంగాణ టెట్‌ ఫలితాలు విడుదల, మీ ఫలితాలను tstet.cgg.gov.in లింక్ ద్వారా ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET) ఫలితాలు విడుదలయ్యాయి. శుక‍్రవారం ఉదయం 11.30 గంటలకు ఫలితాలను (TS TET Results 2022) అధికారులు వెల్లడించారు. కాగా, ఇప్పటికే టెట్‌ ఫైనల్‌ కీని టెట్ కన్వీనర్ రాధారెడ్డి విడుదల చేసిన విషయం తెలిసిందే.
SBI Servers Down: దేశ వ్యాప్తంగా SBI సర్వర్లు డౌన్, నిలిచిపోయిన యోనో యాప్‌, యూపీఐ, నెట్ బ్యాంకింగ్ సేవలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డౌన్‌పై సోషల్ మీడియాలో ఫిర్యాదులు
Hazarath Reddyదేశంలో అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ సేవలకు అంతరాయం ఏర్పడింది. గురువారం మధ్యాహ్నం నుంచి యోనో యాప్‌, యూపీఐ సేవలు (SBI Servers Down) నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలోనూ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు సోషల్‌ మీడియాలో ఫిర్యాదు చేస్తున్నారు.
TS SSC Supplementary Exams: ఆగ‌స్టు 1 నుంచి పదోతరగతి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు, ఫెయిలైన విద్యార్థులు జులై 18వ తేదీ లోపు సంబంధిత పాఠ‌శాల‌ల్లో ఫీజు చెల్లించాలని తెలిపిన మంత్రి
Hazarath Reddyతెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు ఆగ‌స్టు 1 నుంచి నిర్వ‌హించనున్న‌ట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప్ర‌క‌టించారు. ఈ ప‌రీక్ష‌లు 10వ తేదీ వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని వెల్ల‌డించారు. ఉద‌యం 9:30 నుంచి మ‌ధ్యాహ్నం 12:45 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హించ‌నున్నారు.
TS SSC Results 2022: పదోతరగతి ఫలితాలు విడుదలయ్యాయి, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyపదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు విడు‌దల అయ్యాయి. జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేశారు. విద్యా‌ర్థులు తమ ఫలి‌తా‌లను www.bse.telangana.gov. in, www.bseresults.telangana.gov.in, లోచూడ‌వచ్చు.
TS SSC Result 2022: కాసేపట్లో తెలంగాణ పదో‌ త‌ర‌గతి ఫలి‌తాలు విడుదల, విద్యార్థులు తమ ఫలితాలను bse.telangana.gov.in, bseresults.telangana.gov.in ద్వారా చెక్ చేసుకోండి
Hazarath Reddyపదో తర‌గతి వార్షిక పరీ‌క్షల ఫలి‌తాలు నేడు విడు‌దల కాను‌న్నాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు జూబ్లీ‌హి‌ల్స్‌‌లోని ఎంసీ‌ఆ‌ర్‌‌హె‌చ్చా‌ర్డీలో విద్యా‌శాఖ మంత్రి పీ సబి‌తా‌ఇం‌ద్రా‌రెడ్డి ఫలితాలను విడుదల చేయనున్నారు.
TS SSC Result 2022: తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు విడుదల తేదీ వచ్చేసింది, జూన్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించిన ఎస్సెస్సీ బోర్డు అధికారులు, జులై 1న టెట్ ఫ‌లితాలు విడుద‌ల‌
Hazarath Reddyతెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ఫ‌లితాలు జూన్ 30న విడుద‌ల (Telangana SSC result 2022 ) కానున్నాయి. ఈ మేర‌కు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉద‌యం 11:30 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫ‌లితాల‌ను (TS SSC Result 2022) విడుద‌ల చేయ‌నున్నారు.
TS Inter Result 2022 Declared: తెలంగాణ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి, tsbie.cgg.gov.in లింక్ ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి
Hazarath Reddyతెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాలు విడుదల అయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఈ ఫలితాలను (TS Inter Result 2022) ప్రకటించారు. రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలు మే 6 నుంచి 24 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే.
Bank Holidays in July 2022: వచ్చే నెలలో బ్యాంకు పనులు పెట్టుకున్నారా.. జూలై నెలలో 14 రోజులు బ్యాంకులకు సెలవులు, సెలవుల పూర్తి జాబితా ఓ సార చెక్ చేసుకోండి
Hazarath Reddyఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రికి బ్యాంక్ లావాదేవీలు జ‌రుప‌డం నిత్యావ‌స‌రాల్లో ఒక భాగం. అయితే, బ్యాంకును సంప్ర‌దించాలంటే సంబంధిత శాఖ‌కు వెళ్ల‌డానికి ముందే బ్యాంకుల‌కు సెలవులు ఉన్నాయా.. లేదా.. అన్న సంగ‌తి చెక్ చేసుకోవ‌డం చాలా ముఖ్యం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) జూలై -2022 సెలవుల జాబితాను (Bank Holidays in July 2022) విడుదల చేసింది.
PAN-Aadhaar Linking: ఆధార్-పాన్ కార్డ్ లింక్ చేయకుంటే రూ. 1000 ఫైన్, పాన్ కార్డు బ్లాక్, మళ్లీ యాక్టివేట్ చేసుకోవాలంటే రూ.10వేల వరకు జరిమానా, వెంటనే ఈ వివరాల ద్వారా ప్రాసెస్ పూర్తి చేయండి
Hazarath Reddyపాన్ కార్డు (PAN Card) కు ఆధార్‌ను అనుసంధానం చేసుకునేందుకు తుది గడువు సమీపిస్తోంది. ఒక‌వేళ మీరు ఇప్ప‌టికీ మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేయ‌కుంటే వెంటనే చేయండి.ఈ నెలాఖ‌రు వ‌ర‌కు ఆధార్‌-పాన్‌కార్డు అనుసంధానంపై రూ.500 ఫీజు చెల్లించాలి. ఈ నెల 30 దాటితే రూ.1000 ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది.
TS Inter Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు లేటెస్ట్ అప్‌డేట్, రేపు ఉదయం 11 గంటలకు tsbienew.cgg.gov.in/, results. cgg.gov.in, examresults.ts.nic.in ద్వారా ఫలితాలు విడుదల
Hazarath Reddyతెలంగాణలో ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం (జూన్ 28న) విడుదల (Inter results) కానున్నాయి. తెలంగాణ ఇంటర్ బోర్డు దీనిపై ఆదివారం ప్రకటన చేసింది. ఫలి‌తా‌లను ఈ నెల 28న ఉదయం 11 గంట‌లకు విడు‌దల చేస్తా‌మని విద్యా‌శాఖ మంత్రి పీ సబితా ఇంద్రా‌రెడ్డి తెలి‌పారు
TS Intermediate Results 2022: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల సస్పెన్స్, జూన్ 25 నుంచి జూన్ 29 మధ్యలో ఎప్పుడైనా వెల్లడయ్యే అవకాశం, tsbie.cgg.gov.in ద్వారా ఫలితాలు విడుదల
Hazarath Reddyతెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫలితాల విడుదల తేదీపై సందిగ్ధత కొనసాగుతోంది. ఈ నెల 25న విడుదల చేసే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు. ఫస్టియర్‌, సెకండియర్‌ పరీక్షల ఫలితాలను (TS Inter Results 2022) ఈనెల 25న విడుదల చేసేందుకు ఇంటబోర్డు కసరత్తు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి.
Tokenisation Rules: డెబిట్, క్రెడిట్ కార్డు హోల్డర్లు అలర్ట్ అవ్వండి, జూలై 1 నుంచి టోకెనైజేషన్‌ నిబంధనలు అమల్లోకి, మర్చంట్లు కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాలని RBI ఆదేశాలు
Hazarath Reddyకార్డుల ద్వారా ఆన్‌లైన్‌ లావాదేవీల్లో భద్రతను మరింత పెంచేందుకు గత ఏడాది ఆర్‌బీఐ ప్రకటించిన టోకెనైజేషన్‌ నిబంధనలు (Tokenisation Rules) జూలై 1 నుంచి అమలులోకి రానున్నాయి. కొత్త నిబంధన అమలుతో మర్చంట్లు కస్టమర్ల కార్డు వివరాలను సర్వర్ల నుంచి తొలిగించాల్సి ఉంటుంది.
Gold Price: భారీగా తగ్గిన బంగారం ధరలు, వరుసగా రెండో వారం తగ్గుముఖం, కొనడానికి ఇదే సరైన సమయం
Hazarath Reddyగ్లోబల్‌ ఆర్థికమాంద్యం ఆందోళన, అంతర్జాతీయ ప్రతికూల సంకేతాల మధ్య భారతదేశంలో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకుల మధ్య కొనసాగుతున్నాయి. అటు ఎంసీఎక్స్‌లో గోల్డ్‌ ఫ్యూచర్లు దాదాపు రెండు వారాల కనిష్ట స్థాయికి చేరాయి
Credit Card Minimum Due: క్రెడిట్ కార్డు మినిమం అమౌంట్ కడితే ఏమవుతుంది, దాని వల్ల మీరు ఎంత డబ్బు వడ్డీ రూపంలో లాస్ అవుతారు
Hazarath Reddyక్రెడిట్ కార్డు ద్వారా ఖర్చు చేసిన తర్వాత కచ్చితంగా నెల చివరిలో క్రెడిట్ కార్డు బిల్లు మొత్తాన్ని పూర్తిగా చెల్లించేందుకు ప్రయత్నించండి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అంటే కొంత మంది మినిమమ్ బ్యాలెన్స్ ( Minimum Amount Due in Credit Card) కూడా చెల్లిస్తూ ఉంటారు.
AP PGCET 2022: ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ విడుదల, రాష్ట్రంలోని 16 విశ్వ‌విద్యాల‌యాల్లో పీజీ కోర్సుల్లో ప్ర‌వేశాలు, ద‌ర‌ఖాస్తుల‌కు చివరి తేదీ జులై 20
Hazarath Reddyఏపీలోని విశ్వ‌విద్యాల‌యాల్లో పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ కోర్సుల్లో ప్ర‌వేశాల కోసం నిర్వ‌హిస్తున్న ఏపీ పీజీ సెట్ -2022 నోటిఫికేష‌న్ (AP PGCET 2022 Notification) బుధ‌వారం రాత్రి విడుద‌లైంది. క‌డ‌ప‌లోని యోగి వేమ‌న విశ్వ‌విద్యాల‌యం వైస్ ఛాన్సెల‌ర్ సూర్య క‌ళావ‌తి ఈ నోటిఫికేష‌న్‌ను విడుద‌ల (AP PGCET 2022 Notification Released) చేశారు.
AP Inter Results 2022: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స, bie.ap.gov.in, examresults.ap.nic.in ద్వారా మీ ఫలితాలను చెక్ చేసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాలు (AP Inter Results 2022) విడుదలయ్యాయి. విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ (Manabadi Inter Results 2022) చేశారు.
AP Inter Results 2022: మరో రెండు గంటల్లో ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్‌ను bie.ap.gov.in లింక్ క్లిక్ చేసి తెలుసుకోండి
Hazarath Reddyఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్మీడియ‌ట్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌ర ప‌రీక్ష‌ల ఫ‌లితాల‌ను (AP Inter Results 2022) నేడు విడుద‌ల చేయ‌నున్నారు. ఈ ఫ‌లితాల‌ను మ‌ధ్యాహ్నం 12:30 గంట‌ల‌కు విజ‌య‌వాడ‌లో విద్యాశాఖ మంత్రి బొత్స‌ స‌త్య‌నారాయ‌ణ విడుద‌ల‌ చేయ‌నున్నారు.
Andhra Pradesh: నిరుద్యోగులు రెడీ అవ్వండి, ఏపీలో 8వేల పోస్టులకు త్వరలో నోటిఫికేషన్, జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టిన ఏపీ సీఎం జగన్
Hazarath Reddyఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జాబ్‌ క్యాలెండర్‌పై సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్‌మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సీఎం వైఎస్‌ జగన్‌ (CM YS Jagan) సమగ్రంగా సమీక్షించారు.
TDS Rule Update: టీడీఎస్ కొత్త నిబంధనలు వచ్చాయి, జూలై 1 నుంచి అమల్లోకి తీసుకురానున్న ఆదాయపు పన్నుశాఖ
Hazarath Reddyఆదాయపు పన్ను శాఖ TDSకు సంబంధించి సరికొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. జూలై 1 నుండి కొత్త TDS నియమాలు అమల్లోకి వస్తున్నాయి. వ్యాపారం లేదా వృత్తిలో ప్రయోజనాలు పొందడానికి సంబంధించిన టీడీఎస్ మార్గదర్శకాలను నోటిఫై చేసింది. ఫైనాన్స్ యాక్ట్ 2022 ప్రకారం ఆదాయ పన్ను చట్టం, 1961లో కొత్త సెక్షన్ 194Rని యాడ్ చేశారు.
TS Inter Result 2022: రెండు మూడు రోజుల్లో తెలంగాణ ఇంటర్ పరీక్షా ఫలితాలు, దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు నిరీక్షణ
Hazarath Reddyఇంటర్మీడియట్‌ ఫలితాలు సోమ, మంగళవారాల్లో విడుదల కానున్నట్లు (TS Inter Result 2022) సమాచారం. రాష్ట్రంలో మే ఆరో తేదీ నుంచి 25వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. మొదటి, రెండో సంవత్సరాలకు సంబంధించి దాదాపు పది లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షలు రాశారు