Politics
Vijay Sethupathi: కూతురు లాంటి ఆమెతో రొమాన్స్ ఎలా చేయను ? అందుకే నా సినిమాల్లో హీరోయిన్‌గా కృతిశెట్టిని వద్దని చెప్పానని తెలిపిన విజయ్ సేతుపతి
Vikas Mవిజయ్ సేతుపతి మాట్లాడుతూ..'నేను నటించిన డీఎస్పీ చిత్రంలో కృతిని హీరోయిన్‌గా తీసుకుంటే చేయనని చెప్పా. ఎందుకంటే ఉప్పెన సినిమాలో తండ్రిగా నటించా. అది సూపర్‌హిట్‌గా నిలిచింది. అందులో నా కుమార్తెగా నటించిన అమ్మాయితో రొమాంటిక్‌ సీన్స్‌ చేయలేనని చెప్పా.
Pawan Kalyan Meets Chiranjeevi: వీడియో ఇదిగో, అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేసిన పవన్ కళ్యాణ్, పూల వర్షంతో స్వాగతం పలికిన కుటుంబ సభ్యులు
Vikas Mజనసేన అధినేత పవన్ కల్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీయే కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు.పవన్ కల్యాణ్‌ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు
Chandrababu Naidu Meet TDP MPs: టీడీపీ ఎంపీలతో భేటీ అయిన చంద్రబాబు, కేంద్రంలో మంత్రివర్గ కూర్పు, టీడీపీకి ఉన్న ప్రాధాన్యంపై ప్రముఖంగా చర్చలు
Hazarath Reddyఎన్నికల్లో గెలుపొందిన టీడీపీ ఎంపీలతో ఆ పార్టీ అధినేత, ఏపీకి కాబోయే సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఉండవల్లిలోని తన నివాసంలో ఎంపీలతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ భేటీ నిర్వహించారు. అందుబాటులోని లేని వారు జూమ్‌ ద్వారా సమావేశంలో పాల్గొన్నారు.
Jagan Meeting with YCP Leaders: వైసీపీ నేతలతో జగన్ భేటీ, కార్యకర్తలకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులకు ఆదేశాలు
Hazarath Reddyవైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో ఎన్నికల్లో గెలిచిన గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులతో భేటీ అయ్యారు. పార్టీ శ్రేణులకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులను వైయస్‌ జగన్‌ ఆదేశించారు
Andhra Pradesh: ఓటమి తర్వాత నేతలతో జగన్ తొలి సమావేశం, పరాజయంపై కారణాలు విశ్లేషణ చేయనున్న వైసీపీ అధినేత
Hazarath Reddyఏపీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అతి కొద్దిమంది వైఎస్సార్సీనీ నేతలు మాత్రమే మీడియా ముందుకొచ్చారు, ధైర్యంగా మాట్లాడారు. ఓటమిని కొందరు స్వాగతిస్తే, మరికొందరు నెపం ఈవీఎంలపైకి నెట్టేశారు. సాక్షాత్తూ జగన్ కూడా ఓటమి తనకు ఆశ్చర్యం కలిగించిందని, సంక్షేమ పథకాల లబ్ధిదారులంతా వేసిన ఓట్లు ఏమైపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు
CM Stalin Meets Chandrababu: ఢిల్లీ విమానాశ్ర‌యంలో చంద్ర‌బాబును క‌లిసిన స్టాలిన్‌, రెండు రాష్ట్రాల మధ్య సంబంధాలను బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తామని వెల్లడి
Hazarath Reddyత‌మిళ‌నాడు సీఎం ఎంకే స్టాలిన్ బుధ‌వారం టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడును క‌లిశారు. ఈ సంద‌ర్భంగా సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఘ‌న విజ‌యం సాధించినందుకు బాబుకు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. "ఢిల్లీ విమానాశ్ర‌యంలో వీరిద్దరి కలయిక జరిగింది. త‌మిళ‌నాడు, ఆంధ్ర‌ప్ర‌దేశ్ మ‌ధ్య సంబంధాల‌ను బ‌లోపేతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తాం.
INDIA Bloc Meeting: మోదీని గద్దె దింపేందుకు సరైన సమయం కోసం వేచి చూస్తాం, అప్పటిదాకా ప్రతిపక్షంలోనే కొనసాగుతామని తెలిపిన ఇండియా కూటమి, వీడియో ఇదిగో..
Hazarath Reddyఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి సమావేశం ముగిసింది. మిత్రపక్షాలతో కలిసి సుధీర్ఘ చర్చలు జరిపిన అనంతరం.. ప్రతిపక్షంలోనే కొనసాగాలని ఇండియా కూటమి తీర్మానం చేసుకుంది.
NDA Leaders Meeting: వీడియో ఇదిగో, నరేంద్ర మోదీ నివాసంలో ముగిసిన ఎన్డీయే కూటమి సమావేశం, పూర్తిస్థాయి కేంద్ర మంత్రి మండలితోనూ ప్రధాని భేటీ కానున్నట్లు వార్తలు
Hazarath Reddyబీజేపీ అగ్రనేత నరేంద్ర మోదీ నేతృత్వంలో ఆయన నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశం ముగిసింది. సుమారు గంటన్నరపాటు జరిగిన ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ జరిగింది. మోదీ హయాంలో ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు తెలుపుతూ చంద్రబాబు, నితీశ్‌, శివసేన షిండే వర్గాలు లేఖ ఇచ్చినట్లు తెలుస్తోంది.
Delhi Excise Police Case: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు, కేజ్రీవాల్‌ మధ్యంతర బెయిల్‌ పిటిషన్ తిరస్కరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు, వైద్య పరీక్షలు నిర్వహించాలని తీహార్ జైలు అధికారులకు ఆదేశాలు
Hazarath Reddyఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు రౌస్‌ అవెన్యూ కోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. కేజ్రీవాల్‌.. మధ్యంతర బెయిల్‌ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ కోర్టు తిరస్కరించింది.
Los Sabha Elections 2024: ‘బీజేపీ ఓటమి బాధ్యత నాదే..’ రాజీనామాకు రెడీ అయిన మాజీ సీఎం
Kartikeya Pocharajuలొక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో బీజీపీ సింగిల్ హ్యాండ్‌తో 330 సీట్లకు పైగా కొల్లగొట్టగా.. ఈ దఫా అది 240కి పడిపోయింది. అయితే బీజేపీ భారీగా సీట్లు కోల్పోయిన రాష్ట్రాల్లో టాప్‌లో ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర కూడా ఒకటి.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు, 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ నోటిఫికేషన్ జారీ చేసిన రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్
Hazarath Reddyఆంధ్రప్రదేశ్ శాసనసభ రద్దు అయింది. ఈ మేరకు 15వ అసెంబ్లీని రద్దు చేస్తూ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి విదితమే. కేవలం 11 సీట్లను మాత్రమే గెలుచుకోగలిగింది
Pradeep Gupta Crying Video: ఫెయిలైన ఎగ్జిట్‌ఫోల్ ఫలితాలు, లైవ్‌లోనే ఏడ్చేసిన యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా, వీడియో ఇదిగో..
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్ ఫలితాలకు విరుద్ధంగా ఉన్నందున యాక్సిస్ మై ఇండియా చీఫ్ గుండెలవిసేలా ఏడుస్తున్నట్లు వైరల్ క్లిప్ చూపిస్తుంది
PM Narendra Modi Resignation: ప్రధాని పదవికి నరేంద్ర మోదీ రాజీనామా, జూన్‌ 8న మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం
Hazarath Reddyనరేంద్ర మోదీ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. (Modi resigns as PM) రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. దీనిని ఆమె ఆమోదించారు. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు ప్రధాని పదవిలో కొనసాగాలని మోదీని కోరారు.
Delhi Lok Sabha Election Result 2024: కేజ్రీవాల్‌కి షాక్, ఢిల్లీలో మూడోసారి బీజేపీ క్లీన్ స్వీప్, మొత్తం 7 స్థానాలను గెలుచుకుని ఇండియా కూటమికి షాకిచ్చిన కమల దళం
Hazarath Reddyలోక్‌సభ ఎన్నికలు 2024 ఎన్నికల్లో చాందినీ చౌక్, న్యూఢిల్లీ, ఈశాన్య ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ, తూర్పు ఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ మరియు వాయువ్య ఢిల్లీ - మొత్తం ఏడు స్థానాలను గెలుచుకోవడం ద్వారా భారతీయ జనతా పార్టీ (బిజెపి) వరుసగా మూడవసారి జాతీయ రాజధానిలో ఆధిపత్యం చెలాయించింది.
Lok Sabha Elections 2024: జూన్ 8న నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం, మిత్రపక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న బీజేపీ
Hazarath Reddyనివేదికల ప్రకారం, జూన్ 8న నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటు, ప్రమాణస్వీకారోత్సవం ఒకే రోజున జరగనున్నాయి. అయితే, ఈ విషయంపై అధికారిక ధృవీకరణ ఇంకా వేచి ఉంది.
Odisha Assembly Election Result 2024: ఓటమి ఎరుగని నవీన్‌ పట్నాయక్‌కు ఘోర పరాభవం, ఒడిషా ఎన్నికల్లో బీజేపీ విక్టరీ, సీఎం పదవికి రాజీనామా చేసిన బీజేడీ అధినేత
Hazarath Reddyఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌(బీజేడీ) అధినేత నవీన్‌ పట్నాయక్‌ (Naveen Patnaik) రాజీనామా చేశారు. మంగళవారం విడుదలైన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార బిజూ జనతాదళ్‌ పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓటమిని అంగీకరిస్తూ సీఎం పదవికి రాజీనామా చేశారు.
Lok Sabha Election Results 2024: ఢిల్లీ ఫీఠాన్ని డిసైడ్ చేయనున్న కింగ్ మేకర్లు, మ్యాజిక్‌ ఫిగర్‌కు 31 సీట్ల దూరంలో ఆగిపోయిన బీజేపీ, కీలకంగా మారిన చంద్రబాబు,నితీశ్ కుమార్ మద్దతు
Hazarath Reddyసార్వత్రిక సమరం ముగిసిన నేపథ్యంలొ అధికార బీజేపీ పార్టీ సొంతంగా మెజారిటీ మార్క్ చేరకపోవడంతో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. దీంతో మిత్రపక్షాల మద్దతు ఇప్పుడు కీలకంగా మారింది. ఈ సందర్భంగా ఢిల్లీలో బుధవారం ఎన్డీయే పక్షాలు భేటీ కానున్నాయి.
TN Election Results 2024: తమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం, తమిళి సై భారీ ఓటమి, మొత్తం 39 స్థానాల్లో క్లీన్ స్వీప్ చేసిన డీఎంకే సారథ్యంలో ఇండియా కూటమి
Hazarath Reddyతమిళనాడులో బీజేపీకి ఘోర పరాభవం ఎదురైంది. పీఎంకేతో పొత్తు పెట్టుకొని బరిలో దిగిన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేక పోయింది. అధికార డీఎంకే సారథ్యంలో బరిలోకి దిగిన ఆ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. రాష్ట్రంలోని మొత్తం 39 స్థానాలను కైవసం చేసుకుంది
West Bengal Lok Sabha Election Results 2024: బెంగాల్ కోటలో పాగా వేయలేకపోయిన బీజేపీ, అత్యధిక సీట్లను కైవసం చేసుకున్న మమతా బెనర్టీ, ప్రధాని మోదీ రాజీనామా చేయాలని డిమాండ్
Hazarath Reddyప్రజల విశ్వాసాన్ని కోల్పోయినందున నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీ పదవికి రాజీనామా చేయాలని పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ డిమాండు చేశారు. అయోధ్యలో ఓటమే ఇందుకు రుజువని వ్యాఖ్యానించారు. ‘‘ప్రధాని మోదీకి మెజార్టీ సీట్లు దక్కనందుకు సంతోషపడుతున్నా
UP Lok Sabha Election Results 2024: బీజేపీ దూకుడుకు కళ్ళెం వేసిన యూపీ ఓటర్లు, పనిచేయని మోదీ బుల్డోజర్ మంత్రం, ఉత్తర ప్రదేశ్‌లో పార్టీల వారీగా గెలిచిన సీట్లు వివరాలు ఇవిగో..
Hazarath Reddyభారతీయ జనతా పార్టీ ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉత్తరప్రదేశ్‌ ప్రజలు ఈసారి ఆ పార్టీకి చేదు ఫలితాలను మిగిల్చారు. దేశంలోనే అత్యధిక లోక్‌సభ స్థానాలు కలిగిన రాష్ట్రంలో బీజేపీ భారీగా సీట్లు కోల్పోయింది.