లైఫ్స్టైల్
Eid ul-Adha 2023: బక్రీద్ పండుగకు త్యాగాల పండుగ అనే పేరు ఎలా వచ్చింది, పండుగ రోజున మేకను ఎందుకు బలి ఇస్తారు, భారతదేశంలో ఈ పండుగ తేదీ ఎప్పుడు ?
Hazarath Reddyప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలు ఈద్-ఉల్-అధా పండుగను జరుపుకుంటున్నారు, దీనిని బక్రీద్, ఈద్-అల్-అధా లేదా అరబిక్‌లో ఈద్ ఉల్ జుహా అని కూడా పిలుస్తారు, ఇది ముస్లింలలో ప్రముఖంగా జరుపుకునే "త్యాగాల పండుగ". ఈ ఏడాది జూన్ నెలాఖరున బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారు.
Diwali Holiday In New York: న్యూయార్క్‌లో దీపావళి నాడు స్కూళ్లకు సెలవు, గర్వంగా ఉందంటూ ఆనందాన్ని వ్యక్తం చేసిన నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్
Hazarath Reddyహిందువులు ఎంతో ఘనంగా జరుపుకునే దీపావళి పండుగకు న్యూయార్క్ (New York) ప్రాధాన్యత కల్పించింది. దీపావళి పర్వదినాన న్యూయార్క్‌లో పాఠశాలలకు సెలవుదినంగా (School Holiday) ప్రకటించింది.ఈ మేరకు నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ( Eric Adams) సోమవారం ప్రకటన విడుదల చేశారు. దీపావళి రోజున స్కూళ్లకు సెలవు ప్రకటించే చట్టంలో భాగమైనందుకు గర్విస్తున్నట్లు చెప్పారు
Astrology: ఉదయం నిద్రలేచిన వెంటనే వీటిని చూడకండి, మీ రోజు పాడైపోయి శని మీ నట్టింట్లో తాండవం చేస్తుంది..
kanhaప్రతి ఒక్కరూ తమ రోజును మంచిగా ప్రారంభించాలని కోరుకుంటారు. అటువంటి పరిస్థితిలో, వారు ఉదయం నిద్రలేచిన వెంటనే, దేవుని నామాన్ని జపిస్తూ రోజును ప్రారంభిస్తారు. వాస్తు శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేవగానే చేయకూడని కొన్ని పనులు తెలుసుకుందాం.
Astrology: జూలై 1 నుంచి సింహరాశిలో కుజుడి ప్రవేశం ఈ 5 రాశుల వారికి ప్రమాదం, చాలా జాగ్రత్తగా ఉండాలి, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..?
kanhaజూలై 1న కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. సింహరాశిలో కుజుడు సంచరించడం దూకుడుగా మారుతుంది. కుజ గ్రహ సంచారం వల్ల ఏయే రాశులకు ప్రమాదం పొంచి ఉందో చూద్దాం.
Naga Panchami 2023: జూలై 7న నాగపంచమి పండగ, ఈ రోజుల కాలసర్పదోషం పోవాలంటే ఏ పూజ చేయాలో తెలుసుకోండి..?
kanhaహిందూ మతంలో నాగ పంచమికి ఉన్న ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున నాగదేవతను పూజిస్తారు. జాతకంలో కాలసర్ప దోషం, రాహువు లేదా కేతు దోషం ఉన్నవారు దీని నుండి బయటపడవచ్చు. నాగపంచమి తిథి , శుభ ముహూర్తం ఎప్పుడో తెలుసుకుందాం. నాగ పంచమి పండుగను దేశవ్యాప్తంగా అత్యంత వైభవంగా జరుపుకుంటారు.
Gold Missing in Pashupatinath Temple: భక్తుల కోసం తిరిగి తెరుచుకున్న పశుపతినాథ్‌ ఆలయం తలుపులు, మాయమైన 10 కిలోల బంగారంపై కొనసాగుతున్న సీఐఏఏ దర్యాప్తు
Hazarath Reddyనేపాల్‌లోని ప్రఖ్యాతి గాంచిన పశుపతినాథ్ ఆలయాన్ని సోమవారం భక్తుల కోసం తిరిగి తెరిచారు, కొత్త నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న వాదనల మధ్య దేశంలోని అక్రమాస్తుల నిరోధక సంస్థ దాని ప్రాంగణంలో ఉన్న 'జల్‌హరి'లో తప్పిపోయిన బంగారంపై దర్యాప్తు ప్రారంభించింది
Astrology: నేడు అంటే జూన్ 26 నుంచి మిథునరాశిలో బుధ గ్రహ సంచారం వలన ఈ 3 రాశుల వారికి డబ్బే డబ్బు, మీ రాశి కూడా ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaనేడు అంటే జూన్ 26 నుంచి గ్రహాల రాకుమారుడు బుధుడు మిధునరాశిలోకి ప్రవేశించాడు. బుధుడు గ్రహం, స్వంత రాశి మిథునం. అంటే బుధ గ్రహం మిథునరాశిలో ప్రవేశించినప్పుడల్లా శుభ ఫలితాలను ఇస్తుంది. అందుకే బుధ సంచారము వలన 3 రాశుల వారికి ఆకస్మిక ధనలాభం, పురోభివృద్ధి కలుగుతుంది. ఈ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం...
Astrology: జూలై 1న కుజుడు సింహరాశిలోకి ప్రవేశిస్తాడు, ఈ రాశుల వారికి కష్టాలు పెరగవచ్చు, ధన నష్టం జరిగే అవకాశాలు
kanhaజూలై 1న కుజుడు సింహరాశిలో సంచరించబోతున్నాడు. దీని వలన 3 రాశుల వారికి కష్టాలు పెరుగుతాయి. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
Astrology: జూన్ 24 నుంచి బుధాదిత్య యోగం ప్రారంభం..ఈ రాశుల వారికి రాజయోగమే, మీ రాశి ఉందేమో చెక్ చేసుకోండి..
kanhaజూన్ 24 నుంచి బుధుడు మిథునరాశిలో సంచరిస్తాడు. ఇప్పటికే సూర్యుడు మిథునరాశిలో కూర్చొని ఉండడం, అలాంటి పరిస్థితిలో బుధుడు మిథునరాశిలోకి రావడం వల్ల అరుదైన బుధాదిత్య యోగం ఏర్పడుతుంది.
Best Chicken Dishes in The World: ప్రపంచ వ్యాప్తంగా 3వ స్థానంలో భారత వంటకం బటర్ చికెన్, 50 ఉత్తమ చికెన్ వంటకాల లిస్ట్ ఇదిగో..
Hazarath Reddyఅట్లాస్ ప్రకారం, ప్రపంచంలోని టాప్ 50 ఉత్తమ రేటింగ్ పొందిన చికెన్ డిష్‌లలో ముర్గ్ మఖాని లేదా బటర్ చికెన్, టిక్కా, తందూరి ముర్గ్ లేదా తందూరి చికెన్ టేస్ట్ ఒకటి. సాంప్రదాయ ఆహారం, సమీక్షలు, విమర్శకుల ఆన్‌లైన్ ట్రావెల్ గైడ్ ప్రపంచవ్యాప్తంగా 50 ఉత్తమ చికెన్ వంటకాలను ప్రకటించింది.
Astrology Horoscope Today, June 26, 2023: సోమవారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaనేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Hyderabad Shocker: హైదరాబాద్‌లో చింతల్ లో తప్పిన భారీ ప్రమాదం..3 అంతస్తుల ఇంటిని జాకీలు పెట్టి లేపాలని చూసిన యజమాని, ప్లాన్ బెడిసికొట్టింది, రంగంలోకి దిగిన GHMC
kanha8 పోర్షన్లలో కిరాయికి ఉన్న వారు ఇంట్లో వుండగానే విచిత్ర ప్రయోగం చేసిన యజమాని.
Astrology, Horoscope, June 24 : శనివారం రాశి ఫలితాలు ఇవే, మీ రాశి ఫలితం చెక్ చేసుకోండి..
kanhaనేడు మీకు ఎలా ఉంటుంది ? మీ రాశి ఏమిటి..? మంచి రోజు ఉందా..? లేక అశుభ దినమా..? ఈ రోజు మీ రాశి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
Maharashtra: పురుషుడి కడుపులో 36 ఏళ్లుగా కవలలు, మగాడు ప్రెగ్నెంట్ కావడం చూసి షాక్ తిన్న వైద్యులు, బాధితునికి ఫోయిటస్ ఇన్ ఫోయిటస్ అనే వ్యాధి ఉందని నిర్థారణ
Hazarath Reddyమహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యక్తి గర్భిణీ స్త్రీని పోలిన పొట్టతో ఉబ్బితబ్బిబ్బవుతున్న అరుదైన ఘటన ఇటీవల అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.
Astrology: చిత్రా నక్షత్రంలో కేతువు సంచారం, ఈ 5 రాశుల వారికి చాలా చెడు సమయాలు వస్తాయి, జాగ్రత్తక ఉండకపోతే చాలా నష్టపోతారు
Hazarath Reddyకేతువు సంచారం ఒక వ్యక్తి జీవితాన్ని బాగా ప్రభావితం చేస్తుంది. కేతువు జూన్ 26న చిత్రా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. కేతువు యొక్క ఈ సంచారము ఐదు రాశుల స్థానికుల వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితాన్ని ప్రభావితం చేస్తుంది.
Astrology: ఏడాదిన్నర తర్వాత కేతు సంచారం, ఈ నాలుగు రాశుల వారికి మాత్రమే కష్టాలు తీరి సంపదలు పెరుగుతాయి
Hazarath Reddyవేద జ్యోతిషశాస్త్రంలో ప్రతి గ్రహానికి దాని స్వంత ప్రాముఖ్యత ఉంది. రాహు-కేతువులను నీడ గ్రహాలుగా పరిగణిస్తారు. ఈ రెండు గ్రహాలు ఎప్పుడూ తిరోగమనం వైపు కదులుతాయి. అటువంటి పరిస్థితిలో, ఒక వ్యక్తి యొక్క జాతకంలో కేతువు అశుభ స్థానంలో ఉన్నప్పుడు, అతను అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
Bengaluru Doctor Saves Woman: విమానం గాలిలో ఉండగా గుండెపోటుతో కుప్పకూలిన మహిళ, అత్యవసర చికిత్సతో ఆమె ప్రాణాలు కాపాడిన బెంగుళూరు డాక్టర్
Hazarath Reddyబెంగళూరు నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో బుధవారం ఆందోళనకర వాతావరణం నెలకొంది. విమానం గాలిలో ఉండగా ఓ వృద్ధురాలు గుండెపోటుకు గురైంది. ఈ సమయంలో విమానంలో ఉన్న ఓ వైద్యుడు మహిళకు ప్రాథమిక చికిత్స అందించారు.
Astrology Horoscope, June 23 : శుక్రవారం రాశి ఫలితాలు ఇవే, ఈ రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..ఈ రోజు మీ రాశి ఫలితం తెలుసుకోండి..
kanhaనేడు శుక్రవారం ఈరోజు రాశి ఫలితాలు తెలుసుకోండి తద్వారా, మీ రాశి ద్వారా ఈరోజు ఎలా గడుస్తుంది ముందుగానే జాగ్రత్త పడండి.
Golconda Bonalu 2023: గోల్కొండలో మొదలైన బోనాల పండుగ, ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించిన మంత్రులు
Hazarath Reddyఆషాఢ బోనాలకు జంట నగరాలు ముస్తాబయ్యాయి. ఇవాళ్టి నుంచి బోనాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో అధికారులు రంగం సిద్ధం చేశారు. మొట్ట‌మొద‌ట‌గా ఇవాళ గోల్కొండ అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోట లంగర్‌హౌస్‌ చౌరస్తాలోని జగదాంబ మహంకాళి అమ్మవారి ఆలయ కమిటీకి ప్రభుత్వం తరపున మంత్రులు తలసాని, మహ్మద్‌ అలీ, ఇంద్రకరణ్‌రెడ్డిలు అమ్మవారికి పట్టువస్త్రాలు, బంగారం బోనం సమర్పించారు.
Astrology Horoscope June 22: గురువారం రాశి ఫలితాలు ఇవే, ఈ రోజు మీ రాశి ప్రకారం ఎలా ఉందో తెలుసుకోండి..
kanhaగురువారం మీ రాశి ఫలితం ఏమిటో తెలుసుకోండి..? ఈ రాశి వారికి వ్యాపారంలో పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి అందరూ మీకు మద్దతు ఇస్తారు.